బైబిల్

  • నహూము అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నరహత్య చేసినH1818 పట్టణమాH5892, నీకు శ్రమH1945; అది ఎడH4185 తెగకH3808 యెర పట్టుకొనుచుH2964 మోసముతోనుH3585 బలాత్కారముతోనుH6563 నిండియున్నదిH4392.

2

సారధియొక్కH7752 చబుకు ధ్వనియుH6963 చక్రములH212ధ్వనియుH7494 గుఱ్ఱములH5483 త్రొక్కుడుH1725 ధ్వనియుH6963 వడిగా పరుగెత్తుH7540 రథములH4818ధ్వనియుH6963 వినబడు చున్నవి.

3

రౌతులుH6571 వడిగా పరుగెత్తుచున్నారుH5927, ఖడ్గ ములుH2719 తళతళలాడుచున్నవిH3851, ఈటెలుH2595 మెరయుచున్నవిH1300, చాలమందిH7230 హతమవుచున్నారుH2491; చచ్చిన వారుH2491 కుప్పలు కుప్పలుగాH3514 పడియున్నారు; పీనుగులకుH1472 లెక్కయేH7097 లేదుH369, పీనుగులు కాలికిH1472 తగిలి జనులు తొట్రిల్లుచున్నారుH3782.

4

చక్కనిH2580దానవైH2896 వేశ్యవైH2181 చిల్లంగి తనమందుH3785 జ్ఞానముగల దానవైH1172 జారత్వముH2183చేసి జనాంగములH7230మీదH4480 చిల్లంగితనము జరిగించిH3785 సంసారములనుH4940 అమి్మవే సినదానాH4376,

5

నీవు చేసిన అధిక జారత్వమునుబట్టిH2183 సైన్యములకుH6635 అధిపతియగు యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనేను నీకు విరోధినైయున్నానుH413, నీ చెంగులుH7757 నీ ముఖముH6440మీదిH5921 కెత్తి జనములకుH1471 నీ మానమునుH4626 రాజ్యములకుH4467 నీ యవమానమునుH7036 నేను బయలుపరతునుH7200.

6

పదిమంది యెదుటH7210 నీమీదH5921 మాలిన్యముH8251వేసిH7993 నిన్ను అవమానH5034 పరచెదనుH7760.

7

అప్పుడు నిన్ను చూచుH7200 వారందరుH3605 నీయొద్ద నుండిH4480 పారిపోయిH5074 నీనెవెH5210 పాడైపోయెనేH7703, దానికొరకు అంగలార్చుH5110వారెవరుH4310? నిన్ను ఓదార్చు వారినిH5162 ఎక్కడH370 నుండిH4480 పిలుచుకొని వచ్చెదము అందురుH1961.

8

సముద్రమేH3220 తనకు ఆపుగానుH2346 సముద్రమేH3220 తనకు ప్రాకారముగాను చేసికొనిH2426, బహు జనములచేతH834 చుట్టబడిH5439 నైలునది దగ్గరH2975 నుండినH3427 నోH4480 అమోను పట్టణముకంటెH528 నీవు విశేషమైన దానవాH3190?

9

కూషీయులునుH3568 ఐగుప్తీయులునుH4714 దాని శూరు లరిH6109, వారు విస్తారH369 జనముగా నుండిరిH7097, పూతువారునుH6316 లూబీయులునుH3864 నీకు సహాయులైH5833 యుండిరిH1961.

10

అయిననుH1571 అదిH1931 చెరH7628పట్టబడిH1473 కొనిపోబడెనుH1980, రాజమార్గములH2351 మొగల యందుH7218 శత్రువులు దానిలోని చిన్న పిల్లలనుH5768 బండలకు వేసి కొట్టి చంపిరిH7376, దాని ఘనులమీద చీట్లుH1486వేసిH3032 దాని ప్రధానులH3513 నందరినిH3605 సంకెళ్లతోH2132 బంధించిరిH7576.

11

నీవుH859నుH1571 మత్తురాలవైH7937 దాగుH5956కొందువుH1961, శత్రువుH341 వచ్చుట చూచిH4480 ఆశ్రయదుర్గముH4581 వెదకుదువుH1245.

12

అయితేH518 నీ కోటH4013లన్నియుH3605 అకాలపు పండ్లుH1061 గలH5973 అంజూరపు చెట్లవలె ఉన్నవిH8384; ఒకడు వాటిని కదిలింపగానేH5128 పండ్లు తినవచ్చినవానిH398నోటH6310 పడునుH5307;

13

నీ జనులుH5971 స్త్రీలవంటిH802వారైరిH7130, నీ శత్రువులుH341 చొచ్చు నట్లు నీ దేశపుH776 గవునుల యడ్డకఱ్ఱలుH8179 తీయబడియున్నవిH6605, అగ్నిH784 నీ అడ్డగడియలనుH1280 కాల్చుచున్నదిH398.

14

ముట్టడివేయు కాలమునకుH4692 నీళ్లుH4325 చేదుకొనుముH7579, నీ కోటలనుH4013 బలపరచుముH2388, జిగట మంటిలోనికిH2916 దిగిH935 యిటుకల బురదనుH2563 త్రొక్కుముH7429, ఆవములనుH4404 సిద్ధపరచుముH2388.

15

అచ్చటనేH8033 అగ్నిH784 నిన్ను కాల్చివేయునుH398, ఖడ్గముH2719 నిన్ను నాశనముచేయునుH3772, గొంగళిపురుగుH3218 తినివేయురీతిగాH398 అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంతH3218 విస్తారముగానుH3513 మిడుత లంతH697 విస్తారముగాను ఉండుముH3513.

16

నీ వర్తకులుH7402 లెక్కకుH7235 ఆకాశH8064 నక్షత్రములH3556కంటెH4480 ఎక్కువగానున్నను గొంగళి పురుగుH3218 వచ్చి అంతయు నాకివేసిH6584 యెగిరిపోయెనుH5774.

17

నీవు ఏర్పరచిన శూరులుH4502 మిడుతలంత విస్తారముగా నున్నారుH697, నీ సైనికులుH2951 చలిH7135కాలమందుH3117 కంచెలలోH1448 దిగిన గొంగళి పురుగులవలె నున్నారుH2583. ఎండH8121కాయగాH2224 అవి యెగిరి పోవునుH5074, అవి ఎక్కడH335 వాలినదిH4725 ఎవరికిని తెలియదుH3045.

18

అష్షూరుH804 రాజాH4428, నీ కాపరులుH7462 నిద్రపోయిరిH5123, నీ ప్రధా నులుH117 పండుకొనిరిH7931, నీ జనులుH5971 పర్వతములH2022మీదH5921 చెదరి పోయిరిH6335, వారిని సమకూర్చువాడొకడునుH6908 లేడుH369.

19

నీకు తగిలిన దెబ్బH4347 బహు చెడ్డదిH2470, నీ గాయమునకుH7667 చికిత్సH3545 ఎవడును చేయజాలడుH369, జనులందరు ఎడతెగకH8548 నీచేత హింసH7451నొందిరిH5674, నిన్నుగూర్చినH3588 వార్త వినుH8085 వారందరుH3605 నీ విషయమైH5921 చప్పట్లు కొట్టుదురుH8628.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.