ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇదిగోH2009 యెహోవాH3068 దినముH3117 వచ్చుచున్నదిH935 , అందు మీయొద్ద దోచబడినH7998 సొమ్ము పట్టణములోనేH7130 విభాగింపబడునుH2505 .
2
ఏలయనగా యెరూషలేముH3389 మీదH413 యుద్ధముH4421 చేయుటకు నేను అన్యజనుH1471 లందరినిH3605 సమకూర్చబోవుచున్నానుH622 ; పట్టణముH5892 పట్టబడునుH3920 , ఇండ్లుH1004 కొల్లH8155 పెట్టబడును, స్త్రీలుH802 చెరుపబడుదురుH7693 , పట్టణములోH5892 సగముమందిH2677 చెరపట్టబడిH1473 పోవుదురుH3318 ; అయితే శేషించువారుH3499 నిర్మూలముH3772 కాకుండH3808 పట్టణములోH5892 నిలుతురు.
3
అప్పుడు యెహోవాH3068 బయలుదేరిH3318 తాను యుద్ధH7128 కాలమునH3117 యుద్ధముH3898 చేయు రీతిగా ఆ అన్యజనులతోH1471 యుద్ధముH3898 చేయును.
4
ఆH1931 దినమునH3117 యెరూషలేముH3389 ఎదుటH6440 తూర్పుతట్టుననున్న ఒలీవH2132 కొండH2022 మీదH5921 ఆయన పాదముH7272 లుంచగాH5975 ఒలీవకొండ తూర్పుH4217 తట్టునకును పడమటిH3220 తట్టువకును నడిమికిH2677 విడిపోయిH1234 సగముH2677 కొండH2022 ఉత్తరపుతట్టునకునుH6828 సగముH2677 కొండ దక్షిణపుతట్టునకునుH5045 జరుగునుH4185 గనుక విశాలమైనH1419 లోయH1516 యొకటి యేర్పడును.
5
కొండలమధ్యH2022 కనబడు లోయH1516 ఆజీలుH682 వరకుH413 సాగగాH5060 మీరు ఆ కొండH2022 లోయలోనికిH1516 పారిపోవుదురుH5127 . యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 దినములలోH3117 కలిగిన భూకంపమునకుH7494 మీరు భయపడి పారిపోయిH5127 నట్లుH834 మీరు పారిపోవుదురుH5127 , అప్పుడు నీతోకూడH5973 పరిశుద్దుH6918 లందరునుH3605 వచ్చెదరు. నా దేవుడైనH430 యెహోవాH3068 ప్రత్యక్షమగునుH935 .
6
యెహోవా, ఆH1931 దినమునH3117 ప్రకాశమానమగునవిH216 సంకుచితములుH3368 కాగాH1961 వెలుగుH7087 లేకపోవునుH3808 .
7
ఆ దినముH3117 ప్రత్యేకమైనదిగా ఉండునుH1961 , అది యెహోవాకుH3068 తెలియబడినH3045 దినముH3117 పగలుH3117 కాదుH3808 రాత్రిH3915 కాదుH3808 ; అస్తమయH6153 కాలమునH6256 వెలుతురుH216 కలుగునుH1961 .
8
ఆH1931 దినమునH3117 జీవH2416 జలములుH4325 యెరూషలేములోనుండిH3389 పారి సగముH2677 తూర్పుH6931 సముద్రముH3220 నకునుH413 సగముH2677 పడమటిH314 సముద్రముH3220 నకునుH413 దిగునుH3318 . వేసవికాలమందునుH7019 చలికాలమందునుH2779 ఆలాగుననే జరుగునుH1961 .
9
యెహోవాH3068 సర్వH3605 లోకమునకుH776 రాజైH4428 యుండునుH1961 , ఆH1931 దినమునH3117 యెహోవాH3068 ఒక్కడేH259 అనియు, ఆయనకు పేరుH8034 ఒక్కటేH259 అనియు తెలియబడునుH1961 .
10
యెరూషలేముH3389 బెన్యామీనుH1144 గుమ్మముH480 నుండి మూల గుమ్మమువరకును, అనగా మొదటిH7223 గుమ్మపుH8179 కొనH6434 వరకునుH5704 ,హనన్యేలుH2606 గుమ్మముH4026 నుండిH5704 రాజుH4428 గానుగులH3342 వరకునుH5704 వ్యాపించునుH7213 , మరియు గెబనుండిH1387 యెరూషలేముH3389 దక్షిణపుH5045 తట్టుననున్న రిమ్మోనువరకుH7417 దేశH776 మంతయుH3605 మైదానముగాH6160 ఉండునుH5437 ,
11
పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురుH3427 , శాపముH2764 ఇకనుH5750 కలుH1961 గదుH3808 , యెరూషలేముH3389 నివాసులు నిర్భయముగాH983 నివసింతురుH3427 .
12
మరియు యెహోవాH3068 తెగుళ్లుH4046 పుట్టించి యెరూషలేముH3389 మీదH5921 యుద్ధముH6633 చేసిన జనముH5971 లనందరినిH3605 ఈలాగున మొత్తునుH5062 ; వారు నిలిచియున్నపాటుననేH5975 వారి దేహములుH1320 కుళ్లిపోవునుH4743 , వారి కన్నులుH5869 కనుతొఱ్ఱలలోఉండియేH2356 కుళ్లిపోవునుH4743 వారి నాలుకలుH3956 నోళ్లలోH6310 ఉండియే కుళ్లిపోవునుH4743 .
13
ఆH1931 దినమునH3117 యెహోవాH3068 వారిలో గొప్పH7227 కల్లోలముH4103 పుట్టింపగాH1961 వారందరుH376 ఒకరిH7453 కొకరు విరోధులైH5927 ఒకరిH7453 మీదH5921 నొకరు పడుదురు.
14
యూదాH3063 వారుH1571 యెరూషలేమునొద్దH3389 యుద్ధముH3898 చేయుదురు, బంగారునుH2091 వెండియుH3701 వస్త్రములునుH899 చుట్టునున్నH5439 అన్యజనుH1471 లందరిH3605 ఆస్తియంతయుH2428 విస్తారముగాH7230 కూర్చబడునుH622 .
15
ఆలాగుననేH3651 గుఱ్ఱములమీదనుH5483 కంచరగాడిదలమీదనుH6505 ఒంటెలమీదనుH1581 గార్దభములమీదనుH2543 దండు పాళెములోH4264 ఉన్నH1961 పశువుH929 లన్నిటిమీదనుH3605 తెగుళ్లుH4046 పడునుH1961 .
16
మరియు యెరూషలేముH3389 మీదికిH5921 వచ్చినH935 అన్యజనులలోH1471 శేషించినH3498 వారందరునుH3605 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాయనుH3068 రాజునకుH4428 మ్రొక్కుటకునుH7812 పర్ణశాలH5521 పండుగH2282 ఆచరించుటకునుH2287 ఏటేటH8141 వత్తురు.
17
లోకH776 మందుండుH1961 కుటుంబములలోH4940 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాయనుH3068 రాజునకుH4428 మ్రొక్కుటకైH7812 యెరూషలేముH3389 నకుH413 రానిH3808 వారందరిమీదH5921 వర్షముH1653 కురువH3808 కుండునుH1961 .
18
ఐగుప్తీయులH4714 కుటుంబపువారుH4940 బయలుదేరకయుH3808 రాH935 కయుH3808 ఉండినయెడలH518 వారికి వర్షము లేకపోవునుH3808 , పర్ణశాలH5521 పండుగH2282 ఆచరించుటకైH2287 రానిH3808 అన్యజనులకుH1471 తాను నియమించిన తెగులుతోH4046 యెహోవాH3068 వారిని మొత్తునుH5062 .
19
ఐగుప్తీయులకునుH4714 , పర్ణశాలH5521 పండుగH2282 ఆచరించుటకుH2287 రానిH3808 అన్యజనులH1471 కందరికినిH3605 రాగలH1961 శిక్షH2403 యిదేH2063 .
20
ఆH1931 దినమునH3117 గుఱ్ఱములయొక్కH5483 కళ్లెములH4698 మీదH5921 -యెహోవాకుH3068 ప్రతిష్టితముH6944 అను మాట వ్రాయబడునుH1961 ; యెహోవాH3068 మందిరములోనున్నH1004 పాత్రలుH5518 బలిపీఠముH4196 ఎదుటనున్నH6440 పళ్లెములవలెH4219 ప్రతిష్ఠితములుగా ఎంచబడునుH1961 .
21
యెరూషలేమునందునుH3389 యూదాదేశమందునుH3063 ఉన్న పాత్రH5518 లన్నియుH3605 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాకుH3068 ప్రతిష్టితముH6944 లగునుH1961 ; బలిపశువులను వధించుH2076 వారందరునుH3605 వాటిలో కావలసినవాటిని తీసికొనిH3947 వాటిలో వండుకొందురుH1310 . ఆH1931 దినమునH3117 కనానీయుడుH3669 ఇకనుH5750 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 మందిరములోH1004 ఉండడుH3808 .