బైబిల్

  • జెకర్యా అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

నేను మరలH7725 తేరిచూడగాH7200 రెండుH8147 పర్వతములH2022 మధ్యH996 నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెనుH3318, ఆ పర్వతములుH2022 ఇత్తడిH5178 పర్వతములైH2022 యుండెను.

And I turned, and lifted up mine eyes, and looked, and, behold, there came four chariots out from between two mountains; and the mountains were mountains of brass.
2

మొదటిH7223 రథమునకుH4818 ఎఱ్ఱని H122గుఱ్ఱములుH5483, రెండవH8145 రథమునకుH4818 నల్లనిH7838 గుఱ్ఱములుH5483,

In the first chariot were red horses; and in the second chariot black horses;
3

మూడవH7992 రథమునకుH4818 తెల్లనిH3836 గుఱ్ఱములుH5483 నాలుగవH7243 రథమునకుH4818 చుక్కలు చుక్కలుగలH1261 బలమైనH554 గుఱ్ఱముH5483 లుండెను.

And in the third chariot white horses; and in the fourth chariot grisled and bay horses.
4

నా యేలినవాడాH113, యివేH428మిటియనిH4100 నాతో మాటలాడుచున్నH1696 దూతనుH4397 నేనడుగగాH6030

Then I answered and said unto the angel that talked with me, What are these, my lord?
5

అతడు నాతో ఇట్లనెనుH6030-ఇవిH428 సర్వH3605లోకనాధుడగుH776 యెహోవాH113 సన్నిధిని విడిచి బయలు వెళ్లుH3318 ఆకాశపుH8064 చతుH702ర్వాయువులుH7307.

And the angel answered and said unto me, These are the four spirits of the heavens, which go forth from standing before the Lord of all the earth.
6

నల్లనిH7838 గుఱ్ఱములున్నH5483 రథము ఉత్తరH6828దేశములోనికిH776 పోవునది; తెల్లనిH3836 గుఱ్ఱములున్న రథము వాటి వెంబడిపోవునుH3318, చుక్కలు చుక్కలుగలH1261 గుఱ్ఱములుగల రథము దక్షిణH8486దేశములోనికిH776 పోవునుH3318.

The black horses which are therein go forth into the north country; and the white go forth after them; and the grisled go forth toward the south country.
7

బలమైనH554 గుఱ్ఱములు బయలువెళ్లిH3318 లోకమంతటH776 సంచరింపH1980 ప్రయత్నింపగాH1245, పోయిH1980 లోకమందంతటH776 సంచరించుడనిH1980 అతడు సెలవిచ్చెనుH559 గనుక అవి లోకమందంతటH776 సంచరించుచుండెనుH1980.

And the bay went forth, and sought to go that they might walk to and fro through the earth: and he said, Get you hence, walk to and fro through the earth. So they walked to and fro through the earth.
8

అప్పుడతడు నన్ను పిలిచిH1696ఉత్తరH6828దేశములోనికిH776 పోవుH3318 వాటిని చూడుము; అవి ఉత్తరH6828దేశమందుH776 నా ఆత్మనుH7307 నెమ్మదిH5117 పరచునని నాతో అనెనుH559.

Then cried he upon me, and spake unto me, saying, Behold, these that go toward the north country have quieted my spirit in the north country.
9

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

And the word of the LORD came unto me, saying,
10

చెరH1473పట్టబడినవారిలోH3947 బబులోనుH4480 నుండి వచ్చినH935 హెల్దయిH2469 టోబీయాH2900 యెదాయాH3048 అనువారు జెఫన్యాH6846 కుమారుడగుH1121 యోషీయాH2977 యింట దిగియున్నారు; వారుH859 చేరినH935 దినముననేH3117 నీవు ఆ యింటికిH1004పోయిH935

Take of them of the captivity, even of Heldai, of Tobijah, and of Jedaiah, which are come from Babylon, and come thou the same day, and go into the house of Josiah the son of Zephaniah;
11

వారి నడిగి వెండిH3701 బంగారములనుH2091 తీసికొనిH3947 కిరీటముH5850చేసిH6213 ప్రధానH1419 యాజకుడునుH3548 యెహోజాదాకుH3087 కుమారుడునైనH1121 యెహోషువH3091 తలమీదH7218 ఉంచిH7760

Then take silver and gold, and make crowns, and set them upon the head of Joshua the son of Josedech, the high priest;
12

అతనితో ఇట్లనుముH559-సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-చిగురుH6780 అను ఒకడుH376 కలడు; అతడు తన స్థలములోనుండిH8478 చిగుర్చునుH6779, అతడు యెహోవాH3068 ఆలయముH1964 కట్టునుH1129.

And speak unto him, saying, Thus speaketh the LORD of hosts, saying, Behold the man whose name is The BRANCH; and he shall grow up out of his place, and he shall build the temple of the LORD:
13

అతడే H1931యెహోవాH3068 ఆలయముH1964 కట్టునుH1129; అతడుH1931 ఘనత వహించుకొనిH5375 సింహాసH3678నాసీనుడైH3427 యేలునుH4910,సింహాసనాసీనుడైH3678 అతడు యాజకత్వముH3548 చేయగా ఆ యిద్దరికిH8147 సమాధానకరమైనH7965 యోచనలుH6098 కలుగునుH1961.

Even he shall build the temple of the LORD; and he shall bear the glory, and shall sit and rule upon his throne; and he shall be a priest upon his throne: and the counsel of peace shall be between them both.
14

ఆ కిరీటముH5850 యెహోవాH3068 ఆలయములోH1964 జ్ఞాపకార్థముగాH2146 ఉంచబడి, హేలెమునకునుH2494 టోబీయాకునుH2900 యెదాయాకునుH3048 జెఫన్యాH6846 కుమారుడైనH1121 హేనునకునుH2581 ఉండునుH1961.

And the crowns shall be to Helem, and to Tobijah, and to Jedaiah, and to Hen the son of Zephaniah, for a memorial in the temple of the LORD.
15

దూరముగాH7350 ఉన్నవారు వచ్చిH935 యెహోవాH3068 ఆలయమునుH1964 కట్టుదురుH1129, అప్పుడు యెహోవాH3068 నన్ను మీ యొద్దకుH413 పంపెననిH7971 మీరు తెలిసికొందురుH3045; మీ దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 మీరు జాగ్రత్తగా ఆలకించినH8085యెడలH518 ఈలాగు జరుగునుH1961.

And they that are far off shall come and build in the temple of the LORD, and ye shall know that the LORD of hosts hath sent me unto you. And this shall come to pass, if ye will diligently obey the voice of the LORD your God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.