బైబిల్

  • జెకర్యా అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కడవరిH4456 వానకాలమునH6256 వర్షముH4306 దయచేయుమని యెహోవానుH3068 వేడుకొనుడిH7592 . ప్రతివానిH376 చేనిలోనుH7704 పైరుH6212 మొలుచునట్లు యెహోవాH3068 మెరుపులనుH2385 పుట్టించును, ఆయన వానలుH4306 మెండుగా కురిపించునుH1653 .

2

గృహదేవతలుH8655 వ్యర్థమైనH205 మాటలు పలికిరిH1696 , సోదెగాండ్రకుH7080 నిరర్థకమైనH8267 దర్శనములు కలిగినవిH2372 , మోసముతోH7723 కలలకుH2472 భావము చెప్పిరిH1696 , మాయగలH1892 భావములు చెప్పి ఓదార్చిరిH5162 . కాబట్టిH3651 గొఱ్ఱలమందH6629 తిరుగులాడునట్లుH3644 జనులు తిరుగులాడిరిH5265 , కాపరిH7462 లేకH369 బాధనొందిరిH6031 .

3

నా కోపాగ్నిH639 మండుచుH2734 కాపరులH7462 మీదH5921 పడును, మేకలనుH6260 నేను శిక్షించెదనుH6485 , సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 తన మందయగుH5739 యూదాH3063 వారినిH1004 దర్శించిH6485 వారిని తనకు రాజకీయములగుH4421 అశ్వములH5483 వంటివారినిగాH1935 చేయునుH7760 .

4

వారిలోనుండిH4480 మూలH6438 రాయి పుట్టునుH3318 , మేకునుH3489 యుద్ధపుH4421 విల్లునుH7198 వారిచేతH4480 కలుగును, బాధించువాడుH3605 వారిలోనుండిH4480 బయలుదేరును,

5

వారు యుద్ధముచేయుచుH4421 వీధులH2351 బురదలోH2916 శత్రువులను త్రొక్కుH947 పరాక్రమశాలురవలెH1368 ఉందురుH1961 . యెహోవాH3068 వారికి తోడైయుండునుH5973 గనుకH3588 వారు యుద్ధముచేయగాH3898 గుఱ్ఱములనుH5483 ఎక్కువారుH7392 సిగ్గునొందుదురుH954 .

6

నేను యూదాH3063 వారినిH1004 బలశాలురుగాH1396 చేసెదను, యోసేపుH3130 సంతతివారికిH1004 రక్షణH3467 కలుగజేసి వారికి నివాసస్థలము ఇచ్చెదను, నేను వారిH3588 యెడలH7355 జాలిపడుదును, నేను వారి దేవుడనైనH430 యెహోవానుH3068 , నేనుH589 వారిH3588 మనవి ఆలకింపగాH6030 నేను వారిని విడిచిపెట్టినH2186 సంగతి వారు మరచిపోవుదురుH1961 .

7

ఎఫ్రాయిమువారుH669 బలాఢ్యులవంటిH1368 వారగుదురుH1961 , ద్రాక్షారసH3196 పానము చేయువారు సంతోషించునట్లు వారు మనస్సునH3820 ఆనందింతురుH8055 , వారి బిడ్డలుH1121 దాని చూచిH7200 ఆనందపడుదురుH8055 , యెహోవానుH3068 బట్టివారు హృదయపూర్వకముగాH3820 ఉల్లసించుదురుH1523 .

8

నేను వారిని విమోచించియున్నానుH6299 గనుకH3588 వారిని ఈలవేసిH8319 పిలిచి సమకూర్చెదనుH6908 , మునుపు విస్తరించిH7235 నట్లుH3644 వారు విస్తరించుదురుH7235 .

9

అన్యజనులలోH5971 నేను వారిని విత్తగాH2232 దూరదేశములలోH4801 వారు నన్ను జ్ఞాపకముH2142 చేసికొందురు, వారును వారిH854 బిడ్డలునుH1121 సజీవులైH2421 తిరిగి వత్తురుH7725 ,

10

ఐగుప్తుH4714 దేశములోనుండిH776 వారిని మరలH7723 రప్పించి అష్షూరుH804 దేశములోనుండి సమకూర్చిH6908 , యెక్కడను చోటు చాలనంతH3808 విస్తారముగా గిలాదు దేశముH776 లోనికినిH1568 లెబానోనుH3844 దేశము లోనికిని వారిని తోడుకొనిH935 వచ్చెదను.

11

యెహోవా దుఃఖH6869 సముద్రమునుH3220 దాటిH5674 సముద్రH3220 తరంగములనుH1530 అణచిH5221 వేయును, నైలునదిH2975 యొక్క లోతైనH4688 స్థలములను ఆయన ఎండజేయునుH3001 , అష్షూరీయులH804 అతిశయాస్పదముH1347 కొట్టివేబడునుH3381 ,ఐగుప్తీయులుH4714 రాజదండమునుH7626 పోగొట్టుకొందురుH5493 .

12

నేను వారిని యెహోవాయందుH3068 బలశాలురగాH1396 చేయుదును, ఆయన నామముH8034 స్మరించుచు వారు వ్యవహరింతురు;ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.