బైబిల్

  • యోహాను అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యేసుG2424 ఒలీవలG1636కొండG3735కుG1519 వెళ్లెనుG4198.

2

తెల్లవారగానేG3722 యేసుG2424 తిరిగిG3825 దేవాలయముG2411లోనిG1519కిG3588 రాగాG3854 ప్రజG2992లందరుG3956 ఆయనG846 యొద్దకుG4314 వచ్చిరిG2064 గనుక ఆయన కూర్చుండిG2532 వారికిG846 బోధించుచుండెనుG1321.

3

శాస్త్రులునుG పరిసయ్యులునుG5330, వ్యభిచారG3430మందుG1722 పట్టబడినG2638 యొక స్త్రీనిG1135 తోడుకొనివచ్చిG71 ఆమెనుG846 మధ్యG3319 నిలువబెట్టిG2476

4

బోధకుడాG1320, యీG3778 స్త్రీG1135 వ్యభిచారముG3431 చేయుచుండగాG1888 పట్టబడెనుG2638;

5

అట్టివారినిG5108 రాళ్లు రువి్వG3036 చంపవలెనని ధర్మశాస్త్రముG3551లోG1722 మోషేG3475 మనG2254 కాజ్ఞాపించెనుG1781 గదా; అయినను నీవేG4771మిG5101 చెప్పుచున్నావనిG3004 ఆయన నడిగిరి.

6

ఆయనG846మీదG1519 నేరము మోపవలెG2723ననిG2443 ఆయననుG846 శోధించుచుG3985 ఈలాగునG5124 అడిగిరిG3004. అయితేG1161 యేసుG2424 వంగిG2955, నేలG1093మీదG1519 వ్రేలితోG1147 ఏమో వ్రాయుచుండెనుG1125.

7

వారాయననుG846 పట్టువదలకG1961 అడుగుచుండగాG2065 ఆయనG846 తలయెత్తిG352 చూచిమీలోG5216 పాపము లేనివాడుG361 మొట్టమొదటG4413 ఆమెG846మీదG1909 రాయిG3037 వేయ వచ్చునని వారితోG846 చెప్పిG2036

8

మరలG3825 వంగిG2955 నేలG1093మీదG1519 వ్రాయు చుండెనుG1125.

9

వారామాట వినిG191, పెద్దవారుG4245 మొదలుకొనిG756 చిన్నవారిG2078వరకుG2193 ఒకని వెంట ఒకడుG1527 బయటికి వెళ్లిరిG1831; యేసుG2424 ఒక్కడేG3441 మిగిలెను; ఆG3588 స్త్రీG1135 మధ్యనుG3319 నిలువబడియుండెనుG2476.

10

యేసుG2424 తలయెత్తిG352 చూచిG2300 అమ్మాG1135, వారెG1565క్కడG4226 ఉన్నారుG1526? ఎవరునుG3762 నీకుG4571 శిక్ష విధింపలేదాG2632? అని అడిగినప్పుడుG2725

11

ఆమెG3588లేదుG3762 ప్రభువాG2962 అనెనుG2036. అందుకు యేసుG2424నేనునుG1473 నీకుG4571 శిక్షG2632 విధింపనుG3761; నీవు వెళ్లిG4198 ఇక పాపముG264 చేయకుమనిG3371 ఆమెతోG846 చెప్పెనుG2036.

12

మరలG3825 యేసుG2424 నేనుG1473 లోకముG2889నకుG3588 వెలుగునుG5457, నన్నుG1698 వెంబడించువాడుG190 చీకటిG4653లోG1722 నడుG4043వకG3364 జీవపుG2222 వెలుగుG5457గలిగి యుండుననిG2192 వారితోG846 చెప్పెనుG3004.

13

కాబట్టిG3767 పరిసయ్యులుG5330 నిన్నుG1683గూర్చిG4012 నీవేG4572 సాక్ష్యము చెప్పుకొనుచున్నావుG3140; నీG4675 సాక్ష్యముG3141 సత్యముG227 కాదనిG3756 ఆయనతోG846 అనగాG2036

14

యేసుG2424నేనుG ఎక్కడనుండిG4159 వచ్చితినోG2064 యెక్కడికిG4226 వెళ్లుదునోG5217 నేనెరుగుదునుG1492 గనుకG2579 నన్నుG1683గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యము చెప్పుకొనిననుG3140 నాG3450 సాక్ష్యముG3141 సత్యమేG227; నేను ఎక్కడనుండిG4159 వచ్చుచున్నానోG2064 యెక్కడికిG4226 వెళ్లుచున్నానోG5217 మీరుG5210 ఎరుG1492గరుG3756.

15

మీరుG5210 శరీరముG4561నుG3588బట్టిG2596 తీర్పు తీర్చుచున్నారుG2919; నేనెG1473వరికినిG3762 తీర్పు తీర్చనుG2919.

16

నేనుG1510 ఒక్కడనైG3441యుండకG3756, నేనుG1473నుG2532 నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యుG3588 కూడG1161 నున్నాము గనుకG1437 నేనుG1473 తీర్పుG2920 తీర్చిననుG2919 నాG1699 తీర్పుG2920 సత్యమేG227.

17

మరియు ఇద్దరుG1417 మనుష్యులG444 సాక్ష్యముG3141 సత్యG227మనిG2076 మీG5212 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడిG1125యున్నదిG2532 గదా.

18

నన్నుG1683గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యము చెప్పుకొనువాడనుG3140; నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యుG3588 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నాడనిG3140 చెప్పెను.

19

వారు నీG4675 తండ్రిG3962 యెక్కడG4226 ఉన్నాడనిG2076 ఆయననుG846 అడుగగా యేసుG2424 మీరు నన్నైG1691ననుG3777 నాG3450 తండ్రిG3962నైనను ఎరుG1492గరుG3777; నన్ను ఎరిగిG1492 యుంటిరాG1487 నాG3450 తండ్రినిG3962కూడG2532 ఎరిగిG1492 యుందురనిG302 వారితోG846 చెప్పెనుG611.

20

ఆయన దేవాలయముG2411లోG1722 బోధించుచుండగాG1321, కానుక పెట్టెG1049 యున్నG1722చోటG3588G5023 మాటలుG4487 చెప్పెనుG2980. ఆయనG846 గడియG5610 యింకనుG3768 రాలేదుG2064 గనుక ఎవడునుG3762 ఆయననుG846 పట్టుకొనలేదుG4084.

21

మరిG3825యొకప్పుడుG3767 ఆయననేనుG1473 వెళ్లిపోవుచున్నానుG5217; మీరు నన్నుG3165 వెదకుదురుG2212 గాని మీG5216 పాపముG266లోనేG1722 యుండి చనిపోవుదురుG599; నేనుG1473 వెళ్లుG5217చోటికి మీరుG5210 రాG2064లేరనిG3756 వారితోG846 చెప్పెనుG2036.

22

అందుకుG3767 యూదులుG2453నేనుG1473 వెళ్లుG5217చోటికి మీరుG5210 రాG2064లేరనిG3756 యీయన చెప్పుచున్నాడేG3004; తన్నుG1438 తానే చంపుకొనునాG615 అని చెప్పుకొనుచుండిరిG3004.

23

అప్పుడాయనG2036మీరుG5210 క్రిందిG2736వారుG846, నేనుG1473 పైG507నుండువాడనుG1537; మీరుG5210G5127 లోకG2889 సంబంధులుG1537, నేనుG1473G5127 లోకG2889సంబంధుడనుG1537 కానుG3756.

24

కాగాG3767 మీG266 పాపములG266లోనేG1722యుండి మీరు చనిపోవుదుG599రనిG3754 మీతోG5213 చెప్పితినిG2036. నేనుG1473 ఆయననని మీరు విశ్వసింG4100చనిG3361యెడలG1437 మీరు మీG5216 పాపముG266లోనేయుండిG1722 చనిపోవుదుG599రనిG3754 వారితో చెప్పెను.

25

కాబట్టిG3767 వారునీవెG4771వరవనిG5101 ఆయనG846 నడుగగాG3004 యేసుG2424 వారితోG846మొదటG746నుండిG3588 నేను మీతో ఎవడననిG5101 చెప్పుచుంటినోG2036 వాడనే.

26

మిమ్మునుG5216గూర్చిG4012 చెప్పుటకునుG2980 తీర్పు తీర్చుటG2919కునుG2532 చాల సంగతులుG4183 నాకు కలవుG2192 గానిG235 నన్నుG3165 పంపినవాడుG3992 సత్యG227వంతుడుG2076; నేను ఆయనG846యొద్దG3844 వినినG191 సంగతులేG5023 లోకముG2889నకుG3588 బోధించుచున్నాG3004నని చెప్పెను.

27

తండ్రినిG3962 గూర్చిG3588 తమతోG846 ఆయన చెప్పెననిG3004 వారు గ్రహింG1097పకG3756 పోయిరి.

28

కావునG3767 యేసుG2424మీరు మనుష్యG444కుమారునిG5207 పైకెత్తిG5312నప్పుడుG3752 నేనేG1473 ఆయనననియుG3754, నా అంతటG575 నేనేG1683 యేమియుG3762 చేయకG4160, తండ్రిG3962 నాకుG3165 నేర్పినట్టుG1321 ఈ సంగతులుG5023 మాటలాడుచున్నాననియుG2980 మీరు గ్రహించెదరుG1097.

29

నన్నుG3165 పంపినవాడుG3992 నాకుG1700 తోడైG3326యున్నాడుG2076; ఆయనG846 కిష్టమైన కార్యముG701 నేనెG1473ల్లప్పుడునుG3842 చేయుదునుG4160 గనుకG3754 ఆయన నన్నుG3165 ఒంటరిగాG3441 విడిచిG863పెట్టలేదనిG3756 చెప్పెను.

30

ఆయనG846 యీ సంగతులుG5023 మాటలాడుచుండగాG2980 అనేకుG4183 లాయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

31

కాబట్టిG3767 యేసుG2424, తననుG846 నమి్మనG4100 యూదులతోG2453మీరుG5210 నాG1699 వాక్యG3056మందుG1722 నిలిచినవారైతేG3306 నిజముగాG230 నాకుG3450 శిష్యులైG3101 యుండిG2075 సత్యముG225నుG3588 గ్రహించెదరుG1097;

32

అప్పుడుG3767 సత్యముG225 మిమ్మును స్వతంత్రులనుగాG1659 చేయుననిG5209 చెప్పగాG3004

33

వారుమేముG2070 అబ్రాహాముG11 సంతానముG4690, మేము ఎన్నడును ఎవనికినిG3762 దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగాG1658 చేయబడుదురనిG1096 యేలG4459 చెప్పుచుG3004న్నావనిG4771 ఆయనతోG846 అనిరిG611.

34

అందుకు యేసుG2424పాపముG266 చేయుG4160 ప్రతివాడునుG3956 పాపమునకుG266 దాసుడనిG1401 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

35

దాసుడెG1401ల్లప్పుడుG165నుG1519 ఇంటిG3614లోG1722 నివాసముG3306చేయడుG3756; కుమారుG5207 డెల్లప్పుడునుG165 నివాసముచేయునుG3306.

36

కుమారుడుG5207 మిమ్మును స్వతంత్రులనుగాG1659 చేసినG5209యెడలG1437 మీరు నిజముగాG3689 స్వతంత్రులైG1658 యుందురుG2071.

37

మీరుG2075 అబ్రాహాముG11 సంతానG4690మనిG3754 నాకు తెలియునుG1492; అయిననుG3754 మీG5213లోG1722 నాG1699 వాక్యముG3056నకు చోటుG5562లేదుG3756 గనుకG235 నన్నుG5213 చంపG615 వెదకుచున్నారుG2212.

38

నేనుG1473 నాG1699 తండ్రిG3962యొద్దG3844 చూచినG3708 సంగతులేG3739 బోధించుచున్నానుG2980; ఆ ప్రకారమే మీరుG5210 మీG5216 తండ్రిG3962యొద్దG3844 వినినవాటినేG3767 జరిగించుG4160చున్నారనిG3739 వారితో చెప్పెను.

39

అందుకు వారుG611 ఆయనతోG846మాG2257 తండ్రిG3962 అబ్రాహామG11నిరిG2036; యేసుG2424మీరుG2258 అబ్రాహాముG11 పిల్లలైG5043తేG1487 అబ్రాహాముG11 చేసినG4160 క్రియలుG2041 చేతురుG302.

40

దేవునిG2316వలనG3844 వినినG191 సత్యముG225 మీతోG5213 చెప్పినG2980వాడG444నైన నన్నుG3165 మీరిప్పుడుG3568 చంపG615 వెదకుచున్నారేG2212; అబ్రాహాముG11 అట్లుG5124 చేయG4160లేదుG3756

41

మీరుG5210 మీG5216 తండ్రిG3962 క్రియలేG2041 చేయుచుG4160న్నారని వారితోG846 చెప్పెనుG2036; అందుకుG3767 వారుమేముG2249 వ్యభిచారముG4202వలనG1537 పుట్టినG1080వారము కాముG3756, దేవుG2316డొక్కడేG1520 మాకుG2192 తండ్రిG3962 అని చెప్పగాG2036

42

యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036దేవుడుG2316 మీG5216 తండ్రిG3962యైనG2258యెడలG1487 మీరుG302 నన్నుG1691 ప్రేమింతురుG25; నేనుG1473 దేవునిG2316 యొద్దనుండిG1537 బయలుదేరిG1831 వచ్చియున్నానుG2240, నా అంతటG575 నేనేG1683 వచ్చిG2064యుండలేదుG3761, ఆయనG1565 నన్నుG3165 పంపెనుG649.

43

మీరేలG1302 నాG1699 మాటలుG2981 గ్రహింG1097పకున్నారుG3756? మీరు నాG1699 బోధG3056 వినG191నేరకుండుటG3756వలననేగదాG1410?

44

మీరుG5210 మీ తండ్రిG3962యగుG1537 అపవాదిG1228 సంబంధులుG2075; మీG5216 తండ్రిG3962 దురాశలుG1939 నెరవేర్చG4160 గోరుచున్నారుG2309. ఆదిG746నుండిG575 వాడుG1565 నరహంతకుడైG443యుండిG2258 సత్యG225మందుG1722 నిలిచినవాడుG2476 కాడుG3756; వానిG846యందుG1722 సత్యమేG225లేదుG3756; వాడు అబద్ధమాడుG5579నప్పుడుG3752 తన స్వభావముG2398 అనుసరించియే మాటలాడునుG2980; వాడుG2076 అబద్ధికుడునుG5583 అబద్ధమునకుG846 జనకుడునైG3962 యున్నాడు.

45

నేనుG1473 సత్యమునేG225 చెప్పుచున్నానుG3004 గనుకG3754 మీరు నన్నుG3427 నమ్మG4100రుG3756.

46

నాG3165యందుG4012 పాపముG266న్నదని మీG5216లోG1537 ఎవడుG5101 స్థాపించునుG1651? నేను సత్యముG225 చెప్పుచున్నG3004యెడలG1487 మీG5210రెందుకుG1302 నన్నుG3427 నమ్మG4100రుG3756?

47

దేవునిG2316 సంబంధిG1537యైనవాడుG1537 దేవునిG2316 మాటలుG4487 వినునుG191. మీరుG5210 దేవునిG2316 సంబంధులుG1537 కారుG3756 గనుకనేG3754 మీరుG5210 వినG191రనిG3756 చెప్పెను.

48

అందుకుG3767 యూదులుG2453 నీవుG4771 సమరయుడవుG4541నుG2532 దయ్యముG1140పట్టినవాడవునుG2192 అనిG3754 మేముG2249 చెప్పుమాటG3004 సరియేG2573గదాG3756 అనిG3754 ఆయనతోG846 చెప్పగాG2036

49

యేసుG2424 నేనుG1473 దయ్యముG1140పట్టినG2192 వాడను కానుG3756, నాG3450 తండ్రినిG3962 ఘనపరచువాడనుG5091; మీరుG5210 నన్నుG3165 అవమానపరచుచున్నారుG818.

50

నేనుG1473 నాG3450 మహిమనుG1391 వెదకుటG2212లేదుG3756; వెదకుచుG2212 తీర్పు తీర్చుచుG2919 ఉండువాడొకడు కలడుG2076.

51

ఒకడుG5100 నాG1699 మాటG3056 గైకొనినG5083 యెడలG1437వాడెన్నడునుG165 మరణముG2288 పొందG2334డనిG33643 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 ఉత్తరమిచ్చెను.

52

అందుకుG3767 యూదులుG2453నీవు దయ్యముG1140 పట్టినవాడG2192వనిG3754 యిప్పుడెG3568రుగుదుముG1097; అబ్రాహామునుG11 ప్రవక్తలుG4396నుG3588 చనిపోయిరిG599; అయినను ఒకడుG5100 నాG3450 మాటG3056 గైకొనినG5083యెడలG1437 వాడుG1519 ఎన్నడునుG165 మరణముG2288 రుచిG1089చూడG3364

53

మనG2257 తండ్రియైనG3962 అబ్రాహాముG11 చనిపోయెనుG599 గదా; నీవG4771తనికంటెG1488 గొప్పG3187వాడవాG3361? ప్రవక్తలుG4396నుG3588 చనిపోయిరిG599; నిన్నుG4572 నీవెG4771వడవనిG5101 చెప్పుకొనుచుG4160న్నావని ఆయన నడిగిరి.

54

అందుకు యేసుG2424 నన్నుG1473 నేనేG1683 మహిమపరచుకొనినG1392యెడలG1437 నాG3450 మహిమG1391 వట్టిదిG3762; మాG5216 దేవుడG2316నిG3754 మీరెG5210వరినిG3739గూర్చి చెప్పుదురోG3004G2076 నాG3450 తండ్రియేG3962 నన్నుG3165 మహిమపరచుచున్నాడుG1392.

55

మీరు ఆయననుG846 ఎరుG1097గరుG3756, నేGనాయననుG846 ఎరుగుదునుG1492; ఆయననుG846 ఎరుG1492గననిG3756 నేను చెప్పినG2036యెడలG1437 మీG5216వలెG3664 నేనునుG3754 అబద్ధికుడనైG5583 యుందునుG2071 గానిG235, నేనాయననుG846 ఎరుగుదునుG1492, ఆయనG846 మాటG3056 గైకొనుచున్నానుG5083.

56

మీG5216 తండ్రియైనG3962 అబ్రాహాముG11 నాG1699 దినముG2250 చూతుG1492ననిG2443 మిగుల ఆనందించెనుG21; అది చూచిG1492 సంతోషించెనుG5463 అనెను.

57

అందుకుG3767 యూదులుG2453నీకింకనుG3768 ఏబదిG4004 సంవత్సరములైనG2094 లేవే, నీవు అబ్రాహామునుG11 చూచితివాG3708 అని ఆయనG846తోG4314 చెప్పగాG2036,

58

యేసుG2424 అబ్రాహాముG11 పుట్టకమునుపేG4250 నేను ఉన్నాననిG1096 మీతోG846 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

59

కాబట్టిG3767 వారుG846 ఆయనG846మీదG1909 రువ్వుG906టకుG2443 రాళ్లుG3037 ఎత్తిరిG142 గానిG1161 యేసుG2424 దాగిG2928 దేవాలయముG2411లోG3588 నుండిG3855 బయటికిG1537 వెళ్లిపోయెనుG1831.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.