ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH559 యాజకుడైనH3548 అహరోనుH175 మనుమడునుH1121 ఎలియాజరుH499 కుమారుడునైనH1121 ఫీనెహాసుH6372 ,ఇశ్రాయేలీH3478 యులుH1121 షిత్తీములోH7851 దిగియుండగాH3427 ప్రజలుH5971 మోయాబుH4124 రాండ్రH1323 తోH413 వ్యభిచారముH2181 చేయసాగిరిH2490 .
2
ఆ స్త్రీలుH802 తమ దేవతలH430 బలులకుH2077 ప్రజలనుH5971 పిలువగాH7121 వీరు భోజనముచేసిH398 వారి దేవతలకుH430 నమస్కరించిరిH7812 .
3
అట్లు ఇశ్రాయేలీయులుH3478 బయల్పెయోరుతోH1187 కలిసికొనినందునH6775 వారిమీద యెహోవాH3068 కోపముH639 రగులుకొనెనుH2734 .
4
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 నీవు ప్రజలH5971 అధిపతులH7218 నందరినిH3605 తోడుకొనిH3947 , యెహోవాH306 సన్నిధినిH6440 సూర్యునికిH8121 ఎదురుగాH5048 వారిని ఉరితీయుముH3363 . అప్పుడు యెహోవాH3068 కోపాH639 గ్నిH2740 ఇశ్రాయేలీయులH3478 మీదనుండిH4480 తొలగిపోవుననిH7725 చెప్పెనుH559 .
5
కాబట్టి మోషేH4872 ఇశ్రాయేలీయులH3478 న్యాయాధిపతులనుH8199 పిలిపించి మీలో ప్రతివాడునుH376 బయల్పెయోరుతోH1187 కలిసికొనినH6775 తన తన వశములోనివారిని చంపవలెననిH2026 చెప్పెనుH559 .
6
ఇదిగోH2009 మోషేH4872 కన్నులH5869 యెదుటను, ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క ద్వారమునొద్దH6607 ఏడ్చుచుండినH1058 ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజముH5712 యొక్క కన్నులయెదుటనుH5869 , ఇశ్రాయేలీH3478 యులH1121 లోH4480 ఒకడుH376 తన సహోదరులH251 యొద్దకుH413 ఒక మిద్యాను స్త్రీనిH4084 తోడుకొనిH7126 వచ్చెనుH935 .
7
యాజకుడైనH3548 అహరోనుH175 మనుమడునుH1121 ఎలియాజరుH499 కుమారుడునైనH1121 ఫీనెహాసుH6372 అది చూచిH7200 ,
8
సమాజముH5712 నుండిH4480 లేచిH6965 , యీటెనుH7420 చేతH3027 పట్టుకొనిH3947 పడకచోటిH6898 కిH413 ఆ ఇశ్రాయేలీH3478 యునిH376 వెంబడిH310 వెళ్లిH935 ఆ యిద్దరినిH8147 , అనగా ఆ ఇశ్రాయేలీH3478 యునిH376 ఆ స్త్రీనిH802 కడుపులోH6897 గుండ దూసిపోవునట్లుH413 పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీH3478 యులలోH1121 నుండిH4480 తెగులుH4046 నిలిచి పోయెనుH6113 .
9
ఇరువదిH6242 నాలుగుH702 వేలమందిH505 ఆ తెగులుH4046 చేత చనిపోయిరిH4191 .
10
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH1696 యాజకుడైనH3548 అహరోనుH175 మనుమడునుH1121 ఎలియాజరుH499 కుమారుడునైనH1121 ఫీనెహాసుH6372 ,
11
వారి మధ్యనుH8432 నేను ఓర్వలేనిదానినిH7065 తాను ఓర్వలేకపోవుటవలనH854 ఇశ్రాయేలీH3478 యులH1121 మీదH5921 నుండిH4480 నా కోపముH2534 మళ్లించెనుH7725 గనుక నేను ఓర్వలేకయుండియుH7068 ఇశ్రాయేలీH3478 యులనుH1121 నశింపజేయH3615 లేదుH3808 .
12
కాబట్టిH3651 నీవు అతనితో ఇట్లనుముH559 అతనితో నేను నా సమాధానH7965 నిబంధననుH1285 చేయుచున్నానుH5414 .
13
అది నిత్యమైనH5769 యాజకH3550 నిబంధనగాH1285 అతనికినిH310 అతని సంతానమునకునుH2233 కలిగియుండునుH1961 ; ఏలయనగాH8478 అతడు తన దేవునిH430 విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీH3478 యులH1121 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసెనుH3722 .
14
చంపబడినH5221 వాని పేరుH8034 జిమీH2174 , అతడు షిమ్యోనీయులలోH8099 తన పితరులH1 కుటుంబమునకుH1004 ప్రధానియైనH5387 సాలూH5543 కుమారుడుH1121 .
15
చంపబడినH5221 స్త్రీH802 పేరుH8034 కొజ్బీH3579 , ఆమె సూరుH6698 కుమార్తెH1323 . అతడుH1931 మిద్యానీయులలోH4080 ఒక గోత్రమునకునుH523 తన పితరులH1 కుటుంబమునకునుH1004 ప్రధానియైH7218 యుండెను.
16
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 మిద్యానీయులుH4084 తమ తంత్రములవలనH5231 మీకు బాధకులై యున్నారుH6887 ; వారినిH1992 బాధపెట్టిH6887 హతము చేయుడిH5221 ;
17
వారు తంత్రములుH5231 చేసి పెయోరుH6465 సంతతిలోను,
18
తెగులుH4046 దినమందుH3117 పెయోరుH6465 విషయములో చంపబడినH5221 తమ సహోదరియుH269 మిద్యానీయులH4080 అధిపతిH5387 కుమార్తెయునైనH1323 కొజ్బీH3579 సంగతిH1697 లోనుH5921 , మిమ్మును మోసపుచ్చిరిH5230 .