బైబిల్

  • యోహాను అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అటుG5023తరువాతG3326 యేసుG2424 తిబెరియG5085 సముద్రముG2281, అనగా గలిలయG1056 సముద్రముG2281 దాటిG4008 అద్దరికి వెళ్లెనుG565.

After these things Jesus went over the sea of Galilee, which is the sea of Tiberias.
2

రోగులG770 యెడల ఆయనG848 చేసినG4160 సూచక క్రియలనుG4592 చూచిG3708 బహుG4183 జనులుG3793 ఆయననుG846 వెంబడించిరిG190.

And a great multitude followed him, because they saw his miracles which he did on them that were diseased.
3

యేసుG2424 కొండG3735యెక్కిG424 అక్కడG1563 తనG848 శిష్యులG3101తోG3326 కూడ కూర్చుండెనుG2521.

And Jesus went up into a mountain, and there he sat with his disciples.
4

అప్పుడుG3588 పస్కాG3957 అను యూదులG2453 పండుగG1859 సమీపింG1451చెనుG2258.

And the passover, a feast of the Jews, was nigh.
5

కాబట్టి యేసుG2424 కన్నుG3788లెత్తిG1869 బహుG4183 జనులు తనG846యొద్దకుG4314 వచ్చుటG2064 చూచివీరుG2300 భుజించుటకుG5315 ఎక్కడనుండిG4159 రొట్టెలుG740 కొనిG59 తెప్పింతుమనిG2443 ఫిలిప్పుG5376 నడిగెనుG3004 గాని

When Jesus then lifted up his eyes, and saw a great company come unto him, he saith unto Philip, Whence shall we buy bread, that these may eat?
6

యేమిG5101 చేయనైG4160 యుండెనోG3195 తానే యెరిగియుండిG1492 అతనినిG846 పరీక్షించుటకుG3985 ఆలాగడిగెనుG3004.

And this he said to prove him: for he himself knew what he would do.
7

అందుకు ఫిలిప్పుG5376వారిలోG846 ప్రతివాడుG1538నుG2443 కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైననుG2983 రెండువందలG1250 దేనారములG1220 రొట్టెలుG740 చాలG714వనిG3756 ఆయనతోG846 చెప్పెనుG611.

Philip answered him, Two hundred pennyworth of bread is not sufficient for them, that every one of them may take a little.
8

ఆయనG846 శిష్యులG3101లోG1537 ఒకడుG1520, అనగాG3004 సీమోనుG4613 పేతురుG4074 సహోదరుడైనG80 అంద్రెయG406

One of his disciples, Andrew, Simon Peter's brother, saith unto him,
9

ఇక్కడG5602 ఉన్నG2076 యొకG1520 చిన్నవానిG3808యొద్ద అయిదుG4002 యవలG2916 రొట్టెలుG740 రెండుG1417 చిన్న చేపలుG3795 ఉన్నవిG2192 గానిG235, యింత మందికిG5118 ఇవిG5023G5101మాత్రమని ఆయనతోG846 అనగాG3004

There is a lad here, which hath five barley loaves, and two small fishes: but what are they among so many?
10

యేసుG2424 జనులG444నుG3588 కూర్చుండG377బెట్టుడనిG4160 చెప్పెనుG2036. ఆG3588 చోటG5117 చాలG4183 పచ్చికG5528యుండెనుG2258 గనుకG3767 లెక్కకుG706 ఇంచుమించుG5616 అయిదువేలమందిG4000 పురుషులుG435 కూర్చుండిరిG377.

And Jesus said, Make the men sit down. Now there was much grass in the place. So the men sat down, in number about five thousand.
11

యేసుG2424G3588 రొట్టెలుG740 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 కూర్చున్నవారికిG345 వడ్డించెనుG1239. ఆలాగునG3668 చేపలుG3795కూడ వారికిG2309ష్టమైనంతG3745 మట్టుకు వడ్డించెనుG1239;

And Jesus took the loaves; and when he had given thanks, he distributed to the disciples, and the disciples to them that were set down; and likewise of the fishes as much as they would.
12

వారు తృప్తిగా తినినG1705 తరువాత ఏమియుG5613 నష్టపడG622కుండG3361 మిగిలినG4052 ముక్కలుG2801 పోగుచేయుడనిG4863 తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG3004.

When they were filled, he said unto his disciples, Gather up the fragments that remain, that nothing be lost.
13

కాబట్టిG3767 వారు భుజించినG977 తరువాత వారి యొద్ద మిగిలినG4052 అయిదుG4002 యవలG2916 రొట్టెలG740 ముక్కలుG2801 పోగుచేసిG4863 పండ్రెండుG1427 గంపలుG2894 నింపిరిG1072.

Therefore they gathered them together, and filled twelve baskets with the fragments of the five barley loaves, which remained over and above unto them that had eaten.
14

ఆ మనుష్యులుG444 యేసుG2424 చేసినG4160 సూచక క్రియనుG4592 చూచిG1492నిజముగాG230G3588 లోకముG2889నకుG1519 రాబోవుG2064 ప్రవక్తG4396 ఈయనేG3778 అనిG3739 చెప్పుకొనిరిG3004.

Then those men, when they had seen the miracle that Jesus did, said, This is of a truth that prophet that should come into the world.
15

రాజుగాG935 చేయుటG4160కుG2443 వారుG3195 వచ్చిG2064 తన్నుG846 బలవంతముగా పట్టుకొనబోవుచున్నాG726రనిG3754 యేసుG2424 ఎరిగిG1097, మరలG3825 కొండG3735కుG1519 ఒంటరిగాG3441 వెళ్లెనుG402.

When Jesus therefore perceived that they would come and take him by force, to make him a king, he departed again into a mountain himself alone.
16

సాయంకాలమైనప్పుడుG5613 ఆయనG846 శిష్యులుG3101 సముద్రముG2281 నొద్దకుG4008 వెళ్లిG2064 దోనెG4143 యెక్కిG1684 సముద్రపుG2281 టద్దరినున్న కపెర్నహూముG2584నకుG1519 పోవుచుండిరి.

And when even was now come, his disciples went down unto the sea,
17

అంతలోG2235 చీకటాG4653యెనుG1096 గాని యేసుG2424 వారిG846యొద్దకుG4314 ఇంకను రాG2064లేదుG3756.

And entered into a ship, and went over the sea toward Capernaum. And it was now dark, and Jesus was not come to them.
18

అప్పుడుG3739 పెద్దG3173 గాలిG417 విసరగాG4154 సముద్రముG2281 పొంగుచుండెనుG1326.

And the sea arose by reason of a great wind that blew.
19

వారు ఇంచుమించు రెండుG కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసుG2424 సముద్రముG2281మీదG1909 నడుచుచుG4043 తమ దోనెG4143దగ్గరకుG1451 వచ్చుట చూచిG2334 భయపడిరిG5399;

So when they had rowed about five and twenty or thirty furlongs, they see Jesus walking on the sea, and drawing nigh unto the ship: and they were afraid.
20

అయితేG1161 ఆయనG3588 నేనేG1473, భయG5399పడకుడనిG3361 వారితోG846 చెప్పెనుG3004.

But he saith unto them, It is I; be not afraid.
21

కనుకG3767 ఆయననుG846 దోనెG4143మీద ఎక్కించుకొనుG2983టకు వారిష్టపడిరిG2309. వెంటనేG2112G3588 దోనెG4143 వారు వెళ్లుచున్నG5217 ప్రదేశముG1093నకుG1519 చేరెను.

Then they willingly received him into the ship: and immediately the ship was at the land whither they went.
22

మరునాడుG1887 సముద్రపుG2281టద్దరినిG4008 నిలిచియున్నG2476 జన సమూహముG3793 వచ్చి చూడగాG1492, ఒకG1520 చిన్న దోనెG4142 తప్ప అక్కడG2258 మరియొకటిG243 లేదనియుG3756, యేసుG2424 తనG848 శిష్యులతోG3101 కూడG4897 దోనెG4142 ఎక్కలేదుG3756 గానిG235 ఆయనG848 శిష్యులుG3101 మాత్రమేG3441 వెళ్లిరనియుG565 తెలిసికొనిరి.

The day following, when the people which stood on the other side of the sea saw that there was none other boat there, save that one whereinto his disciples were entered, and that Jesus went not with his disciples into the boat, but that his disciples were gone away alone;
23

అయితేG1161 ప్రభువుG2962 కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడుG2168 వారు రొట్టెG740 భుజించినG5315 చోటుG5117నకుG3588 దగ్గరనున్నG1451 తిబెరియG5085నుండిG1537 వేరేG243 చిన్న దోనెలుG4142 వచ్చెనుG2064.

Howbeit there came other boats from Tiberias nigh unto the place where they did eat bread, after that the Lord had given thanks:)
24

కాబట్టిG3767 యేసుG2424నుG3754 ఆయనG846 శిష్యులునుG3101 అక్కడG1563 లేకపోవుటG3761 జనసమూహముG3793 చూచినG1492ప్పుడుG3754 వారా846G చిన్న దోనెG4143లెక్కిG1519 యేసుG2424ను వెదకుచుG2212 కపెర్నహూముG2584నకుG1519 వచ్చిరిG2064.

When the people therefore saw that Jesus was not there, neither his disciples, they also took shipping, and came to Capernaum, seeking for Jesus.
25

సముద్రపుG2281టద్దరినిG4008 ఆయననుG846 కనుగొనిG2147బోధకుడాG4461, నీవెప్పుడుG4219 ఇక్కడికిG5602 వచ్చితివనిG1096 అడుగగాG2036

And when they had found him on the other side of the sea, they said unto him, Rabbi, when camest thou hither?
26

యేసుG2424 మీరు సూచనలనుG4592 చూచుటG1492వలనG3754 కాదుG3756 గానిG235 రొట్టెలుG740 భుజించిG5315 తృప్తి పొందుటG5526వలననేG3754 నన్నుG3165 వెదకుచున్నారనిG2212 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

Jesus answered them and said, Verily, verily, I say unto you, Ye seek me, not because ye saw the miracles, but because ye did eat of the loaves, and were filled.
27

క్షయమైనG622 ఆహారముకొరకుG1035 కష్టG2038పడకుడిG3361 గాని నిత్యG166జీవముG2222 కలుగజేయు అక్షయమైనG3306 ఆహారముకొరకేG1035 కష్టపడుడిG2038; మనుష్యG444 కుమారుడుG5207 దానిని మీG5213కిచ్చునుG1325, ఇందుకై తండ్రిG3962యైనG3588 దేవుడుG2316 ఆయనG5126కుG1063 ముద్రవేసియున్నాడనిG4972 చెప్పెను.

Labour not for the meat which perisheth, but for that meat which endureth unto everlasting life, which the Son of man shall give unto you: for him hath God the Father sealed.
28

వారుG4314 మేము దేవునిG2316 క్రియలుG2041 జరిగించుటకుG2038 ఏమిG5101 చేయవలెననిG4160 ఆయననుG846 అడుగగాG2036

Then said they unto him, What shall we do, that we might work the works of God?
29

యేసుG2424 ఆయనG1565 పంపినG649 వానిG3739యందుG1519 మీరు విశ్వాసముంచుG4100టయే దేవునిG2316 క్రియG2041యనిG2076 వారితోG846 చెప్పెనుG2036.

Jesus answered and said unto them, This is the work of God, that ye believe on him whom he hath sent.
30

వారుG2036 అట్లయితేG3767 మేము చూచిG1492 నిన్నుG4671 విశ్వసించుటకుG4100 నీవుG4771G5101 సూచకG4592 క్రియ చేయుచున్నావుG4160? ఏమిG5101 జరిగించుచున్నావుG2038?

They said therefore unto him, What sign shewest thou then, that we may see, and believe thee? what dost thou work?
31

భుజించుటకుG5315 పరలోకముG3772నుండిG1537 ఆయన ఆహారముG740 వారికిG846 అనుగ్రహించెనుG1325 అనిG2076 వ్రాయబడినట్టుG1125 మనG2257 పితరులుG3962 అరణ్యముG2048లోG1722 మన్నానుG3131 భుజించిరనిG5315 ఆయనతో చెప్పిరిG2036.

Our fathers did eat manna in the desert; as it is written, He gave them bread from heaven to eat.
32

కాబట్టి యేసుG2424పరలోకముG3772నుండిG1537 వచ్చుG2597 ఆహారముG740 మోషేG3475 మీG5213కియ్యG1325లేదుG3756, నాG3450 తండ్రిG3962యే పరలోకముG3772నుండిG1537 వచ్చు నిజమైG228G3588 ఆహారముG740 మీకG5213ను గ్రహించుచున్నాడుG1325.

Then Jesus said unto them, Verily, verily, I say unto you, Moses gave you not that bread from heaven; but my Father giveth you the true bread from heaven.
33

పరలోకముG3772నుండిG1537 దిగి వచ్చిG2597, లోకముG2889నకుG3588 జీవముG2222 నిచ్చునదిG1325 దేవుడG2316నుగ్రహించుG1325 ఆహారమైG740 యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితోG4314 చెప్పెనుG2036.

For the bread of God is he which cometh down from heaven, and giveth life unto the world.
34

కావున వారుG4314 ప్రభువాG2962,యీG5126 ఆహారముG740 ఎల్లప్పుడును మాకుG2254 అనుగ్రహించుG1325 మనిరి.

Then said they unto him, Lord, evermore give us this bread.
35

అందుకు యేసుG2424 వారితోG846 ఇట్లనెనుG2036జీవాG2222హారముG740 నేG1473నేG1510; నాG3165యొద్దకుG4314 వచ్చువాడుG2064 ఏమాత్రమును ఆకలిG3983గొనడుG3364,

And Jesus said unto them, I am the bread of life: he that cometh to me shall never hunger; and he that believeth on me shall never thirst.
36

నాG1691యందుG1519 విశ్వాసముంచువాడుG4100 ఎప్పుడును దప్పిG1372గొనడుG3364.

But I said unto you, That ye also have seen me, and believe not.
37

మీరుG2532 నన్నుG3165 చూచిG3708 యుండియు విశ్వసింG4100పకG3756 యున్నారనిG3754 మీతోG5213 చెప్పితినిG2036.

All that the Father giveth me shall come to me; and him that cometh to me I will in no wise cast out.
38

తండ్రిG3962 నాకుG3427 అనుగ్రహించుG1325వారందరుG3956నుG3739 నాG1691యొద్దకుG4314 వత్తురుG2240; నాG1691యొద్దకుG4314 వచ్చువానినిG2064 నేనెంతమాత్రమునుG3364 బయటికిG1854 త్రోసివేయను.

For I came down from heaven, not to do mine own will, but the will of him that sent me.
39

నా యిష్టముG1699ను నెరవేర్చుG2307 కొనుG4160టకుG2443 నేను రాG2597లేదుG3756; నన్నుG3165 పంపిన వానిG3992 చిత్తముG2307 నెరవేర్చుG4160టకేG2443 పరలోకముG3772నుండిG1537 దిగి వచ్చితినిG2597.

And this is the Father's will which hath sent me, that of all which he hath given me I should lose nothing, but should raise it up again at the last day.
40

ఆయన నాకుG3427 అనుగ్రహించినG1325 దానిG2443 యంతటిలోG3956 నేనే మియు పోగొట్టుG622కొనకG1537, అంత్యG2078దినముG2250G3588 దాని లేపుటయేG450 నన్నుG3165 పంపినవానిG3992 చిత్తమైG2307యున్నదిG2076.

And this is the will of him that sent me, that every one which seeth the Son, and believeth on him, may have everlasting life: and I will raise him up at the last day.
41

కుమారునిG5207 చూచిG2334 ఆయనG846యందుG1519 విశ్వాసముంచుG4100 ప్రతివాడునుG3956 నిత్యG166జీవముG2222 పొందుటయేG2192 నా తండ్రిG3962 చిత్తముG2307; అంత్యG2078దినముG2250G3588 నేనుG1473 వానినిG846 లేపుదునుG450.

The Jews then murmured at him, because he said, I am the bread which came down from heaven.
42

కాబట్టిG3767 నేG1473నుG1510 పరలోకముG3772నుండిG1537 దిగి వచ్చినG2597 ఆహారG740మనిG3588 ఆయన చెప్పినందునG2036 యూదులుG2453 ఆయననుG846గూర్చిG4012 సణుగుకొనుచుG1111ఈయనG3778 యోసేపుG2501 కుమారుడైG5207G3588 యేసుG2424 కాడాG3756?

And they said, Is not this Jesus, the son of Joseph, whose father and mother we know? how is it then that he saith, I came down from heaven?
43

ఈయన తలిG3384దండ్రుG3962లను మనG2249 మెరుగుదుముG1492 గదా? నేను పరలోకముG3772నుండిG1537 దిగి వచ్చిG2597 యున్నాననిG3778 ఈయనG3778 ఏలాగుG4459 చెప్పుచున్నాడనిరిG3004.

Jesus therefore answered and said unto them, Murmur not among yourselves.
44

అందుకుG3767 యేసుG2424మీలోG3326 మీరుG240 సణుగుG1111కొనకుడిG3361;

No man can come to me, except the Father which hath sent me draw him: and I will raise him up at the last day.
45

నన్ను పంపినG3992 తండ్రిG3962 వానినిG846 ఆకర్షించితేనేG1670 గాని యెవడునుG1410 నాG3165 యొద్దకుG4314 రాG2064లేడుG3762; అంత్యG2078దినముG2250G3588 నేనుG1473 వానినిG846 లేపుదునుG450.

It is written in the prophets, And they shall be all taught of God. Every man therefore that hath heard, and hath learned of the Father, cometh unto me.
46

వారంG2071దరునుG3956 దేవునిచేతG2316 బోధింపబడుదురుG1318 అని ప్రవక్తలG4396 లేఖనములలోG1722 వ్రాయబడిG1125యున్నదిG2076 గనుక తండ్రిG3962వలనG3844 వినిG191 నేర్చుకొనినG3129 ప్రతివాడునుG3956 నాG3165యొద్దకుG4314 వచ్చునుG2064.

Not that any man hath seen the Father, save he which is of God, he hath seen the Father.
47

దేవునిG2316 యొద్దనుండిG3844 వచ్చినవాడుG2064 తప్ప మరి యెవడునుG5100 తండ్రిG3962నిG3588 చూచిG3708యుండలేదుG3756; ఈయనేG3778 తండ్రిG3962నిG3588 చూచిG3708 యున్నవాడుG5607.

Verily, verily, I say unto you, He that believeth on me hath everlasting life.
48

విశ్వసించువాడేG4100 నిత్యG166జీవముG2222 గలవాడు. జీవాG2222హారముG740 నేG1473నేG1510.

I am that bread of life.
49

మీG5216 పితరులుG3962 అరణ్యముG2048లోG1722 మన్నానుG3131 తినిననుG5315 చనిపోయిరిG599.

Your fathers did eat manna in the wilderness, and are dead.
50

దీనిని తినుG5315వాడుG5100 చావG599 కుండునట్లుG3361 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చినG2597 ఆహారG740 మిదేG3778.

This is the bread which cometh down from heaven, that a man may eat thereof, and not die.
51

పరలోకముG3772నుండిG1537 దిగి వచ్చినG2597 జీవాG2198హారమునుG740 నేG1473నేG1510. ఎవడైననుG5100G5127 ఆహారముG740 భుజించితేG5315 వాడెల్లప్పుడుG165నుG1519 జీవించునుG2198; మరియు నేG1473నిచ్చుG1325 ఆహారముG740 లోకముG2889నకుG3588 జీవముG2222కొరకైనG5228 నాG3450 శరీరమేG4561 అనిG3739 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

I am the living bread which came down from heaven: if any man eat of this bread, he shall live for ever: and the bread that I will give is my flesh, which I will give for the life of the world.
52

యూదులుG2453ఈయన తన శరీరమునుG4561 ఏలాగుG4459 తినG5315 నియ్యG1325గలG1410డనిG3778 యొకనితో ఒకడుG240 వాదించిరిG3004.

The Jews therefore strove among themselves, saying, How can this man give us his flesh to eat?
53

కావున యేసుG2424 ఇట్లనెనుG2036మీరు మనుష్యG444కుమారునిG5207 శరీరముG4561 తినిG5315 ఆయనG846 రక్తముG129 త్రాగితేనేG4095 కానిG3362, మీG1438లోG1722 మీరు జీవముG2222 గలవారుG2192 కారుG3756.

Then Jesus said unto them, Verily, verily, I say unto you, Except ye eat the flesh of the Son of man, and drink his blood, ye have no life in you.
54

నాG3450 శరీరముG4561 తినిG5176 నాG3450 రక్తముG129 త్రాగువాడేG4095 నిత్యG166జీవముG2222 గలవాడుG2192; అంత్యG2078దినముG2250G3588 నేనుG1473 వానినిG846 లేపుదునుG450.

Whoso eateth my flesh, and drinketh my blood, hath eternal life; and I will raise him up at the last day.
55

నాG3450 శరీరముG4561 నిజమైనG230 ఆహారమునుG1035 నాG3450 రక్తముG129 నిజమైనG230 పానమునైG4213 యున్నదిG2076.

For my flesh is meat indeed, and my blood is drink indeed.
56

నాG3450 శరీరముG4561 తినిG5176 నాG3450 రక్తముG129 త్రాగువాడుG4095 నాG1698యందునుG1722 నేనుG2504 వానిG846యందునుG1722 నిలిచియుందుముG3306.

He that eateth my flesh, and drinketh my blood, dwelleth in me, and I in him.
57

జీవముG2198గలG2531 తండ్రిG3962 నన్నుG3165 పంపెనుG649 గనుక నేనుG2504 తండ్రిG3962 మూలముగాG1223 జీవించుG2198చున్నట్టేG2532 నన్నుG3165 తినువాడునుG5176 నాG1691 మూలముగాG1223 జీవించునుG2198.

As the living Father hath sent me, and I live by the Father: so he that eateth me, even he shall live by me.
58

ఇదేG3778 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చినG2597 ఆహారముG740; పితరులుG3962 మన్నానుG3131 తినియుG5315 చనిపోయినట్టుG2531 గాదుG3756; ఈG5126 ఆహారముG740 తినువాడుG5176 ఎల్లప్పుడుG165నుG1519 జీవించుననిG2198 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పు చున్నాననెనుG3004

This is that bread which came down from heaven: not as your fathers did eat manna, and are dead: he that eateth of this bread shall live for ever.
59

ఆయన కపెర్నహూముG2584లోG1722 బోధించుచుG1321 సమాజమందిరముG4864లోG1722 ఈ మాటలుG5023 చెప్పెనుG2036.

These things said he in the synagogue, as he taught in Capernaum.
60

ఆయనG846 శిష్యులలోG3101 అనేకులుG4183 ఈ మాట వినిG191 యిదిG3778 కఠినమైనG4642 మాట, యిదిG846 ఎవడుG5101 వినG191గలడనిG1410 చెప్పుకొనిరిG3056.

Many therefore of his disciples, when they had heard this, said, This is an hard saying; who can hear it?
61

యేసుG2424 తనG846 శిష్యులుG3101 దీనినిగూర్చిG5127 సణుగుకొనుచుG1111న్నారనిG3754 తనకుతానేG1438 యెరిగిG1492 వారితోG846 ఇట్లనెనుG2036దీనివలన మీరుG5209 అభ్యంతరG4624పడుచున్నారాG5124?

When Jesus knew in himself that his disciples murmured at it, he said unto them, Doth this offend you?
62

ఆలాG3767గైతేG1437 మనుష్యG444కుమారుడుG5207 మునుపుG4386న్నG2258 చోటునకు ఎక్కుటG305 మీరు చూచినG2334యెడలG1437 ఏమందురుG3699?

What and if ye shall see the Son of man ascend up where he was before?
63

ఆత్మG4151యేG3588 జీవింపచేయుచున్నదిG2227; శరీరముG4561 కేవలముG3756 నిష్‌G3762ప్రయోజనముG5623. నేనుG1473 మీతోG5213 చెప్పియున్నG2980 మాటలుG4487 ఆత్మయుG4151 జీవముG2222నైయున్నవిG2076 గాని

It is the spirit that quickeneth; the flesh profiteth nothing: the words that I speak unto you, they are spirit, and they are life.
64

మీG5216లోG1537 విశ్వసింG4100చనివారుG3756 కొందరుG5100న్నారనిG1526 వారితో చెప్పెను. విశ్వసింG4100చనిG3361వారెవరోG5101, తన్నుG846 అప్పగింపG3860బోవువాడెG2076వడోG5101, మొదటిG746నుండిG1537 యేసుG2424నకుG1063 తెలియునుG1492.

But there are some of you that believe not. For Jesus knew from the beginning who they were that believed not, and who should betray him.
65

మరియుG2532 ఆయన తండ్రిG3962చేతG1537 వానికిG846 కృప అనుగ్రహింపG1325బడకుంటేG3362 ఎవడునుG3762 నాG3165యొద్దకుG4314 రాలేడనిG2064 యీ హేతువుG5124నుబట్టిG1223 మీతోG5213 చెప్పితిG2046ననెనుG3004.

And he said, Therefore said I unto you, that no man can come unto me, except it were given unto him of my Father.
66

అప్పటిG5127నుండిG1537 ఆయనG846 శిష్యులలోG3101 అనేకులుG4183 వెనుకG3694తీసిG565, మరి ఎన్నడునుG1519 ఆయనG846నుG3326 వెంబడింపG4043లేదుG3756.

From that time many of his disciples went back, and walked no more with him.
67

కాబట్టిG3767 యేసుG2424మీరుG5210 కూడG2532 వెళ్లిపోవలెననిG5217 యున్నారాG2309? అని పండ్రెండుG1427మందినిG3588 అడుగగాG2036

Then said Jesus unto the twelve, Will ye also go away?
68

సీమోనుG4613 పేతురుG4074 ప్రభువాG2962, యెవనిG5101యొద్దకుG4314 వెళ్లుదుముG565? నీవేG2192 నిత్యG166జీవపుG2222 మాటలుG4487 గలవాడవు;

Then Simon Peter answered him, Lord, to whom shall we go? thou hast the words of eternal life.
69

నీవేG4771 దేవునిG2316 పరిశుద్ధుడG2198వనిG3588 మేముG2249 విశ్వసించిG4100 యెరిగియున్నాG1097మనిG3754 ఆయనతో చెప్పెను.

And we believe and are sure that thou art that Christ, the Son of the living God.
70

అందుకు యేసుG2424నేనుG1473 మిమ్మునుG5209 పండ్రెండుగురినిG1427 ఏర్పరచుG1586 కొనలేదాG3756? మీG5216లోG1537 ఒకడుG1520 సాతానుG1228 అనివారితోG846 చెప్పెనుG611.

Jesus answered them, Have not I chosen you twelve, and one of you is a devil?
71

సీమోనుG4613 ఇస్కరియోతుG2469 కుమారుడైన యూదాG2455 పండ్రెండుG1427 మందిలోG1537 ఒకడైG1520యుండిG5607 ఆయనG846 నప్పగింపబోవుG3860 చుండెనుG3195 గనుక వానిG3778గూర్చియేG1063 ఆయన ఈ మాటG1161 చెప్పెనుG3004.

He spake of Judas Iscariot the son of Simon: for he it was that should betray him, being one of the twelve.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.