ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యేసుG2424 ఈ మాటలుG5023 చెప్పి G2036 తనG846 శిష్యులతోG3101 కూడG4862 కెద్రోనుG2748 వాగుG5493 దాటిG4008 పోయెనుG1831 . అక్కడG3699 ఒక తోటG2779 యుండెనుG2258 , దానిG3739 లోనికిG1519 ఆయనG846 తనG846 శిష్యులతోG3101 కూడG4862 వెళ్లెనుG1525 .
2
యేసుG2424 తనG846 శిష్యులG3101 తోG3326 పలుమారుG4178 అక్కడికిG1563 వెళ్లుచుండువాడుG4863 గనుక, ఆయననుG846 అప్పగించుG3860 యూదాG2455 కునుG2532 ఆG3588 స్థలముG5117 తెలిసియుండెనుG1492 .
3
కావునG3767 యూదాG2455 సైనికులనుG5257 , ప్రధానయాజకులుG749 పరిసయ్యులుG5330 పంపిన బంట్రౌతులనుG4686 వెంటబెట్టుకొనిG2983 , దివిటీలతోనుG5322 దీపములతోనుG2985 ఆయుధములG3696 తోనుG3326 అక్కడికిG1563 వచ్చెనుG2064 .
4
యేసుG2424 తనG848 కుG1909 సంభవింపబోవునG2064 వన్నియుG3956 ఎరిగినవాడైG1492 వారియొద్దకు వెళ్లిG1831 మీరెవనిG5101 వెదకుచున్నారనిG2212 వారినిG846 అడిగెనుG2036 .
5
వారునజరేయుడైనG3480 యేసుG2424 నని ఆయనకుG846 ఉత్తరమియ్యగాG611 యేసుG2424 ఆయనను నేనేG1473 అని వారితోG846 చెప్పెనుG3004 ; ఆయననుG846 అప్పగించినG3860 యూదాయుG2455 వారిG846 యొద్దG3326 నిలుచుండెనుG2476 .
6
ఆయననేG1473 నేG1510 ఆయననని వారితోG846 చెప్పగాG2036 వారు వెనుకకుG3694 తగ్గిG565 నేలమీదG5476 పడిరిG4098 .
7
మరలG3825 ఆయనమీరు ఎవనినిG5101 వెదకుచున్నారనిG2212 వారినిG846 అడిగెనుG1905 . అందుకుG3767 వారుG3588 నజరేయుడైనG3480 యేసుG2424 నని చెప్పగాG2036
8
యేసుG2424 వారితోనేనేG1473 ఆయనని మీతోG5213 చెప్పితినిG2036 గనుకG3767 మీరు నన్నుG1691 వెదకుచున్నG2212 యెడలG1487 వీరినిG5128 పోనియ్యుడనిG5217 చెప్పెను.
9
నీవు నాకుG3427 అనుగ్రహించినG1325 వారిG846 లోG1537 ఒకనినైననుG3762 నేను పోగొట్టుకొనG622 లేదనిG3756 ఆయన చెప్పినG2036 మాట నెరవేరునట్లుG4137 ఈలాగుG3588 చెప్పెనుG3056 .
10
సీమోనుG4613 పేతురుG4074 నొద్ద కత్తిG3162 యుండిG2192 నందునG3767 అతడు దానినిG846 దూసిG1670 , ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3817 అతనిG846 కుడిG1188 చెవిG5621 తెగ నరికెG609 నుG2258 .
11
ఆG3588 దాసునిG1401 పేరుG3686 మల్కుG3124 . యేసుG2424 కత్తిG3162 ఒరG2336 లోG1519 ఉంచుముG906 ; తండ్రిG3962 నాకుG3427 అనుగ్రహించినG1325 గిన్నెG4221 లోG1519 నిదిG3588 నేను త్రాగG4095 కుందునాG3364 అని పేతురుతోG4074 అనెనుG2036 .
12
అంతటG3767 సైనికులునుG4686 సహస్రాధిపతియుG5506 , యూదులG2453 బంట్రౌతులునుG5257 యేసునుG2424 పట్టుకొనిG4815 ఆయననుG846 బంధించిG1210 , మొదటG4412 అన్నG452 యొద్దకుG4314 ఆయననుG846 తీసికొనిపోయిరిG520 .
13
అతడుG2258 ఆG1565 సంవత్సరముG1763 ప్రధానయాజకుడైనG749 కయపకుG2533 మామG3995 .
14
కయపG2533 ఒకG1520 మనుష్యుడుG444 ప్రజలG2992 కొరకుG5228 చనిపోవుటG622 ప్రయోజనకరG4851 మనిG3754 యూదులG2453 కుG3588 ఆలోచనG4823 చెప్పినవాడుG3588 .
15
సీమోనుG4613 పేతురుG4074 నుG1161 మరియొకG243 శిష్యుడుG3101 నుG1161 యేసుG2424 వెంబడిG190 పోవుచుండిరి. ఆG1565 శిష్యుడుG3101 ప్రధానయాజకుG749 నికిG3588 నెళవైనవాడుG1110 గనుక అతడు ప్రధానయాజG749 కునిG3588 యింటి ముంగిG833 టిలోనిG1519 కిG3588 యేసుG2424 తో కూడG4897 వెళ్లెనుG4897 .
16
పేతురుG4074 ద్వారముG2374 నొద్దG4314 బయటG1831 నిలుచుండెనుG2476 గనుకG3767 ప్రధానయాజకుG749 నికిG3588 నెళవైనG1110 ఆG243 శిష్యుడుG3101 బయటికి వచ్చి ద్వారపాలకురాలితోG2377 మాటలాడిG2036 పేతురునుG4074 లోపలికి తోడుకొనిపోయెనుG1521 .
17
ద్వారమునొద్దG2377 కావలియున్న యొక చిన్నదిG3814 పేతురుతోG4074 నీవుG4771 నుG2532 ఈG5127 మనుష్యునిG444 శిష్యులG3101 లోG1537 ఒకడవుG4771 కావాG3756 ? అని చెప్పగాG3004 అతడుG1565 కాననెనుG1510 .
18
అప్పుడు చలివేయుG5592 చున్నందునG2258 దాసులుG1401 నుG3588 బంట్రౌతులునుG5257 మంటG439 వేసిG4160 చలికాచుకొనుచుG2328 నిలుచుండగాG2476 పేతురునుG4074 వారిG846 తోG3326 నిలువబడిG2258 చలికాచుకొనుచుండెనుG2328 .
19
ప్రధానయాజకుడుG749 ఆయనG846 శిష్యులనుG3101 గూర్చియుG4012 ఆయనG846 బోధనుG1322 గూర్చియుG4012 యేసుG2424 నుG3588 అడుగగాG2065
20
యేసుG2424 నేనుG1473 బాహాటముగాG3954 లోకముG2889 ఎదుటG3588 మాటలాడితినిG2980 ; యూదులందరుG2453 కూడివచ్చుG4905 సమాజమందిరముG4864 లలోనుG1722 దేవాలయముG2411 లోనుG1722 ఎల్లప్పుడుG3842 నుG3842 బోధించితినిG1321 ; రహస్యముG2927 గాG1722 నేనేమియు మాటలాడG2980 లేదుG3752 .
21
నీవు నన్నుG1905 అడుగG1905 నేలG5101 ? నేను వారికేమిG5101 బోధించినదిG2980 విన్నవారినిG191 అడుగుముG1905 ; ఇదిగోG2396 నేనుG1473 చెప్పినG2036 దిG3739 వీరెG3778 రుగుదురనిG1492 అతనితో అనెను.
22
ఆయనG846 ఈ మాటలుG5023 చెప్పినప్పుడుG2036 దగ్గర నిలిచియున్నG3936 బంట్రౌతులG5257 లొG3588 ఒకడుG1520 ప్రధానయాజకుG749 నికిG3588 ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావాG611 అని చెప్పిG2036 యేసునుG2424 అరచేతులతోG1325 కొట్టెనుG4475 .
23
అందుకు యేసుG2424 నేను కాని మాట ఆడిన యెడలG1487 ఆ కాని మాట ఏదో చెప్పుముG2980 ; మంచిమాటG2573 ఆడిన యెడలG1487 నG3165 న్నేలG5101 కొట్టుచున్నావనెనుG1194 .
24
అంతట అన్నG452 , యేసునుG2424 బంధింపబడియున్నట్టుగానేG1210 ప్రధానయాజకుG749 డైనG3588 కయపG2533 యొద్దకుG4314 పంపెనుG649 .
25
సీమోనుG4613 పేతురుG4074 నిలువబడిG2476 చలి కాచుకొనుచుండగాG2328 వారతని చూచినీవునుG4771 ఆయనG846 శిష్యులG3101 లోG1537 ఒకడవుకావాG3361 ? అని చెప్పగా అతడుG1565 నేనుG1510 కానుG3756 , నేనెరుG1492 గననెనుG3361 .
26
పేతురుG4074 ఎవనిG3739 చెవిG5621 తెగనరికెనోG609 వాని బంధువునుG4773 ప్రధాన యాజకునిG749 దాసులG1401 లోG1537 ఒకడునుG1520 నీవుG4571 తోటG2779 లోG1722 అతనితొG846 కూడG3326 ఉండగాG5607 నేనుG1473 చూడG1492 లేదాG3756 ? అని చెప్పినందుకుG3004
27
పేతురుG4074 నేనెG రుగనని మరియొకసారిG3825 చెప్పెనుG720 ; వెంటనేG2112 కోడిG220 కూసెనుG5455 .
28
వారు కయపG2533 యొద్దనుండిG575 అధికారమందిరముG4232 నకుG1519 యేసుG2424 ను తీసికొనిపోయిరిG71 . అప్పుడుG3767 ఉదయG4405 మాయెనుG2258 గనుకG235 వారు మైలపడG3392 కుండG3363 పస్కానుG3957 భుజింపవలెG5315 ననిG2443 అధికారమందిరముG4232 లోనిG1519 కిG3588 వెళ్లG1525 లేదుG3756 .
29
కావునG3767 పిలాతుG4091 బయటG1831 ఉన్నవారిG846 యొద్దకుG4314 వచ్చి ఈG5127 మనుష్యునిG444 మీదG2596 మీరు ఏG5101 నేరముG2724 మోపుచున్నాG5342 రనెనుG2036 .
30
అందుకు వారు వీడుG3778 దుర్మార్గుడుG2555 కానిG3361 యెడలG1487 వీనినిG846 నీకుG4671 అప్పగించియుండమనిG3860 అతనితోG846 చెప్పిరిG611 .
31
పిలాతుG4091 మీరG5210 తనిG846 తీసికొనిపోయిG2983 మీG5216 ధర్మశాస్త్రముG3551 చొప్పునG2596 అతనికిG846 తీర్పుతీర్చుడనగాG2919
32
యూదులుG2453 ఎవనికిని మరణశిక్షG615 విధించుటకుG3762 మాకుG2254 అధికారముG1832 లేదనిG3756 అతనితోG846 చెప్పిరిG2036 . అందువలన యేసుG2424 తానుG3195 ఎట్టిG4169 మరణముG2288 పొందబోవునోG99 దానినిG3739 సూచించిG4591 చెప్పినG2036 మాటG3056 నెరవేరెనుG4137 .
33
పలాతుG4091 తిరిగిG3825 అధికారమందిరముG4232 లోG1519 ప్రవేశించిG1525 యేసునుG2424 పిలిపించిG5455 యూదులG2453 రాజువుG935 నీవేG4771 నాG1488 ? అని ఆయనG846 నడుగగాG2036
34
యేసుG2424 నీ అంతటG1438 నీవేG4771 యీ మాటG5124 అనుచున్నావాG3004 ? లేకG2228 యితరులుG243 నీతోG4671 నన్నుG1700 గూర్చిG4012 చెప్పిరాG2036 ? అని అడిగెను.
35
అందుకు పిలాతుG4091 నేనుG1473 యూదుడనాG2453 యేమి? నీG4674 స్వజనమునుG1484 ప్రధానయాజకులునుG749 నిన్నుG4571 నాకుG1698 అప్పగించిరిగదాG3860 ; నీవేమిG5101 చేసితివనిG4160 అడుగగా
36
యేసుG2424 నాG1699 రాజ్యముG932 ఈG5127 లోకG2889 సంబంధమైనదిG1537 కాదుG3756 ; నాG1699 రాజ్యముG932 ఈG5127 లోకG2889 సంబంధమైనG1537 దైతేG1487 నేను యూదులకుG1453 అప్పగింపబడG3860 కుండునట్లుG3361 నాG1699 సేవకులుG5257 పోరాడుదురుG75 గానిG1161 నాG1699 రాజ్యముG932 ఇహసంబంధమైనదిG1782 కాదనెనుG3756 .
37
అందుకుG3767 పిలాతుG4091 నీవుG4771 రాజుG935 వాG1488 ? అని ఆయననుG846 అడుగగాG2036 యేసుG2424 నీవG4771 న్నట్టుG3004 నేనుG1473 రాజునేG935 ; సత్యమునుగూర్చిG225 సాక్ష్యమిచ్చుటకుG3140 నేనుG1473 పుట్టితినిG1080 ; ఇందుG5124 నిమిత్తమేG1519 యీG3588 లోకముG2889 నకుG1519 వచ్చితినిG2064 ; సత్యసం
38
అందుకు పిలాతుG4091 సత్యమనగాG225 ఏమిటి?G5101 అని ఆయనతోG846 చెప్పెనుG3004 . అతడు ఈG5124 మాట చెప్పిG2036 బయటనున్న యూదులG2453 యొద్దకుG4314 తిరిగిG3825 వెళ్లిG1831 అతనిG846 యందుG1722 ఏ దోషమునుG156 నాకుG1473 కనబడG2147 లేదుG3762 ;
39
అయిననుG1161 పస్కాపండుగG3957 లోG1722 నేనొకనిG1520 మీకుG5213 విడుదలచేయుG630 వాడుకG4914 కలదుG2076 గదా; నేను యూదులG2453 రాజునుG935 విడుదల చేయుటG630 మీకిష్టమాG1014 ? అని వారినడిగెను.
40
అయితేG3767 వారుG3956 వీనినిG5126 వద్దుG3361 , బరబ్బనుG912 విడుదలచేయుమని మరలG3825 కేకలువేసిరిG2905 . ఈ బరబ్బG912 బందిపోటుదొంగG3027 .