బైబిల్

  • యోహాను అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

ఆదిG746యందుG1722 వాక్యG3056ముండెG2258నుG3588, వాక్యముG3056 దేవునిG2316యొద్దG4314 ఉండెనుG2258, వాక్యముG2316 దేవుడైG2316 యుండెనుG2258.

In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
2

ఆయనG846 ఆదిG746 యందుG1722 దేవునిG2316యొద్దG4314 ఉండెనుG2258. సమస్తమునుG3956 ఆయనG846 మూలముగాG1223 కలిగెనుG1096,

The same was in the beginning with God.
3

కలిగియున్నG1096దేదియుG1520 ఆయనG846 లేకుండG5565 కలుగలేదుG3761.

All things were made by him; and without him was not any thing made that was made.
4

ఆయనG846లోG1722 జీవG2222ముండెనుG2258; ఆ జీవముG2222 మనుష్యులకుG444 వెలుగైG5457యుండెG2258నుG3588.

In him was life; and the life was the light of men.
5

G3588 వెలుగుG5457 చీకటిG4653లోG1722 ప్రకాశించుచున్నదిG5316 గాని చీకటిG4653 దానిG846 గ్రహింపG2638కుండెనుG3756.

And the light shineth in darkness; and the darkness comprehended it not.
6

దేవునిG2316యొద్దనుండిG3844 పంపబడినG649 యొక మనుష్యుడుG444 ఉండెనుG1096; అతనిG846 పేరుG3686 యోహానుG2491.

There was a man sent from God, whose name was John.
7

అతనిG846 మూలముగాG1223 అందరుG3956 విశ్వసించునట్లుG4100 అతడుG846G2443 వెలుగుGనుగూర్చి సాక్ష్యమిచ్చుటకుG3140 సాక్షిగాG3141 వచ్చెనుG2064.

The same came for a witness, to bear witness of the Light, that all men through him might believe.
8

అతడుG1565 ఆ వెలుగైG5457యుండG2258 లేదుG3756 గానిG235 ఆ వెలుగునుG5457గూర్చి సాక్ష్యమిచ్చుటకుG3140 అతడుG1565 వచ్చెనుG2064.

He was not that Light, but was sent to bear witness of that Light.
9

నిజమైనG228 వెలుగుG5457 ఉండెనుG2258; అది లోకముG2889లోనిG1519కిG3588 వచ్చుచుG2064 ప్రతిG3956 మనుష్యునిG444 వెలిగించుచున్నదిG5461.

That was the true Light, which lighteth every man that cometh into the world.
10

ఆయన లోకముG2889లోG1722 ఉండెనుG2258, లోకG2889 మాయనG846 మూలముగాG1223 కలిగెనుG1096 గాని లోకG2889మాయననుG846 తెలిసికొనG1097లేదుG3756.

He was in the world, and the world was made by him, and the world knew him not.
11

ఆయన తనG846 స్వకీయులG2398యొద్దకుG1519 వచ్చెనుG2064; ఆయన స్వకీయులుG2398 ఆయననుG846 అంగీకరింపG3880లేదుG3756.

He came unto his own, and his own received him not.
12

తన్నుG846 ఎందరంG3745గీకరించిరోG వారికందరికిG846, అనగా తనG846 నామముG3686నందుG1519 విశ్వాసముంచినవారికిG4100, దేవునిG2316 పిల్లలG5043గుటకుG1096 ఆయన అధికారముG1849 అనుగ్రహించెనుG1325.

But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name:
13

వారు దేవునిG2316వలనG1537 పుట్టినవారేG1080 గాని, రక్తముG129వలనG1537నైననుG3761 శరీG4561రేచ్ఛG2307వలనG1537నైననుG3761 మానుG435షేచ్ఛG2307వలనG1537నైననుG3761 పుట్టినవారుG1080 కారుG3756.

Which were born, not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God.
14

G3588 వాక్యముG3056 శరీరG4561ధారియైG1096, కృపాG5485సత్యG225సంపూర్ణుడుగాG4134 మనG2254మధ్యG1722 నివసించెనుG4637; తండ్రిG3962వలనG3844 కలిగిన అద్వితీయకుమారునిG3439 మహిమG1391వలెG5613 మనము ఆయనG846 మహిమనుG కనుగొంటిమిG2300

And the Word was made flesh, and dwelt among us, (and we beheld his glory, the glory as of the only begotten of the Father,) full of grace and truth.
15

యోహానుG2491 ఆయననుG846గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచు–నాG3140 వెనుకG3694 వచ్చువాడుG2064 నాకంటెG3450 ప్రముఖుడుG1096 గనుక ఆయనG3754 నాకంటెG3450 ముందటిG4413వాడాయెG3754ననియుG2258, నేను చెప్పినG2036వాడు ఈయనేG3778 అనియుG2258 ఎలుగెత్తిG2896 చెప్పెనుG3004.

John bare witness of him, and cried, saying, This was he of whom I spake, He that cometh after me is preferred before me: for he was before me.
16

ఆయనG846 పరిపూర్ణతG4138లోనుండి మనG2249మందరముG3956 కృపG5485 వెంబడిG473 కృపనుG5485 పొందితివిుG2983.

And of his fulness have all we received, and grace for grace.
17

ధర్మశాస్త్రముG3551 మోషేG3475ద్వారాG1223 అనుగ్రహింపబడెనుG1325; కృపయుG5485 సత్యముG225నుG2532 యేసుG2424 క్రీస్తుG5547ద్వారాG1223 కలిగెనుG1096.

For the law was given by Moses, but grace and truth came by Jesus Christ.
18

ఎవడునుG3762 ఎప్పుడైననుG4455 దేవునిG2316 చూడG3708లేదుG3762; తండ్రిG3962 రొమ్ముG2859ననున్నG1519 అద్వితీయG3439 కుమారుడేG5207 ఆయననుG1565 బయలుపరచెనుG1834.

No man hath seen God at any time; the only begotten Son, which is in the bosom of the Father, he hath declared him.
19

నీవెG4771వడవనిG5101 అడుగుG2065టకుG2443 యూదులుG2453 యెరూషలేముG2414 నుండిG1537 యాజకులనుG2409 లేవీయుG3019లనుG2532 యోహానుG2491నొద్దకు పంపినప్పుడుG649 అతడిచ్చిన సాక్ష్యG3141మిదేG3778.

And this is the record of John, when the Jews sent priests and Levites from Jerusalem to ask him, Who art thou?
20

అతడు ఎరుగG720ననకG3756 ఒప్పుకొనెనుG3670; –క్రీస్తుG5547నుG3588 కానG3756నిG1437 ఒప్పుకొనెనుG3670.

And he confessed, and denied not; but confessed, I am not the Christ.
21

కాగా వారు–G846మరిG3767 నీవెG4771వరవుG5101, నీవుG4771 ఏలీయాG2243వా అని అడుగగాG2065 అతడు–G3004కానG3756నెనుG1510.

And they asked him, What then? Art thou Elias? And he saith, I am not. Art thou that prophet? And he answered, No.
22

–నీవుG ఆ ప్రవక్తవా అని అడుగగా–కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు–నీవెవరవు? మమ్ము పంపినవారికిG3992 మేము ఉత్తరG612మియ్యవలెనుG1325 గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి

Then said they unto him, Who art thou? that we may give an answer to them that sent us. What sayest thou of thyself?
23

అందుకతడు–ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268 చెప్పిG2036నట్టుG2531 నేనుG1473 ప్రభువుG2962 త్రోవG3598 సరాళముచేయుడిG2116 అని అరణ్యముG2048లోG1722 ఎలుగెత్తిG994 చెప్పు ఒకని శబ్దముG5456 అని చెప్పెనుG5346.

He said, I am the voice of one crying in the wilderness, Make straight the way of the Lord, as said the prophet Esaias.
24

పంపబడినవారుG649 పరిసయ్యులG5330కుG3588 చెందినG1537వారుG2258

And they which were sent were of the Pharisees.
25

వారు–నీవుG4771 క్రీస్తువైG5547ననుG1487 ఏలీయాG2243వైనను ఆ ప్రవక్తవైననుG4396 కానిG3777యెడలG1487 ఎందుకుG5101 బాప్తిస్మమిచ్చుG907చున్నావని అతనినిG846 అడుగగాG2036

And they asked him, and said unto him, Why baptizest thou then, if thou be not that Christ, nor Elias, neither that prophet?
26

యోహాను–G2491నేనుG1473 నీళ్లG5204లోG1722 బాప్తిస్మమిచ్చుచున్నానుG907 గాని నాG3450 వెనుకG3694 వచ్చుచున్నవాడుG2064 మీG5216 మధ్యG3319 ఉన్నాడుG2476;

John answered them, saying, I baptize with water: but there standeth one among you, whom ye know not;
27

మీరాG5210యన నెరుG1492గరుG3756, ఆయన చెప్పులG5266 వారును విప్పుG3089టకైనను నేనుG1473 యోగ్యుడG514నుG2443 కాననిG3756 వారితోG846 చెప్పెనుG3694.

He it is, who coming after me is preferred before me, whose shoe's latchet I am not worthy to unloose.
28

యోహానుG2491 బాప్తిస్మమిచ్చుG907చున్నG2258 యొర్దానుG2446నదికి ఆవలG4008నున్న బేతనియG962లోG1722 ఈ సంగతులుG5023 జరిగెనుG1096.

These things were done in Bethabara beyond Jordan, where John was baptizing.
29

మరువాడుG1887 యోహానుG2491 యేసుG2424 తనG846యొద్దకుG4314 రాగాG2064 చూచి–G991ఇదిగోG2396 లోకG2889పాపముG266నుG3588 మోసికొనిపోవుG142 దేవునిG2316 గొఱ్ఱపిల్లG286.

The next day John seeth Jesus coming unto him, and saith, Behold the Lamb of God, which taketh away the sin of the world.
30

నాG1473 వెనుకG3694 ఒక మనుష్యుడుG435 వచ్చుచున్నాడుG2064; ఆయన నాG3450కంటెG1715 ప్రముఖుడుG1096 గనుక నాకంటెG3450 ముందటిG4413 వాడాయెననిG2258 నేG1473నెవరినిG3739గూర్చి చెప్పితినోG2036 ఆయనేG4012 యీG3778యనG2076.

This is he of whom I said, After me cometh a man which is preferred before me: for he was before me.
31

నేనుG2504 ఆయననుG846 ఎరుగG1492నైతినిG3756 గానిG235 ఆయన ఇశ్రాయేలుకుG2474 ప్రత్యక్షమగుటకుG5319 నేనుG1473 నీళ్లG5204లొG1722 బాప్తిస్మమిచ్చుచుG907 వచ్చిG2064తినని చెప్పెను.

And I knew him not: but that he should be made manifest to Israel, therefore am I come baptizing with water.
32

మరియుG2532 యోహానుG2491 సాక్ష్యG3140మిచ్చుచు–G3004ఆత్మG4151 పావురముG4058వలెG5616 ఆకాశముG3772నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG2300; ఆG3588 ఆత్మG4151 ఆయనG846మీదG1909 నిలిచెనుG3306.

And John bare record, saying, I saw the Spirit descending from heaven like a dove, and it abode upon him.
33

నేనుG2504 ఆయననుG846 ఎరుగG1492నైతినిG3756 గానిG235 నీళ్లG5204లొG1722 బాప్తిస్మమిచ్చుటకుG907 నన్నుG3165 పంపినవాడు–G3992నీవెవనిG3739మీదG1909 ఆత్మG4151 దిగివచ్చిG2597 నిలుచుట చూతువోG1492 ఆయనే పరిశుG40ద్ధాత్మG4151లోG1722 బాప్తిస్మమిచ్చువాడనిG907 నాతోG3427 చెప్పెనుG2036.

And I knew him not: but he that sent me to baptize with water, the same said unto me, Upon whom thou shalt see the Spirit descending, and remaining on him, the same is he which baptizeth with the Holy Ghost.
34

G3778యనే దేవునిG2316 కుమారుడనిG5207 నేనుG2504 తెలిసికొనిG3708 సాక్ష్యమిచ్చిG3140తిననెనుG3754.

And I saw, and bare record that this is the Son of God.
35

మరునాడుG1887 మరలG3825 యోహానుG2491ను అతనిG846 శిష్యులలోG3101 ఇద్దరుG1417నుG1537 నిలుచుండగాG2476

Again the next day after John stood, and two of his disciples;
36

అతడు నడుచుచున్నG4043 యేసుG2424 వైపు చూచి–G1689ఇదిగోG2396 దేవునిG2316 గొఱ్ఱపిల్లG286 అనిG3588 చెప్పెనుG3004.

And looking upon Jesus as he walked, he saith, Behold the Lamb of God!
37

అతడుG846 చెప్పినమాటG2980G3588 యిద్దరుG1417 శిష్యులుG3101 వినిG191 యేసుG2424ను వెంబడించిరిG190.

And the two disciples heard him speak, and they followed Jesus.
38

యేసుG2424 వెనుకకు తిరిగిG4762, వారుG846 తన్ను వెంబడించుటG190 చూచి–G2300మీG846రేమిG5101 వెదకుచుG2212న్నారని వారిG846నడుగగాG3004 వారు–రబ్బీ, నీవుG1161 ఎక్కడG4226 కాపురమున్నావనిG3306 ఆయనను అడిగిరిG3004. రబ్బి యG4461ను మాటకు బోధకుడనిG1320 అర్థము.

Then Jesus turned, and saw them following, and saith unto them, What seek ye? They said unto him, Rabbi, (which is to say, being interpreted, Master,) where dwellest thou?
39

వచ్చిG2064 చూడుG1492డని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్నG3306 స్థలముG3306 చూచిG1492, ఆG1565 దినముG2250 ఆయనG846 యొద్దG3844 బసచేసిరిG3306. అప్పుడు పగలుG2250 రమారమి నాలుగు గంటG5610ల వేళ ఆయెను.

He saith unto them, Come and see. They came and saw where he dwelt, and abode with him that day: for it was about the tenth hour.
40

యోహానుG2491 మాట వినిG191 ఆయననుG846 వెంబడించినG190 యిద్దరిG1417లోG1537 ఒకడుG1520 సీమోనుG4613 పేతురుG4074యొక్క సహోదరుడైనG80 అంద్రెయG406.

One of the two which heard John speak, and followed him, was Andrew, Simon Peter's brother.
41

ఇతడుG3778 మొదటG4413 తనG846 సహోదరుడైనG80 సీమోనుG4613ను చూచి–మేము మెస్సీయG3323ను కనుగొంటిమనిG2147 అతనిG846తో చెప్పిG3004

He first findeth his own brother Simon, and saith unto him, We have found the Messias, which is, being interpreted, the Christ.
42

యేసుG2424నొద్దకు అతనిG846 తోడుకొని వచ్చెను. మెస్సీయG3323 అను మాటకు అభిషిక్తుడని అర్థముG2059. యేసుG2424 అతనివైపు చూచి–నీవుG4771 యోహానుG2495 కుమారుడవైన సీమోనువుG4613; నీవుG4771 కేఫాG2786 అనబడుదువనిG2564 చెప్పెనుG2036. కేఫాG2786 అను మాటకు రాయిG4074 అని అర్థముG2059.

And he brought him to Jesus. And when Jesus beheld him, he said, Thou art Simon the son of Jona: thou shalt be called Cephas, which is by interpretation, A stone.
43

మరునాడు ఆయన గలిలయG1056కుG1519 వెళ్లగోరిG1831 ఫిలిప్పుG5376ను కనుగొని–G2147నన్ను వెంబడించుమనిG1887 అతనితోG846 చెప్పెనుG3004.

The day following Jesus would go forth into Galilee, and findeth Philip, and saith unto him, Follow me.
44

ఫిలిప్పుG5376 బేత్సయిదావాడుG966, అనగాG575 అంద్రెయG406 పేతురుG5376 అనువారి పట్టణపుG4172 కాపురస్థుడు.

Now Philip was of Bethsaida, the city of Andrew and Peter.
45

ఫిలిప్పుG5376 నతనయేలుG3482ను కనుగొని–G2147 ధర్మశాస్త్రముG3551లోG1722 మోషేయుG3475 ప్రవక్తలుG4396నుG3588 ఎవరినిG3739 గూర్చి వ్రాసిరోG1125 ఆయననుG846 కనుగొంటిమిG2147; ఆయన యోసేపుG2501 కుమారుడైనG5207 నజరేయుG3478డగుG575 యేసుG2424 అని అతనితోG846 చెప్పెనుG3004.

Philip findeth Nathanael, and saith unto him, We have found him, of whom Moses in the law, and the prophets, did write, Jesus of Nazareth, the son of Joseph.
46

అందుకుG2532 నతనయేలు –G3482 నజరేతుG3478లోనుండిG1537 మంచిG18దేదైనG5100 రాగలదాG1511 అనిG2036 అతనిG846 నడుగగా–వచ్చిG2064 చూడుమనిG1492 ఫిలిప్పుG5376 అతనితోG846 అనెనుG3004.

And Nathanael said unto him, Can there any good thing come out of Nazareth? Philip saith unto him, Come and see.
47

యేసుG2424 నతనయేలుG3482 తనG846 యొద్దకు వచ్చుటG2064 చూచి–G1492ఇదిగోG2396 యితడు నిజముగాG230 ఇశ్రాయేలీయుడుG2475, ఇతనియందుG1722 ఏ కపటమునుG1388 లేదG3756నిG2076 అతనిG846గూర్చిG4012 చెప్పెనుG3004.

Jesus saw Nathanael coming to him, and saith of him, Behold an Israelite indeed, in whom is no guile!
48

–నన్ను నీవుG3165 ఏలాగుG4159 ఎరుగుదువనిG1097 నతనయేలుG3482 ఆయనను అడుగగా యేసు–G2424ఫిలిప్పుG5376 నిన్నుG4571 పిలువకG5455మునుపేG4253, నీవు ఆG3588 అంజూరపు చెట్టుG4808 క్రిందG5259 ఉన్నప్పుడేG5607 నిన్నుG4571 చూచితిననిG1492 అతనితోG846 చెప్పెనుG2036.

Nathanael saith unto him, Whence knowest thou me? Jesus answered and said unto him, Before that Philip called thee, when thou wast under the fig tree, I saw thee.
49

నతనయేలు–G3482బోధకుడాG, నీవు దేవునిG2316 కుమారుడవుG5207, ఇశ్రాయేలుG2474 రాజవుG935 అని ఆయనకు ఉత్తరమిచ్చెనుG611.

Nathanael answered and saith unto him, Rabbi, thou art the Son of God; thou art the King of Israel.
50

అందుకు యేసు–G2424G3588 అంజూరపు చెట్టుG4808క్రిందG5207 నిన్ను చూచితిననిG1492 నేను చెప్పినందుG2036వలన నీవు నమ్ముచున్నావాG4100? వీటికంటెG5130 గొప్ప కార్యములుG3187 చూతువనిG3700 అతనితోG846 చెప్పెనుG2036.

Jesus answered and said unto him, Because I said unto thee, I saw thee under the fig tree, believest thou? thou shalt see greater things than these.
51

మరియుG2532 ఆయన – మీరు ఆకాశముG3772 తెరవG455బడుటయు, దేవునిG2424 దూతలుG32 మనుష్యG444కుమారునిG5207పైగాG1909 ఎక్కుటయునుG305 దిగుటG2597యునుG2532 చూతురనిG3700 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004.

And he saith unto him, Verily, verily, I say unto you, Hereafter ye shall see heaven open, and the angels of God ascending and descending upon the Son of man.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.