వారు తమయొద్ద రొట్టెలు లేవేయని తమలోతాము ఆలోచించుకొనిరి
మత్తయి 16:7

కాగా వారుమనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.

మత్తయి 16:8

యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారామనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?

లూకా 9:46
తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
లూకా 20:5

వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల--ఆలాగైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.