ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆరుG1803 దినములైనG2250 తరువాతG3326 యేసుG2424 పేతురునుG4074 ... యాకోబునుG2385 అతనిG846 సహోదరుడైనG80 యోహానునుG2491 వెంట బెట్టుకొనిG3880 యెత్తయినG5308 యొక కొండG3735 మీదికి ఏకాంతముగాG2596 పోయి వారిG846 యెదుటG1715 రూపాంతరము పొందెనుG3339 .
2
ఆయనG846 ముఖముG4383 సూర్యునిG2246 వలెG5613 ప్రకాశించెనుG2989 ; ఆయనG846 వస్త్రములుG2440 వెలుగుG5457 వలెG5613 తెల్లనిG3022 వాయెనుG1096 .
3
ఇదిగోG2400 మోషేయుG3475 ఏలీయాయుG2243 వారికి కనబడిG3700 ఆయనG846 తోG3326 మాటలాడుచుండిరిG4814 .
4
అప్పుడుG1161 పేతురుG4074 ప్రభువాG2962 , మనG2248 మిక్కడG5602 ఉండుటG1511 మంచిదిG2570 ; నీకిష్టG2309 మైతేG1487 ఇక్కడG5602 నీకుG4671 ఒకటియుG3391 మోషేకుG3475 ఒకటియుG3391 ఏలీయాకుG2243 ఒకటియుG3391 మూడుG5140 పర్ణశాలలుG4633 కట్టుదుననిG4160 యేసుతోG2424 చెప్పెనుG2036 .
5
అతడుG846 ఇంకనుG2089 మాటలాడుచుండగాG2980 ఇదిగోG2400 ప్రకాశమానమైనG5460 యొక మేఘముG3507 వారినిG846 కమ్ముకొనెనుG1982 ; ఇదిగోG2400 ఈయనG3778 నాG3450 ప్రియG27 కుమారుడుG5207 , ఈయనG3738 యందుG1722 నేనానందించు చున్నానుG2106 , ఈయనG846 మాట వినుడG191
6
శిష్యులుG3101 ఈ మాట వినిG191 బోర్లబడిG4098 మిక్కిలిG4970 భయపడగాG5399
7
యేసుG2424 వారియొద్దకు వచ్చిG4334 వారినిG846 ముట్టిG680 లెండిG1453 , భయG5399 పడకుడనిG3361 చెప్పెనుG2036 .
8
వారుG848 కన్నుG3788 లెత్తిG1869 చూడగాG1492 , యేసుG2424 తప్పG3441 మరి ఎవరునుG3762 వారికి కనబడలేదు.
9
వారుG846 కొండG3735 దిగి వచ్చుచుండగాG2597 మనుష్యG444 కుమారుడుG5207 మృతులలోG3498 నుండిG1537 లేచుG450 వరకుG2193 ఈG3588 దర్శనముG3705 మీరు ఎవరి తోనుG444 చెప్పకుడనిG3367 యేసుG2424 వారిG846 కాజ్ఞాపించెనుG1781 .
10
అప్పుG3767 డాయనG846 శిష్యులుG3101 ఈలాగైతే ఏలీయాG2243 ముందుగాG4412 రావG2064 లెననిG1163 శాస్త్రుG1122 లెందుకుG5101 చెప్పుచున్నారనిG3004 ఆయనG846 నడిగిరిG1905 .
11
అందుకాయనఏలీయాG2243 వచ్చిG2046 సమస్తమునుG3956 చక్కపెట్టుG600 ననుG2036 మాట నిజమేG3303 ;
12
అయిననుG1161 ఏలీయాG2243 యిదివరకేG2235 వచ్చెనుG2064 ; వారతనినిG846 ఎరుG1921 గకG3756 తమ కిష్టముG2309 వచ్చినట్టుG3779 అతనిG846 యెడలG1722 చేసిరిG4160 . మనుష్యG444 కుమారుడుG5207 కూడG2532 ఆలాగేG3745 వారిG846 చేతG5259 శ్రమలుG3958 పొందబోవుచున్నాడని మీతోG5213 చె
13
అప్పుడాG5119 యన బాప్తిస్మమిచ్చుG910 యోహానునుG2491 గూర్చిG4012 తమతోG846 చెప్పెననిG2036 శిష్యులుG3101 గ్రహించిరిG4920 .
14
వారుG846 జనసమూహముG3793 నొద్దకుG4314 వచ్చినప్పుడుG2064 ఒకడుG444 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 ఆయనయెదుటG846 మోకాళ్లూనిG1120
15
ప్రభువాG2962 , నాG3450 కుమారునిG5207 కరుణింపుముG1653 ; వాడు చాంద్ర రోగియైG4583 మిక్కిలిG3958 బాధపడుచున్నాడుG2560 ; ఏలాగనగాG3754 అగ్నిG4442 లోG1519 నుG3588 నీళ్లG5204 లోG1519 నుG3588 తరుచుగాG4178 పడుచున్నాడుG4098 ;
16
నీG4675 శిష్యులG3101 యొద్దకు వానినిG846 తీసికొని వచ్చితినిG4374 గాని వారు వానినిG846 స్వస్థG2323 పరచలేకG3756 పోయిరనిG1410 చెప్పెను.
17
అందుకుG1161 యేసుG2424 విశ్వాసములేనిG571 మూర్ఖG1294 తరముG1074 వారలారాG5599 , మీG5216 తోG3326 నేనెంతG2193 కాలముG4219 ఉందునుG2071 ? ఎంతG4219 వరకుG2193 మిమ్మునుG5216 సహింతునుG430 ? వానిని నాయొద్దకుG3427 తీసికొనిరండనిG5342 చెప్పెను.
18
అంతట యేసుG2424 ఆ దయ్యమునుG1140 గద్దింపగాG2008 అది వానినిG846 వదలిG575 పోయెనుG1831 ; ఆG1565 గడియG5610 నుండిG575 ఆG3588 చిన్నవాడుG3816 స్వస్థత నొందెనుG2323 .
19
తరువాత శిష్యులుG3101 ఏకాంతముగాG2596 యేసు నొద్దకుG2424 వచ్చిG4334 మేG2249 మెందుG1302 చేత దానినిG846 వెళ్లగొట్టG1544 లేకG3756 పోతిమనిG1410 అడిగిరి.
20
అందుకాయనమీG5216 అల్పవిశ్వాసముG570 చేతనేG1223 ; మీకుG5213 ఆవగింG4615 జంతG2848 విశ్వాసG4102 ముండినG2192 యెడలG1437 ఈG5129 కొండనుG3735 చూచి ఇక్కడనుండిG1782 అక్కడికిG1563 పొమ్మనగానేG1607 అది పోవును;
21
మీకుG5213 అసాధ్యమైనదిG101 ఏదియు నుండదనిG3762 నిశ్చయముగా మీతోG5213 చెప్పుచున్నాననిG3004 వారితో అనెను.
22
వారుG846 గలిలయG1056 లోG1722 సంచరించుచుండగాG390 యేసుG2424 మనుష్యG444 కుమారుడుG5207 మనుష్యులG444 చేతిG5495 కిG1519 అప్పగింపబడబోవుG3860 చున్నాడుG3195 ,
23
వారాయననుG846 చంపుదురుG615 ; మూడవG5154 దినముG2250 నG3588 ఆయన లేచుననిG1453 వారితో చెప్పగా వారు బహుగాG4970 దుఃఖపడిరిG3076 .
24
వారుG846 కపెర్నహూముG2584 నకుG1519 వచ్చినప్పుడుG2064 అరషెకెలుG1323 అను పన్ను వసూలుచేయువారుG2983 పేతురునొద్దకుG4074 వచ్చిG4334 మీG5216 బోధకుడుG1320 ఈ అరషెకెలుG1323 చెల్లింG5055 పడాG3756 అని యడుగగాచెల్లించుG5055 ననెనుG2036 .
25
అతడు ఇంటిG3614 లోనిG1519 కిG3588 వచ్చిG1525 మాటలాడకమునుపే యేసుG2424 ఆ సంగతిG3753 యెత్తిసీమోనాG4613 , నీG4671 కేమిG5101 తోచుచున్నదిG1380 ? భూG1093 రాజులుG935 సుంకమునుG5056 పన్నునుG2778 ఎవరిG5101 యొద్దG575 వసూలుచేయుదురుG2983 ? కుమారులG5207 యొద్దనాG575 అన్యులG245 యొద్దనాG575 ? అని అడిగెను.
26
అతడుఅన్యులG245 యొద్దనేG575 అని చెప్పగాG5346 యేసుG2424 అలాగైతేG686 కుమారులుG5207 స్వతంత్రులేG1658 .
27
అయిననుG1161 మనము వారికిG846 అభ్యంతరముG4624 కలుగజేయకుండునట్లుG3363 నీవు సముద్రమునకు పోయిG4198 , గాలముG44 వేసిG906 , మొదటG4413 పైకివచ్చుG305 చేపనుG2486 పట్టుకొనిG142 , దానిG846 నోరుG4750 తెరచినG455 యెడల ఒక షెకెలుG4715 దొరకునుG2147 ; దానినిG1565 తీసికొనిG2983 నాG1700 కొరకునుG473 నీG4675 కొరకునుG473 వారికిG846 మ్మనిG1325 అతనితోG846 చెప్పెనుG3004 .