ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఏడవH7637 నెలH2320 యిరువదిH6242 యొకటవH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తH5030 యగుH3027 హగ్గయిH2292 కి ప్రత్యక్షమైH1916 సెలవిచ్చినH559 దేమనగా
2
నీవు యూదాH3063 దేశపు అధికారియగుH6346 షయల్తీ యేలుH7597 కుమారుడైనH1121 జెరుబ్బాబెలుతోనుH2216 ప్రధానH1419 యాజకుడగుH3548 యెహోజాదాకుH3087 కుమారుడైనH1121 యెహోషువH3091 తోనుH413 శేషించినH7611 జనులతోనుH5971 ఇట్లనుముH559
3
పూర్వకాలమునH7223 ఈH2088 మందిరమునకుH1004 కలిగిన మహిమనుH3519 చూచినవారుH7200 మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇదిH859 ఎట్టిదిగాH4100 కనబడుచున్నదిH7200 ? దానితో ఇది ఎందునను పోలినది కాదనిH3808 తోచుచున్నది గదా.
4
అయినను యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునదేమనగాH5002 జెరుబ్బాబెలూH2216 , ధైర్యముH2388 తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాH3087 కు కుమారుడవైనH1121 యెహోషువాH3091 , ధైర్యముH2388 తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తH3605 జనులారాH5971 , ధైర్యముH2388 తెచ్చుకొని పనిH6213 జరిగించుడి; నేనుH589 మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .
5
మీరు ఐగుప్తుదేశములోH4480 నుండి వచ్చినప్పుడుH3318 నేను మీతో చేసిన నిబంధనH3772 జ్ఞాపకముH5975 చేసికొనుడి; నా ఆత్మH7307 మీ మధ్యనH8432 ఉన్నది గనుక భయపడH3372 కుడిH408 .
6
మరియుH3588 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఇకH5750 కొంతకాలముH4592 ఇంకొకH259 మారు ఆకాశమునుH8064 భూమినిH776 సముద్రమునుH3220 నేలనుH2724 నేనుH589 కంపింపజేతునుH7493 .
7
నేను అన్యజనుH1471 లనందరినిH3605 కదలింపగాH7493 అన్యజనుH1471 లందరిH3605 యొక్క యిష్టవస్తువులుH2532 తేబడునుH935 ; నేను ఈH2088 మందిరమునుH1004 మహిమతోH3519 నింపుదునుH4390 ; ఇదేH2088 సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH559 .
8
వెండిH3701 నాది, బంగారుH2091 నాది, ఇదే సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .
9
ఈ కడవరిH314 మందిరముH1004 యొక్క మహిమH3519 మునుపటిH7223 మందిరముయొక్కH4480 మహిమను మించుననిH1419 సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 . ఈH2088 స్థలమందుH4725 నేను సమాధానముH7965 నిలుపననుగ్రహించెదనుH5414 ; ఇదే సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .
10
మరియు దర్యావేషుH1867 ఏలుబడియందు రెండవH8147 సంవత్సరముH8141 తొమి్మదవనెలH8671 యిరువదిH6242 నాల్గవH702 దినమునH3117 యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తయగుH5030 హగ్గయికిH2292 ప్రత్యక్షమైH413 సెలవిచ్చినH1961 దేమనగాH559
11
సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగున ఆజ్ఞఇచ్చుచున్నాడుH7592 యాజకులయొద్దH3548 ధర్మశాస్త్రH8451 విచారణచేయుముH7592 .
12
ఒకడుH376 ప్రతిష్టితమైనH6944 మాంసమునుH1320 తన వస్త్రపుH899 చెంగునH3671 కట్టుకొనిH5375 , తన చెంగుతోH3671 రొట్టెనైననుH3899 వంటకముH5138 నైనను ద్రాక్షారసమునైననుH3196 తైలమునైననుH8081 మరి ఏవిధమగుH3605 భోజనపదార్థమునైననుH3978 ముట్టినయెడలH5060 , ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా?H6942 యని యాజకులనడుగగాH3548 వారు కాదH3808 నిరిH559
13
శవమునుH5315 ముట్టుటH5060 వలన ఒకడు అంటుపడిH2931 అట్టివాటిలోH428 దేనినైననుH3605 ముట్టినH5060 యెడలH518 తాను ముట్టినదిH5060 అపవిత్రమగునాH2930 యని హగ్గయిH2292 మరల నడుగగాH559 యాజకులుH3548 అది అపవిత్రమగుH2930 ననిరిH559 .
14
అప్పుడు హగ్గయిH2292 వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030 ఈH2088 ప్రజలునుH5971 ఈH2088 జనులునుH1471 నా దృష్టికిH6440 ఆలాగుననేయున్నారుH3651 ; వారు చేయుH3027 క్రియH469 లన్నియుH3605 వారచ్చటH8033 అర్పించునవియన్నియుH7126 నా దృష్టికి అపవిత్రములుH2931 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
15
ఈ రాతిH68 మీదH413 రాయిH68 యుంచిH7760 యెహోవాH3068 మందిరముH1964 కట్టనారంభించినది మొదలుకొనిH4480 ఆ వెనుకH4605 మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడిH7760 .
16
నాటH1961 నుండిH4480 యొకడు ఇరువదిH6242 కుప్పలH6194 కంకులు వేయగాH1961 పదిH6235 కుప్పలంత ధాన్యమే తేలుచున్నదిH1961 ; తీసికొనవలెననిH2834 ఏబదిH2572 కొలల తొట్టిH3342 యొద్దకుH413 ఒకడు రాగాH935 ఇరువదికొలలుH6242 మాత్రమేదొరకునుH1961 .
17
తెగులుతోనుH1259 కాటుకతోనుH3420 వడగండ్లతోనుH7711 మీ కష్టార్జితH4639 మంతటినిH3605 నేను నాశనము చేసియున్నానుH5221 ; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకుH413 రాలేదుH369 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
18
మీరు ఆలోచించుకొనుడిH7760 . ఇంతకుముందుగాH4605 తొమి్మదవH8671 నెల యిరువదిH6242 నాలుగవH702 దినముH3117 నుండిH4480 , అనగా యెహోవాH3068 మందిరపుH1964 పునాది వేసినH3245 నాటH3117 నుండిH4480 మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడిH7760 .
19
కొట్లలోH4035 ధాన్యమున్నదాH2233 ? ద్రాక్షచెట్లయిననుH1612 అంజూరపుచెట్లయిననుH8384 దానిమ్మచెట్లయిననుH7416 ఒలీవH2132 చెట్లయిననుH6086 ఫలించH5375 కపోయెనుH3808 గదా. అయితే ఇదిH2088 మొదలుకొనిH4480 నేను మిమ్మును ఆశీర్వదించెదనుH1288 .
20
మరియు ఆ నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 దినమునH3117 యెహోవాH3068 వాక్కుH1697 హగ్గయికిH2292 మరల ప్రత్యక్షమైH1961 సెల విచ్చినదేమనగాH559
21
యూదాదేశపుH3063 అధికారియగుH6346 జెరుబ్బాబెలుH2216 తోH413 ఇట్లనుముH559 ఆకాశమునుH8064 భూమినిH776 నేను కంపింపజేయుచున్నానుH7493 .
22
రాజ్యములH4467 సింహాసనములనుH3678 నేను క్రింద పడవేతునుH2015 ; అన్యజనులH1471 రాజ్యములకుH4467 కలిగిన బలమునుH2392 నాశనము చేతునుH8045 ; రథములనుH4818 వాటిని ఎక్కిన వారినిH7392 క్రింద పడవేతునుH2015 ; గుఱ్ఱములునుH5483 రౌతులునుH7392 ఒకరిH376 ఖడ్గముచేతH2719 ఒకరు కూలుదురుH3381 .
23
నా సేవకుడవునుH5650 షయల్తీయేలుH7597 కుమారుడవునైనH1121 జెరుబ్బాబెలూH2216 , నేను నిన్ను ఏర్పరచుకొనియున్నానుH977 గనుకH3588 ఆ దినమునH3117 నేను నిన్ను తీసికొనిH3947 ముద్రయుంగరముగాH2368 చేతునుH7760 ; ఇదే సైన్యములకుఅధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .