ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH136 బలిపీఠమునకుH4196 పైగాH5921 నిలిచియుండుటH5324 నేను చూచితినిH7200 . అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చినదేమనగా-గడపలుH5592 కదలిపోవునట్లుగాH7493 పై కమ్ములనుH3730 కొట్టిH5221 వారందరిH3605 తలలమీదH7218 వాటిని పడవేసి పగులగొట్టుముH1214 ; తరువాత వారిలో ఒకడును తప్పించుH5127 కొనకుండనుH3808 , తప్పించుకొనువారిలోH6412 ఎవడును బ్రదుకH4422 కుండనుH3808 నేను వారినందరిని ఖడ్గముచేతH2719 వధింతునుH2026 .
2
వారు పాతాళములోH7585 చొచ్చిH2864 పోయినను అచ్చటనుండిH8033 నా హస్తముH3027 వారిని బయటికి లాగునుH3947 ; ఆకాశమునH8064 కెక్కిH5927 పోయినను అచ్చటనుండిH8033 వారిని దింపిH3381 తెచ్చెదను.
3
వారు కర్మెలుH3760 పర్వతశిఖరమునH7218 దాగిననుH2244 నేను వారిని వెదకిH2664 పట్టిH3947 అచ్చటనుండిH8033 తీసికొని వచ్చెదను; నా కన్నులకుH5869 కనబడకుండH5641 వారు సముద్రములోH3220 మునిగిననుH7172 అచ్చటిH8033 సర్పమునకుH5175 నేనాజ్ఞH6680 ఇత్తును, అది వారిని కరచునుH5391 .
4
తమ శత్రువులచేతH341 వారు చెరపట్టబడిననుH7628 అచ్చటH8033 నేను ఖడ్గమునH2719 కాజ్ఞH6680 ఇత్తును, అది వారిని హతముH2026 చేయును; మేలుచేయుటకుH2896 కాదుH3808 కీడుH7451 చేయుటకే నా దృష్టిH5869 వారిమీదH5921 నిలుపుదునుH7760 .
5
ఆయన సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3069 ; ఆయన భూమినిH776 మొత్తగాH5060 అది కరిగిపోవునుH4127 , అందులోని నివాసుH3427 లందరునుH3605 ప్రలాపింతురుH56 , నైలునదివలెనేH2975 అదియంతయుH3605 ఉబుకుచుండునుH5927 , ఐగుప్తుదేశపుH4714 నైలునదివలెనేH2975 అది అణగిపోవునుH8257 .
6
ఆకాశమందుH8064 తనకొరకై మేడగదులుH4609 కట్టుకొనువాడునుH1129 , ఆకాశమండలమునకు భూమిH776 యందుH5921 పునాదులుH92 వేయువాడునుH3245 ఆయనే, సముద్రH3220 జలములనుH4325 పిలిచిH7121 వాటిని భూమిH776 మీదH5921 ప్రవహింపజేయువాడునుH8210 ఆయనే; ఆయన పేరుH8034 యెహోవాH3068 .
7
ఇశ్రాయేH3478 లీయులారాH1121 , మీరునుH859 కూషీయులునుH3569 నా దృష్టికి సమానులు కారాH3808 ? నేను ఐగుప్తుH4714 దేశములోనుండిH776 ఇశ్రాయేలీయులనుH3478 , కఫ్తోరుH3731 దేశములో నుండి ఫిలిష్తీయులనుH6430 , కీరుదేశములోనుండిH7024 సిరియనులనుH758 రప్పించితినిH5927 .
8
ప్రభువైనH136 యెహోవాH3069 కన్నుH5869 ఈ పాపిష్ఠిH2400 రాజ్యముమీదనున్నదిH4467 , దానిని భూమిH127 మీదH6440 ఉండకుండ నాశనముH8045 చేతును. అయితే యాకోబుH3290 సంతతివారినిH1004 సర్వనాశముH8045 చేయకH3808 విడిచి పెట్టుదును; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
9
నేH595 నాజ్ఞH6680 ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతోH3531 జల్లించిH5128 నట్లుH834 ఇశ్రాయేH3478 లీయులనుH1004 అన్యజనుH1471 లందరిలోH3605 జల్లింతునుH5128 గాని యొక చిన్న గింజైనH6872 నేలH776 రాలH5307 దుH3808 .
10
ఆ కీడుH7451 మనలను తరిమిH5066 పట్టదుH3808 , మనయొద్దకు రాదుH6923 అని నా జనులలోH5971 అనుకొనుH559 పాపాత్ముH2400 లందరునుH3605 ఖడ్గముచేతH2719 చత్తురుH4191 .
11
పడిపోయినH5307 దావీదుH1732 గుడారమునుH5521 ఆH1931 దినమునH3117 నేను లేవనెత్తిH6965 దాని గోడనుH2034 బాగుచేసిH6965 దాని పోయిన చోట్లను బాగుచేసిH1443 , ఎదోముH123 శేషమునుH7611 నా నామముH8034 ధరించినH7121 అన్యజనుH1471 లనందరినిH3605 నా జనులు స్వతంత్రించుకొనునట్లుH3423
12
పూర్వపురీతిగాH5769 దానిని మరల కట్టుదునుH1129 ; ఈలాగుH2063 జరిగించుH6213 యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.
13
రాబోవుH935 దినములలోH3117 కోయువారుH7114 దున్నువారిH2790 వెంటనే వత్తురుH5066 ; విత్తనముH2233 చల్లువారిH4900 వెంటనే ద్రాక్షపండ్లుH6025 త్రొక్కువారుH1869 వత్తురు; పర్వతములనుండిH2022 మధురమైన ద్రాక్షారసముH6071 స్రవించునుH5197 , కొండH1389 లన్నిH3605 రసధారలగునుH4127 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
14
మరియు శ్రమనొందుచున్న నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 నేను చెరలోనుండిH7622 రప్పింతునుH7725 , పాడైనH8074 పట్టణములనుH5892 మరల కట్టుకొనిH1129 వారు కాపురముందురుH3427 , ద్రాక్షతోటలుH3754 నాటిH5193 వాటి రసమునుH3196 త్రాగుదురుH8354 , వనములుH1593 వేసిH6213 వాటి పండ్లనుH6529 తిందురుH398 .
15
వారి దేశH127 మందుH5921 నేను వారిని నాటుదునుH5193 , నేను వారికిచ్చినH5414 దేశములోH127 నుండిH4480 వారు ఇకH5750 పెరికివేయH5428 బడరనిH3808 నీ దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .