బైబిల్

  • లూకా అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

పస్కాG3957 అనబడినG3004 పులియని రొట్టెలG106 పండుగG1859 సమీపించెనుG1448 .

Now the feast of unleavened bread drew nigh, which is called the Passover.
2

ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 ప్రజలకుG2992 భయపడిరిG5399 గనుక ఆయననుG846 ఏలాగుG4459 చంపింతుమనిG337 ఉపాయము వెదకుచుండిరిG2212.

And the chief priests and scribes sought how they might kill him; for they feared the people.
3

అంతటG1161 పండ్రెండుమందిG1427 శిష్యుల సంఖ్యలోG706 చేరినG5607 ఇస్కరియోతుG2469 అనబడినG1941 యూదాలోG2455 సాతానుG4567 ప్రవేశించెనుG1525

Then entered Satan into Judas surnamed Iscariot, being of the number of the twelve.
4

గనుక వాడు వెళ్లిG565 , ఆయననుG846 వారికేలాగుG4459 అప్పగింపవచ్చునోG3860 దానినిగూర్చి ప్రధాన యాజకులతోనుG749 అధిపతులతోనుG4755 మాటలాడెనుG4814 .

And he went his way, and communed with the chief priests and captains, how he might betray him unto them.
5

అందుకు వారు సంతోషించిG5463 వానికిG846 ద్రవ్యG694మియ్యG1325 సమ్మతించిరిG4934.

And they were glad, and covenanted to give him money.
6

వాడు అందుకు ఒప్పుకొనిG1843 , జనసమూహముG3793 లేనప్పుడుG817 ఆయననుG846 వారికిG846 అప్పగించుటకుG3860 తగిన సమయముG2120 వెదకుచుండెనుG2212.

And he promised, and sought opportunity to betray him unto them in the absence of the multitude.
7

పస్కాపశువునుG3957 వధింపG2380వలసినG1163 పులియని రొట్టెలG106 దినముG2250రాగాG2064

Then came the day of unleavened bread, when the passover must be killed.
8

యేసుG2424 పేతురునుG4074 యోహానునుG2491 చూచి–మీరు వెళ్లిG4198 మనము భుజించుటకైG5315 పస్కానుG3957 మనకొరకుG2254 సిద్ధపరచుడనిG2090 వారిని పంపెనుG649.

And he sent Peter and John, saying, Go and prepare us the passover, that we may eat.
9

వారు–G3588మేమెక్కడG4226 సిద్ధపరచG2090గోరుచున్నావనిG2309 ఆయననుG846 అడుగగాG2036

And they said unto him, Where wilt thou that we prepare?
10

ఆయన–G3588ఇదిగోG2400 మీరుG5216 పట్టణములోG4172 ప్రవేశించునప్పుడుG1525 నీళ్లG5204కుండG2765 మోసికొనిపోవుచున్నG941 యొకడుG444 మీకుG5213 ఎదురుగా వచ్చునుG4876; అతడు ప్రవేశించుG1531 ఇంటిG3614లోనికిG1519 అతనిG846 వెంట వెళ్లిG190

And he said unto them, Behold, when ye are entered into the city, there shall a man meet you, bearing a pitcher of water; follow him into the house where he entereth in.
11

–నేను నాG3450 శిష్యులG3101తోG3326 కూడ పస్కానుG3957 భుజించుటకుG5315 విడిది గదిG2646 యెక్కడననిG4226 బోధకుడుG1320 నిన్నG4671డుగుచున్నాడనిG3004 యింటిG3614 యజమానునితోG3617 చెప్పుడిG2046.

And ye shall say unto the goodman of the house, The Master saith unto thee, Where is the guestchamber, where I shall eat the passover with my disciples?
12

అతడుG2548 సామగ్రిగలG4766 యొక గొప్పG3173 మేడగదిG508 మీకుG5213 చూపించునుG1166; అక్కడG1563 సిద్ధపరచుడనిG2090 వారితో చెప్పెనుG2036.

And he shall shew you a large upper room furnished: there make ready.
13

వారు వెళ్లిG565 ఆయన తమతోG846 చెప్పినట్టుG2046 కనుగొనిG2147 పస్కానుG3957 సిద్ధపరచిరిG2090.

And they went, and found as he had said unto them: and they made ready the passover.
14

ఆ గడియG5610 వచ్చినప్పుడుG1096 ఆయనయు ఆయనG846తోకూడG4862 అపొస్తలులునుG652 పంక్తిని కూర్చుండిరిG377.

And when the hour was come, he sat down, and the twelve apostles with him.
15

అప్పుడాయన–నేనుG3165 శ్రమపడకG3958మునుపుG4253 మీతోG5216కూడG3326G5124 పస్కానుG3957 భుజింపవలెననిG5315 మిక్కిలిG1939 ఆశపడితినిG1937.

And he said unto them, With desire I have desired to eat this passover with you before I suffer:
16

అది దేవునిG2316 రాజ్యముG932లోG1722 నెరవేరుG4137వరకుG3755 ఇక ఎన్నడునుG3765 దానిG1537 భుజింG5315పననిG3364 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితోG846 చెప్పిG2036

For I say unto you, I will not any more eat thereof, until it be fulfilled in the kingdom of God.
17

ఆయన గిన్నెG4221 ఎత్తికొనిG1209 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి–G2168మీరు దీనినిG5124 తీసికొనిG2983 మీలోG1438 పంచుకొనుడిG1266;

And he took the cup, and gave thanks, and said, Take this, and divide it among yourselves:
18

ఇకమీదట దేవునిG2316 రాజ్యముG932 వచ్చుG2064వరకుG3755 నేను ద్రాక్షాG1081రసముG288 త్రాగG4095ననిG3364 మీతోG5213 చెప్పు చున్నాననెనుG3004.

For I say unto you, I will not drink of the fruit of the vine, until the kingdom of God shall come.
19

పిమ్మట ఆయన యొక రొట్టెG740 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 దాని విరిచిG2806, వారిG846 కిచ్చి–G1325ఇదిG5124 మీG5216 కొరకుG5228 ఇయ్యబడుచున్నG1325 నాG3450 శరీరముG4983 ; నన్నుG1690 జ్ఞాపకము చేసికొనుటకుG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెనుG3004.

And he took bread, and gave thanks, and brake it, and gave unto them, saying, This is my body which is given for you: this do in remembrance of me.
20

ఆ ప్రకారమేG5615 భోజనమైన తరువాతG1172 ఆయన గిన్నెయుG4221 పట్టుకొని–G2983G5124 గిన్నెG4221 మీG5216 కొరకుG5228 చిందింపబడుచున్నG1632 నాG3450 రక్తముG129 వలన నైన క్రొత్తG2537 నిబంధనG1242 .

Likewise also the cup after supper, saying, This cup is the new testament in my blood, which is shed for you.
21

ఇదిగోG2400 నన్నుG3165 అప్పగించు వానిG3860 చెయ్యిG5495 నాG1700తోకూడG3326 ఈ బల్లG5132మీదG1909 ఉన్నది.

But, behold, the hand of him that betrayeth me is with me on the table.
22

నిర్ణయింపబడిన ప్రకారముG3724 మనుష్యG444కుమారుడుG5207 పోవుచున్నాడుG4198గానిG4133 ఆయన ఎవరిG3739చేతG1223 అప్పగింపబడుచున్నాడోG3860G1565 మనుష్యునికిG444 శ్రమయనిG3759 చెప్పెనుG3004.

And truly the Son of man goeth, as it was determined: but woe unto that man by whom he is betrayed!
23

వారు–G846ఈ పనినిG5124 చేయబోవుG4238వాడెవరోG5101 అని తమలోG4314తాముG1438 అడుగుకొనG4802సాగిరిG756.

And they began to enquire among themselves, which of them it was that should do this thing.
24

తమలోG846 ఎవడుG5101 గొప్పవాడుగాG3187 ఎంచబడునోG1380 అను వివాదముG5379 వారిలోG846 పుట్టగాG1096

And there was also a strife among them, which of them should be accounted the greatest.
25

ఆయనG3588 వారితోG846 ఇట్లనెనుG2036–అన్యజనములలోG1484 రాజులుG935 వారిమీదG846 ప్రభుత్వము చేయుదురుG2961; వారిమీదG846 అధికారము చేయువారుG1850 ఉపకారుG2110లనబడుదురుG2564.

And he said unto them, The kings of the Gentiles exercise lordship over them; and they that exercise authority upon them are called benefactors.
26

మీరైతేG5210 ఆలాగుG3779 ఉండరాదుG3756; మీలోG5213 గొప్పవాడుG3187 చిన్నవానిG3501వలెనుG5613, అధిపతిG2233 పరిచారకునిG1247 వలెనుG5613 ఉండవలెనుG1096.

But ye shall not be so: but he that is greatest among you, let him be as the younger; and he that is chief, as he that doth serve.
27

గొప్పG3187వాడెవడుG5101? భోజనపంక్తిని కూర్చుండువాడాG345 పరిచర్యచేయువాడాG1247? పంక్తినికూర్చుండు వాడే గదాG345? అయిననుG1161 నేనుG1473 మీG5216 మధ్యG3319 పరిచర్యచేయుG1247 వానివలెG5613 ఉన్నాను.

For whether is greater, he that sitteth at meat, or he that serveth? is not he that sitteth at meat? but I am among you as he that serveth.
28

నాG3450 శోధనలలోG3986 నాతోG1700 కూడG3326 నిలిచి యున్నవారుG1265 మీరేG5210;

Ye are they which have continued with me in my temptations.
29

గనుక నాG3450తండ్రిG3962 నాకుG3427 రాజ్యమునుG932 నియమించినట్టుగాG1303 నాG3450 రాజ్యములోG932 నాG3450 బల్లG5132యొద్దG1909 అన్నపానములుG4095 పుచ్చుకొనిG2068,

And I appoint unto you a kingdom, as my Father hath appointed unto me;
30

సింహాసనములG2362 మీదG1909 కూర్చుండిG2523 ఇశ్రాయేలుG2474 పండ్రెండుG1427 గోత్రములవారికిG5443 మీరు తీర్పుతీర్చుటకైG2919, నేనునుG2504 మీకుG5213 రాజ్యమునుG932 నియమించుచున్నానుG1303.

That ye may eat and drink at my table in my kingdom, and sit on thrones judging the twelve tribes of Israel.
31

సీమోనూG4613, సీమోనూG4613, ఇదిగోG2400 సాతానుG4567 మిమ్మును పట్టిG5209 గోధుమలG4621వలెG5613 జల్లించుటకుG4617 మిమ్మును కోరుకొనెనుG1809 గానిG1161

And the Lord said, Simon, Simon, behold, Satan hath desired to have you, that he may sift you as wheat:
32

నీG4675 నమ్మికG4102 తప్పిG1587పోకుండునట్లుG3361 నేనుG1473 నీG4675కొరకుG4012 వేడుకొంటినిG1189; నీ మనసుG4771 తిరిగినG1994 తరువాత నీG4675 సహోదరులనుG80 స్థిరపరచుమనిG4741 చెప్పెనుG2036.

But I have prayed for thee, that thy faith fail not: and when thou art converted, strengthen thy brethren.
33

అయితే అతడుG3588–ప్రభువాG2962, నీతోG4675కూడG3326 చెరG5438లోనికినిG1519 మరణముG2288నకునుG1519 వెళ్లుటకుG4198 సిద్ధముగాG2092 ఉన్నాననిG1510 ఆయనతోG846 అనగాG2036

And he said unto him, Lord, I am ready to go with thee, both into prison, and to death.
34

ఆయన–G3588పేతురూG4074, నీవుG4671 నన్నెరుగG1492ననిG533 ముమ్మారుG5151 చెప్పు వరకుG4250, నేడుG4594 కోడిG220కూయG5455దనిG3364 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

And he said, I tell thee, Peter, the cock shall not crow this day, before that thou shalt thrice deny that thou knowest me.
35

మరియుG2532 ఆయన–సంచియుG905 జాలెయుG4082 చెప్పులునుG5266 లేకుండG817 నేను మిమ్మునుG5209 పంపిG649నప్పుడుG3753, మీకు ఏమైననుG5100 తక్కువాయెనాG5302 అని వారిG846నడిగినప్పుడుG2036 వారుG3588–ఏమియుG3762 తక్కువG5302కాలేదనిరిG2036.

And he said unto them, When I sent you without purse, and scrip, and shoes, lacked ye any thing? And they said, Nothing.
36

అందుకాయన ఇప్పుడైతేG3568 సంచిG905 గలవాడుG2192 సంచియుG905 జాలెయుG4082 తీసికొని పోవలెనుG142; కత్తిG3162 లేనివాడుG3361 తనG848 బట్టG2440నమ్మిG4453 కత్తిG3162 కొనుక్కొనవలెనుG59;

Then said he unto them, But now, he that hath a purse, let him take it, and likewise his scrip: and he that hath no sword, let him sell his garment, and buy one.
37

ఆయన అక్రమకారుG459లలోG3326 ఒకడుగా ఎంచబడెనుG3049 అని వ్రాయబడిన మాటG1125 నాయందుG1698 నెరవేరవలసిG5055యున్నదిG1163; ఏలయనగా నన్నుG1700గూర్చినG4012 సంగతిG3588 సమాప్తG5056మవుచున్నదనిG2192 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

For I say unto you, that this that is written must yet be accomplished in me, And he was reckoned among the transgressors: for the things concerning me have an end.
38

వారుG3588 ప్రభువాG2962, ఇదిగోG2400 ఇక్కడG5602 రెండుG1417 కత్తులున్నG3162వనగాG2036–చాలుననిG2425 ఆయనG3588 వారితోG846 చెప్పెనుG2036.

And they said, Lord, behold, here are two swords. And he said unto them, It is enough.
39

తరువాత ఆయన బయలుదేరిG1831, తన వాడుక చొప్పునG1485 ఒలీవలG1636కొండకుG3735 వెళ్లగాG4198 శిష్యులునుG3101 ఆయనవెంటG846 వెళ్లిరిG190.

And he came out, and went, as he was wont, to the mount of Olives; and his disciples also followed him.
40

ఆ చోటుG5117 చేరిG1909 ఆయన వారితో–G846మీరు శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3361 ప్రార్థనచేయుడనిG4336 చెప్పిG2036

And when he was at the place, he said unto them, Pray that ye enter not into temptation.
41

వారి యొద్దG846 నుండిG575 రాతిG3037వేతG1000 దూరము వెళ్లిG645 మోకాళ్లూనిG5087

And he was withdrawn from them about a stone's cast, and kneeled down, and prayed,
42

తండ్రీG3962 , యీG5124 గిన్నెG4221 నాG1700 యొద్దనుండిG575 (తొలగించుటకు)G3911 నీ చితG1014 మైతేG1487 తొలగించుముG3911 ; అయిననుG4133 నాG3450 యిష్టముG2307 కాదుG3361 , నీG4674 చిత్తమేG2307 సిద్ధించునుగాకG1096 అని ప్రార్థించెనుG4336 .

Saying, Father, if thou be willing, remove this cup from me: nevertheless not my will, but thine, be done.
43

అప్పుడు పరలోకముG3772నుండిG575 యొకదూతG32 ఆయనకుG846 కనబడిG3700 ఆయననుG846 బలపరచెనుG1765.

And there appeared an angel unto him from heaven, strengthening him.
44

ఆయనవేదనG74 పడిG1096 మరింత ఆతురముగాG1617 ప్రార్థన చేయగాG4336 ఆయనG846 చెమటG2402 , నేలG1093 పడుచున్నG2597 గొప్ప రక్తG129 బిందువులG2361వలెG5616 ఆయెనుG1096 .

And being in an agony he prayed more earnestly: and his sweat was as it were great drops of blood falling down to the ground.
45

ఆయన ప్రార్థనG4335 చాలించి లేచిG450 తన శిష్యులG3101యొద్దకుG4314 వచ్చిG2064 , వారుG846 దుఃఖముG3077చేతG575 నిద్రించుటG2837 చూచిG2147

And when he rose up from prayer, and was come to his disciples, he found them sleeping for sorrow,
46

మీరెందుకుG5101 నిద్రించుచున్నారుG2518 ? శోధనG3986లోG1519 ప్రవేశించG1525కుండునట్లుG3363 లేచిG450 ప్రార్థనG4336 చేయుడని వారితోG846 చెప్పెనుG2036.

And said unto them, Why sleep ye? rise and pray, lest ye enter into temptation.
47

ఆయనG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 , ఇదిగోG2400 జనులు గుంపుగాG3793 వచ్చిరి. పండ్రెండుG1427మందిలోG3588 యూదాG2455 అనబడినవాడుG3004 వారికంటెG846 ముందుగా నడిచిG4281 , యేసునుG2424 ముద్దుపెట్టుకొనుటకుG5368 ఆయనయొద్దకు రాగాG1448

And while he yet spake, behold a multitude, and he that was called Judas, one of the twelve, went before them, and drew near unto Jesus to kiss him.
48

యేసుG2424–యూదాG2455 , నీవు ముద్దుపెట్టుకొనిG5370 మనుష్యG444కుమారునిG5207 అప్పగించుచున్నావాG3860 అని వానితోG846 అనగాG2036

But Jesus said unto him, Judas, betrayest thou the Son of man with a kiss?
49

ఆయన చుట్టు ఉన్నG4012వారుG3588 జరుగబోవుG2071 దానిని చూచిG1492–ప్రభువాG2962 , కత్తితోG3162 నరుకుదుమాG3960 అని ఆయననుG846 అడిగిరిG2036 .

When they which were about him saw what would follow, they said unto him, Lord, shall we smite with the sword?
50

అంతలో వారిలోG846 ఒకడుG1520 ప్రధానయాజకునిG749 దాసునిG1401 కొట్టిG3960, వానిG846 కుడిG1188 చెవిG3775 తెగనరికెనుG851.

And one of them smote the servant of the high priest, and cut off his right ear.
51

అయితేG1161 యేసుG2424–ఈG5127 మట్టుకుG2193 తాళుడనిG1439 చెప్పిG2036, వానిG846 చెవిG5621 ముట్టిG680 బాగుచేసెనుG2390.

And Jesus answered and said, Suffer ye thus far. And he touched his ear, and healed him.
52

యేసుG2424 తన్నుG846 పట్టుకొనవచ్చినG3854 ప్రధానయాజకులG749తోనుG4314 దేవాలయపుG2411 అధిపతులతోనుG4755 పెద్దలతోను–G4245మీరు బందిపోటు దొంగG3027 మీదికిG1909 వచ్చినట్టుG5613 కత్తులG3162తోనుG3326 గుదియలతోనుG3586 బయలుదేరి వచ్చితిరాG1831?

Then Jesus said unto the chief priests, and captains of the temple, and the elders, which were come to him, Be ye come out, as against a thief, with swords and staves?
53

నేనుG3450 అనుదినముG2250 మీG5216చెంతG3326 దేవాలయములోG2411 ఉన్నప్పుడుG5607 మీరు నన్నుG1691 పట్టుకొనG1614లేదుG3756; అయితేG235 ఇదిG3778 మీG5216 గడియయుG5610 అంధకార సంబంధమైనG4655 అధికారమునుG1849 అనెనుG2036.

When I was daily with you in the temple, ye stretched forth no hands against me: but this is your hour, and the power of darkness.
54

వారాయననుG846 పట్టిG4815 యీడ్చుకొనిపోయిG71 ప్రధాన యాజకునిG749 యింటిG3624లోనికిG1519 తీసికొనిపోయిరిG1521. పేతురుG4074 దూరముగాG3113 వారి వెనుక వచ్చుచుండెనుG190.

Then took they him, and led him, and brought him into the high priest's house. And Peter followed afar off.
55

అంతట కొందరు నడుG3319ముంగిటG833 మంటG4442వేసిG681 చుట్టు కూర్చుండినప్పుడుG4776, పేతురునుG4074 వారిG846 మధ్యనుG3319 కూర్చుండెనుG2521.

And when they had kindled a fire in the midst of the hall, and were set down together, Peter sat down among them.
56

అప్పుడొకG5100 చిన్నదిG3814 ఆ మంటG5457 వెలుతురులో అతడుG846 కూర్చుండుటG2521 చూచిG1492 అతనిG846 తేరిచూచి–G816వీడునుG3778 అతనితోG846 కూడG2532 ఉండెననిG2258 చెప్పెనుG2036.

But a certain maid beheld him as he sat by the fire, and earnestly looked upon him, and said, This man was also with him.
57

అందుకు పేతురుG4074–అమ్మాయీG1135, నేనతనిG846 నెరుగG720ననెనుG3004.

And he denied him, saying, Woman, I know him not.
58

మరి కొంత సేపటికిG1024 మరియొకడు అతనిG846 –చూచి–G1492నీవునుG4771 వారిG846లోG1537 ఒకడవనగాG1488 పేతురు–G4074ఓయీG444, నేనుG1510 కాననెనుG3756.

And after a little while another saw him, and said, Thou art also of them. And Peter said, Man, I am not.
59

ఇంచుమించు ఒకG3391 గడియయైనG5610 తరువాతG1339 మరియొకడు–G243నిజముగాG225వీడునుG3778 అతనితోG846 కూడG3326 ఉండెనుG2258, వీడుG2076 గలిలయుడనిG1057 దృఢముగాG1340 చెప్పెనుG3004.

And about the space of one hour after another confidently affirmed, saying, Of a truth this fellow also was with him: for he is a Galilaean.
60

అందుకుG1161 పేతురుG4074–ఓయీG444, నీవు చెప్పినది G3004నాకు తెలియG3756 దనెనుG2036. అతడింకనుG2089 మాటలాడుచుండగాG2980 వెంటనేG3916 కోడిG220 కూసెనుG5455.

And Peter said, Man, I know not what thou sayest. And immediately, while he yet spake, the cock crew.
61

అప్పుడు ప్రభువుG2962 తిరిగిG4762 పేతురువైపుG4074 చూచెనుG1689 గనుక పేతురు–G4074నేడు కోడిG220 కూయకG5455మునుపుG4250 నీవు ముమ్మారుG5151 నన్నుG3165 ఎరుగనందువనిG533 ప్రభువుG2962 తనతోG846 చెప్పినG2036 మాటG3056 జ్ఞాపకముచేసుకొనిG5279,

And the Lord turned, and looked upon Peter. And Peter remembered the word of the Lord, how he had said unto him, Before the cock crow, thou shalt deny me thrice.
62

వెలుపలికిG1854పోయిG1831 సంతాపపడిG4090 యేడ్చెనుG2799.

And Peter went out, and wept bitterly.
63

యేసునుG2424 పట్టుకొనినG4912 మనుష్యులుG435 ఆయననుG846 అపహసించిG1702 కొట్టిG1194, ఆయనG846 ముఖము కప్పిG4028,

And the men that held Jesus mocked him, and smote him.
64

నిన్నుG4571 కొట్టినG3817 వాడెవడోG5101 ప్రవచింపుమనిG4395 ఆయననుG846 అడిగిG1905

And when they had blindfolded him, they struck him on the face, and asked him, saying, Prophesy, who is it that smote thee?
65

ఆయనకుG846 విరోధముగాG1519 ఇంకను అనేకG4183 దూషణG987 వచనముG2087లాడిరిG3004 .

And many other things blasphemously spake they against him.
66

ఉదయముG2250 కాగానేG1096 ప్రజలG2992 పెద్దలునుG4244 ప్రధాన యాజకులునుG749 శాస్త్రులునుG1122 సభకూడిG4863 , ఆయననుG846 తమG1438 మహాసభG4892 లోనికిG1519 తీసికొనిపోయిG321

And as soon as it was day, the elders of the people and the chief priests and the scribes came together, and led him into their council, saying,
67

–నీవుG4771 క్రీస్తుG5547 వైతేG1488 మాతోG2254 చెప్పుG2036మనిరిG3004 . అందుకాయన– నేను మీతోG5213 చెప్పినG2036 యెడలG1437 మీరు నమ్మరుG4100 .

Art thou the Christ? tell us. And he said unto them, If I tell you, ye will not believe:
68

అదియుగాకG2532 నేను మిమ్మును అడిగినG2065యెడలG1437 మీరు నాకుG3427 ఉత్తరముG611 చెప్పరుG3364 .

And if I also ask you, ye will not answer me, nor let me go.
69

ఇదిG3568 మొదలుకొనిG575 మనుష్యG444కుమారుడుG5207 మహాత్మ్యముగలG1411 దేవునిG2316 కుడిపార్శ్వమునG1188 ఆసీనుడగుననిG2521 వారితోG846 చెప్పెనుG2036 .

Hereafter shall the Son of man sit on the right hand of the power of God.
70

అందుకు వారందరు–G3956అట్లయితేG1161 నీవుG4771 దేవునిG2316 కుమారుడవాG5207 ? అని అడుగగాG2036 ఆయనG3588–మీరన్నట్టుG3004 నేనేG1473 ఆయననుG1510 అని వారితోG846 చెప్పెనుG5346 .

Then said they all, Art thou then the Son of God? And he said unto them, Ye say that I am.
71

అందుకు వారు–G3588 మనకికG2089 సాక్షులతోG3141 పనిG5532 ఏమిG5101 ? మనముG846 అతనిG846 నోటిమాటG4750 వింటిమిగదాG191 అని చెప్పిరిG2036 .

And they said, What need we any further witness? for we ourselves have heard of his own mouth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.