బైబిల్

  • ఓబద్యా అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఓబద్యాకుH5662 కలిగిన దర్శనముH2377. ఎదోమునుH123 గురించి ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదిH559. యెహోవాH3068యొద్దనుండిH4480 వచ్చిన సమాచారముH8052 మాకు వినబడెనుH8085. ఎదోముH123 మీదH5921 యుద్ధము చేయుదముH4421 లెండనిH6965 జనులను రేపుటకైH6965 దూతH6735 పంపబడియున్నాడుH7971.

2

నేను అన్యజనులలోH1471 నిన్ను అల్పునిగాH6996 చేసితినిH5414, నీవు బహుగాH3966 తృణీకరింపబడుదువుH959.

3

అత్యున్నతమైనH4791 పర్వతములమీద ఆసీనుడవైయుండిH7675 కొండH5553 సందులలోH2288 నివసించువాడాH7931 నన్ను క్రిందికిH776 పడద్రోయగలH3381వాడెవడనిH4310 అనుకొనువాడా, నీ హృదయపుH3820 గర్వముచేతH2087 నీవు మోసపోతివిH5377.

4

పక్షిరాజుH5404 గూడంతH7064 యెత్తున నివాసముH7064 చేసికొనిH7760 నక్షత్రముH3556లలోH996 నీవు దాని కట్టిననుH7760 అచ్చటH8033నుండియుH4480 నేను నిన్ను క్రింద పడవేతునుH3381; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

5

చోరులేH1590 గాని రాత్రిH3915 కన్నము వేయువారేH7703 గాని నీ మీదికి వచ్చినH935యెడలH518 తమకు కావలసినంతమట్టుకుH1767 దోచుకొందురుH1589 గదా. ద్రాక్ష పండ్లను ఏరువారుH1219 నీయొద్దకు వచ్చినH935యెడలH518 పరిగె యేరు కొనువారికి కొంతH5955 యుండనిత్తురుగదాH7604; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయియున్నావు.

6

ఏశావుH6215 సంతతి వారి సొమ్ముH4710 సోదా చూడబడునుH2664; వారు దాచి పెట్టిన ధనమంతయుH4710 పట్టబడునుH1158.

7

నీతో సంధిచేసినH1285 వారుH376 నిన్ను తమ సరిహద్దుH1366వరకుH5704 పంపివేయుదురుH7971; నీతో సమాధానముగాH7965 ఉన్నవారుH376 నిన్ను మోసపుచ్చిH5377 నీకు బలాత్కారము చేయుదురుH3201; వారు నీయన్నముతినిH3899 నీ కొరకుH8478 ఉరిH4204 యొడ్డుదురుH7760; ఎదోమునకు వివేచనH8394లేకపోయెనుH369.

8

H1931 దినమందుH3117 ఏశావుH6215 పర్వతముH2022లలోH4480 వివేచనH8394 లేకపోవునట్లుH3808 ఎదోముH123లోనుండిH4480 జ్ఞానులనుH2450 నాశముచేతునుH6; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

9

తేమానూH8487, నీ బలాఢ్యులుH1368 విస్మయమొందుదురుH2865, అందువలన ఏశావుయొక్కH6215 పర్వతH2022నివాసులందరుH376 హతులైH6993 నిర్మూలమగుదురుH3772.

10

నీ సహోదరులైనH251 యాకోబుH3290 సంతతికి నీవు చేసిన బలాత్కారమునుH2555 బట్టిH4480 నీవు అవమానముH955నొందుదువుH3680, ఇక నెన్నటికినిH5769 లేకుండ నీవు నిర్మూలమగుదువుH3772.

11

నీవు పగవాడవైH5048 నిలిచినH5975 దినమందుH3117, పరదేశులుH2114 వారి ఆస్తినిH2428 పట్టుకొనిపోయినH7617 దినమందుH3117, అన్యులుH5237 వారి గుమ్మములలోనికిH8179 చొరబడిH935 యెరూషలేముH3389మీదH5921 చీట్లుH1486వేసినH3032 దినమందుH3117 నీవునుH859 వారితోH4480 కలిసికొంటివిH259 గదా.

12

నీ సహోదరునిH251 శ్రమానుభవH7451దినముH3117 చూచిH7200 నీవు ఆనందమొందH8055 తగదుH408; యూదాH3063వారిH1121 నాశనదినమునH3117 వారి స్థితినిచూచిH7200 నీవు సంతోషింపతగదుH408;

13

నా జనులH5971 ఆపH343ద్దినమునH3117 నీవుH859 వారి గుమ్మములలోనికిH8179 చొరబడH935దగదుH408; వారి ఆపH343ద్దినమునH3117 నీవు సంతోషపడుచు వారి బాధనుH7451 చూడH7200తగదుH408; వారి ఆపH343ద్దినమునH3117 నీవు వారి ఆస్తినిH2428 పట్టుకొనH7971తగదుH408;

14

వారిలో తప్పించుకొనినవారినిH6412 సంహరించుటకుH3772 అడ్డత్రోవH6563లలోH5921 నీవు నిలువH5975తగదుH408, శ్రమH6869దినమందుH3117 అతనికి శేషించినవారినిH8300 శత్రువులచేతికి అప్పగింపH5462తగదుH408.

15

యెహోవాH3068దినముH3117 అన్యజనుH1471లందరిH3605మీదికిH5921 వచ్చుచున్నదిH7138. అప్పుడు నీవు చేసిH6213నట్టేH834 నీకును చేయబడునుH6213, నీవు చేసినదేH1576 నీ నెత్తిమీదికిH7218 వచ్చునుH7725.

16

మీరు నా పరిశుద్ధమైనH6944 కొండH2022మీదH5921 త్రాగిH8354నట్లుH834 అన్యజనుH1471లందరునుH3605 నిత్యముH8548 త్రాగుదురుH8354; తాము ఇకనెన్నడునుండH1961నివారైనట్లుH3808 వారేమియు మిగులకుండH3886 త్రాగుదురుH8354.

17

అయితే సీయోనుH6726 కొండH2022 ప్రతిష్ఠితH6944మగునుH1961, తప్పించుకొనినవారుH6413 దానిమీద నివసింతురుH1961, యాకోబుH3290 సంతతివారుH1004 తమ స్వాస్థ్యములనుH4180 స్వతంత్రించుకొందురుH3423.

18

మరియు యాకోబుH3290 సంతతివారుH1004 అగ్నియుH784, యోసేపుH3130 సంతతివారుH1004 మంటయుH3852 అగుదురుH1961; ఏశావుH6215 సంతతివారుH1004 వారికి కొయ్యకాలుగాH7179 ఉందురుH1961; ఏశావుH6215 సంతతివారిలోH1004 ఎవడును తప్పించుకొనH8300కుండH3808 యోసేపుH3130 సంతతివారుH1004 వారిలో మండిH1814 వారిని కాల్చుదురుH398. యెహోవాH3068 మాట యిచ్చియున్నాడుH1696.

19

దక్షిణ దిక్కునH5045 నివసించువారు ఏశావుయొక్కH6215 పర్వతమునుH2022 స్వతంత్రించుకొందురుH3423; మైదానమందుండువారుH8219 ఫిలిష్తీయులదేశమునుH6430 స్వతంత్రించుకొందురుH3423; మరియు ఎఫ్రాయిమీయులH669 భూములనుH7704 షోమ్రోనునకుH8111 చేరిన పొలమునుH7704 వారు స్వతంత్రించుకొందురుH3423. బెన్యామీనీయులుH1144 గిలాదుదేశమునుH1568 స్వతంత్రించుకొందురుH3423.

20

మరియు ఇశ్రాయేలీయులH3478 దండుH1546, అనగా వారిలో చెరపట్టబడినవారుH2426 సారెపతుH6886వరకుH5704 కనానీయులదేశమునుH3669 స్వతంత్రించుకొందురుH3423; యెరూషలేమువారిలోH3389 చెరపట్టబడిH1546 సెఫారాదునకుH5614 పోయినవారు దక్షిణదేశపుH5045 పట్టణములనుH5892 స్వతంత్రించుకొందురుH3423.

21

మరియు ఏశావుయొక్కH6215 కొండకుH2022 తీర్పుతీర్చుటకైH8199 సీయోనుH6726 కొండమీదH2022 రక్షకులుH3467 పుట్టుదురుH5927; అప్పుడు రాజ్యముH4410 యెహోవాదిH3068యగునుH1961.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.