బైబిల్

  • లూకా అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

వెంటనేG2517 ఆయనG846 దేవునిG2316 రాజ్యG932 సువార్తను తెలుపుచుG2097 , ప్రకటించుచుG2784 , ప్రతిG2596 పట్టణములోనుG4172 ప్రతి గ్రామములోనుG2968 సంచారము చేయుచుండగాG1353

2

పండ్రెండుమందిG1427 శిష్యులునుG3101 , అపవిత్రాG4190 త్మలునుG4151 వ్యాధులునుG769 పోగొట్టబడినG2323 కొందరుG5100 స్త్రీలునుG1135 , అనగా ఏడుG2033 దయ్యములుG1140 వదలిG575 పోయినG1831 మగ్దలేనేG3094 అనబడినG2564 మరియయుG3137 , హేరోదు యొక్కG2264 గృహనిర్వాహకుడగుG2012 కూజాG5529 భార్యయగుG1135 యోహన్నయుG2489 , సూసన్నయుG4677 ఆయనG846 తో కూడ ఉండిరిG4862 .

3

​వీరును ఇతరుG2087 లనేకులునుG4183 , తమకుG846 కలిగిన ఆస్తితోG5224 వారికిG846 ఉపచారముG1247 (అనేక ప్రాచీన ప్రతులలో-ఆయనకుపచారము అని పాఠాంతరము) చేయుచు వచ్చిరి.

4

బహుG4183 జనసమూహముG3793 కూడిG4896 ప్రతిG2596 పట్టణమునుండిG4172 ఆయనG846 యొద్దకుG4314 వచ్చుచుండగాG1975 ఆయన ఉపమానG3850 రీతిగాG1223 ఇట్లనెనుG2036

5

విత్తువాడుG4687 తనG848 విత్తనములుG4703 విత్తుటకుG4687 బయలు దేరెనుG1831 . అతడుG846 విత్తుచుండగాG4687 , కొన్నిG3303 విత్తనములుG4703 త్రోవ ప్రక్కనుG3598 పడిG4098 త్రొక్కబడెనుG2662 గనుక, ఆకాశG3772 పక్షులుG4071 వాటినిG846 మింగివేసెనుG2719 .

6

మరి కొన్నిG2087 రాతినేలనుG4073 పడిG4098 , మొలిచిG5453 , చెమ్మG2429 లేనందునG3361 ఎండి పోయెనుG3583 .

7

మరి కొన్నిG2087 ముండ్లపొదలG173 నడుమG3319 పడెనుG4098 ; ముండ్లపొదలుG173 వాటితో మొలిచిG4855 వాటిG846 నణచివేసెనుG638 .

8

మరికొన్నిG2087 మంచిG18 నేలనుG1093 పడెనుG4098 ; అవి మొలిచిG5453 నూరంతలుగాG1542 ఫలించెననెనుG2590 . ఈ మాటలుG3778 పలుకుచుG3004 వినుటకుG191 చెవులుG3775 గలవాడుG2192 వినును గాకG191 అని బిగ్గరగా చెప్పెనుG5455 .

9

ఆయనG846 శిష్యులుG3101 ఈ ఉపమానG3850 భావG1498 మేమిటనిG5101 ఆయననుG846 అడుగగాG1905

10

ఆయనG3588 దేవునిG2316 రాజ్యG932 మర్మముG3466 లెరుగుటG1097 మీకుG5213 అనుగ్రహింపబడియున్నదిG1325 ; ఇతరులైతేG3062 చూచియుG991 చూడG991 కయుG3361 , వినియుG191 గ్రహింపG4920 కయుG3361 ఉండునట్లు వారికిG3062 ఉపమానరీతిగాG3850 (బోధింపబడు చున్నవి.)

11

G3778 ఉపమానG3850 భావమేమనగా, విత్తనముG4703 దేవునిG2316 వాక్యముG3056 .

12

​త్రోవప్రక్కG3598 నుండువారుG1526 , వారు వినువారుG191 గాని నమ్మిG4100 రక్షణG4982 పొందకుండునట్లుG3363 అపవాదిG1228 (అనగా, సాతాను) వచ్చిG2064 వారిG846 హృదయముG2588 లోనుండిG575 వాక్యG3056 మెత్తికొని పోవునుG142 .

13

రాతినేలనుండుG4073 వారెవరనగా, వినుG191 నప్పుడుG3752 వాక్యమునుG3056 సంతోషముగాG5479 అంగీకరించువారుG1209 గాని వారికిG3778 వేరుG4491 లేనందునG3756 కొంచెము కాలముG2540 నమ్మిG4100 శోధనG3986 కాలమునG2540 తొలగిపోవుదురుG868 .

14

ముండ్లపొదG173 లలోG1519 పడినG4098 (విత్తనమును పోలిన) వారెవరనగా, వినిG191 కాలము గడిచినకొలదిG4198 యీ జీవనసంబంధమైనG979 విచారములG3308 చేతనుG5259 ధనG4149 భోగములచేతనుG2237 అణచివేయబడిG4846 పరిపక్వముగాG5052 ఫలింపనివారుG3756 .

15

మంచిG2570 నేలG1093 నుండుG1526 (విత్తనమును పోలిన) వారెవరనగాG3748 యోగ్యమైనG2570 మంచిG18 మనస్సుతోG2588 వాక్యముG3056 వినిG191 దానిని అవలంబించిG2722 ఓపికG5281 తోG1722 ఫలించువారుG2592 .

16

ఎవడునుG3762 దీపముG3088 ముట్టించిG681 పాత్రతోG4632 కప్పివేయడుG2572 , మంచముG2825 క్రిందG5270 పెట్టడుG5087 గానిG235 , లోపలికి వచ్చువారికిG1531 వెలుగుG5457 అగపడవలెననిG991 దీపస్తంభముG3087 మీదG1909 దానిని పెట్టునుG2007 .

17

తేటపరచG5318 బడనిG3756 రహస్యమేదియుG2927 లేదుG3756 ; తెలియజేయG1097 బడకయుG3756 బయలుG5318 పడకయుG2064 నుండు మరుగైనదేదియుG614 లేదుG3761 .

18

కలిగినG2192 వానికిG846 ఇయ్యబడునుG1325 , లేనిG3361 వానిG846 యొద్దనుండిG575 తనకు కలదనిG2192 అనుకొనునదికూడG1380 తీసివేయబడునుG142 గనుకG3767 మీరేలాగుG4459 వినుచున్నారోG191 చూచుకొనుడనిG991 చెప్పెను.

19

ఆయనG846 తల్లియుG3384 సహోదరులునుG80 ఆయనయొద్దకు వచ్చిG3854 , జనులు గుంపుగాG3793 ఉండుటచేత ఆయనదగ్గరకుG846 రాలేకG490 పోయిరిG3756 .

20

అప్పుడు నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరులునుG80 నిన్నుG4571 చూడG1492 గోరిG2309 వెలుపలG1854 నిలిచియున్నారనిG2476 యెవరో ఆయనకుG846 తెలియజేసిరిG518 .

21

అందుకాయన దేవునిG2316 వాక్యముG3056 వినిG191 , దాని ప్రకారము జరిగించుG4160 వీరేG846 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులుననిG80 వారితోG846 చెప్పెనుG2036 .

22

మరియొకG3391 నాడుG2250 ఆయన తనG846 శిష్యులG3101 తోకూడG2532 ఒక దోనెG4143 యెక్కిG1684 సరస్సుG3041 అద్దరికిG4008 పోదమనిG1330 వారితోG846 చెప్పగాG2036 , వారు ఆ దోనెను త్రోసిG321 బయలుదేరిరి.

23

వారుG846 వెళ్లు చుండగాG4126 ఆయన నిద్రించెనుG879 . అంతలో గాలిG417 వానG2978 సరస్సుG3041 మీదికిG1519 వచ్చిG2597 దోనె నీళ్లతో నిండినందునG4845 వారు అపాయకరమైన స్థితిలో ఉండిరిG2793

24

గనుక ఆయనయొద్దకు వచ్చిG4334 ప్రభువాG1988 ప్రభువాG1988 , నశించిపోవుచున్నామనిG622 చెప్పిG3004 ఆయననుG846 లేపిరిG1326 . ఆయనG3588 లేచిG1453 , గాలినిG417 నీటిG5204 పొంగునుG2830 గద్దింపగానేG2008 అవి అణగిG3973 నిమ్మళమాయెనుG1055 .

25

అప్పుడాయన మీG5216 విశ్వాసG4102 మెక్కడG4226 అని వారితోG846 అనెనుG2036 . అయితేG1161 వారు భయపడిG5399 ఈయనG846 గాలికినిG417 నీళ్లకునుG5204 ఆజ్ఞాపింపగాG2004 అవి లోబడుచున్నవేG5219 ; ఈయనG3778 యెవరోG5101 అని యొకనితో నొకడుG240 చెప్పుకొనిG3004 ఆశ్చర్యపడిరిG2296 .

26

వారు గలిలయకుG1056 ఎదురుగా ఉండుG495 గెరసీనీయులG1046 దేశమునకుG5561 వచ్చిరిG2668 .

27

ఆయనG846 ఒడ్డునG1093 దిగినప్పుడుG1831 ఆ ఊరిG4172 వాడొకడుG435 ఆయనకుG846 ఎదురుగావచ్చెనుG5221 . వాడు దయ్యములుG1140 పట్టినవాడైG2192 , బహుG2425 కాలమునుండిG5550 బట్టలుG2440 కట్టుG1737 కొనకG3756 , సమాధులG3418 లోనేG1722 గానిG235 యింటిలోG3614 ఉండువాడుG3306 కాడుG2532 .

28

వాడు యేసునుG2424 చూచిG1492 , కేకలువేసిG349 ఆయనG846 యెదుట సాగిలపడిG4363 యేసూG2424 , సర్వోన్నతుడైనG5310 దేవునిG2316 కుమారుడాG5207 , నాతోG1698 నీకేమిG4671 ? నన్నుG3165 బాధG928 పరచకుమనిG3361 నిన్నుG4675 వేడుకొనుచున్నానుG1189 అని కేకలువేసిG3173 చెప్పెనుG2036 .

29

ఏలయనగా ఆయన ఆ మనుష్యునిG444 విడిచి వెలుపలికిG575 రమ్మనిG1831 ఆ అపవిత్రాG169 త్మకుG4151 ఆజ్ఞాపించెనుG3853 . అది అనేకG4183 పర్యాయములుG5550 వానినిG846 పట్టుచువచ్చెనుG4884 గనుక వానిని గొలుసులతోనుG254 కాలిసంకెళ్లతోనుG3976 కట్టిG1196 కావలియందుంచిరిG5442 గాని, వాడు బంధకములనుG1199 తెంపగాG1284 దయ్యముG1142 వానిని అడవిG2048 లోనికిG1519 తరుముకొని పోయెనుG1643 .

30

యేసుG2424 నీ G4671 పేరేG3686 మనిG5101 వానిG846 నడుగగాG1905 , చాలG4183 దయ్యములుG1140 వానిలోG846 చొచ్చి యుండెనుG1525 గనుక,

31

వాడుG3588 తన పేరు సేనG3003 అని చెప్పిG2036 , పాతాళముG12 లోనికిG1519 పోవుటకుG565 తమకు ఆజ్ఞాపింపG2004 వద్దనిG3361 ఆయననుG846 వేడుకొనెనుG3870 .

32

అక్కడG2258 విస్తారమైనG2425 పందులG5519 మందG34 కొండG3735 మీదG1722 మేయుచుండెనుG1006 గనుక, వాటిలోG1565 చొచ్చుటకుG1525 తమకుG846 సెలవిమ్మని ఆయననుG846 వేడుకొనగాG3870 ఆయన సెలవిచ్చెనుG2010 .

33

అప్పుడు దయ్యములుG1140 ఆ మనుష్యుని G444 విడిచిG575 పోయిG1831 పందులG5519 లోG1519 చొచ్చెనుG1525 గనుక, ఆ మందG34 ప్రపాతమునుండిG2911 సరస్సుG3041 లోనికిG1519 వడిగా పరుగెత్తిG3729 ఊపిరి తిరుగక చచ్చెనుG638 .

34

మేపుచున్నవారుG1006 జరిగినదానినిG1096 చూచిG1492 , పారిపోయిG5343 ఆ పట్టణములోనుG4172 గ్రామములలోనుG68 ఆ సంగతి తెలియజేసిరిG518 .

35

జనులు జరిగినదానినిG1096 చూడవెళ్లిG1492 , యేసునొద్దకుG2424 వచ్చిG2064 , దయ్యములుG1140 వదలిపోయినG1831 మనుష్యుడుG444 బట్టలు కట్టుకొనిG2439 , స్వస్థచిత్తుడై యేసుG2424 పాదములG4228 యొద్దG3844 కూర్చుండుటG2521 చూచిG2147 భయపడిరిG5399 .

36

అది చూచినవారుG1492 దయ్యములుG1139 పట్టినవాడేలాగుG4459 స్వస్థతపొందెనోG4982 జనులకుG846 తెలియజేయగాG518

37

గెరసీనీయులG1046 ప్రాంతములలోనుండుG4066 జనుG4128 లందరుG537 బహుG3173 భయాక్రాంతులైరిG5401 గనుక తమ్మునుG846 విడిచిపొమ్మని G565 ఆయననుG846 వేడుకొనిరిG2065 . ఆయనG846 దోనెG4143 యెక్కిG1684 తిరిగి వెళ్లుచుండగాG5290 , దయ్యములుG1140 వదలిపోయినG1831 మనుష్యుడుG435 , ఆయనG846 తోG4862 కూడ తన్ను ఉండనిమ్మనిG1511 ఆయననుG846 వేడుకొనెనుG1189 .

38

అయితే ఆయన నీవు నీG4675 యింటికిG3624 తిరిగి వెళ్లిG5290 , దేవుడుG2316 నీకెట్టిG4671 గొప్పకార్యములుG3745 చేసెనోG4160 తెలియ జేయుమనిG1334 వానితో చెప్పిG3004 వానిని పంపివేసెనుG630 ; వాడు వెళ్లిG565 యేసుG2424 తనకెట్టిG846 గొప్పకార్యములుG3745 చెసెనోG4160 ఆ పట్టణG4172 మందంతటనుG3650 ప్రకటించేనుG2784 .

39

జనసమూహముG3793 ఆయనకొరకుG846 ఎదురుచూచుG4328 చుండెనుG2258 గనుక యేసుG2424 తిరిగివచ్చినప్పుడుG5290 వారు ఆయననుG846 చేర్చుకొనిరిG588 .

40

అంతట ఇదిగోG2400 సమాజమందిరపుG4864 అధికారియైనG758 యాయీరుG2383 అనుG3686 ఒకడుG435 వచ్చిG2064 యేసుG2424 పాదములమీదG4228 పడిG4098

41

యించుమించు పండ్రెండేండ్లG1427 యీడుగలG2094 తనG846 యొక్కతేG3439 కుమార్తెG2364 చావ సిద్ధముగ ఉన్నదిG599 గనుక తనG848 యింటికిG3624 రమ్మనిG1525 ఆయననుG846 బతిమాలుకొనెనుG3870 . ఆయనG846 వెళ్లుచుండగాG5217 జనసమూహములుG3793 ఆయనమీదG846 పడుచుండిరిG4846 .

42

అప్పుడు పండ్రెంG1427 డేండ్లనుండిG2094 రక్తG129 స్రావG4511 రోగముగలG5607 యొక స్త్రీG1135 (కొన్ని ప్రాచీన ప్రతులలో-స్త్రీ యుండెను. ఆమెతన జీవనోపాధిG979 యంతయుG3650 వైద్యులకుG2395 వ్యయముచేసిG4321 , అనికూర్చబడినది) యెవనిG3762 చేతనుG5259 స్వస్థతG2323 నొందనిదైG3756 ఆయన వెనుకకుG3693 వచ్చిG4334

43

ఆయనG846 వస్త్రపుG2440 చెంగుG2899 ముట్టెనుG680 , వెంటనేG3916 ఆమెG846 రక్తG129 స్రావముG4511 నిలిచిపోయెనుG2476 .

44

నన్నుG3450 ముట్టినదిG680 ఎవరనిG5101 యేసుG2424 అడుగగాG2036 అందరునుG3956 మేమెరుగ మన్నప్పుడుG720 , పేతురుG4074 ఏలినవాడాG1988 , జనసమూహములుG3793 క్రిక్కిరిసిG598 నీమీదG4571 పడుచున్నారనగాG4912

45

యేసుG2424 ఎవడోG5101 నన్నుG3450 ముట్టెనుG680 , ప్రభావముG1411 నాలోనుండిG1700 వెడలిG575 పోయినదనిG1831 , నాకుG1473 తెలిసిన దనెనుG1097 .

46

తాను మరుగైG2990 యుండలేదనిG3756 , ఆ స్త్రీG1135 చూచిG1492 , వణకుచుG5141 వచ్చిG2064 ఆయనG846 యెదుట సాగిలపడిG4363 , తాను ఎందుG3739 నిమిత్తముG156 ఆయననుG846 ముట్టెనోG680 , వెంటనేG3916 తాను ఏలాగుG5613 స్వస్థపడెనోG2390 ఆ సంగతి ప్రజG2992 లందరిG3956 యెదుటG1799 తెలియజెప్పెనుG518 .

47

అందుకాయనG3588 కుమారీG2364 , నీG4675 విశ్వాసముG4102 నిన్నుG4571 స్వస్థపరచెనుG4982 , సమాధానముG1515 గలదానవైపొమ్మనిG4198 ఆమెతోG846 చెప్పెనుG2036 .

48

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 సమాజమందిరపు అధికారిG752 యింటనుండిG3844 యొకడుG5100 వచ్చిG2064 నీG4675 కుమార్తెG2364 చనిపోయినదిG2348 , బోధకునిG1320 శ్రమG4660 పెట్టవద్దనిG3361 అతనితోG846 చెప్పెనుG3004 .

49

యేసుG2424 ఆ మాటవినిG191 భయG5399 పడవద్దుG3361 , నమ్మికG4100 మాత్రముంచుముG3440 , ఆమె స్వస్థపరచబడుననిG4982 అతనితోG846 చెప్పిG3004

50

యింటికిG3614 వచ్చినప్పుడుG1525 పేతురుG4074 యోహానుG2491 యాకోబుG2385 అను వారిని ఆ చిన్నదానిG3816 తలిG3384 దండ్రులనుG3962 తప్పG1508 మరెవరినిG3762 ఆయన లోపలికిG1525 రానియ్యలేదుG863 .

51

అందరునుG3956 ఆమె నిమిత్తమైG846 యేడ్చుచుG2799 రొమ్ము కొట్టుకొనుచుండగాG2875 , ఆయనG3588 వారితోG846

52

ఏడ్వG2799వద్దుG3361, ఆమె నిద్రించుచున్నదేG2518 గాని చనిG599పోలేదనిG3756 చప్పెనుG2036.

53

ఆమె చనిపోయెననిG599 వారెరిగిG1492 ఆయననుG846 అపహసించిరిG2606.

54

అయితే ఆయనG846 ఆమెG846 చెయ్యిG5495పట్టుకొనిG2902 చిన్నదానాG3816, లెమ్మనిG1453 చెప్పగాG3004

55

ఆమెG846 ప్రాణముG4151 తిరిగి వచ్చెనుG1994 గనుక వెంటనేG3916 ఆమె లేచెనుG450. అప్పుడాయన ఆమెకుG846 భోజనముG5315 పెట్టుడనిG1325 ఆజ్ఞాపించెనుG1299.

56

ఆమెG846 తలిదండ్రులుG1118 విస్మయము నొందిరిG1839. అంతట ఆయన-- జరిగినదిG1096 ఎవనితోనుG3367 చెప్పవద్దనిG2036 వారిG846కాజ్ఞాపించెనుG3853.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.