బైబిల్

  • యోహాను అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

తాను ఈG5127 లోకముG2889నుండిG1537 తండ్రిG3962యొద్దకుG4314 వెళ్లవలసినG3327 గడియG5610 వచ్చెG2064ననిG2443 యేసుG2424 పస్కాG3957పండుగకుG1859 ముందేG4253 యెరిగినG1492 వాడై, లోకముG2889లోనున్నG1722 తనవారినిG2398 ప్రేమించిG25, వారినిG846 అంతముG5056వరకుG1519 ప్రేమించెనుG25.

Now before the feast of the passover, when Jesus knew that his hour was come that he should depart out of this world unto the Father, having loved his own which were in the world, he loved them unto the end.
2

వారు భోజనముG1173 చేయుచుండగాG1096 ఆయననుG846 అప్పగింపG3860వలెననిG2443 సీమోనుG4613 కుమారుడగు ఇస్కరియోతుG2469 యూదాG2455 హృదయముG2588లోG1519 అపవాదిG12283 ఇంతకుముందు ఆలోచనG2235 పుట్టించియుండెనుG906 గనుక

And supper being ended, the devil having now put into the heart of Judas Iscariot, Simon's son, to betray him;
3

తండ్రిG3962 తనG846చేతిG5495కిG1519 సమస్తముG3956 అప్పగించెననియుG1325, తాను దేవునిG2316యొద్ద నుండిG575 బయలుదేరి వచ్చెననియుG1831, దేవునిG2316యొద్దకుG4314 వెళ్లవలసిG5217 యున్నదనియుG3754 యేసుG2424 ఎరిగిG1492

Jesus knowing that the Father had given all things into his hands, and that he was come from God, and went to God;
4

భోజనపంక్తిలోG1173నుండిG1537 లేచిG1453 తన పైవస్త్రముG2440 అవతల పెట్టివేసిG5087, యొక తువాలుG3012 తీసికొనిG2983 నడుమునకుG1241 కట్టుకొనెనుG1438.

He riseth from supper, and laid aside his garments; and took a towel, and girded himself.
5

అంతటG1534 పళ్లెముG3537లోG1519 నీళ్లుG5204 పోసిG906 శిష్యులG3101 పాదములుG4228 కడుగుటకునుG3538, తాను కట్టుకొనిG1241 యున్నG2258 తువాలుG3012తోG3588 తుడుచుటకునుG1591 మొదలుపెట్టెనుG756.

After that he poureth water into a bason, and began to wash the disciples' feet, and to wipe them with the towel wherewith he was girded.
6

ఇట్లుG3767 చేయుచుG4160 ఆయన సీమోనుG4613 పేతురుG4074నొద్దకుG4314 వచ్చినప్పుడుG2064 అతడు ప్రభువాG2962, నీవుG4771 నాG3450 పాదములుG4228 కడుగుదువాG3538? అని ఆయనతోG846 అనెనుG3004.

Then cometh he to Simon Peter: and Peter saith unto him, Lord, dost thou wash my feet?
7

అందుకుG611 యేసుG2424 నేనుG1473 చేయుచున్నదిG4160 ఇప్పుడుG737 నీకుG4771 తెలిG1492యదుG3756గానిG1161 యికG5023మీదటG3326 తెలిసికొందువనిG1097 అతనితోG846 చెప్పగాG2036

Jesus answered and said unto him, What I do thou knowest not now; but thou shalt know hereafter.
8

పేతురుG4074 నీవెన్నG165డునుG1519 నాG3450 పాదములుG4228 కడుగG3538రాదనిG3364 ఆయనతోG846 అనెనుG3004. అందుకు యేసుG2424 నేను నిన్నుG4571 కడుG3538గనిG3756యెడలG3326 నాG1700తోG3326 నీకుG2192 పాలుG3313 లేదనెనుG3756.

Peter saith unto him, Thou shalt never wash my feet. Jesus answered him, If I wash thee not, thou hast no part with me.
9

సీమోనుG4613 పేతురుG4074 ప్రభువాG2962, నాG3450 పాదములుG4228 మాత్రమేG3440గాకG235 నా చేతులుG5495 నా తలG2776కూడG2532 కడుగుమనిG3068 ఆయనతోG846 చెప్పెనుG3004.

Simon Peter saith unto him, Lord, not my feet only, but also my hands and my head.
10

యేసుG2424 అతని చూచి స్నానముచేసినవాడుG3068 పాదములుG4228 తప్ప మరేమియు కడుగుకొనG3538 నక్కరG2192లేదుG3756, అతడు కేవలము పవిత్రుడయ్యెనుG2513. మీరుG5210నుG2075 పవిత్రులుG2513 కానిG235 మీలో అందరుG3956 పవిత్రులుG2513 కారనెనుG3780.

Jesus saith to him, He that is washed needeth not save to wash his feet, but is clean every whit: and ye are clean, but not all.
11

తన్నుG846 అప్పగించువానినిG3860 ఎరిగెనుG1492 గనుకG1223మీలోG5124 అందరుG3956 పవిత్రులుG2513 కారనిG3780 ఆయనG2075 చెప్పెనుG2036.

For he knew who should betray him; therefore said he, Ye are not all clean.
12

వారిG846 పాదములుG4228 కడిగిG3538 తనG848 పైవస్త్రముG2440 వేసికొనినG2983 తరువాతG3753, ఆయన మరలG3825 కూర్చుండిG377నేను మీకు చేసినG4160 పని మీకుG5213 తెలిసిG1097నదాG5101?

So after he had washed their feet, and had taken his garments, and was set down again, he said unto them, Know ye what I have done to you?
13

బోధకుడనియుG1320 ప్రభువనియుG2962 మీరుG5210 నన్ను పిలుచుచున్నారుG5455; నేనుG1473 బోధకుడG1320నుG2532 ప్రభువునుG2962 గనుకG1063 మీరిట్లుG3004 పిలుచుటG5455 న్యాయమేG2573.

Ye call me Master and Lord: and ye say well; for so I am.
14

కాబట్టిG3767 ప్రభువునుG2962 బోధకుడనైనG1320 నేనుG1473 మీG5216 పాదములుG4228 కడిగినG3538 యెడలG1487 మీరుG5210నుG2532 ఒకరిG240 పాదములనుG4228 ఒకరు కడుగG3538వలసినదేG3784.

If I then, your Lord and Master, have washed your feet; ye also ought to wash one another's feet.
15

నేనుG1473 మీకుG5213 చేసినG4160 ప్రకారముG2531 మీరుG5210ను చేయG4160వలెG2532ననిG2443 మీకుG5213 మాదిరిగాG5262 ఈలాగు చేసితినిG4160.

For I have given you an example, that ye should do as I have done to you.
16

దాసుడుG1401 తనG848 యజమానునిG2962కంటె గొప్పవాడుG3187 కాడుG3756, పంపబడినవాడుG652 తన్నుG846 పంపిన వానికంటెG3992 గొప్పవాడుG3187 కాడనిG3761 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Verily, verily, I say unto you, The servant is not greater than his lord; neither he that is sent greater than he that sent him.
17

ఈ సంగతులుG5023 మీరు ఎరుగుదురుG1492 గనుకG1437 వీటినిG846 చేసినG4160యెడలG1487 మీరు ధన్యులగుదురుG3107.

If ye know these things, happy are ye if ye do them.
18

మిమ్ముG5216 నందరినిG3956గూర్చిG4012 నేనుG1473 చెప్పG3004లేదుG3756; నేను ఏర్ప రచుకొనినG1586వారినిG3739 ఎరుగుదునుG1492 గానిG235నాతోG1700 కూడG3326 భోజనముG740చేయువాడుG5176 నాకుG1691 విరోధముగాG1909 తనG848 మడమG4418 యెత్తెనుG1869 అనుG2443 లేఖనముG1124 నెరవేరుటకైG4137 యీలాగు జరుగును.

I speak not of you all: I know whom I have chosen: but that the scripture may be fulfilled, He that eateth bread with me hath lifted up his heel against me.
19

జరిగిG1096నప్పుడుG3752 నేG1473నేG1510 ఆయనననిG3754 మీరు నమ్మునట్లుG4100 అదిG2443 జరుగకG1096 మునుపుG4253 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

Now I tell you before it come, that, when it is come to pass, ye may believe that I am he.
20

నేనెవనిG5100 పంపుదునోG3992 వాని చేర్చుకొనువాడుG2983 నన్నుG1691 చేర్చుకొనువాడగునుG2983; నన్నుG1691 చేర్చుకొనువాడుG2983 నన్నుG3165 పంపినవానినిG3992 చేర్చుకొనువాడగుననిG2983 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితో అనెను.

Verily, verily, I say unto you, He that receiveth whomsoever I send receiveth me; and he that receiveth me receiveth him that sent me.
21

యేసుG2424 ఈ మాటలుG5023 పలికినG2036 తరువాత ఆత్మలోG4151 కలవరపడిG5015మీG5216లోG1537 ఒకడుG1520 నన్నుG3165 అప్పగించుననిG3860 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాG3004ననిG3754 రూఢిగాG3140 చెప్పెనుG2036

When Jesus had thus said, he was troubled in spirit, and testified, and said, Verily, verily, I say unto you, that one of you shall betray me.
22

ఆయన యెవరినిG5101గూర్చిG4012 యీలాగు చెప్పెనోG3004 అని శిష్యులుG3101 సందేహపడుచుG639 ఒకరితట్టుG1519 ఒకరుG240 చూచుకొనుచుండగాG991

Then the disciples looked one on another, doubting of whom he spake.
23

ఆయనG846 శిష్యులG3101లోG1537 యేసుG2424 ప్రేమించినG25 యొకడుG1520 యేసుG2424 రొమ్మునG2859 ఆనుకొనుG345చుండెనుG2258

Now there was leaning on Jesus' bosom one of his disciples, whom Jesus loved.
24

గనుకG3767 ఎవరినిG3739గూర్చిG4012 ఆయన చెప్పెనోG3004 అదిG302 తమకుG1498 చెప్పుమనిG4441 సీమోనుG4613 పేతురుG4074 అతనికిG5129 సైగ చేసెనుG3506.

Simon Peter therefore beckoned to him, that he should ask who it should be of whom he spake.
25

అతడుG1565 యేసుG2424 రొమ్మునG4738 ఆనుకొనుచుG1968ప్రభువాG2962, వాడెG2076వడనిG5101 ఆయననుG846 అడిగెనుG3004.

He then lying on Jesus' breast saith unto him, Lord, who is it?
26

అందుకు యేసుG2424నేG1473నొక ముక్కG5596 ముంచిG911 యెవనిG3739 కిచ్చెదనోG1929 వాడేG2076 అని చెప్పి, ఒక ముక్కG5596 ముంచిG1686 సీమోనుG4613 కుమారుడగు ఇస్కరియోతుG2469 యూదాG2455కిచ్చెనుG1325;

Jesus answered, He it is, to whom I shall give a sop, when I have dipped it. And when he had dipped the sop, he gave it to Judas Iscariot, the son of Simon.
27

వాడు ఆG3588 ముక్కG5596 పుచ్చుకొనగానేG3326 సాతానుG4567 వానిG1565లోG1519 ప్రవేశించెనుG1525. యేసుG2424నీవు చేయుచున్నదిG4160 త్వరగాG5023 చేయుG4160మనిG3739 వానితోG846 చెప్పగాG3004

And after the sop Satan entered into him. Then said Jesus unto him, That thou doest, do quickly.
28

ఆయన ఎందునిమిత్తముG5101 అతనితోG846 ఆలాగుG5124 చెప్పెనోG2036 అదిG5124 భోజనమునకు కూర్చుండినవారిలోG345 ఎవనికినిG3762 తెలియలేదుG1097.

Now no man at the table knew for what intent he spake this unto him.
29

డబ్బు సంచిG1101 యూదాG2455యొద్ద ఉండెనుG2192 గనుకG1893 పండుగకుG1859 తమకు కావలసినG2192వాటిని కొనుG59మనిG3739 యైనను, బీదలG4434కేమైనG5100 ఇమ్మనిG1325 యైననుG2443 యేసుG2424 వానితోG846 చెప్పినట్టుG3004 కొందరG5100నుకొనిరిG1380.

For some of them thought, because Judas had the bag, that Jesus had said unto him, Buy those things that we have need of against the feast; or, that he should give something to the poor.
30

వాడుG1565G3588 ముక్కG5596 పుచ్చుకొనిG2983 వెంటనేG2112 బయటికి వెళ్లెనుG1831; అప్పుడుG3767 రాత్రిG3571వేళG2258.

He then having received the sop went immediately out: and it was night.
31

వాడు వెళ్లిన తరువాతG1831 యేసుG2424 ఇట్లనెనుG3004ఇప్పుడుG3568 మనుష్యG444కుమారుడుG5207 మహిమపరచబడి యున్నాడుG1392; దేవుడునుG2316 ఆయనG846యందుG1722 మహిమపరచబడి యున్నాడుG1392.

Therefore, when he was gone out, Jesus said, Now is the Son of man glorified, and God is glorified in him.
32

దేవుడుG2316 ఆయనG846యందుG1722 మహిమపరచబడినG1392యెడలG1487, దేవుడుG2316 తనG846యందుG1722 ఆయననుG1438 మహిమపరచునుG1392; వెంటనేG2117 ఆయననుG846 మహిమపరచునుG1392.

If God be glorified in him, God shall also glorify him in himself, and shall straightway glorify him.
33

పిల్లలారాG5040, యింకG2089 కొంతకాలముG3397 మీతోG5216 కూడG3326 ఉందునుG1510, మీరు నన్నుG3165 వెదకుదురుG2212, నేG1473నెక్కడికిG3699 వెళ్లుదునోG5217 అక్కడికి మీరుG5210 రాG2064లేరనిG3756 నేనుG1473 యూదులG2453తోG3588 చెప్పినG2036ప్రకారముG2531 ఇప్పుడుG737 మీతోనుG5213 చెప్పుచున్నానుG3004.

Little children, yet a little while I am with you. Ye shall seek me: and as I said unto the Jews, Whither I go, ye cannot come; so now I say to you.
34

మీరుG5210 ఒకరి నొకరుG240 ప్రేమింపG25వలెననిG2443 మీకు క్రొత్తG2537 ఆజ్ఞG1785 ఇచ్చుచున్నానుG1325; నేను మిమ్మునుG5209 ప్రేమించిG25నట్టేG2531 మీరుG5210నుG2532 ఒకరి నొకరుG240 ప్రేమింపవలెనుG25.

A new commandment I give unto you, That ye love one another; as I have loved you, that ye also love one another.
35

మీరుG2075 ఒకనియెడలG1437 ఒకడుG240 ప్రేమG26గలవారైనG2192యెడలG1437 దీనిG5129బట్టిG1722 మీరు నాG1698 శిష్యులనిG3101 అందరునుG3956 తెలిసిG1097కొందురనెనుG3754.

By this shall all men know that ye are my disciples, if ye have love one to another.
36

సీమోనుG4613 పేతురుG2074ప్రభువాG2962, నీవెక్కడికిG4226 వెళ్లుచుG5217న్నావని ఆయననుG846 అడుగగాG3004 యేసుG2424నేను వెళ్లుG5217 చున్నచోటికి నీవిప్పుడుG3568 నాG3427వెంటG190 రాలేవుG3756గానిG1161, తరువాతG5305 వచ్చెదవనిG190 అతనితో చెప్పెను.

Simon Peter said unto him, Lord, whither goest thou? Jesus answered him, Whither I go, thou canst not follow me now; but thou shalt follow me afterwards.
37

అందుకు పేతురుG4074 ప్రభువాG2962, నేనెందుకుG1302 ఇప్పుడుG737 నీG4671 వెంటG190 రాలేనుG3756? నీG4675కొరకుG5228 నాG3450 ప్రాణముG5590పెట్టుదుననిG5087 ఆయనతోG846 చెప్పగాG3004

Peter said unto him, Lord, why cannot I follow thee now? I will lay down my life for thy sake.
38

యేసుG2424నాG5228కొరకుG1700 నీG4675 ప్రాణముG5590 పెట్టుదువాG5087? ఆయనను ఎరుగనని నీవుG533 ముమ్మారుG5151 చెప్పకముందు కోడిG220కూయG5455దనిG3364 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

Jesus answered him, Wilt thou lay down thy life for my sake? Verily, verily, I say unto thee, The cock shall not crow, till thou hast denied me thrice.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.