బైబిల్

  • మత్తయి అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

G1565 కాలG2540మందుG1722 యేసుG2424 విశ్రాంతిదినముG4521G3588 పంటచేలG4719లోG1223 పడి వెళ్లుచుండగాG4198 ఆయనG846 శిష్యులుG3101 ఆకలిగొనిG3983 వెన్నులుG4719 త్రుంచిG5089 తినG2068సాగిరిG756.

2

పరిసయ్యుG5330లదిG3588చూచిG1492 ఇదిగోG2400, విశ్రాంతిదినమునG4521 చేయG4160కూడG1832నిదిG3756 నీG4675 శిష్యులుG3101 చేయుచున్నారనిG4160 ఆయనతోG846 చెప్పగాG2036

3

ఆయనG3588 వారితోG846 ఇట్లనెనుG2036తానును తనతోG846 కూడG3326 నున్నవారునుG3588 ఆకలిగొని యుండగాG3983 దావీదుG1138 చేసినG4160 దానిగూర్చిG5101 మీరు చదువG314 లేదాG3756?

4

అతడు దేవునిG2316 మందిరముG3624లోG1519 ప్రవేశించిG1525, యాజకులేG2409 తప్పG3441 తానైనను తనG846తో కూడ ఉన్నవారైననుG3326 తినG5315కూడనిG3761 సముఖపుG740 రొట్టెలుG4286 తినెనుG5315.

5

మరియుG2228 యాజకులుG2409 విశ్రాంతిదినముG4521G3588 దేవాలయముG2411లోG1722 విశ్రాంతిదినముG4521నుG3588 ఉల్లంఘించియుG953 నిర్దోషులైG338 యున్నారనిG1526 మీరు ధర్మశాస్త్రG3551మందుG1722 చదువG314లేదాG3756?

6

దేవాలయముG2411కంటెG3588 గొప్పG3187 వాడిక్కడG5602 నున్నాడనిG2076 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

7

మరియుG2532కనికరమునేG1656 కోరుచున్నానుG2309 గానిG1161 బలినిG2378 నేను కోరనుG3756 అను వాక్యభావముG2076 మీకు తెలిసిG1097యుంటేG1487 నిర్దోషులనుG338 దోషులని తీర్పు తీర్చకG2613పోదురుG3756.

8

కాగాG1063 మనుష్యG444 కుమారుడుG5207 విశ్రాంతి దినముG4521నకుG3588 ప్రభువైG2962యున్నాడనెనుG2076.

9

ఆయన అక్కడనుండిG1564 వెళ్లిG2064 వారిG846 సమాజమందిరముG4864లోG1519 ప్రవేశించినప్పుడుG3327, ఇదిగోG2400 ఊచG3584చెయ్యిG5495 గలG2192వాడొకడుG444 కనబడెనుG2258.

10

వారాయనG846మీదG3588 నేరము మోపవలెననిG2723విశ్రాంతిదినముG4521G3588 స్వస్థపరచుటG2323 న్యాయమాG1832? అనిG2443 ఆయననుG846 అడిగిరిG1905.

11

అందుG2071కాయనG3588మీG5216లోG1537G5101 మనుష్యునిG444కైననుG3739 నొకG1520 గొఱ్ఱG4263యుండిG2192 అది విశ్రాంతిదినముG4521G3588 గుంటG999లోG1519 పడినG1706యెడలG1437 దానిG846 పట్టుకొనిG2902 పైకి తీయడాG1453?

12

గొఱ్ఱ కంటెG4263 మనుష్యుG444డెంతోG4214 శ్రేష్ఠుడుG1308; కాబట్టిG3767 విశ్రాంతి దినముG4521G3588 మేలుG2573చేయుటG4160 ధర్మమేG1832 అని చెప్పిG3004

13

G3588 మనుష్యుG444 నితోనీG4675 చెయ్యిG5495 చాపుG1614మనెనుG3004. వాడు చెయ్యిG5495 చాపగాG1614 రెండవG243దానివలెG5613 అది బాగుపడెనుG600.

14

అంతటG1161 పరిసయ్యులుG5330 వెలుపలికి పోయిG1831, ఆయననుG846 ఏలాగుG3704 సంహరింతుమాG622 అని ఆయనకుG846 విరోధముగాG2596 ఆలోచనG4824 చేసిరిG2983.

15

యేసుG2424 ఆ సంగతి తెలిసికొనిG1097 అచ్చటనుండిG1564 వెళ్లిపోయెనుG402. బహుG4183 జనులాG3793యననుG846 వెంబడింపగాG190

16

ఆయన వారిG846నందరినిG3956 స్వస్థపరచిG2323, తన్ను ప్రసిద్ధిG5318చేయG4160వద్దనిG3361 వారికిG846 ఆజ్ఞాపించెనుG2008.

17

ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268ద్వారాG1223 చెప్పినదిG4483 నెరవేరునట్లుG4183 (ఆలాగుG3704 జరిగెను) అదేమనగా

18

ఇదిగోG2400 ఈయన నాG3450 సేవకుడుG3816 ఈయనను నేను ఏర్పరచుకొంటినిG140 ఈయన నాG1519 ప్రాణమునG5590 కిష్టుడైనG2106 నాG3450 ప్రియుడుG27 ఈయనG846మీదG1909 నాG3450 ఆత్మG4151 నుంచెదనుG5087 ఈయన అన్యజనులG1484కుG3588 న్యాయవిధినిG2920 ప్రచురము చేయునుG518.

19

ఈయన జగడG2051మాడడుG3756, కేకలుG2905వేయడుG3761 వీధులG4113లోG1722 ఈయనG846 శబ్దG5456మెవనికినిG5100 వినG191బడదుG3761

20

విజయమొందుG3534టకుG1519 న్యాయవిధినిG2920 ప్రబలము చేయుG1544వరకుG2193 ఈయన నలిగినG4937 రెల్లునుG2563 విరుG2608వడుG3756 మకమకలాడుచున్నG5188 అవిసెనారనుG3043 ఆర్పG4570డుG3756

21

ఈయనG846 నామG3686మందుG1722 అన్యజనులుG1484 నిరీక్షించెదరుG1679 అను

22

అప్పుడుG5119 దయ్యముపట్టినG1139 గ్రుడ్డివాడుG5185నుG2532 మూగవాడునైనG2974 యొకడు ఆయనయొద్దకుG846 తేబడెనుG4374. ఆయన వానినిG846 స్వస్థ పరచినందునG2323G3588 మూగవాడుG5185 మాటలాడుG2980 శక్తియు చూపును గలవాడాయెనుG991.

23

అందుకు ప్రజG3793లందరుG3956 విస్మయమొందిG1839 ఈయన దావీదుG1138 కుమారుడుG5207 కాG2076డాG3385, అని చెప్పుకొను చుండిరిG3004.

24

పరిసయ్యులుG5330 ఆ మాట వినిG191వీడు దయ్యములG1140కుG3588 అధిపతియైనG758 బయెల్జెబూలుG954వలననేG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నాడుG1544 గానిG1508 మరియొకనివలన కాదG3756నిరిG2036.

25

ఆయన వారిG846 తలంపులG1761 నెరిగిG1492 వారితోG846 ఇట్లనెనుG2036తనకు తానేG1438 విరోధముగాG2596 వేరుపడినG3307 ప్రతిG3956 రాజ్యముG932 పాడై పోవునుG2049. తనకుతానేG1438 విరోధముగాG2596 వేరుపడినG3307 యేG3956 పట్టణG4172మైననుG2228 ఏ యిల్లయిననుG3614 నిలుG2476వదుG3756.

26

సాతానుG4567 సాతానునుG4567 వెళ్లగొట్టినG1544యెడలG1487 తనకుతానేG1438 విరోధముగాG1909 వేరుపడునుG3307; అట్లయితేG3767 వానిG846 రాజ్యG932మేలాగుG4459 నిలుచునుG2476?

27

నేనుG1473 బయెల్జెబూలుG954వలనG1722 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నG1544 యెడలG1487 మీG5216 కుమారులుG5207 ఎవరిG5101వలనG1722 వాటిని వెళ్లగొట్టు చున్నారుG1544? కాబట్టిG1223 వారేG846 మీకుG5216 తీర్పరులైG2923యుందురుG2071.

28

దేవునిG2316 ఆత్మG4151వలనG1722 నేనుG1473 దయ్యములనుG1140 వెళ్లగొట్టుచున్నG1544 యెడలG1487 నిశ్చయముగాG281 దేవునిG2316 రాజ్యముG932 మీG5209 యొద్దకుG1909 వచ్చి యున్నదిG5348.

29

ఒకడుG5100 మొదటG4412 బలవంతునిG2478 బంధింG1210పనిG3362 యెడల యేలాగుG4459 ఆ బలవంతునిG2478 యింటిG3614లోG1519 చొచ్చిG1525 అతనిG846 సామగ్రిG4632 దోచుకొనగలడుG1283? అట్లుG5119 బంధించినG1210యెడల వానిG846 యిల్లుG3614 దోచుకొనునుG1283.

30

నాG1700 పక్షమునG3326 నుండG5607నివాడుG5607 నాకుG1700 విరోధిG2596; నాతోG1700 కలిసిG3326 సమకూG4863ర్చనివాడుG3361 చెదర గొట్టువాడుG4650.

31

కాబట్టిG1223 నేను మీతోG5213 చెప్పునG3004దేమనగామనుష్యులుG444చేయు ప్రతిG3956 పాపమునుG266 దూషణయుG988 వారికిG444 క్షమింపబడునుG863 గానిG1161 ఆత్మG4151 విషయమైన దూషణకుG988 పాప క్షమాపణG863 లేదుG3756.

32

మనుష్యG444కుమారునిG5207కిG3588 విరోధముగాG2596 మాటలాడువానికిG2036 పాపక్షమాపణ కలదుG863గానిG1161 పరిశుG40ద్ధాత్మG4151కుG3588 విరోధముగాG2596 మాటలాడుG2036వానికిG3739G5129 యుగG165మంG1722దైననుG3777 రాబోవుG3195 యుగG165మంG1722దైననుG3777 పాపక్షమాపణG863 లేదుG3756.

33

చెట్టుG1186 మంచిG2570దనిG3588 యెంచిG4160 దానిG846 పండుG2590నుG2228 మంచిదేG2570 అని యెంచుడిG4160; లేదాG2228, చెట్టుG1186 చెడ్డదనిG4550 యెంచిG4160 దానిG846 పండునుG2590 చెడ్డదేG4550 అని యెంచుడిG4160. చెట్టుG1186 దాని పండుG2590వలనG1537 తెలియబడునుG1097.

34

సర్పG2191సంతానమాG1081, మీరు చెడ్డG4190వారైయుండిG5607 ఏలాగుG4459 మంచి మాటలుG18 పలుకG2980గలరుG1410? హృదయG2588మందుG3588 నిండియుండుG4051 దానినిబట్టిG1063 నోరుG4750 మాటలాడునుG2980 గదా.

35

సజ్జG18నుడుG444 తన మంచిG18 ధననిధిలోG2344 నుండిG1537 సద్విషయములనుG18 తెచ్చునుG1544; దుర్జనుడుG444 తన చెడ్డG4190 ధననిధిG2344లోనుండిG1537 దుర్విషయములనుG4190 తెచ్చునుG1544.

36

నేను మీతోG5213 చెప్పునG3004దేమనగాG3739 మనుష్యులుG444 పలుకుG2980 వ్యర్థమైనG692 ప్రతిG3956 మాటనుG4487గూర్చియుG4012 విమర్శG2920దినముG2250G1722 లెక్కG3056 చెప్పవలసియుండునుG591.

37

నీG4675 మాటలనుG3056బట్టిG1537 నీతి మంతుడవనిG1344 తీర్పునొందుదువుG2613, నీG4675 మాటలనుG3056బట్టిG1537యేG1063 అపరాధివని తీర్పునొందుదువుG2613.

38

అప్పుడుG5119 శాస్త్రులG1122లోనుG3588 పరిసయ్యులలోనుG5330 కొందరుబోధకుడాG1320, నీG4675వలనG575 ఒక సూచకక్రియG4592 చూడG1492గోరుచున్నామనిG2309 ఆయనతో చెప్పగాG3004 ఆయన ఇట్లనెనుG611.

39

వ్యభిచారులైనG3428 చెడ్డG4190 తరమువారుG1074 సూచక క్రియనుG4592 అడుగు చున్నారుG1934. ప్రవక్తయైనG4396 యోనానుG2495గూర్చినG3588 సూచక క్రియయేG4592 గానిG1508 మరి ఏ సూచక క్రియయైననుG4592 వారికిG846 అనుగ్రహింపబడదుG1325.

40

యోనాG2495 మూడుG5140 రాత్రింG3571బగళ్లుG2250 తివిుంగిలముG2785 కడుపుG2836లోG1722 ఏలాG5618గుండెనోG2258 ఆలాగుG3779 మనుష్యG444 కుమారుడుG5207 మూడుG5140 రాత్రింG3571బగళ్లుG2250 భూG1093గర్బముG2588లోG1722 ఉండునుG2071.

41

నీనెవెవారుG3536 యోనాG2495 ప్రకటనG2782 విని మారు మనస్సుG3340 పొందిరి గనుక విమర్శG2920 సమయమునG1722 నీనెవెవారుG3536G5026 తరమువారిG1074తోG3326 నిలువబడిG450 వారిమీదG846 నేరస్థాపన చేతురుG2632. ఇదిగోG2400 యోనాకంటెG2495 గొప్పవాడుG4119 ఇక్కడ ఉన్నాడుG5602.

42

విమర్శG2920 సమయమునG1722 దక్షిణదేశపుG3558రాణిG938 యీG5026 తరముG1074 వారితోG3326 నిలువబడిG1453 వారిమీదG846 నేరస్థాపన చేయునుG2632; ఆమె సొలొమోనుG4672 జ్ఞానముG4678 వినుటకుG191 భూG1093మ్యంతములG4009నుండిG1537వచ్చెనుG2064; ఇదిగోG2400 సొలొమోనుకంటెG4672 గొప్పవాడుG4119 ఇక్కడ ఉన్నాడుG5602.

43

అపవిG169త్రాత్మG4151 ఒక మనుష్యునిG444 వదలిG575పోయినG1831 తరువాత అది విశ్రాంతిG372వెదకుచుG2212 నీరులేనిG504 చోట్లG5117 తిరుగుచుండునుG1330.

44

విశ్రాంతిG372 దొరకG2147నందుననేనుG3756 వదలివచ్చినG1831 నాG3450 యింటిG3624కిG1519 తిరిగి వెళ్లుదుననుకొనిG1994 వచ్చిG2064, ఆ యింటG3624 ఎవరును లేకG4980 అది ఊడ్చిG4563 అమర్చియుండుటG2885చూచిG2147, వెళ్లిG4198 తనకంటెG1438 చెడ్డవైనG4191 మరిG2087 యేడుG2033 దయ్యములనుG4151 వెంటG3326బెట్టుకొనిG3880 వచ్చును; అవి దానిలో ప్రవేశించిG1525 అక్కడనేG1563 కాపురముండునుG2730.

45

అందుచేత ఆG1565 మనుష్యునిG444 కడపటిG2078స్థితిG3588 మొదటిG4413స్థితికంటెG3588 చెడ్డG5501దగునుG1096. ఆలాగేG3779 యీG5026 దుష్టG4190తరముG1074వారికినిG2532 సంభవించుననెనుG2071.

46

ఆయనG846 జనసమూహముG3793లతోG3588 ఇంకG2089 మాటలాడుG2980చుండగాG1161 ఇదిగోG2400 ఆయనG846 తల్లియుG3384 సహోదరులునుG80 ఆయనతోG846 మాటలాడG2980 గోరుచుG2212 వెలుపల నిలిచియుండిరిG2476.

47

అప్పుG1161డొకడుG5100 ఇదిగోG2400 నీG4675 తల్లియుG3384 నీG4675 సహోదరులునుG80 నీతోG4671 మాటలాడG2980 వలెననిG2212 వెలుపల నిలిచియున్నారనిG2476 ఆయనతోG846 చెప్పెనుG2036.

48

అందుG1161కాయనG3588 తనతోG846 ఈ సంగతి చెప్పినG2036వానిచూచి నాG3450 తల్లిG3384 యెవరుG5101? నాG3450 సహోదరుG80 లెవరుG5101? అని చెప్పిG2036

49

తనG848 శిష్యులG3101వైపుG1909 చెయ్యిG5495 చాపిG1614ఇదిగోG2400 నాG3450 తల్లియుG3384 నాG3450 సహోదరులునుG80;

50

పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 చిత్తముG2307 చొప్పున చేయువాడేG4160 నాG3450 సహోదరుడునుG80, నాG3450 సహోదరియుG79, నాతల్లియుG3384 ననెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.