బైబిల్

  • హబక్కూకు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రవక్తయగుH5030 హబక్కూకునొద్దకుH2265 దర్శనరీతిగాH4853 వచ్చిన దేవోక్తిH2372 .

2

యెహోవాH3068 , నేను మొఱ్ఱపెట్టిననుH7768 నీవెన్నాళ్లుH5704 ఆలకింపH8085 కుందువుH3808 ? బలాత్కారముH2555 జరుగుచున్నదని నేను నీకుH413 మొఱ్ఱపెట్టిననుH2199 నీవు రక్షింH3467 పక యున్నావుH3808 .

3

నన్నెందుకుH4100 దోషముH205 చూడనిచ్చుచున్నావుH7200 ? బాధH5999 నీవేల ఊరకయే చూచుచున్నావుH5027 ? ఎక్కడ చూచినను నాశనమునుH7701 బలాత్కారమునుH2555 అగుపడుచున్నవిH5048 , జగడమునుH7379 కలహమునుH4066 రేగుచున్నవిH5375 .

4

అందువలనH3651 ధర్మశాస్త్రముH8451 నిరర్థకమాయెనుH6313 , న్యాయముH4941 ఎన్నడునుH5331 జరుగH3318 కుండH3808 మానిపోయెను, భక్తి హీనులుH7563 వచ్చి నీతిపరులనుH6662 చుట్టుకొందురుH3803 , న్యాయముH4941 చెడిH6127 పోవుచున్నదిH3318 .

5

అన్యజనులలోH1471 జరుగునది చూడుడిH7200 , ఆలోచించుడిH5027 , కేవలము విస్మయమునొందుడిH8539 . మీ దినములలోH3117 నేనొక కార్యముH6467 జరిగింతునుH6466 , ఆలాగు జరుగుననిH3588 యొకడు మీకు తెలిపిననుH5608 మీరతని నమ్మH539 కయుందురుH3808 .

6

ఆలకించుడిH2009 , తమవికానిH3808 ఉనికిపట్టులనుH4908 ఆక్రమించవలెననిH3423 భూH776 దిగంతములవరకుH4800 సంచరించుH1980 ఉద్రేకముగలH4116 క్రూరులగుH4751 కల్దీయులనుH3778 నేను రేపు చున్నానుH6965 .

7

వారుH1931 ఘోరమైనH3372 భీకరజనముగాH366 ఉన్నారు, వారు ప్రభుత్వమునుH4941 విధులనుH7613 తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురుH3318 .

8

వారి గుఱ్ఱములుH5483 చిరుతపులులH5246 కంటెH4480 వేగముగా పరుగులెత్తునుH7043 , రాత్రియందుH6153 తిరుగులాడు తోడేళ్లH2061 కంటెనుH4480 అవి చురుకైనవిH2300 ; వారి రౌతులుH6571 దూరముH7350 నుండిH4480 వచ్చిH935 తటాలున జొరబడుదురుH6335 , ఎరను పట్టుకొనుటకైH398 పక్షిరాజుH5404 వడిగాH2363 వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురుH5774 .

9

వెనుక చూడకుండH5674 బలాత్కారము చేయుటకైH2555 వారు వత్తురుH935 , ఇసుక రేణువులంతH2344 విస్తారముగా వారు జనులను చెరH7628 పట్టు కొందురుH622 .

10

రాజులనుH4428 అపహాస్యము చేతురుH7046 , అధిపతులనుH7336 హేళన చేతురుH4890 , ప్రాకారముగలH4013 దుర్గములన్నిటినిH3605 తృణీకరింతురుH7832 , మంటిH6083 దిబ్బవేసిH6651 వాటిని పట్టుకొందురుH3920 .

11

తమ బలమునేH3581 తమకు దేవతగా భావింతురుH433 , గాలికొట్టుకొనిH6921 పోవునట్లుH4041 వారు కొట్టుకొని పోవుచుH6440 అపరాధులగుదురుH816 .

12

యెహోవాH3068 నా దేవాH430 , నా పరిశుద్ధ దేవాH6918 , ఆదిH6924 నుండిH4480 నీవున్నవాడవుH859 కావాH3808 ? మేము మరణముH4191 నొందముH3808 ; యెహోవాH3068 , తీర్పు తీర్చుటకుH4941 నీవు వారిని నియమించియున్నావుH7760 ; ఆశ్రయ దుర్గమాH6697 , మమ్మును దండించుటకుH3198 వారిని పుట్టించితివిH3245 .

13

నీ కనుదృష్టిH5869 దుష్టత్వముH7451 చూడలేనంతH7200 నిష్కళంకమైనదిH2889 గదా; బాధించువారుచేయుH5999 బాధనుH3201 నీవు దృష్టింపH5027 జాలవుH3808 గదా; కపటులనుH898 నీవు చూచియుH5027 , దుర్మార్గులుH7563 తమకంటెH4480 ఎక్కువ నీతిపరులనుH6662 నాశనము చేయగాH1104 నీవు చూచియు ఎందుకు ఊరకున్నావుH2790 ?

14

ఏలికH4910 లేనిH3808 చేపలతోనుH1709 ప్రాకు పురుగులతోనుH7431 నీవు నరులనుH120 సమానులనుగా చేసితివిH6213 .

15

వాడు గాలమువేసిH2443 మానవులH120 నందరినిH3605 గుచ్చిH1641 లాగి యున్నాడుH5927 , ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడుH2764 , వాడు తన వలతోH4365 వారిని కూర్చుకొనిH622 సంతోషపడిH8055 గంతులువేయుచున్నాడుH1523 .

16

కావున వలవలనH2764 మంచిH8082 భాగమునుH2506 పుష్టినిచ్చుH1277 భోజనమునుH3978 తనకు కలుగుచున్నవని వాడు తన వలకుH2764 బలుల నర్పించుచున్నాడుH2076 , తన ఉరులకుH4365 ధూపము వేయుచున్నాడుH6999 .

17

వాడు ఎల్లప్పుడునుH8548 తన వలలోనుండిH2764 దిమ్మరించుచుండవలెనాH7324 ? ఎప్పటికిని మానకుండH2550 వాడు జనములనుH1471 హతము చేయు చుండవలెనాH2026 ?

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.