ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అయితే సమూహములుగాH1416 కూడుదానాH1323 , సమూహములుగాH1413 కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడిH4692 వేయుచున్నారుH7760 , వారు ఇశ్రాయేలీయులH3478 న్యాయాధిపతినిH8199 కఱ్ఱతోH7626 చెంపH3895 మీదH5921 కొట్టుచున్నారుH5221 .
2
బేత్లెహేముH1035 ఎఫ్రాతాH672 , యూదావారిH3063 కుటుంబములలోH505 నీవుH859 స్వల్పగ్రామH6810 మైననుH1961 నాకొరకు ఇశ్రాయేలీయులనుH3478 ఏలH4910 బోవువాడుH1961 నీలోనుండిH4480 వచ్చునుH3318 ; పురాతనకాలముH6924 మొదలుకొని శాశ్వతకాలముH5769 ఆయన ప్రత్యక్షమగుచుండెను.
3
కాబట్టిH3651 ప్రసవమగుH3205 స్త్రీ పిల్లనుకనుH3205 వరకుH5704 ఆయన వారిని అప్పగించునుH5414 , అప్పుడు ఆయన సహోదరులలోH251 శేషించినవారునుH3499 ఇశ్రాయేలీయుH3478 లతోH5921 కూడ తిరిగిH7725 వత్తురు./p.
4
ఆయన నిలిచిH5975 యెహోవాH3068 బలముపొందిH5797 తన దేవుడైనH430 యెహోవాH3068 నామH8034 మహాత్మ్యమునుబట్టిH1347 తన మందను మేపునుH7462 . కాగా వారుH3588 నిలుతురుH3427 , ఆయన భూH776 మ్యంతములH657 వరకుH5704 ప్రబలుడగునుH1431 ,
5
ఆయనH2088 సమాధానమునకుH7965 కారకుడగునుH1961 , అష్షూరుH804 మన దేశములోH776 చొరబడిH935 మన నగరులలోH759 ప్రవేశింపగాH1869 వాని నెదిరించుటకుH5921 మేము ఏడుగురుH7651 గొఱ్ఱలకాపరులనుH7462 ఎనమండుగురుH8083 ప్రధానులనుH5257 నియమింతుముH6965 .
6
వారు అష్షూరుH804 దేశమునుH776 , దాని గుమ్మములవరకుH6607 నిమ్రోదుH5248 దేశమునుH776 ఖడ్గముH2719 చేత మేపుదురు, అష్షూరీయులుH804 మన దేశములోH776 చొరబడిH935 మన సరిహద్దులలోH1366 ప్రవేశించినప్పుడుH1869 ఆయన యీలాగున మనలను రక్షించునుH5337 .
7
యాకోబుH3290 సంతతిలో శేషించినH7611 వారు యెహోవాH3068 కురిపించు మంచువలెనుH2919 , మనుష్యH376 ప్రయత్నముH6960 లేకుండనుH3808 నరులH120 యోచనH3176 లేకుండనుH3808 గడ్డిH6212 మీదH5921 పడు వర్షమువలెనుH7241 ఆయా జనములH5971 మధ్యనుH7130 నుందురుH1961 .
8
యాకోబుH3290 సంతతిలో శేషించినవారుH7611 అన్యజనులమధ్యనుH1471 అనేకH7227 జనములH5971 లోనుH7130 అడవిH3293 మృగములలోH929 సింహమువలెనుH738 , ఎవడునుH834 విడిపింపH5337 కుండH369 లోపలికి చొచ్చిH5674 గొఱ్ఱలH6629 మందలనుH5739 త్రొక్కిH7429 చీల్చుH2963 కొదమసింహమువలెనుH3715 ఉందురుH1961 .
9
నీ హస్తముH3027 నీ విరోధులH6862 మీదH5921 ఎత్తబడియుండునుH7311 గాక, నీ శత్రువుH341 లందరుH3605 నశింతురుH3772 గాక.
10
ఆH1931 దినమునH3117 నేను నీలోH7130 గుఱ్ఱములుండకుండH5483 వాటిని బొత్తిగా నాశనముH3772 చేతును, నీ రథములనుH4818 మాపివేతునుH6 ,
11
నీ దేశమందున్నH776 పట్టణములనుH5892 నాశనముచేతునుH3772 , నీ కోటలనుH4013 పడగొట్టుదునుH2040 , నీలో చిల్లంగివారు లేకుండ నిర్మూలముచేతును.
12
మేఘములనుచూచి మంత్రించుH6049 వారు ఇక నీలో ఉండరుH3808 .
13
నీచేతిH3027 పనికిH4639 నీవు మ్రొక్కH7812 కుండునట్లుH3808 చెక్కిన విగ్రహములునుH6456 దేవతా స్తంభములునుH4676 నీ మధ్యH7130 ఉండకుండ నాశనముచేతునుH3772 ,
14
నీ మధ్యనుH7130 దేవతాH842 స్తంభములుండకుండ వాటిని పెల్లగింతునుH5428 , నీ పట్టణములనుH5892 పడగొట్టుదునుH8045 .
15
నేను అత్యాగ్రహముH2534 తెచ్చుకొనిH6213 నా మాట ఆలకింH8085 చనిH3808 జనములకుH1471 ప్రతికారముH5359 చేతును; ఇదే యెహోవా వాక్కు.