బైబిల్

  • యోనా అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆ మత్స్యముH1710 కడుపుH4578లోనుండిH4480 యోనాH3124 యెహోవానుH3068 ఈలాగున ప్రార్థించెనుH6419.

2

నేను ఉపద్రవములోH6869 ఉండిH4480 యెహోవాH3068కుH413 మనవిచేయగాH7121 ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెనుH6030; పాతాళH7585గర్భముH990లోనుండిH4480 నేను కేకలు వేయగాH7768 నీవు నా ప్రార్థనH6963 నంగీకరించియున్నావుH8085.

3

నీవు నన్ను అగాధమైనH4688 సముద్రH3220గర్భములోH3824 పడవేసియున్నావుH7993, ప్రవాహములుH5104 నన్ను చుట్టుకొనియున్నవిH5437, నీ తరంగములునుH1530 నీ కరుళ్లునుH4867 నన్ను కప్పియున్నవిH5921.

4

నీ సన్నిధిH5869లోనుండిH4480 నేనుH589 వెలివేయబడిననుH1644, నీ పరిశుద్ధాH6944లయH1964ముతట్టుH413 మరలH3254 చూచెదననుకొంటినిH5027.

5

ప్రాణాంతముH5315 వచ్చునంతగాH5704 జలములుH4325 నన్ను చుట్టుకొనియున్నవిH661, సముద్రాగాధముH8415 నన్ను ఆవరించియున్నదిH5437. సముద్రపునాచుH5488 నా తలకుH7218చుట్టుకొనియున్నదిH2280.

6

నేను మరెన్నటికినిH5769 ఎక్కిరాకుండ భూమిH776 గడియలుH1280 వేయబడియున్నవిH1157; పర్వతములH2022 పునాదులలోనికిH7095 నేను దిగియున్నానుH3381, నా దేవాH430, యెహోవాH3068, నీవు నా ప్రాణముH2416 కూపముH7845లోనుండిH4480 పైకి రప్పించియున్నావుH5927.

7

కూపములోనుండి నా ప్రాణముH5315 నాలోH5921 మూర్ఛిల్లగాH5848 నేను యెహోవానుH3068 జ్ఞాపకము చేసికొంటినిH2142; నీ పరిశుద్ధాH1964లయముH1964లోనికిH413 నీయొద్దకుH413 నా మనవిH8605 వచ్చెనుH935.

8

అసత్యమైనH7723 వ్యర్థదేవతలయందుH1892 లక్ష్యముంచువారుH8104 తమ కృపాధారమునుH2617 విసర్జింతురుH5800.

9

కృతజ్ఞతాస్తుతులుH8426 చెల్లించిH6963 నేనుH589 నీకు బలుల నర్పింతునుH2076, నేను మ్రొక్కుకొనినH5087 మ్రొక్కుబళ్లను చెల్లింపకమాననుH7999. యెహోవాయొద్దనేH3068 రక్షణH3444 దొరకును అని ప్రార్థించెను.

10

అంతలో యెహోవాH3068 మత్స్యమునకుH1709 ఆజ్ఞ ఇయ్యగాH559 అది యోనానుH3124 నేలH3004మీదH413 కక్కివేసెనుH6958.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.