ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆG1565 దినములG2250 లోG1722 మరియొక సారి బహుG3827 జనులుG3793 కూడి రాగాG5607 , వారికి తినG5315 నేమియుG5101 లేనందునG3361 యేసుG2424 తనG848 శిష్యులనుG3101 తనయొద్దకుG846 పిలిచిG4341
2
జనులుG3793 నేటికి మూడుG5140 దినములG2250 నుండి నాయొద్దG3427 నున్నారుG4357 ; వారికి తినG5315 నేమిG5101 యుG2192 లేనందునG3756 , నేను వారిమీదG1909 కనికరపడుచున్నానుG4697 ;
3
నేను వారినిG846 ఉపవాసముతోG3523 తమG848 ఇండ్లG3624 కుG1519 పంపివేసినG630 యెడలG1437 మార్గముG3598 లోG1722 మూర్ఛపోవుదురుG1590 ; వారిలోG846 కొందరు దూరము నుండిG3113 వచ్చియున్నాG2240 రనిG1063 వారితోG846 చెప్పెనుG3004 .
4
అందు కాయనG846 శిష్యులుG3101 ఈG5128 అరణ్యప్రదేశముG2047 లోG1909 ఒకG5100 డెక్కడ నుండిG4159 రొట్టెలుG740 తెచ్చి, వీరిని తృప్తిపరచG5526 గలడనిG1410 ఆయన నడిగిరి.
5
ఆయనమీయొద్ద ఎన్నిG4214 రొట్టెలుG740 న్నవనిG2192 వారిG846 నడుగగాG1905 వారుG3588 ఏడG2033 నిరిG2036 .
6
అప్పుడాయననేలG1093 మీదG1909 కూర్చుండుడనిG377 జనులG3793 కాజ్ఞాపించిG3853 ఆG3588 యేడుG2033 రొట్టెలుG740 పట్టుకొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168 , విరిచిG2806 , వడ్డించుటకైG3908 తనG848 శిష్యులG3101 కిచ్చెనుG1325 , వారు జనసమూహముG3793 నకుG3588 వడ్డించిరిG3908
7
కొన్నిG3641 చిన్నచేపలుG2485 కూడG2532 వారియొద్దనుండగాG2192 ఆయన ఆశీర్వదించిG2127 వాటినిG846 కూడG2532 వడ్డించుడనిG3908 చెప్పెను.
8
వారు భోజనముచేసిG5315 తృప్తిపొందినమీదటG5526 , మిగిలిన ముక్కలు ఏడుG2033 గంపలG4711 నిండ ఎత్తిరిG4051 .
9
భోజనముచేసినవారుG5315 ఇంచుG5613 మించుG2258 నాలుగు వేల మందిG5070 . వారినిG846 పంపివేసినG630 వెంటనే
10
ఆయన తనG848 శిష్యులG3101 తోకూడG3326 దోనెG4143 యెక్కిG1519 దల్మనూతాG1148 ప్రాంతములG3313 కుG1519 వచ్చెనుG2064 .
11
అంతటG2532 పరిసయ్యులుG5330 వచ్చిG1831 ఆయననుG846 శోధించుచుG3985 , ఆకాశముG3772 నుండిG575 యొక సూచకక్రియనుG4592 చూపుమనిG2212 ఆయన నడిగి ఆయనG846 తో తర్కింపసాగిరిG4802 .
12
ఆయనG848 ఆత్మయందుG4151 పెద్ద నిట్టూర్పు విడిచిG389 ఈG3778 తరమువారుG1074 ఎందుకుG5101 సూచక క్రియG4592 నడుగుచున్నారు? ఈG5026 తరమునకుG1074 ఏ సూచక క్రియయుG4592 ననుగ్రహింపబడదనిG1325 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననిG3004 చెప్పిG3004
13
వారినిG846 విడిచిG863 మరలG3825 దోనెG4143 యెక్కిG1519 అద్దరిG4008 కిG1519 పోయెనుG565 .
14
వారు తినుటకు రొట్టెలుG740 తెచ్చుటకుG2983 మరచిరిG1950 ; దోనెG4143 లోG1722 వారిG1438 యొద్దG3326 ఒక్కG1520 రొట్టెG740 తప్ప మరేమియుG1508 లేకపోయెనుG3756 .
15
ఆయనచూచుకొనుడిG3708 ; పరిసయ్యులG5330 పులిసిన పిండినిG2219 గూర్చియుG575 హేరోదుG2264 పులిసిన పిండినిG2219 గూర్చియుG575 జాగ్రత్త పడుడనిG991 వారినిG846 హెచ్చరింపగాG1291
16
వారుతమయొద్ద రొట్టెలుG740 లేవేయనిG3756 తమలోG4314 తాముG240 ఆలోచించుకొనిరిG1260 .
17
యేసుG2424 అది యెరిగిG1097 మనయొద్దG2192 రొట్టెలుG740 లేవేయనిG3756 మీరెందుకుG5101 ఆలోచించుకొనుచున్నారుG1260 ? మీరింకనుG3768 గ్రహింపలేదాG3539 ? వివేచింపG4920 లేదాG3761 ? మీరుG5216 కఠినG4456 హృదయముG25881 గలవారై యున్నారా?G2192
18
మీరు కన్నుG3788 లుండియుG2192 చూG991 డరాG3756 ? చెవుG3775 లుండియుG2192 విG191 నరాG3756 ? జ్ఞాపకముG3421 చేసికొనరాG3756 ?
19
నేను ఆG3588 అయిదువేలమందిG4000 కిG1519 అయిదుG4002 రొట్టెలుG740 విరిచిG2806 పంచిపెట్టినప్పుడుG3753 మీరు ముక్కలుG2801 ఎన్నిG4214 గంపలG2894 నిండG4134 ఎత్తితిరనిG142 వారి నడిగెను. వారుపండ్రెండనిG1427 ఆయనతోG846 చెప్పిరిG3004 .
20
ఆG3588 నాలుగు వేలమందిG5070 కిG1519 ఏడుG2033 రొట్టెలుG740 నేను విరిచిG2806 , పంచి పెట్టి నప్పుడుG3753 ముక్కలుG2801 ఎన్నిG4214 గంపలG4711 నిండG4138 ఎత్తితిరనిG142 ఆయన అడుగగా వారుG3588 ఏడG2033 నిరిG2036 .
21
అందుకాయనమీరింకను గ్రహింపG4920 కున్నారాG3756 ? అని అనెనుG3004 .
22
అంతలో వారు బేత్సయిదాG966 కుG1519 వచ్చిరిG2064 . అప్పుడు అక్కడి వారు ఆయనయొద్దకుG846 ఒక గ్రుడ్డివానిG5185 తోడుకొనివచ్చిG5342 , వానిG846 ముట్టG680 వలెననిG2443 ఆయననుG846 వేడుకొనిరిG3870 .
23
ఆయన ఆG3588 గ్రుడ్డివానిG5185 చెయ్యిG5495 పట్టుకొనిG3588 ఊరిG2968 వెలుపలిG1854 కిG3588 తోడుకొని పోయిG1806 , వానిG846 కన్నులG3659 మీదG1519 ఉమి్మవేసిG4429 , వాని మీద చేతుG5495 లుంచిG2007 నీకేమైననుG1536 కనబడుచున్నదాG991 ? అని వానిG846 నడుగగాG1905 ,
24
వాడు కన్నులెత్తిG308 మనుష్యులుG444 నాకు కనబడుచున్నారుG991 ; వారు చెట్లG1186 వలెనుండిG5613 నడుచుచున్నట్లుగాG4043 నాకు కనబడుచున్నాG991 రనెనుG3004 .
25
అంతటG1534 ఆయన మరలG3825 తన చేతులుG5495 వానిG846 కన్నులG3788 మీదG1909 నుంచగాG2007 , వాడు తేరిచూచిG1689 కుదుర్చబడిG600 సమస్తమునుG537 తేటగాG5081 చూడ సాగెనుG1689 .
26
అప్పుడుG2532 యేసునీవు ఊరిG2968 లోనిG1519 కిG3588 వెళ్లG1525 వద్దనిG3366 చెప్పిG3004 వానిG846 యింటిG3624 కిG1519 వానినిG846 పంపివేసెనుG649 .
27
యేసుG2424 తనG846 శిష్యులతోG3101 ఫిలిప్పుదైనG5376 కైసరయతోG2542 చేరిన గ్రామములG2968 కుG1519 బయలుదేరెనుG1831 . మార్గముG3598 లోనుండగాG1722 నేనుG3165 ఎవడననిG5101 జనులు చెప్పుచున్నారనిG3004 తనG846 శిష్యులG3101 నడిగెనుG1905 .
28
అందుకుG1161 వారుG3588 కొందరుG243 బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 అనియు, కొందరుG243 ఏలీయాG2243 అనియు, మరి కొందరుG243 ప్రవక్తలG4396 లోG3588 ఒకడనియుG1520 చెప్పు కొనుచున్నారనిరి.
29
అందుకాయనG846 మీరైతేG5210 నేనుG3165 ఎవడనిG5101 చెప్పుచున్నారనిG3004 వారినడుగగా పేతురుG4074 నీవుG4771 క్రీస్తుG5547 1వనిG3588 ఆయనతోG846 చెప్పెనుG3004 .
30
అప్పుడుG2532 తన్నుG846 గూర్చినG4012 యీ సంగతి ఎవని తోనుG3367 చెప్పవద్దనిG3004 ఆయన వారికిG846 ఖండితముగా చెప్పెనుG2008 .
31
మరియుG2532 మనుష్యG444 కుమారుడుG5207 అనేకG4183 హింసలుపొందిG3958 , పెద్దలG4245 చేతనుG575 ప్రధానయాజకులచేతనుG749 శాస్త్రులచేతనుG1122 ఉపేక్షింపబడిG593 చంపబడిG615 , మూడుG5140 దినములైనG2250 తరువాతG3326 లేచుటG450 అగత్యమని ఆయన వారికిG846 బోధింపG1321 నారంభించెనుG756 .
32
ఆయన ఈ మాటG2980 బహిరంగముగాG3954 చెప్పెనుG3056 . పేతురుG4074 ఆయనG846 చేయిపట్టుకొనిG4355 ఆయననుG846 గద్దింపసాగెనుG2008
33
అందు కాయనG3588 తనG848 శిష్యులG3101 వైపు తిరిగిG1994 , వారిని చూచిG1492 సాతానాG4567 , నాG3450 వెనుకకు పొమ్ముG3694 ; నీవు మనుష్యులG444 సంగతులనుG3588 మనస్కరించుచున్నావుG5426 గానిG235 దేవునిG2316 సంగతులనుG3588 మనస్కG5426 రింపకున్నాG3756 వనిG3754 పేత
34
అంతటG2532 ఆయన తనG848 శిష్యులనుG3101 జనసమూహముG3793 నుG3588 తన యొద్దకు పిలిచిG4341 నన్నుG3427 వెంబడింపG190 గోరువాడుG2309 తన్ను తానుG1438 ఉపేక్షించుకొనిG533 తనG846 సిలువG4716 యెత్త్తి కొనిG142 నన్నుG3450 వెంబ డింపG190 వలెను.
35
తనG848 ప్రాణమునుG5590 రక్షించుకొనG4982 గోరువాడుG2309 దానిG846 పోగొట్టుకొనునుG622 ; నాG1700 నిమిత్తమునుG1752 సువార్తG2098 నిమిత్తమును తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుG622 కొనువాడుG3739 దానిG846 రక్షించు కొనునుG4982 .
36
ఒకడు సర్వG3650 లోకముG2889 నుG3588 సంపాదించుకొనిG2770 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొనుటG2210 వానిG444 కేమిG5101 ప్రయోజనముG5623 ?
37
మనుష్యుడుG444 తనG848 ప్రాణమునకుG5590 ప్రతిగాG465 ఏమిG5101 ఇయ్య గలుగునుG1325 ?
38
వ్యభిచారమునుG3428 పాపమునుచేయుG268 ఈG5026 తరముG1074 వారిలో నన్ను గూర్చియుG3165 నాG1699 మాటలనుగూర్చియుG3056 సిగ్గుపడుG1870 వాడెవడోG3739 , వానినిగూర్చిG846 మనుష్యG444 కుమారుడుG5207 తనG848 తండ్రిG3962 మహిమG1391 గలవాడైG1722 పరిశుద్ధG40 దూతలG32 తోకూడG3326 వచ్చుG2064 నప్పుడుG3752 సిగ్గుపడుననిG1870 చెప్పెను.