బైబిల్

  • అపొస్తలుల కార్యములు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కొందరుG5100 యూదయG2449నుండిG575 వచ్చిG2718 మీరు మోషేG3475నియమించిన ఆచారముG1485 చొప్పునG3588 సున్నతి పొందితేనేG4059 గానిG3362 రక్షణG4982 పొందలేరనిG3756 సహోదరులకుG80 బోధించిరిG1321.

2

పౌలునకునుG3972 బర్నబాకునుG921 వారిG846తోG4314 విశేష వివాదమునుG4714 తర్కమునుG4803 కలిగినప్పుడుG1096, ఈ అంశము విషయమై పౌలునుG3972 బర్నబాయుG921 తమG846లోG1537 మరిG243 కొందరునుG5100 యెరూషలేముG2419నకుG1519 అపొస్తలులG652యొద్దకునుG4314 పెద్దలG4245యొద్దకునుG4314 వెళ్లవలెననిG305 సహోదరులు నిశ్చయించిరిG5021.

3

కాబట్టిG3767 వారుG3588 సంఘముG1577వలనG5259 సాగనంపబడిG4311, ఫేనీకేG5403 సమరయG4540 దేశములద్వారా వెళ్లుచుG1330, అన్యజనులుG1484 దేవునివైపు తిరిగినG1995 సంగతి తెలియపరచిG1555 సహోదరుG80లకందరికినిG3956 మహాG3173 సంతోషముG5479 కలుగజేసిరిG4160.

4

వారు యెరూషలేముG2419నకుG1519 రాగాG3854, సంఘపుG1577వారునుG5259 అపొస్తలులునుG652 పెద్దలునుG4245 వారిని చేర్చుకొనిరిG588; దేవుడుG2316 తమకుG846 తోడైయుండిG3326 చేసినG4160వన్నియుG3745 వారు వివరించిరిG312.

5

పరిసయ్యులG5330 తెగG139లోG575 విశ్వాసులైనG4100 కొందరుG5100లేచిG1817, అన్యజనులకుG1484 సున్నతి చేయింపG4059వలెననియుG1163, మోషేG3475 ధర్మశాస్త్రమునుG3551 గైకొనుడనిG5083 వారికిG846 ఆజ్ఞాపింపవలెననియుG3853 చెప్పిరిG3004.

6

అప్పుడుG1161 అపొస్తలులునుG652 పెద్దలునుG4245G5127 సంగతినిG3056గూర్చిG4012 ఆలోచించుటకుG1492 కూడివచ్చిరిG4863. బహుG4183 తర్కముG4803 జరిగినG1096 తరువాత పేతురుG4074 లేచిG450 వారిG846తోG4314 ఇట్లనెనుG2036

7

సహోదరులారాG80, ఆరంభమందు అన్యజనులుG1484 నాG3450 నోటG4750 సువార్తG2098 వాక్యముG3056 వినిG191 విశ్వసించులాగునG4100 మీG2254లోG1722 నన్ను దేవుడేG2316ర్పరచుకొనెననిG1586 మీకుG5210 తెలియునుG1987.

8

మరియుG2532 హృదయములను ఎరిగినG258 దేవుడుG2316 మనకు అనుగ్రహించిG2254నట్టుగానేG2531 వారికినిG846 పరిశుద్ధాG40త్మనుG4151 అనుగ్రహించిG1325, వారినిగూర్చిG846 సాక్ష్యమిచ్చెనుG3140.

9

వారిG846 హృదయములనుG2588 విశ్వాసమువలనG4102 పవిత్రపరచిG2511 మనకునుG2257 వారికినిG846 ఏ భేదమైననుG1252 కనుపరచలేదుG3762

10

గనుకG3767 మనG2257 పితరులైననుG3962 మనమైననుG2249 మోయG941లేనిG3777 కాడినిG2218 శిష్యులG3101 మెడG5137మీదG1909 పెట్టిG2007 మీరెందుకుG5101 దేవునిG2316 శోధించుచున్నారుG3985?

11

ప్రభువైనG2962 యేసుG2424 కృపG5485చేతG1223 మనము రక్షణ పొందుదుమనిG4982 నమ్ముచున్నాముG4100 గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

12

అంతటG1161G3588 సమూహG4128మంతయుG3956 ఊరకుండిG4601, బర్నబాయుG921 పౌలునుG3972 తమG846 ద్వారాG1223 దేవుడుG2316 అన్యజనుG1484లలోG1722 చేసినG4160 సూచకక్రియలనుG4592 అద్భుతములనుG5059 వివరించగాG1834 ఆలకించెనుG191.

13

వారుG846 చాలించిన తరువాతG4601 యాకోబుG2385 ఇట్లనెనుG3004 సహోదరులారాG80, నా మాటG3450 ఆలకించుడిG191.

14

అన్యజనులలోనుండిG1484 దేవుడుG2316 తనG848 నామముG3686కొరకుG1909 ఒక జనమునుG2992 ఏర్పరచుకొనుటకుG2983 వారిని ఏలాగుG2531 మొదటG4412 కటాక్షించెనోG1980 సుమెయోనుG4826 వివరించియున్నాడుG1834.

15

ఇందుకుG5129 ప్రవక్తలG4396 వాక్యములుG3056 సరిపడియున్నవిG4856; ఎట్లనగా

16

ఆ తరువాతG3326 నేను తిరిగి వచ్చెదనుG390; మనుష్యులలోG444 కడమవారునుG2645 నాG3450 నామముG3686 ఎవరిG3739కిG1909 పెట్టబడెనొG1941 ఆ సమస్తమైనG3956 అన్యజనులునుG1484 ప్రభువునుG2962 వెదకునట్లుG1567

17

పడిపోయినG4098 దావీదుG1138 గుడారమునుG4633 తిరిగి కట్టెదనుG456 దాని పాడైనవాటినిG2679 తిరిగి కట్టిG456 దానినిG846 నిలువబెట్టెదననిG461 అనాదికాలముG165నుండిG575 ఈ సంగతులనుG5023 తెలియG1110

18

పరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నదిG1125.

19

కాబట్టిG1352 అన్యజనుG1484లలోG1722నుండిG575 దేవునిG2316వైపుG1909 తిరుగుచున్నవారినిG1994 మనము కష్టG3926పెట్టకG3361

20

విగ్రహసంబంధమైనG1497 అపవిత్రతనుG234, జారత్వమునుG4202, గొంతుపిసికి చంపినదానినిG4156, రక్తమునుG129, విసర్జించుటకుG567 వారికిG846 పత్రిక వ్రాసిG1989 పంపవలెనని నా అభిప్రాయము.

21

ఏలయనగాG1063, సమాజమందిరముG4864లలోG1722 ప్రతిG3956 విశ్రాంతిదినమునG4521 మోషేG3475 లేఖనములు చదువుటవలనG314 మునుపటి తరములనుండి అతనిG846 నియమమును ప్రకటించువారుG2784 ప్రతిG296 పట్టణములోG4172 ఉన్నారని చెప్పెను.

22

అప్పుడుG5119 సహోదరులG80లోG1722 ముఖ్యుG2233లైనG435 బర్సబ్బాG923 అను మారుపేరుగలG1941 యూదానుG2455 సీలనుG4609 తమలోG846 ఏర్పరచుకొనిG1586, పౌలుG3972తోనుG4862 బర్నబాG921తోనుG4862 అంతియొకయG490కుG1519 పంపుటG3992 యుక్తమనిG1380 అపొస్తలులకునుG652 పెద్దలకునుG4245

23

వీరు వ్రాసిG1125, వారిG848చేతG1223 పంపిన దేమనగా అపొస్తలులునుG652 పెద్దలైనG4245 సహోదరులునుG80 అంతియొకయG490లోనుG2596, సిరియG4947లోనుG1722, కిలికియG2791లోనుG1722 నివసించుచు అన్యజనులుG1484గానుండినG1537 సహోదరులకుG80 శుభముG5463.

24

కొందరుG5100 మాయొద్దG5209నుండిG1537 వెళ్లిG1831, తమ బోధచేతG3056 మిమ్మునుG5209 కలవరపరచిG5015, మీG5216 మనస్సులనుG5590 చెరుపుచున్నారనిG384 వింటిమిG191. వారికి మేమధికారమిచ్చిG1291 యుండలేదుG3756

25

గనుక మనుష్యులనుG435 ఏర్పరచిG1586, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547 పేరుG3686కొరకుG5228 తమ్మునుG848 తాముG5590 అప్పగించుకొనినG3860 బర్నబాG921 పౌలుG3972 అను

26

మనG2257 ప్రియులG27తోకూడG4862 మీG5209యొద్దకుG4314 పంపుటG3992 యుక్తమనిG1380 మాకందరికిG2254 ఏకాభిప్రాయముG3661 కలిగెనుG1096.

27

కాగాG3767 యూదానుG2455 సీలనుG4609 పంపియున్నాముG649; వారునుG846 నోటిమాటG3056తోG1223 ఈ సంగతులుG846 మీకు తెలియజేతురుG518.

28

విగ్రహములకు అర్పించినవాటినిG1494, రక్తమునుG129, గొంతుపిసికి చంపినదానినిG4156, జారత్వమునుG4202 విసర్జింపవలెనుG567.

29

G5130 అవశ్యమైనG1876 వాటికంటెG4133 ఎక్కువైనG4119 యే భారమునుG922 మీ మీదG5213 మోపG2007కూడదనిG3367, పరిశుద్ధాG40త్మకునుG4151 మాకునుG2254 తోచెనుG1380. వీటికి దూరముగా ఉండుటకుG1438 జాగ్రత్తపడితిరాG1301 అది మీకుG4238 మేలుG2095. మీకు క్షేమము కలుగును గాకG4517.

30

అంతటG3767 వారుG3588 సెలవుG630పుచ్చుకొనిG3303 అంతియొకయG490కుG1519 వచ్చిG2064 శిష్యులను సమకూర్చిG4863 ఆ పత్రికG1992 ఇచ్చిరిG1929.

31

వారు దానిని చదువుకొనిG314 అందువలనG1909 ఆదరణG3874 పొందిG1909 సంతోషించిరిG5463.

32

మరియుG5037 యూదాయుG2455 సీలయుకూడG4609 ప్రవక్తలైG4396యుండినందునG5607 పెక్కుG4183మాటలG3056తోG1223 సహోదరులG80నాదరించిG3870 స్థిరపరచిరిG1991.

33

వారు అక్కడ కొంతకాలముG5550 గడపిG4160, సహోదరులG80యొద్దనుండిG575 తమ్మును పంపినG630

34

వారిG652యొద్దకుG4314 వెళ్లుటకు సమాధానముG1515తోG3326 సెలవుపుచ్చుకొనిరిG630.

35

అయితే పౌలునుG3972 బర్నబాయుG921 అంతియొకయG490లోG1722 నిలిచిG1304, యింకG4183 అనేకులG2087తోG3326 కూడG2532 ప్రభువుG2962 వాక్యముG3056 బోధించుచుG1321 ప్రకటించుచునుండిరిG2097.

36

కొన్నిG5100దినములైనG2250 తరువాతG3326 ఏ యేG3739 పట్టణముG4172లలోG1722 ప్రభువుG2962 వాక్యముG3056 ప్రచురపరచితిమోG2605 ఆ యా ప్రతిG3956 పట్టణముG4172లోG1722 ఉన్న సహోదరులG80యొద్దకుG4314 తిరిగి వెళ్లిG1994, వారేG2192లాగున్నారోG4459 మనము చూతమనిG1980 పౌలుG3972 బర్నబాG921తోG4314 అనెనుG2036.

37

అప్పుడుG1161 మార్కుG3138 అనుమారుపేరుగలG2564 యోహానునుG2491 వెంటబెట్టుకొనిపోవుటకుG4838 బర్నబాG921 యిష్టపడెనుG1011.

38

అయితేG1161 పౌలుG3972, పంఫూలియG3828లోG575 పనిG2041కొరకుG1519 తమG846తోకూడG4905 రాకG3361 తమ్మునుG846 విడిచిన వానినిG868 వెంటబెట్టుకొనిపోవుటG4838 యుక్తము కాదనిG3361 తలంచెనుG515.

39

వారిలోG1096 తీవ్రమైన వాదము కలిగినందునG3948 వారుG846 ఒకనినిG575 ఒకడుG240 విడిచి వేరైపోయిరిG673. బర్నబాG921 మార్కునుG3138 వెంటబెట్టుకొనిG3880 ఓడ ఎక్కి కుప్రG2954కుG1519 వెళ్లెనుG1602;

40

పౌలుG3972 సీలనుG4609 ఏర్పరచుకొనిG1951, సహోదరులG80చేతG5259 ప్రభువుG2962 కృపకుG5485 అప్పగింపబడినవాడైG3860 బయలుదేరిG1831,

41

సంఘములనుG1577 స్థిరపరచుచుG1991 సిరియG4947 కిలికియG2791 దేశముల ద్వారాG1330 సంచారము చేయుచుండెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.