బైబిల్

  • మత్తయి అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
గ్రంథము
అధ్యాయము
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు పరిసయ్యులుG5330నుG3588 సద్దూకయ్యులునుG4523 వచ్చిG4334 ఆయననుG846 శోధించుటకుG3985 ఆకాశముG3772నుండిG1537 యొక సూచక క్రియనుG4592 తమకుG846 చూపుమనిG1925 ఆయననుG846 అడుగగాG1905 ఆయన ఇట్లనెను

2

సాయంకాలముG3798G1096 మీరుఆకాశముG3772 ఎఱ్ఱగా ఉన్నదిG4449 గనుకG1063 వర్షము కురియG2105దనియుG2036,

3

ఉదయమునG4404ఆకాశముG3772 ఎఱ్ఱగానుG4449 మబ్బుగానుG4768 ఉన్నది గనుకG1063 నేడుG4594 గాలివాన వచ్చుననియుG5494 చెప్పుదురు గదా. మీరు ఆకాశG3772 వైఖరిG4383 వివేచింపG1252 నెరుగుదురుG1097 గానిG1161 యీG3588 కాలములG2540 సూచనలG4592నుG3588 వివేచింపG1410లేరుG3756.

4

వ్యభిచారులైనG3428చెడ్డG4190తరముG1074 వారు సూచక క్రియG4592 నడుగుచున్నారుG1934, అయితేG1508 యోనానుG2495 గూర్చినG3588 సూచకక్రియయేగానిG4592 మరి ఏ సూచక క్రియయైనG4592 వారిG846 కనుగ్రహింపG1325బడదనిG3756 వారితో చెప్పి వారినిG846 విడిచిG2641 వెళ్లిపోయెనుG565.

5

ఆయనG846 శిష్యులుG3101 అద్దరిG4008కిG3588 వచ్చిG2064 రొట్టెలుG740 తెచ్చుటకుG2983 మరచిరిG1950.

6

అప్పుడుG1161 యేసుG2424చూచుకొనుడిG, పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అను వారి పులిసినG2219 పిండినిగూర్చిG3588 జాగ్రత్త పడుడనిG3708 వారితోG846 చెప్పెనుG2036.

7

కాగాG1161 వారుమనము రొట్టెలుG740 తేనంG2983దునG3756 గదా (యీ మాట చెప్పెనని)G3004 తమలోG1722 తాముG1438 ఆలోచించుకొనుచుండిరిG1260.

8

యేసుG2424 అది యెరిగిG1097 అల్పవిశ్వాసులారాG3640మనయొద్దG1722 రొట్టెలుG740 లేవనిG3756 మీలోG1438 మీరెందుకుG5101 ఆలోచించుకొనుచున్నారుG1260?

9

మీరింకనుG3768 గ్రహింపG3539లేదాG3761? అయిదుG4002 రొట్టెలుG740 అయిదువేలమందికిG4000 పంచిపెట్టినప్పుడు ఎన్నిG4214 గంపెళ్లుG2894 ఎత్తితిరోG2983 అదియైనను

10

ఏడుG2033 రొట్టెలుG740 నాలుగు వేలమందిG5070కిG3588 పంచిపెట్టినప్పుడు ఎన్నిG4214 గంపెళ్లుG4711 ఎత్తితిరోG2983 అదియైనను మీకు జ్ఞాపకముG3421 లేదాG3761?

11

నేను రొట్టెలనుG740గూర్చి మీతోG5213 చెప్పG2036లేదనిG3756 మీరెందుకుG5101 గ్రహింG3539పరుG3756? పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అనువారిG4012 పులిసినG2219 పిండినిగూర్చియేG575 జాగ్రత్తపడుడనిG4337 చెప్పెనుG2036.

12

అప్పుడుG5119 రొట్టెలG740 పులిసినG2219 పిండినిG740గూర్చిG కాదుగానిG235 పరిసయ్యులుG5330 సద్దూకయ్యులుG4523 అనువారి బోధనుG1322 గూర్చియేG575 జాగ్రత్తపడవలెననిG4337 ఆయన తమతో చెప్పెననిG2036 వారు గ్రహించిరిG4920.

13

యేసుG2424 ఫిలిప్పుదైనG5376 కైసరయG2542 ప్రాంతముG3313G1519కుG3588 వచ్చిG2064మనుష్యG444కుమారుG5207డెవడనిG5101 జనులు చెప్పకొనుచున్నారనిG3004 తనG848 శిష్యులనుG3101 అడుగగాG2065

14

వారుకొందరుG3588 బాప్తిస్మమిచ్చుG910 యోహాననియుG2491, కొందరుG243 ఏలీయాG2243 అనియుG3303, కొందరుG2087 యిర్మీయాG2408 అనియు లేకG2228 ప్రవక్తG4396 లలోG3588 ఒకడనియుG1520 చెప్పుకొనుచున్నారనిరిG2036.

15

అందుకాయనమీరైతేG5210 నేనుG3165 ఎవడననిG5101 చెప్పుకొనుచున్నారనిG3004 వారిG846 నడిగెనుG3004.

16

అందుకుG1161 సీమోనుG4613 పేతురుG4074నీవుG4771 సజీవుడగుG2198 దేవునిG2316 కుమారుడవైనG5207 క్రీస్తువనిG5547 చెప్పెనుG2036.

17

అందుకు యేసుG2424సీమోనుG4613 బర్‌ యోనాG920, నీవు ధన్యుడవుG3107, పరలోకG3772మందున్నG1722 నాG3450 తండ్రిG3962 ఈ సంగతి నీకుG4671 బయలుపరచెనేG601కానిG3754 నరులుG45612 నీకుG4671 బయలుG601 పరచలేదుG3756.

18

మరియుG1161 నీవుG4771 పేతురువుG40743; ఈG5026 బండG4073మీదG1909 నాG3450 సంఘమునుG1577 కట్టుదునుG3618, పాతాళలోకG86 ద్వారములుG4439 దానిG846 యెదుట నిలువG2729నేరవనిG3756 నేను నీతోG4671 చెప్పుచున్నానుG3004.

19

పరలోకG3772రాజ్యముG932యొక్కG3588 తాళపుచెవులుG2807 నీ కిచ్చెదనుG1325, నీవు భూలోకG1093మందుG1722 దేనిG3739 బంధించుదువోG1210 అది పరలోకG3772 మందునుG1722 బంధింపG1210బడునుG2071, భూలోకG1093మందుG1722 దేనిG3739 విప్పుదువోG3089 అది పరలోకG3772మందునుG1722 విప్పబడుననిG3089 అతనితో చెప్పెను.

20

అటుపిమ్మటG5119 తాను క్రీస్తుG5547 అనిG2076 యెవనితోను చెప్పG2036వద్దనిG3367 ఆయన తనG848 శిష్యులకుG3101 ఖండితముగా ఆజ్ఞాపించెనుG1291.

21

అప్పటినుండిG575 తాను యెరూషలేముG2414నకుG1519 వెళ్లిG565పెద్దలG4245చేతనుG575 ప్రధాన యాజకులG749చేతనుG2532 శాస్త్రులG1122చేతనుG2532 అనేకG4183 హింసలు పొందిG3958, చంపబడిG615, మూడవG5154దినముG2250G3588 లేచుటG1453 అగత్యమనిG1166 యేసుG2424 తన

22

పేతురుG4074 ఆయనG846 చేయి పట్టుకొనిG4355ప్రభువాG2962, అది నీకు దూరమగుగాకG2436, అది నీG4671 కెన్నడును కలుగG2071దనిG3364 ఆయననుG846 గద్దింపసాగెనుG2008.

23

అయితేG1161 ఆయన పేతురుG4074 వైపు తిరిగిG4762సాతానాG4567, నాG3450 వెనుకకు పొమ్ముG3694; నీవు నాకుG3450 అభ్యంతరG4567 కారణమైయున్నావు; నీవు మనుష్యులG444 సంగతులనేG3588 తలంచుచున్నావుG5426 గానిG235 దేవునిG2316 సంగతులనుG3588 తలంప

24

అప్పుడుG5119 యేసుG2424 తనG848 శిష్యులనుG3101 చూచిఎవడైననుG1536 నన్నుG3450 వెంబడింపG2064గోరినG2309 యెడల, తన్నుతానుG1438 ఉపేక్షించుకొనిG533, తనG848 సిలువG4716నెత్తి కొనిG142 నన్నుG3427 వెంబడింపవలెనుG190.

25

తనG848 ప్రాణమునుG5590 రక్షించుG4982 కొనగోరువాడుG2309 దానిG846 పోగొట్టుకొనునుG622; నాG1752 నిమిత్తముG1700 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొనువాడుG622 దానిG846 దక్కించు కొనునుG2147.

26

ఒక మనుష్యుడుG444 లోకG2889మంతయుG3650 సంపాదించుకొనిG2770 తనG848 ప్రాణమునుG5590 పోగొట్టుకొంటేG2210 అతనికేమిG5101 ప్రయోజనముG5623? ఒక మనుష్యుడుG444 తనG848 ప్రాణమునకుG5590 ప్రతిగాG465 నేమిG5101 యియ్యగలడుG1325?

27

మనుష్యG444కుమారుడుG5207 తనG848 తండ్రిG3962 మహిమG1391 గలవాడైG1722 తనG848 దూతలతోG32 కూడ రాబోవుG2064చున్నాడుG3195. అప్పుG5119డాయన ఎవనిG848 క్రియలG4234చొప్పునG2596 వానికిG1538 ఫలమిచ్చునుG591.

28

ఇక్కడG5602 నిలిచిG2476యున్నG1526 వారిలోకొందరుG5100, మనుష్యG444కుమారుడుG5207 తనG848 రాజ్యముతోG932 వచ్చుటG2064 చూచుG1492వరకుG2193 మరణముG2288 రుచిG1089 చూడరనిG3361 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.