బైబిల్

  • యోహాను అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పిG2980 ఆకాశముG3772వైపుG1519 కన్నుG3788లెత్తిG1869 యిట్లనెనుG2036తండ్రీG3962, నా గడియG5610 వచ్చియున్నదిG2064.

2

నీG4675 కుమారుడుG5207 నిన్నుG4571 మహిమపరచునట్లుG1392 నీG4675 కుమారునిG5207 మహిమ పరచుముG1392. నీవు నీG4675 కుమారునిG5207కిచ్చినG1325 వారికందరికినిG3956 ఆయనG846 నిత్యG166జీవముG2222 అనుగ్రహించునట్లుG1325 సర్వG3956శరీరులG4561మీదనుG3739 ఆయనకుG846 అధికారG1849మిచ్చితివిG1325.

3

అద్వితీయG3441 సత్యG228దేవుడవైనG2316 నిన్నునుG4571, నీవు పంపినG649 యేసుG2424 క్రీస్తునుG5547 ఎరుగుటయేG1097 నిత్యG166 జీవముG2222.

4

చేయుG4160టకుG2443 నీవు నాకిG3427చ్చినG1325 పనిG2041 నేనుG1473 సంపూర్ణముగా నెరవేర్చిG5048 భూమిG1093మీదG1909 నిన్నుG4571 మహిమ పరచితినిG1392.

5

తండ్రీG3962, లోకముG2889 పుట్టకమునుపుG4253 నీయొద్దG4771 నాకు ఏG3739 మహిమG1392యుండెనోG2192 ఆ మహిమతోG1391 నన్నుG3427 ఇప్పుడుG3568 నీయొద్దG4771 మహిమ పరచుముG1392.

6

లోకముG2889 నుండి నీవు నాకుG3427 అను గ్రహించినG1325 మనుష్యులకు నీG4675 నామమునుG3686 ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీG4675 వాక్యముG3056 గైకొని యున్నారుG5083.

7

నీవు నాకు అనుగ్రహించినG1325 మాటలుG4487 నేను వారిG846కిచ్చి యున్నానుG1325; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగాG230 ఎరిగిG1097,నీవు నన్ను పంపితివనిG649 నమి్మరి గనుక

8

నీవు నాకు అనుగ్రహించినG1325 వన్నియుG3956 నీవలననే కలిగినవనిG2983 వారిప్పుడుG3568 ఎరిగి యున్నారుG1097.

9

నేనుG1473 వారిG846కొరకుG4012 ప్రార్థన చేయుచున్నానుG2065; లోకముG2889కొరకుG4012 ప్రార్థన చేయుటG2065లేదుG3756, నీవు నాకుG3427 అనుగ్రహించిG1325 యున్నవారుG1526 నీG4671వారైనందునG3739 వారిG846కొరకేG3754 ప్రార్థన చేయుచున్నానుG2065.

10

నావG1699న్నియుG3956 నీవిG4674, నీవియుG4674 నావిG1699; వారిG846యందుG1722 నేను మహిమపరచబడియున్నానుG1392.

11

నేనికనుG1510 లోకముG2889లోG1722 ఉండనుG3756 గానిG2532 వీరుG3778 లోకముG2889లోG1722 ఉన్నారుG1526; నేనుG1473 నీG4571యొద్దకుG4314 వచ్చుచున్నానుG2064. పరిశుద్ధుడవైనG40 తండ్రీG3962, మనముG2249 ఏకమైG1520 యున్నG5600లాగునG2531 వారును ఏకమైG1520 యుండునట్లుG5600 నీవు నాకు అనుగ్రహించినG1325 నీG4675 నామG3686మందుG1722 వారినిG3739 కాపాడుముG5083.

12

నేను వారిG846యొద్దG3326 ఉండగాG2252 నీవు నాకుG3427 అనుగ్రహించినG1325వారినిG3739 నీG4675 నామG3686మందుG1722 కాపాడితినిG5083; నేను వారినిG846 భద్రపరచితినిG5442 గనుకG1508 లేఖనముG1124 నెరవేరునట్లుG4137 నాశనG684 పుత్రుడుG5207 తప్పG1537 వారిలోG846 మరి ఎవడునుG3762 నశింపలేదుG622.

13

ఇప్పుడుG3568 నేను నీG4571యొద్దకుG4314 వచ్చుచున్నానుG2064; నాG1699 సంతోషముG5479 వారిG848యందుG1722 పరిపూర్ణమగునట్లుG4137 లోకG2889మందుG1722 ఈ మాటG5023 చెప్పుచున్నానుG2980.

14

వారికిG846 నీG4675 వాక్యG3056మిచ్చియున్నానుG1325. నేనుG1473 లోకG2889సంబంధినిG1537 కానట్టుG3756 వారునుG1526 లోకG2889సంబంధులుG1537 కారుG3756 గనుకG3754 లోకముG2889 వారినిG846 ద్వేషించునుG3404.

15

నీవు లోకముG2889లోనుండిG1537 వారినిG846 తీసికొనిG142పొమ్మనిG1537 నేను ప్రార్థించుటG2065లేదుG3756 గానిG235 దుష్టునిG4190నుండిG1537 వారినిG846 కాపాడుమనిG5083 ప్రార్థించుచున్నానుG2065.

16

నేG1473నుG1510 లోకG2889సంబంధినిG1537 కానట్టుG3756 వారునుG1526 లోకG2889సంబంధులుG1537 కారుG3756.

17

సత్యమందు వారినిG846 ప్రతిష్ఠ చేయుముG37; నీG4674 వాక్యG3056మేG2076 సత్యముG225.

18

నీవు నన్నుG1691 లోకముG2889నకుG1519 పంపినG649 ప్రకారముG2531 నేనునుG2504 వారినిG846 లోకముG2889నకుG1519 పంపితినిG649.

19

వారునుG846 సత్యG225మందుG1722 ప్రతిష్ఠG37చేయబడునట్లుG5600 వారిG846కొరకైG5228 నన్నుG1683 ప్రతిష్ఠ చేసికొనుచున్నానుG37.

20

మరియుG2532 నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనిG3754 లోకముG2889 నమ్మునట్లుG4100, తండ్రీG3962, నాG1691యందుG1519 నీవునుG4771 నీG4671యందుG1722 నేనునుG2504 ఉన్నG5600లాగునG2531,

21

వారుG846నుG2532 మనG2254యందుG1722 ఏకమైG1520యుండG5600వలెG2531ననిG2443 వారికొరకుG4012 మాత్రముG1161 నేను ప్రార్థించుటG2065లేదుG3756; వారిG846 వాక్యముG3056వలనG1223 నాG1691యందుG1519 విశ్వాసముంచుG4100వారందరునుG3956 ఏకమైG1520యుండG5600 వలెననిG2531 వారిG846కొరకునుG4012 ప్రార్థించుచున్నానుG2065.

22

మనముG2249 ఏకమైG1520 యున్నG2070లాగునG2531, వారును ఏకమైG1520 యుండG5600వలెG2531ననిG2443 నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 మహిమనుG1391 నేనుG1473 వారికిG846 ఇచ్చితినిG1325.

23

వారిG846యందుG1722 నేనుG1473నుG2532 నాG1698 యందుG1722 నీవునుG4771 ఉండుటవలనG5600 వారు సంపూర్ణులుగా చేయబడిG5048 యేకముగాG1520 ఉన్నందునG1519 నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనియుG3754, నీవుG4771 నన్నుG3165 ప్రేమించినట్టేG25 వారినికూడG2548 ప్రేమించితివనియుG25, లోకముG2889 తెలిసికొనునట్లుG1097 నాకు అనుగ్రహించినG1325 మహిమనుG1391 వారికిG846 ఇచ్చితినిG1325.

24

తండ్రీG3962, నేG1473నెక్కడG3699 ఉందునోG5600 అక్కడ నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 వారునుG3739 నాG3427తోG3326కూడG2548 ఉండవలెG1700 ననియు, నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 నాG1699 మహిమనుG1391 వారు చూడవలెననియుG2334 కోరుచున్నాను. జగత్తుG2889 పునాదిG2602 వేయబడక మునుపేG4253 నీవు నన్నుG3165 ప్రేమించితివిG25.

25

నీతిG1342 స్వరూపుడవగు తండ్రీG3962, లోకముG2889 నిన్నుG4571 ఎరుగG1097లేదుG3756; నేనుG1473 నిన్నుG4571 ఎరుగుదునుG1097; నీవుG4771 నన్నుG3165 పంపితిG649వనిG3754 వీరెG3778రిగి యున్నారుG1097.

26

నీవు నాయందుG1722 ఉంచినG5600 ప్రేమG26 వారిG846యందుG1722 ఉండునట్లును, నేనుG2504 వారిG846యందుG1722 ఉండునట్లునుG5600, వారికిG846 నీG4675 నామమునుG3686 తెలియజేసితినిG1107, ఇంకనుG2532 తెలియ జేసెదననిG1107 చెప్పెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.