బైబిల్

  • మార్కు అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

విశ్రాంతిదినముG4521 గడచిపోగానేG1230 మగ్దలేనేG3094 మరియయుG3137 యాకోబుG2385 తల్లియైన మరియయుG3137 సలోమేయుG4539 వచ్చిG2064, ఆయనకు పూయG218వలెననిG2443 సుగంధద్రవ్యములుG759 కొనిరిG59.

2

వారు ఆదిG3391వారముG4521G3588 పెందలకడG4404 (లేచి, బయలుదేరి) సూర్యోG2246దయమైనప్పుడుG393 సమాధిG3419యొద్దకుG1909 వచ్చుచుండగాG2064,

3

సమాధిG3419 ద్వారముG2374నుండిG1537 మనకొరకుG2254G3588 రాయిG3037 యెవడుG5101 పొర్లించుననిG617 ఒకరితోG4314 ఒకరుG1438 చెప్పుకొనుచుండిరిG3004.

4

వారు వచ్చి కన్నులెత్తిG308చూడగాG2334, రాయిG3037 పొర్లింపబడిG617 యుండుటG2258 చూచిరిG2334. ఆG3588 రాయిG3037 యెంతోG4970 పెద్దదిG3173.

5

అప్పుడుG2532 వారు సమాధిG3419లోG1519 ప్రవేశించిG1525, తెల్లనిG3022 నిలువుటంగీG4749 ధరించు కొనియున్నG4016 యొక పడుచువాడుG3495 కుడివైపుG1188G1722 కూర్చుండుటG2521 చూచిG1492 మిగుల కలవరపడిరిG1568.

6

అందుG1161 కతడుG3588కలవరG1568 పడకుడిG3361 సిలువ వేయబడినG4717 నజరేయుడగుG3479 యేసునుG2424 మీరు వెదకుచున్నారుG2212; ఆయన లేచియున్నాడుG1453, ఇక్కడG5602 లేడుG3756; వారు ఆయననుG846 ఉంచినG5087 స్థలముG5117 చూడుడిG2396.

7

మీరు వెళ్లిG5217 ఆయన మీG5209కంటె ముందుగా గలిలయG1056లోనికిG1519 వెళ్లుచున్నాG4254 డనియుG3754, ఆయన మీతోG5213 చెప్పిG2036నట్టుG2531 అక్కడG1563 మీరు ఆయననుG846 చూతురనియుG3700 ఆయనG846 శిష్యులతోనుG3101 పేతురుG4074 తోను చెప్పుడనెనుG2036.

8

వారు బయటకు వచ్చిG1831, విస్మయము నొందిG1611 వణకుచుG5156 సమాధిG3419యొద్దనుండిG575 పారిపోయిరిG5343; వారు భయపడిG5399నందునG1063 ఎవనితోG3762 ఏమియుG3762 చెప్పG2036 లేదుG2532.

9

ఆదిG4413వారముG4521 తెల్లవారినప్పుడుG4404 యేసు లేచిG450, తాను ఏడుG2033 దయ్యములనుG1140 వెళ్లగొట్టినG1544 మగ్దలేనేG3094 మరియకుG3137 మొదటG4412 కనబడెనుG5316.

10

ఆయనG846తోG3326 ఉండినవారుG1096 దుఃఖపడిG3996 యేడ్చు చుండగాG2799 ఆమెG1565 వెళ్లిG4198 ఆ సంగతి వారికిG846 తెలియ జేసెనుG518 గాని,

11

ఆయన బ్రదికియున్నాG2198డనియుG3754 ఆమెG846కుG5259 కనబడెG2300 ననియు వారు వినిG191 నమ్మకపోయిరిG569.

12

G5023 తరువాతG3326 వారిG846లోG1537 ఇద్దరుG1417 ఒక పల్లెటూరిG68కిG1519 నడిచిG4043 పోవుచుండగాG4198, ఆయన మారుG2087రూపముG3444గలవాడై వారికిG846 ప్రత్యక్షమాయెనుG5319.

13

వారుG2548 వెళ్లిG565 తక్కినG3062 వారికిG3588 ఆ సంగతి తెలియజేసిరిG518 గాని, వారుG1565 వీరి మాటనైనను నమ్మకG4100 పోయిరిG3761.

14

పిమ్మటG5305 పదునొకండుమందిG1733 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడుG345 ఆయన వారికిG846 ప్రత్యక్షమైG5319, తాను లేచిన తరువాతG1453 తన్నుG846 చూచినవారిG2300 మాట నమ్మG4100నందునG3756 వారిG846 అపనమి్మకG570 నిమిత్తమును హృదయకాఠిన్యముG4641 నిమిత్తమును వారిని గద్దించెనుG3679.

15

మరియుG2532మీరు సర్వG537లోకముG2889నకుG3588 వెళ్లిG4198 సర్వG3956సృష్టికిG2937 సువార్తనుG2098 ప్రకటించుడిG2784.

16

నమి్మG4100 బాప్తిస్మము పొందినవాడుG907 రక్షింపబడునుG4982; నమ్మని వానికిG569 శిక్ష విధింపబడునుG2632.

17

నమి్మనG4100వారివలనG3588G5023 సూచక క్రియలుG4592 కనబడును; ఏవనగా, నాG3450 నామముG3686G1722 దయ్య ములనుG1140 వెళ్లగొట్టుదురుG1544; క్రొత్తG2537 భాషలుG1100 మాటలాడు దురుG2980,

18

పాములనుG3789 ఎత్తి పట్టుకొందురుG142, మరణకరG2286 మైనదేదిG5100 త్రాగిననుG4095 అది వారికిG846 హానిG984 చేయదుG3364, రోగులG732 మీదG1909 చేతుG5495లుంచినప్పుడుG2007 వారు స్వస్థతG2573 నొందుదురనిG2192 వారితో చెప్పెను.

19

ఈలాగుG3767 ప్రభువైనG యేసుG వారితోG846 మాటలాడినG2980 తరువాతG3326 పరలోకముG3772నకుG1519 చేర్చుకొనబడిG353, దేవునిG2316 కుడి పార్శ్వముG1188G1537 ఆసీనుడయ్యెనుG2523.

20

వారుG1565 బయలుదేరిG1831 వాక్య మంతటG3837 ప్రకటించిరిG2784. ప్రభువుG2962 వారికి సహకారుడై యుండిG4903, వెనువెంటG1872 జరుగుచువచ్చిన2 సూచక క్రియలG4592వలనG1223 వాక్యమునుG3056 స్థిరపరచుచుండెనుG950. ఆమేన్‌.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.