బైబిల్

  • నహూము అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

లయకర్తH6327 నీH6440మీదికిH5921 వచ్చుచున్నాడుH5927, నీ దుర్గమునకుH4694 కావలికాయుముH5341, మార్గములోH1870 కావలియుండుముH6822, నడుముH4975 బిగించుకొనిH2388 బహుH553 బలముగాH3581 ఎదిరించుముH3966,

2

దోచు కొనువారుH1238 వారిని దోపుడుసొమ్ముగాH1238 పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులనుH2156 నరికివేసిననుH7843, అతిశయాస్పదముగాH1347 ఇశ్రా యేలీయులకుH3478వలెH3588 యెహోవాH3068 యాకోబుH3290 సంతతికి మరలH7725 అతిశయాస్పదముగాH1347 అనుగ్రహించును.

3

ఆయన బలా ఢ్యులH1368 డాళ్లుH4043 ఎరుపాయెనుH119, పరాక్రమH2428శాలురుH376 రక్తవర్ణపుH8529 వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచినH3559 దినమునH3117 రథభూషణములుH7393 అగ్నివలెH784 మెరయుచున్నవిH6393, సరళ దారుమయమైన యీటెలుH1265 ఆడు చున్నవిH7477;

4

వీధులలోH2351 రథములుH7393 మిక్కిలి తొందరగా పోవుచున్నవిH1984, రాజమార్గములలోH7339 రథములుH7393 ఒక దానిమీద నొకటిH8264 పడుచు పరుగెత్తుచున్నవిH7323, అవి దివిటీలవలెH3940 కన బడుచున్నవిH4758, మెరుపులవలెH1300 అవి పరుగెత్తుచున్నవిH7323,

5

రాజు తన పరాక్రమశాలురనుH117 జ్ఞాపకము చేసికొనగాH2142 వారు నడుచుచుH1979 పడిపోవుదురుH3782, ప్రాకారమునకుH2346 పరుగెత్తిH4116 వచ్చి మ్రానుH5526 సిద్ధపరచుదురుH3559.

6

నదులదగ్గరనున్నH5104 గుమ్మ ములుH8179 తెరువబడుచున్నవిH6605, నగరుH1964పడిపోవుచున్నదిH4127.

7

నిర్ణయమాయెనుH1540, అది దిగంబరమై కొనిపోబడుచున్నదిH5927, గువ్వలుH3123 మూల్గునట్లుH6963 దాని దాసీలుH519 రొమ్ముH3824 కొట్టుకొనుచు మూల్గుచున్నారుH6963.

8

కట్టబడిH4480నప్పటినుండిH3117 నీనెవెH5210 పట్టణము నీటిH4325కొలనువలెH1295 ఉండెను; దాని జనులుH1992 పారిపోవు చున్నారుH5127; నిలువుడిH5975 నిలువుడిH5975 అని పిలిచినను తిరిగి చూచువాడొకడునుH6437 లేడుH369.

9

వెండిH3701 కొల్లపెట్టుడిH962, బంగా రముH2091 కొల్లపెట్టుడిH962, అది సకలH3605విధములైనH4480 విచిత్రములగుH2532 ఉపకరణములతోH3627 నిండియున్నదిH3519, అవి లెక్కH7097లేకH369 యున్నవిH8498.

10

అది వట్టిదిగానుH950 శూన్యముగానుH4003 పాడుగానుH1110 అగుచున్నది, జనుల హృదయముH3820 కరిగిపోవుచున్నదిH4549, మోకాళ్లుH1290 వణకుచున్నవిH6375, అందరిH3605 నడుములుH4975 బహుగా నొచ్చుచున్నవిH2479, అందరిH3605 ముఖములుH6440 తెల్లబోవుచున్నవిH6289.

11

సింహములH738 గుహH4583 యేమాయెనుH346? సింహపుపిల్లలH3715 మేతస్థలH4829 మేమాయెనుH834? ఎవరునుH369 బెదరింపకుండH2729 సింహమునుH738 ఆడు సింహమునుH3833 సింహపు పిల్లలునుH738 తిరుగులాడుH1980 స్థలమేమా యెను?

12

తన పిల్లలకుH1484 కావలసినంతH1767 చీల్చివేయుచుH2963, ఆడు సింహములకునుH3833 కావలసినంతH4390 గొంతుక నొక్కి పట్టుచుH2614, తన గుహలనుH2356 ఎరతోనుH2966 తన నివాసములనుH4585 వేటాడి పట్టినH2964 యెరతోనుH2966 నింపినH4390 సింహమేమాయెనుH3833?

13

నేను నీకు విరోధినైH413 యున్నాను, వాటి పొగH6227 పైకెక్కునట్లుగా నీ రథములనుH7393 కాల్చివేసెదనుH1197, కత్తిH2719 నీ కొదమ సింహములనుH3715 మింగివేయునుH398, నీకిక దొరకకుండ భూమిH776లోనుండిH4480 నీవు పట్టుకొనిన యెరనుH2964 నేను తీసివేతునుH3772, నీ దూతలH4397 శబ్దముH6963 ఇకH5750 వినH8085బడదుH3808; ఇదే సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 వాక్కుH5002.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.