బైబిల్

  • మార్కు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెరూషలేముG2414నుండిG575 వచ్చినG2064 పరిసయ్యులునుG5330 శాస్త్రులలోG1122 కొందరునుG3588 ఆయనG846యొద్దకుG4314 కూడివచ్చిG4863

2

ఆయనG846 శిష్యులలోG3101 కొందరుG5100 అపవిత్రమైనG2839 చేతులతోG5495, అనగాG5123 కడుగనిG449 చేతులతోG5495 భోజనముG740 చేయుటG2068 చూచిరిG3201.

3

పరిసయ్యులునుG5330 యూదుG2453లందరునుG3956 పెద్దలG4245 పారంపర్యాచారG3862 మునుబట్టి చేతులుG5495 కడుగుకొంటేనేG3538 గానిG3362 భోజనము చేG2068యరుG3756.

4

మరియుG2532 వారు సంతG58నుండిG575 వచ్చినప్పుడు నీళ్లు చల్లుG907కొంటేనే గానిG3362 భోజనము చేG2068యరుG3756. ఇదియుగాక గిన్నెలనుG4221 కుండలనుG3582 ఇత్తడి పాత్రలనుG54731 నీళ్లలో కడుగుటG9092 మొదలగు అనేకాG4183చారములనుG243 వారనుసరించెడివారుG3880.

5

అప్పుడుG1899 పరిసయ్యులునుG5330 శాస్త్రులునుG1122నీG4675 శిష్యుG3101లెందుకుG1302 పెద్దలG4245 పారంపర్యాచారముG3862చొప్పునG2596 నడుచుG4043కొనకG3756, అప విత్రమైనG449 చేతులతోG5495 భోజనముG740 చేయుదురనిG2068 ఆయనG846 నడిగిరిG1905.

6

అందుG1161కాయనG3588 వారితోG846 ఈలాగు చెప్పెనుG2036G3778 ప్రజలుG2992 పెదవులతోG5491 నన్నుG3165 ఘనపరచుదురుG5091గానిG1161, వారిG846 హృదయముG2588 నాకుG1700 దూరముగాG568 ఉన్నదిG4206.

7

వారు, మానవులుG444 కల్పించిన పద్ధతులుG1778 దేవోప దేశములనిG1319 బోధించుచుG1321 నన్నుG3165 వ్యర్థముగాG3155 ఆరాధించుదురుG4576 అనిG5613 వ్రాయబడినట్టుG1125 వేషధారులైనG5273 మిమ్మునుG5216గూర్చిG4012 యెషయాG2268 ప్రవచించినదిG4395 సరియేG2573.

8

మీరు దేవునిG2316 ఆజ్ఞనుG1785 విడిచిపెట్టిG863, మనుష్యులG444 పారంపర్యాచారమునుG3862 గైకొను చున్నారుG2902.

9

మరియుG2532 ఆయనమీరు మీG5216 పారంపర్యా చారమునుG3862 గైకొనుటకుG5083 దేవునిG2316 ఆజ్ఞనుG1785 బొత్తిగాG2573 నిరాక రించుదురుG114.

10

నీG4675 తలిG3384దండ్రులనుG3962 ఘనపరచG5091వలెననియుG1063, తండ్రినైG3962ననుG2228 తల్లినైననుG3384 దూషించువానికిG2551 మరణశిక్షG2288 విధింపవలెననియుG5053 మోషేG3475 చెప్పెనుG2036 గదా.

11

అయిననుG1161 మీరుG5210ఒకడుG444 తన తండ్రినైననుG3962 తల్లినైననుG3384 చూచి నాG1700వలనG1537 నీకు ప్రయోజనమగునదిG5623 ఏదో అదిG3739 కొర్బానుG2878, అనగా దేవార్పితమనిG1435 చెప్పినG3603యెడలG1437,

12

తనG848 తండ్రిG3962కైననుG2228 తల్లిG3384 కైనను వానినిG846 ఏమియుG3762 చేయG4160నియ్యకG3765

13

మీరు నియమించినG3860 మీG5216 పారంపర్యాచారమువలనG3862 దేవునిG2316 వాక్యమునుG3056 నిరర్థకముG208 చేయుదురుG4160. ఇటువంటివిG5108 అనేకములుG4183 మీరు చేయుదురనిG4160 చెప్పెను.

14

అప్పుడాయన జనసమూహమునుG3793 మరల తనయొద్దకుG846 పిలిచిG4341మీరందరుG3956 నా మాటG3450 వినిG191 గ్రహించుడిG4920.

15

వలుపలినుండిG575 లోపలికి పోయిG1531 మనుష్యునిG444 అపవిత్రునిగాG2840 చేయగలుగునదిG1410 ఏదియు లేదుG3762 గానిG235,

16

లోపలినుండిG575 బయలు వెళ్లునవేG1607 మనుష్యునిG444 అపవిత్రునిగాG2840 చేయుననెనుG1410.

17

ఆయన జనసమూహమునుG3793 విడిచి యింటిG3624 లోనికిG1519 వచ్చినప్పుడుG1525, ఆయనG846 శిష్యులుG3101G3588 ఉపమానమునుG3850 గూర్చిG4012 ఆయనG846 నడుగగాG1905

18

ఆయన వారితోG846 ఇట్లనెనుG3004మీరుG5210నుG2532 ఇంత అవివేకులైG801 యున్నారాG2075? వెలుపలినుండిG1855 మనుష్యునిG444 లోపలికిG119 పోవునG1531దేదియుG3956 వానిG846 నపవిత్రునిగాG2840 చేయG1410జాలదనిG3756 మీరు గ్రహింG3539పకున్నారాG3756?

19

అది వానిG846 హృదయముG2588లోG1519 ప్రవేశింG1531పకG3756 కడుపుG2836లోనేG1519 ప్రవేశించిG1531 బహిర్బూ éమిG856లోG1519 విడువబడునుG1607; ఇట్లు అది భోజనపదార్థముG1033లన్నిటినిG3956 పవిత్రపరచునుG2511.

20

మనుష్యునిG444 లోపలినుండిG1537 బయలు వెళ్లుG1607నదిG1565 మనుష్యునిG444 అపవిత్రపరచునుG2840.

21

లోపలినుండిG2081, అనగాG1063 మనుష్యులG444 హృదయముG2588లోనుండిG1537 దురాG2556లోచనలునుG1261 జారత్వములునుG3430 దొంగతనములునుG2829

22

నరహత్యలునుG5408 వ్యభి చారములునుG4202 లోభములునుG4124 చెడుతనములునుG4189 కృత్రిమమునుG1388 కామవికారమునుG766 మత్సG4190రమునుG37883 దేవదూషణయుG988 అహంభావమునుG5243 అవివేకమునుG877 వచ్చును.

23

G5023 చెడ్డG4190 వన్నియుG3956 లోపలినుండియేG2081 బయలువెళ్లిG1607, మనుష్యునిG444 అపవిత్ర పరచుననిG2840 ఆయన చెప్పెనుG3004.

24

ఆయన అక్కడనుండిG1564 లేచిG450, తూరుG5184 సీదోనులG4605 ప్రాంతములG3181కుG1519 వెళ్లిG565, యొక ఇంటG3614 ప్రవేశించిG1525, ఆ సంగతి ఎవనికినిG3762 తెలియకుండవలెననిG1097 కోరెనుG2309 గానిG2532 ఆయన మరుగైG2990 యుండG1410 లేక పోయెనుG3756.

25

అపవిG169త్రాత్మG4151 పట్టినG2192 చిన్నకుమార్తెగలG2365 యొక స్త్రీG1135 ఆయననుG846గూర్చిG4012 వినిG191, వెంటనే వచ్చిG2064 ఆయనG846 పాదములG4228మీదG4314 పడెనుG4363.

26

G3588 స్త్రీG1135 సురోఫెనికయG4949 వంశ మందు పుట్టిన గ్రీసుG1674 దేశస్థురాలుG1085. ఆమె తనG848 కుమార్తెG2364లోనుండిG1537G3588 దయ్యమునుG1140 వెళ్లగొట్టుమనిG1544 ఆయననుG846 వేడు కొనెనుG2065.

27

ఆయన ఆమెనుG846 చూచిపిల్లలుG5043 మొదటG4412 తృప్తి పొందG5526వలెనుG863; పిల్లలG5043 రొట్టెG740 తీసికొనిG2983 కుక్కపిల్లలకుG2952 వేయుటG906 యుక్తముG2076 కాదG3756నెనుG2036.

28

అందుG1161కామెG3588నిజమేG3483 ప్రభువాG2962, అయితే కుక్కపిల్లలుG2952 కూడG2532 బల్లG5132క్రిందG5270 ఉండి, పిల్లలుG3813 పడ వేయుG906 రొట్టెముక్కలుG5589 తినునుG2068 గదా అని ఆయనతోG846 చెప్పెనుG3004.

29

అందుకాయనఈG5126 మాట చెప్పినందునG3056 వెళ్లుముG5217; దయ్యముG1140 నీG4675 కుమార్తెనుG2364 వదలిG1537పోయినదనిG1831 ఆమెతోG846 చెప్పెనుG2036.

30

ఆమెG848 యింటిG3624కిG1519 వచ్చిG565 , తన కుమార్తెG2364 మంచముG2825మీదG1909 పండుకొనిG906 యుండుటయు దయ్యముG1140 వదలి పోయిG1831 యుండుటయు చూచెనుG2147.

31

ఆయన మరలG3825 తూరుG5184 ప్రాంతములుG3725 విడిచిG1831, సీదోనుG4605 ద్వారా దెకపొలిG1179 ప్రాంతములG3725మీదుగాG303 గలిలయG1056 సము ద్రముG2281నొద్దకుG4314 వచ్చెనుG2064.

32

అప్పుడు వారు చెవుడుగలG2974 నత్తి వాని ఒకనిG3424 ఆయనయొద్దకుG846 తోడుకొనివచ్చిG5342, వానిమీద చెయ్యిG5495 యుంచుమనిG2007 ఆయననుG846 వేడుకొనిరిG3870.

33

సమూహముG3793లోనుండిG575 ఆయన వానినిG846 ఏకాంతమునకుG2596 తోడుకొని పోయిG618, వానిG846 చెవులG3775లోG1519 తనG848 వ్రేళ్లుG1147పెట్టిG906, ఉమి్మవేసిG4429, వానిG846 నాలుకG1100 ముట్టిG680

34

ఆకాశముG3772వైపుG1519 కన్నులెత్తిG308 నిట్టూర్పు విడిచిG4727 ఎప్ఫతాG2188 అని వానితోG846 చెప్పెనుG3004; ఆ మాటకుG3603 తెరవబడుG1272 మని అర్థము.

35

అంతట వానిG846 చెవులుG189 తెరవబడెనుG1272, వానిG846 నాలుకG1100 నరముG1199 సడలిG3089 వాడు తేటగాG3723 మాటలాడుచుండెనుG2980.

36

అప్పుడాయనఇది ఎవనితోనుG3367 చెప్పవద్దనిG2036 వారిG846 కాజ్ఞా పించెనుG1291; అయితేG1161 ఆయన చెప్పవద్దని వారిG846 కాజ్ఞాపించినG1291 కొలది వారు మరి ఎక్కువగాG3123 దానినిG4054 ప్రసిద్ధిచేయుచుG2784

37

ఈయన సమస్తమునుG3956 బాగుగాG2573 చేసియున్నాడుG4160; చెవిటి వారుG2974 వినునట్లుగానుG191 మూగవారుG216 మాటలాడునట్లుగానుG2980 చేయుచున్నాడనిG4160 చెప్పుకొనిG3004 అపరిమితముగాG5249 ఆశ్చర్యపడిరిG1605.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.