ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సమాజమందిరముG4864 లోG1519 ఆయన మరలG3825 ప్రవేశింపగాG1525 అక్కడG1563 ఊచG3583 చెయ్యిG5495 గలవాడుG2192 ఒకG444 డుండెనుG2258 .
2
అచ్చటి వారు ఆయనమీదG846 నేరము మోపవలెననియుండిG2723 , విశ్రాంతి దినముG4521 నG3588 వానినిG846 స్వస్థపరచునేమోG2323 అనిG1487 ఆయననుG846 కని పెట్టుచుండిరిG3906 .
3
ఆయననీవు లేచినG3319 మధ్యను నిలువుమనిG1453 ఊచG3583 చెయ్యిG5495 గలవానితోG2192 చెప్పిG3004
4
వారిని చూచివిశ్రాంతి దినముG4521 నG3588 మేలుచేయుటG15 ధర్మమాG1832 కీడు చేయుటG2554 ధర్మమాG1832 ? ప్రాణG5590 రక్షణG4982 ధర్మమాG1832 , ప్రాణహత్యG615 ధర్మమాG1832 ! అని అడిగెను; అందుకు వారుG3588 ఊరకుండిరిG4623 .
5
ఆయన వారిG3588 హృదయG2588 కాఠిన్యమునకుG4457 దుఃఖపడిG4818 , కోపముG3709 తోG3326 వారినిG846 కలయ చూచిG4017 నీG4675 చెయ్యిG5495 చాపుమనిG1614 ఆ మనుష్యుG444 నితోG3588 చెప్పెనుG3004 ; వాడు తనG846 చెయ్యిG5495 చాపగాG1614 అది బాగుపడెనుG600 .
6
పరిసయ్యులుG5330 వెలుపలికి పోయిG1831 వెంటనేG2112 హేరోదీయులG2265 తోG3326 కలిసికొని, ఆయనG846 నేలాగుG3704 సంహరింతుమాయనిG622 ఆయనకుG846 విరోధముగాG2596 ఆలోచనG4824 చేసిరిG4160 .
7
యేసుG2424 తనG848 శిష్యులG3101 తో కూడG3326 సముద్రముG2281 నొద్దకుG4314 వెళ్లగా, గలిలయG1056 నుండిG575 వచ్చిన గొప్పG4183 జనసమూహముG4128 ఆయననుG846 వెంబడించెనుG190 ,
8
మరియుG2532 ఆయన ఇన్ని గొప్ప కార్యములుG3745 చేయుచున్నాడనిG4160 వినిG191 జనులుG4128 యూదయG2449 నుండియుG575 , యెరూషలేముG2414 నుండియుG575 , ఇదూమయG2401 నుండియుG575 , యొర్దానుG2446 అవతలనుండియుG4008 , తూరుG5184 సీదోనుG4605 అనెడి పట్టణప్రాంత ములG4012 నుండియుG575 ఆయనG846 యొద్దకుG4314 గుంపులు గుంపులుగా వచ్చిరిG2064 .
9
జనులుG3793 గుంపుకూడగాG2346 చూచి, వారు తనకుG846 ఇరుకు కలిగింపకుండునట్లుG3363 చిన్నదోనె యొకటిG4142 తనకుG846 సిద్ధ పరచియుంచవలెననిG4342 ఆయన తనG848 శిష్యులతోG3101 చెప్పెనుG2036 .
10
ఆయన అనేకులనుG4183 స్వస్థపరచెనుG2323 గనుకG1063 రోగపీడితుG3148 లైనG2192 వారందరుG3745 ఆయననుG846 ముట్టుG680 కొనవలెననిG2443 ఆయనG846 మీద పడు చుండిరిG1968 .
11
అపవిG169 త్రాత్మలు పట్టినవారుG4151 ఆయననుG846 చూడG2334 గానేG3752 ఆయనG846 యెదుట సాగిలపడిG4363 నీవుG4771 దేవునిG2316 కుమారుడG5207 వనిG1488 చెప్పుచుG3004 కేకలువేసిరిG2896 .
12
తన్నుG846 ప్రసిద్ధిG5318 చేయG4160 వద్దనిG3361 ఆయన వారికిG846 ఖండితముగాG4183 ఆజ్ఞాపించెనుG2008 .
13
ఆయన కొండెG3735 క్కిG305 తనG846 కిష్టమైనG2309 వారిని పిలువగాG4341 వారా యన యొద్దకుG4314 వచ్చిరిG565 .
14
వారు తనG846 తో కూడG3326 ఉండునట్లునుG2192 దయ్యములనుG1140 వెళ్లగొట్టుG1544
15
అధికారముG1849 గలవారైG2192 సువార్త ప్రకటించుటకునుG2784 వారినిG846 పంపవలెG649 ననిG2443 ఆయన పండ్రెండు మందినిG1427 నియమించెనుG4160 .
16
వారెవర నగాఆయన పేతురనుG4074 పేరుG3686 పెట్టినG2007 సీమోనుG4613
17
జెబెదయిG2199 కుమారుడగుG5207 యాకోబుG2385 , అతని సహోదరుడగుG80 యోహానుG2491 ; వీరిద్దరికిG846 ఆయన బోయ నేర్గెసనుG993 పేరుG3686 పెట్టెనుG2007 ; బోయనేర్గెసుG993 అనగా ఉరిమెడుG1027 వారని అర్థము.
18
అంద్రెయG406 , ఫిలిప్పుG5376 , బర్తొలొమయిG918 , మత్తయిG3156 , తోమాG2381 , అల్ఫయిG256 కుమారుడగు యాకోబుG2385 , తద్దయిG2280 , కనానీయుడైనG2581 సీమోనుG4613 ,
19
ఆయననుG846 అప్పగించినG3860 ఇస్కరియోతుG2469 యూదాG2455 అనువారు.
20
ఆయన ఇంటిG3624 లోనికిG1519 వచ్చినప్పుడుG2064 జనులుG3793 మరలG3825 గుంపు కూడి వచ్చిరిG4905 గనుకG5620 భోజనముG740 చేయుటG5315 కైననుG3383 వారికిG846 వీలుG1410 లేకపోయెనుG3361 .
21
ఆయనG846 ఇంటివారుG3844 సంగతి వినిG191 , ఆయన మతి చలించియున్నG1839 దనిG1063 చెప్పిG3004 ఆయననుG846 పట్టుకొనG2902 బోయిరిG1831 .
22
యెరూషలేముG2414 నుండిG575 వచ్చినG2597 శాస్త్రులుG1122 ఇతడు బయల్జెబూలుG954 పట్టినవాడైG2192 దయ్యములG1140 యధిపతిG758 చేతG1722 దయ్యములG1140 నుG3588 వెళ్లగొట్టుచున్నాడనిG1544 చెప్పిరిG3004 .
23
అప్పుడాయన వారినిG846 తన యొద్దకుG846 పిలిచిG4341 , ఉపమానG3850 రీతిగాG1722 వారితోG846 ఇట్లనెనుG3004 సాతానుG4567 సాతానుG4567 నేలాగుG4459 వెళ్లగొట్టుG1544 నుG1410 ?
24
ఒక రాజ్యముG932 తనకు తానేG1438 విరోధముగాG1909 వేరుపడినG3307 యెడలG1437 , ఆG1565 రాజ్యముG932 నిలువG2476 నేG1410 రదుG3756 .
25
ఒక యిల్లుG3614 తనుకుతానేG1438 విరోధముగాG1909 వేరు పడినG3307 యెడలG1437 , ఆG1565 యిల్లుG3614 నిలువG2476 నేరదుG3756 .
26
సాతానుG4567 తనకు తానేG1438 విరోధముగాG1909 లేచిG450 వేరుపడినG3307 యెడలG1487 వాడు నిలువG2476 లేకG3756 కడతేరునుG5056 .
27
ఒకడు బలవంతుడైనG2478 వానిని మొదటG4412 బంధించితేనేG1210 తప్పG3362 , ఆG3588 బలవంతునిG2478 ఇంటG3614 జొచ్చిG1525 వానిG846 సామగ్రిG4632 దోచుG1283 కొనG1410 నేరడుG3756 ; బంధించినG1210 యెడల వానిG846 యిల్లుG3614 దోచుకొనవచ్చునుG1283 .
28
సమస్తG3956 పాపములునుG265 మనుష్యులుG444 చేయు దూషణలన్నియుG988 వారికి క్షమింపబడునుG863 గానిG1161
29
పరిశుG40 ద్ధాత్మG4151 విషయము దూషణచేయువాడెప్పుడునుG987 క్షమాపణG859 పొంG165 దకG3756 నిత్యG166 పాపము చేసినవాడైG2920 యుండునని మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననెనుG3004 .
30
ఎందు కనగాG3754 ఆయన అపవిG169 త్రాత్మG4151 పట్టినవాడనిG2192 వారు చెప్పిరిG3004 .
31
ఆయన సహోదరులునుG80 తల్లియుG3384 వచ్చిG2064 వెలుపలG1854 నిలిచిG2476 ఆయననుG846 పిలువG5455 నంపిరిG649 . జనులుG3793 గుంపుగా ఆయనG846 చుట్టుG2945 కూర్చుండిరిG2521 .
32
వారుఇదిగోG2400 నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరు లునుG80 వెలుపల ఉండి, నీకోసరముG4571 వెదకుచున్నారనిG2212 ఆయ నతోG846 చెప్పగాG2036
33
ఆయననాG3450 తల్లిG3384 నాG3450 సహోదరులుG80 ఎవరనిG5101
34
తనG846 చుట్టుG2945 కూర్చున్న వారినిG2521 కలయచూచి ఇదిగోG2396 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులునుG80 ;
35
దేవునిG2316 చిత్తముG2307 చొప్పునG1063 జరిగించువాడేG4160 నాG3450 సహోదరుడునుG80 సహో దరియుG79 తల్లియుననిG3384 చెప్పెనుG3004 .