బైబిల్

  • యోహాను అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నేG1473నుG1510 నిజమైనG228 ద్రాక్షావల్లినిG288, నాG3450 తండ్రిG3962 వ్యవసాయకుడుG1092.

2

నాG1698లోG1722 ఫలింG5342పనిG3361 ప్రతిG3956 తీగెనుG2814 ఆయనG846 తీసి పారవేయునుG142; ఫలించుG2590 ప్రతిG3956 తీగెG2814 మరి ఎక్కువగాG4119 ఫలింపG2590వలెననిG5342 దానిG846లోనిG2443 పనికిరానిG2508 తీగెలను తీసి వేయునుG5342.

3

నేను మీతోG5213 చెప్పినG2980 మాటG3056నుG3588బట్టిG1223 మీరిG5210ప్పుడుG2235 పవిత్రులైG2513 యున్నారుG2075.

4

నాG1698యందుG1722 నిలిచియుండుడిG3306, మీG5213యందుG1722 నేనునుG2504 నిలిచియుందునుG3306. తీగెG2814 ద్రాక్షావల్లిG288లోG1722 నిలిచి యుంటేG3306నేగానిG3362 తనంతటG575 తానేG1438 యేలాగు ఫలింG2590పదోG3756, ఆలాగేG2531 నాG1698యందుG1722 నిలిచియుంటేనేG3306 కానిG3362 మీరునుG5210 ఫలింపరుG3761.

5

ద్రాక్షావల్లినిG288 నేG1473నుG1510, తీగెలుG2814 మీరుG5210. ఎవడు నాG1698యందుG1722 నిలిచియుండునోG3306 నేనుG2504 ఎవనిG846యందుG1722 నిలిచి యుందునోG3306 వాడు బహుగాG4183 ఫలించునుG2590; నాకుG1700 వేరుగాG5565 ఉండి మీరేG1410మియుG3762 చేయG4160లేరుG3756.

6

ఎవడైననుG5100 నాG1698యందుG1722 నిలిచిG3306యుండనిG3362 యెడల వాడు తీగెG2814వలెG5613 బయటG1854 పారవేయబడిG906 యెండిపోవునుG3583; మనుష్యులు అట్టివాటినిG846 పోగుచేసిG4863 అగ్నిG4442లోG1519 పారవేతురుG906, అవి కాలిపోవునుG2545.

7

నాG1698యందుG1722 మీరును మీG5213యందుG1722 నాG3450 మాటలునుG4487 నిలిచియుండినG3306యెడలG1437 మీకేదిG3739 యిష్టమోG2309 అడుగుడిG154, అది మీకుG5213 అనుగ్రహింప బడునుG1096.

8

మీరు బహుగాG4183 ఫలించుటG2590వలనG2443 నాG3450 తండ్రిG3962 మహిమపరచబడునుG1392; ఇందుG1722వలనG2532 మీరు నాG1698 శిష్యులG3101గుదురుG1096.

9

తండ్రిG3962 నన్నుG3165 ఏలాగుG2531 ప్రేమించెనోG25 నేనును మిమ్మునుG5209 ఆలాగుG2504 ప్రేమించితినిG25, నాG1699 ప్రేమG26యందుG1722 నిలిచి యుండుడిG3306.

10

నేనుG1437 నాG3450 తండ్రిG3962 ఆజ్ఞలుG1785 గైకొనిG5083 ఆయనG846 ప్రేమG26యందుG1722 నిలిచియున్నG3306 ప్రకారముG2531 మీరును నాG3450 ఆజ్ఞలుG1785 గైకొనినG5083యెడలG1437 నాG3450 ప్రేమG26యందుG1722 నిలిచియుందురుG3306.

11

మీG5213యందుG1722 నాG1699 సంతోషముG5479 ఉండవలెG3306ననియుG2443, మీG5216 సంతోషముG5479 పరిపూర్ణము కావలెననియుG4137, ఈ సంగతులుG5023 మీతోG5213 చెప్పుచున్నానుG2980.

12

నేను మిమ్మునుG5209 ప్రేమించినG25 ప్రకారముG2531, మీ రొకని నొకడుG240 ప్రేమించG25 వలెననుటయేG2443 నాG1699 ఆజ్ఞG1785

13

తనG848 స్నేహితులG5384కొరకుG5228 తనG848 ప్రాణముG5590 పెట్టుG5087వానిG5100కంటెG5026 ఎక్కువైనG3187 ప్రేమG26గలG2192వాడెవడునుG3762 లేడు.

14

నేను మీG5213 కాజ్ఞాపించుG1781వాటినిG3745 చేసినG4160 యెడలG1437, మీరుG5210 నాG3450 స్నేహితులైG5384 యుందురుG2075.

15

దాసుడుG1401 తనG846 యజమానుడుG2962 చేయుదానినిG4160 ఎరుG1492గడుG3756 గనుకG1161 ఇక మిమ్మునుG5209 దాసులనిG1401 పిలువక స్నేహితులనిG5384 పిలుచుచున్నానుG2046, ఎందుకనగా నేను నాG3450 తండ్రిG3962వలనG3844 వినినG191 సంగతులన్నిటిని మీకుG5213 తెలియజేసితినిG1107.

16

మీరుG5210 నన్నుG3165 ఏర్పరచుG1586కొనలేదుG3756; మీరు నాG3450 పేరG3686G1722 తండ్రిG3962నిG3588 ఏమిG3748 అడుగుదురోG154 అదిG2443 ఆయన మీకG5213నుగ్రహించునట్లుG1325 మీరుG5210 వెళ్లిG5217 ఫలించుG2590టకునుG5342, మీG5216 ఫలముG2590 నిలిచియుండుటG3306కునుG2443 నేనుG1473 మిమ్మునుG5209 ఏర్పరచుకొనిG1586 నియమించితినిG5087.

17

మీరు ఒకనినొకడుG240 ప్రేమింపG25వలెననిG2443 యీ సంగతులనుG5023 మీకుG5213 ఆజ్ఞాపించుచున్నానుG1781.

18

లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషించినG3404యెడలG1487 మీకంటెG5216 ముందుగాG4412 నన్నుG1691 ద్వేషించెG3404ననిG3754 మీరెరుగుదురుG1097.

19

మీరు లోకG2889 సంబంధులైనG1537 యెడలG1487 లోకముG2889 తన వారినిG2398 స్నేహించునుG5368; అయితేG3754 మీరుG2075 లోకG2889సంబంధులుG1537 కారుG3756; నేనుG1473 మిమ్మునుG5209 లోకముG2889లోనుండిG1537 ఏర్పరచుకొంటినిG1586; అందుG5124చేతనేG1223 లోకముG2889 మిమ్మునుG5209 ద్వేషించుచున్నదిG3404.

20

దాసుడుG1401 తనG848 యజమానునికంటెG2962 గొప్పవాడుG3187 కాడG3756నిG3739 నేనుG1473 మీతోG5213 చెప్పినG2036మాటG3056 జ్ఞాపకముG3421 చేసికొనుడి. లోకులు నన్నుG1691 హింసించినG1377యెడలG1487 మిమ్మునుG5209 కూడG2532 హింసింతురుG1377; నాG3450 మాటG3056 గైకొనినG5083యెడలG1487

21

అయితేG3754 వారు నన్నుG3165 పంపిన వానినిG3992 ఎరుG1492గరుG3756 గనుకG235 నాG3450 నామముG3686 నిమిత్తముG1223 వీటినG5023న్నిటినిG3956 మీకుG5213 చేయుదురుG4160.

22

నేను వచ్చిG2064 వారికిG846 బోధింపG2980కుండినG3361యెడలG1487, వారికి పాపముG266 లేకపోవునుG3756; ఇప్పుG3568డైతేG1161 వారిG848 పాపముG266నకుG4012 మిషG4392లేదుG3756.

23

నన్నుG1691 ద్వేషించువాడుG3404 నాG3450 తండ్రినిG3962కూడG2532 ద్వేషించుచున్నాడుG3404.

24

ఎవG3739డునుG243 చేయG4160నిG3361 క్రియలుG2041 నేను వారిG846 మధ్యG1722 చేయG4160కుండినG3756యెడలG1487 వారికిG846 పాపముG266 లేకపోవునుG3756; ఇప్పుG3568డైతేG1161 వారుG2532 నన్నునుG1691 నాG3450 తండ్రినిG3962 చూచిG3708 ద్వేషించియున్నారుG3404.

25

అయితేG235 నన్నుG3165 నిర్హేతుకముగాG1432 ద్వేషించిరిG3404 అనిG2443 వారిG846 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడినG1125 వాక్యముG3056 నెరవేరునట్లుG4137 ఈలాగు జరిగెను.

26

తండ్రిG3962యొద్దనుండిG3844 మీ యొద్దకుG5213 నేనుG1473 పంపబోవుG3992 ఆదరణకర్తG3875, అనగాG3739 తండ్రిG3962 యొద్దనుండిG3844 బయలుదేరుG1607 సత్యస్వరూపియైనG225 ఆత్మG4151 వచ్చినప్పుడుG2064 ఆయనG1565 నన్నుG1700 గూర్చిG4012 సాక్ష్యమిచ్చునుG3140.

27

మీరుG5210 మొదటG746నుండిG575 నాG1700యొద్దG3326 ఉన్నవారుG2075 గనుకG3754 మీరుG5210నుG2532 సాక్ష్యమిత్తురుG3140.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.