ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
రాజైనH4428 దర్యావేషు H1867 ఏలుబడియందు రెండవH8147 సంవత్సరముH8141 ఆరవH8345 నెలH2320 మొదటిH259 దినమునH3117 ప్రవక్తH5030 యగుH413 హగ్గయిH2292 ద్వారాH3027 యూదాH3063 దేశముమీద అధికారియుH6346 షయల్తీయేలుH7597 కుమారుడునైనH1121 జెరుబ్బాబెలుకునుH2216 ప్రధానH1419 యాజకుడునుH3548 యెహోజాదాకుH3087 కుమారుడునైనH1121 యెహోషువH3091 కునుH413 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3086 ఆజ్ఞ ఇచ్చున దేమనగాH3541
2
సమయమింక H6256 రాలేదుH935 , యెహోవాH3086 మందిరమునుH1004 కట్టించుటకుH1129 సమయమింకH6256 రాలేదనిH935 యీH2088 జనులుH5971 చెప్పుచున్నారేH559 .
3
అందుకు యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 ప్రవక్తయగుH5030 హగ్గయిH2292 ద్వారాH3027 సెలవిచ్చినదేమనగాH559
4
ఈ మందిరముH1004 పాడైయుండగాH2720 మీరుH859 సరంబీవేసినH5603 యిండ్లలోH1004 నిసించుటకుH3427 ఇదిH2088 సమయమాH6256 ?
5
కాబట్టి సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH3541 మీ ప్రవర్తననుగూర్చిH1870 ఆలోచించుకొనుడిH7760 .
6
మీరు విస్తారముగాH7235 విత్తిననుH2232 మీకు కొంచెమేH4592 పండెనుH935 , మీరు భోజనముH398 చేయుచున్నను ఆకలిH7646 తీరకయున్నదిH369 , పానముH8345 చేయుచున్నను దాహముH7937 తీరకయున్నదిH369 , బట్టలుH3847 కప్పు కొనుచున్నను చలిH2552 ఆగకున్నదిH369 , పనివారు కష్టముచేసి జీతముH7936 సంపాదించుకొనినను జీతముH7936 చినిగిపోయినH5344 సంచిలోH6872 వేసినట్టుగాH413 ఉన్నది.
7
కాగాH3541 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 మీ ప్రవర్తననుగూర్చిH1870 ఆలోచించుకొనుడిH7760 .
8
పర్వతముH2022 లెక్కిH5927 మ్రానుH6086 తీసికొనిH935 వచ్చి మీరు ఈ మందిరమునుH1004 కట్టించినH1129 యెడల దానియందు నేను సంతోషించిH7521 నన్ను ఘనపరచుకొందుననిH3513 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
9
విస్తారముగాH7235 కావలెననిH413 మీరు ఎదురు చూచితిరిH6437 గానిH2009 కొంచెముగాH4592 పండెను; మీరు దానిని ఇంటికిH1004 తేగాH935 నేను దానినిH834 చెదరగొట్టితినిH5301 ; ఎందుచేతH3282 నని యెహోవాH3068 అడుగుచున్నాడుH5002 . నా మందిరముH1004 పాడైయుండగాH2720 మీరందరుH376 మీ మీH859 యిండ్లుH1004 కట్టుకొనుటకు త్వరపడుటచేతనేH3282 గదా.
10
కాబట్టిH5921 మిమ్మునుబట్టిH5921 ఆకాశపుమంచుH8064 కురువకయున్నదిH4480 , భూమిH776 పండకH2981 యున్నదిH3607 .
11
నేను భూమిH776 కినిH5921 పర్వతములH2022 కునుH5921 అనావృష్టి కలుగజేసి, ధాన్యముH1715 విషయములోనుH5921 ద్రాక్షారసముH8492 విషయములోనుH5921 తైలముH3323 విషయములోనుH5921 భూమి ఫలించు సమస్తముH3605 విషయములోనుH5921 మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిH3709 పనులన్నిటిH3018 విషయములోనుH5921 క్షామము పుట్టించియున్నాను.
12
షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2216 యెహోజాదాకుH3087 కుమారుడునుH1121 ప్రధానH1419 యాజకుడునగుH3548 యెహోషువయుH3091 శేషించినH7611 జనులందరునుH3605 తమ దేవుడైన యెహోవాH3068 మాటలుH6963 ఆలకించిH8085 , తమ దేవుడైనH430 యెహోవాH3068 ప్రవక్తH5030 యైన హగ్గయినిH2292 పంపించిH7971 , తెలియజేసిన వార్త విని యెహోవాయందుH4480 భయభక్తులుH3372 పూనిరి.
13
అప్పుడు యెహోవా దూతయైన హగ్గయిH2292 యెహోవాH3068 తెలియ జేసిన వార్తనుH4397 బట్టి జనులకుH5971 ప్రకటించినదేమనగాH559 నేనుH589 మీకుH854 తోడుగా ఉన్నాను; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
14
యెహోవాH3068 యూదాH3063 దేశపు అధికారియగుH6346 షయల్తీయేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలుH2216 యొక్క మనస్సునుH7307 , ప్రధానH1419 యాజకుడగుH3548 యెహోజాదాకుH3087 కుమారుడైనH1121 యెహోషువH3091 మనస్సునుH7307 ,శేషించినH7611 జనులందరిH3605 మనస్సునుH7307 ప్రేరేపింపగా
15
వారు కూడివచ్చిH935 , రాజైనH4428 దర్యావేషుH1867 యొక్క యేలుబడి యందు రెండవ సంవత్సరముH8141 ఆరవH8345 నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 దినమునH3117 సైన్యములకు అధిపతియగుH6635 తమ దేవునిH430 మందిరపుH1004 పనిH4399 చేయH6213 మొదలుపెట్టిరి.