బైబిల్

  • యోహాను అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడుG5119 పిలాతుG4091 యేసునుG2424 పట్టుకొనిG2983 ఆయననుG846 కొరడాలతో కొట్టించెనుG3146.

2

సైనికులుG4757 ముండ్లG173తోG1537 కిరీటమునుG4735 అల్లిG4120 ఆయనG846 తలG2776మీదG2007 పెట్టి

3

ఊదారంగుG4210 వస్త్రముG2440 ఆయనకుG846 తొడిగించిG4016 ఆయనయొద్దకు వచ్చి యూదులG2453 రాజాG935, శుభమనిG5463 చెప్పిG3004 ఆయననుG846 అర చేతులతోG4475 కొట్టిరిG1325.

4

పిలాతుG4091 మరలG3825 వెలుపలికిG1854 వచ్చిG1831 ఇదిగోG2396 ఈయనG846యందుG1722 ఏ దోషమునుG156 నాకు కనబడG147లేదనిG3762 మీకు తెలియునట్లుG1097 ఈయననుG846 మీయొద్దకుG5213 వెలుపలికిG1854 తీసికొని వచ్చుచున్నాననిG71 వారితోG846 అనెనుG3004.

5

ఆ ముండ్లG174 కిరీటమునుG4735 ఊదారంగుG2410 వస్త్రమునుG2440 ధరించినవాడైG5409, యేసుG2424 వెలుపలికిG1854 రాగాG1831, పిలాతుG4091 ఇదిగోG2396 ఈ మనుష్యుడుG444 అని వారితోG846 చెప్పెనుG3004.

6

ప్రధాన యాజకులునుG749 బంట్రౌతులునుG5257 ఆయననుG846 చూచిG1492 సిలువవేయుముG4717 సిలువవేయుముG4717 అని కేకలువేయగాG3004 పిలాతుG4091 ఆయనG846యందుG1722 ఏ దోషమునుG156 నాకుG1473 కనబడG2147లేదుG3756 గనుక మీరేG5210 ఆయననుG846 తీసికొనిపోయిG2983 సిలువవేయుడనిG4717 వారితోG846 చెప్పెనుG3004.

7

అందుకు యూదులుG2453 మాకొకG2249 నియమముG3551 కలదుG2192; తాను దేవునిG2316 కుమారుడననిG5207 ఇతడు చెప్పుకొనెనుG4160 గనుక ఆ నియమముG3551 చొప్పునG2596 ఇతడుG3784 చావవలెననిG599 అతనితోG846 చెప్పిరిG611.

8

పిలాతుG4091G5126 మాటG3056 వినిG191 మరి యెక్కువగాG5399 భయపడిG3123, తిరిగిG3825 అధికారమందిరముG4232లోG1519 ప్రవేశించిG1525

9

నీవెక్కడG4159 నుండి వచ్చితివనిG4159 యేసునుG2424 అడిగెనుG3004; అయితేG1161 యేసుG2424 అతనికిG846 ఏ ఉత్తరముG612 ఇయ్యG1325లేదుG3756

10

గనుక పిలాతుG4091 నాతోG1698 మాటలాడG2980వా?G3756 నిన్నుG4571 విడుదల చేయుటకుG630 నాకు అధికారముG1849 కలదనియుG2192, నిన్నుG4571 సిలువవేయుటకుG4717 నాకు అధికారముG1849 కలదనియుG2192 నీవెరుగG1492వా?G3756 అని ఆయనతోG846 అనెనుG3004.

11

అందుకు యేసుG2424పైనుండిG509 నీకు ఇయ్యబడిG1325 యుంటేనేG2258 తప్పG1487 నాG1700మీదG2596 నీకు ఏ అధికారమునుG1849 ఉంG2192డదుG3762; అందుG5124చేతG1223 నన్నుG3165 నీకుG4571 అప్పగించినG3860 వానికిG4571 ఎక్కువG3187 పాపముG266 కలదనెనుG2192.

12

ఈ మాటనుG5127బట్టిG1537 పిలాతుG4091 ఆయననుG846 విడుదలG630 చేయుటకు యత్నముచేసెనుG2212 గానిG1161 యూదులుG2453నీవు ఇతనిG846 విడుదలG630 చేసితివాG4160 కైసరునకుG2541 స్నేహితుడవుG5384 కావుG3756; తాను రాజుననిG935 చెప్పుకొను ప్రతివాడునుG3956 కైసరునకుG2541 విరోధముగాG483 మాటలాడుచున్నవాడేG3004 అని కేకలువేసిరిG2896.

13

పిలాతుG4097 ఈ మాటలుG3056 వినిG191, యేసునుG2424 బయటికిG1854 తీసికొనివచ్చిG71,రాళ్లు పరచినG3038 స్థలG5117మందుG1519 న్యాయపీఠముG968మీదG1909 కూర్చుండెనుG2523. హెబ్రీ భాషలోG1447 ఆ స్థలముG5117నకు గబ్బతాG1042 అని పేరుG3004.

14

G3588 దినము పస్కానుG3957 సిద్ధపరచుG3904 దినము; అప్పుడుG2258 ఉదయము ఆరుG1623 గంటలుG5610 కావచ్చెనుG5616. అతడుఇదిగోG2396 మీG5216 రాజుG935 అనిG యూదులG2453తోG3588 చెప్పగాG3004

15

అందుకుG1161 వారుG3588 ఇతనినిG142 సంహరించుముG142, సంహరించుముG142, సిలువవేయుముG4717 అని కేకలు వేసిరిG2905. పిలాతుG4091మీG5216 రాజునుG935 సిలువవేయుదునాG4717? అని వారినిG846 అడుగగాG3004 ప్రధానయాజకులుG749కైసరుG2541 తప్పG1508 మా

16

అప్పుడుG5119 సిలువవేయబడుటకైG4717 అతడాయననుG846 వారికిG846 అప్పగించెనుG3860.

17

వారు యేసునుG2424 తీసికొనిG3880పోయిరిG520. ఆయన తనG848 సిలువG4716 మోసికొనిG941 కపాలస్థలమనుG2898 చోటిG5117కిG1519 వెళ్లెనుG1831. హెబ్రీ బాషలోG1447 దానికి గొల్గొతాG1115 అని పేరుG3004.

18

అక్కడG3699 ఈ వైపున ఒకనినిG1782 ఆ వైపునG243 ఒకనినిG1782 మధ్యనుG3319 యేసునుG2424 ఉంచి ఆయనతోG846కూడG3326 ఇద్దరినిG1417 సిలువవేసిరిG4717.

19

మరియుG1161 పిలాతుG4091యూదులG2453రాజైG935G3588 నజరేయుడగుG3480 యేసుG2424 అను పైవిలాసముG5102 వ్రాయించిG1125 సిలువG4716మీదG1909 పెట్టించెనుG5087.

20

యేసుG2424 సిలువవేయబడినG4717 స్థలముG5117 పట్టణముG4172నకుG3588 సమీపమైG1451యుండెనుG2258, అది హెబ్రీG1447 గ్రీకుG1676 రోమా భాషలలోG4515 వ్రాయబడెనుG1125 గనుకG3767 యూదులG2453లోG3588 అనేకులుG4183 దానిG5102నిG5126 చదివిరిG314.

21

నేనుG1510 యూదులG2453 రాజుననిG935 వాడుG1565 చెప్పినట్టుG2036 వ్రాయుముG1125 గానిG235యూదులG2453రాజుG935 అని వ్రాయG1125వద్దనిG3361 యూదులG2453 ప్రధాన యాజకులుG749 పిలాతుతోG4091 చెప్పగాG3004

22

పిలాతుG4091నేను వ్రాసినG1125 దేమోG3739 వ్రాసితిననెనుG1125.

23

సైనికులుG4757 యేసునుG2424 సిలువవేసినG4717 తరువాత ఆయనG846 వస్త్రములుG2440 తీసికొనిG2983, యొక్కొక్కG1538 సైనికునికిG4757 ఒక్కొక భాగముG3313 వచ్చునట్లు వాటిని నాలుగుG5064 భాగములుG3313 చేసిరిG4160. ఆయనG846 అంగీనిG5509కూడG తీసికొని, ఆG3588 అంగీG5509 కుట్టులేకG729 పైG509నుండిG1537 యావత్తు నేయG5307బడినదిG2258 గనుక

24

వారు దానినిG846 చింG4977పకG3361 అదిG846 ఎవనికిG5101 వచ్చునోG2071 అనిG235 దానిG846కోసరముG4012 చీట్లు వేయుదమనిG2975 యొకరితోG4314 ఒకరుG240 చెప్పుకొనిరిG2036. వారు నాG3450 వస్త్రములనుG2441 తమలోG1438 పంచుకొని నాG3450 అంగీG2440 కోసరముG1909 చీట్లు వేసిరిG1266 అనుG2443 లేఖనముG1124 నెరవేరునట్లుG4137 ఇది జరిగెనుG2071;ఇందుకేG3767 సైనికులుG4757 ఈలాగు చేసిరిG4160.

25

ఆయనG846 తల్లియుG3384, ఆయనG846 తల్లిG3384 సహోదరియుG79, క్లోపా భార్యయైనG2832 మరియG3137యుG2532, మగ్దలేనేG3094 మరియయుG3137 యేసుG2424 సిలువG4716యొద్దG3844 నిలుచుండిరిG2476.

26

యేసుG2424 తన తల్లియుG3384 తాను ప్రేమించినG25 శిష్యుడునుG3101 దగ్గర నిలుచుండుటG3936 చూచిG1492 అమ్మాG1135,యిదిగోG2400 నీG4675 కుమారుడుG5207 అని తనG848 తల్లితోG3384 చెప్పెనుG3004,

27

తరువాత శిష్యునిG3101 చూచి యిదిగోG2400 నీG4675 తల్లిG3384 అనిG1534 చెప్పెనుG3004. ఆG1565 గడియG5610నుండిG575 ఆ శిష్యుడుG3101 ఆమెG846నుG1519 తన యింటG2398 చేర్చుకొనెనుG2983.

28

అటుG5124తరువాతG3326 సమస్తమునుG3956 అప్పటికిG2235 సమాప్తమైనG5055దనిG3754 యేసుG2424 ఎరిగిG1492, లేఖనముG1124 నెరవేరునట్లుG5048నేను దప్పిగొనుచున్నాననెనుG1372.

29

చిరకతోG3690 నిండియున్నG3324 యొక పాత్రG4632 అక్కడ పెట్టియుండెనుG2749 గనుకG3767 వారుG3588 ఒక స్పంజీG4699 చిరకతోG3690 నింపిG4130, హిస్సోపుG5301 పుడకకుG4060 తగిలించి ఆయనG846 నోటికిG4750 అందిచ్చిరిG4374.

30

యేసుG2424G3588 చిరకG3690 పుచ్చుకొనిG2983సమాప్తమైనదనిG5055 చెప్పిG2036 తలG2776 వంచిG2827 ఆత్మG4151నుG3588 అప్పగించెనుG3860.

31

G3588 దినముG2250 సిద్ధపరచుదినముG3904; మరుసటి విశ్రాంతిG4521 దినముG2250 మహాదినముG3173 గనుకG1893G3588 దేహములుG4983 విశ్రాంతి దినముG4521G1722 సిలువG4716 మీదG1909 ఉండG3306కుండుG3361నట్లుG2443, వారిG846 కాళ్లుG4628 విరుగగొట్టించిG2608 వారిని తీసివేయించుమనిG142 యూదులుG2453 పిలాతునుG4091 అడిగిరిG2065.

32

కాబట్టిG3767 సైనికులుG4757 వచ్చిG2064 ఆయనతోకూడG846 సిలువవేయబడినG4957 మొదటిG4413 వాని కాళ్లనుG4628 రెండవవానిG243 కాళ్లG4628నుG3588 విరుగగొట్టిరిG2608.

33

వారు యేసుG2424నొద్దకుG1909 వచ్చిG2064, అంతకుముందేG2235 ఆయనG846 మృతిపొంది యుండుటG2348 చూచిG1492 ఆయనG846 కాళ్లుG4628 విరుగగొట్టG2608లేదుG3756 గానిG1161

34

సైనికులG4757లోG3588 ఒకడుG1520 ఈటెతోG3057 ఆయనG846 ప్రక్కనుG4125 పొడిచెనుG3572, వెంటనేG2117 రక్తముG129నుG2532 నీళ్లునుG5204 కారెనుG1831.

35

ఇది చూచిన వాడుG3708 సాక్ష్యమిచ్చుచున్నాడుG3140; అతనిG846 సాక్ష్యముG3141 సత్యమేG228. మీరుG5210 నమ్ముG4100నట్లుG2443 అతడు సత్యముG227 చెప్పుచున్నాG3004డనిG3754 ఆయనెG2548రుగునుG1492.

36

అతనిG846 యెముకలలోG3747 ఒకటైనను విరువG4937బడదుG3756 అనుG లేఖనముG1124 నెరవేరుG4137నట్లుG2443 ఇవిG5023 జరిగెనుG1096.

37

మరియుG2532 తాము పొడిచినG1574వానిG3739తట్టుG1519 చూతురుG3700 అని మరియొకG2087 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

38

అటుG5023తరువాతG3326, యూదులG2453 భయముG5401వలనG1223 రహస్యముగాG2928 యేసుG2424 శిష్యుడైనG3101 అరిమతయియG707 యోసేపుG2501, తాను యేసుG2424 దేహముG4983నుG3588 తీసికొనిG142పోవుటకుG142 పిలాతుG4091 నొద్ద సెలవడిగెనుG2065. పిలాతుG4091 సెలవిచ్చెనుG2010. గ

39

మొదటG4412 రాత్రివేళG3571 ఆయన యొద్దకుG4314 వచ్చినG2064 నీకొదేముG3530కూడG2532 బోళముతోG4666 కలిపినG3395 అగరుG250 రమారమిG5616 నూట ఏబదిG1540 సేర్లG3046 యెత్తు తెచ్చెనుG5342.

40

అంతటG3767 వారుG3588 యేసుG2424 దేహముG4983నుG3588 ఎత్తికొనిG2983 వచ్చి, యూదులుG2453 పాతిపెట్టుG1779 మర్యాదG1485 చొప్పునG2531G3588 సుగంధద్రవ్యములుG759 దానికిG846 పూసి నార బట్టలుG3608 చుట్టిరిG1210.

41

ఆయనను సిలువవేసినG4717 స్థలముG5117లోG1722 ఒక తోటG2779 యుండెనుG2258; ఆG3588 తోటG2779లోG1722 ఎవడునుG3764 ఎప్పుడుG3739నుG1722 ఉంచG3764బడనిG3762 క్రొత్తG2537సమాధియొకటిG3419 యుండెనుG5087.

42

G3588 సమాధిG3419 సమీపములోG1451 ఉండెనుG2258 గనుకG3767 ఆ దినము యూదులుG2453 సిద్ధపరచుG3904 దినమైనందునG1223 వారు అందులోG1563 యేసునుG2424 పెట్టిరిG5087.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.