1
కడవరి గడ్డి మొలుచునప్పుడుH3954 ప్రభువైనH136 యెహోవాH3069 మిడుతలనుH1462 పుట్టించిH3335 దర్శనరీతిగాH7200 దానిని నాకు కనుపరచెనుH2009 ; ఆ గడ్డి రాజునకుH4428 రావలసిన కోతH1488 అయిన తరువాత మొలిచినది3954H .
2
నేలనుH776 మొలిచిన పచ్చికయంతయుH6212 ఆ మిడుతలు తినివేసినప్పుడుH398 ప్రభువైనH136 యెహోవాH3069 , నీవు దయచేసి క్షమించుముH5545 , యాకోబుH3290 కొద్దిH6996 జనముగలవాడు, అతH1931 డేలాగుH3588 నిలుచునుH6965 ? అని నేను మనవిచేయగాH4994
3
యెహోవాH3068 పశ్చాత్తాపపడిH5162 అదిH2063 జరుగదనిH3808 సెలవిచ్చెనుH559 .
4
మరియుH3541
అగ్నిచేతH784
దండింపవలెననిH7378
అగ్ని రప్పించి ప్రభువైనH136
యెహోవాH3069
దానిని దర్శనరీతిగాH7200
నాకు కనుపరచెనుH2009
. అది వచ్చి అగాధమైనH8415
మహాH7227
జలమును మింగివేసిH398
, స్వాస్థ్యమునుH2506
మింగH398
మొదలుపెట్టినప్పుడు
5
ప్రభువైనH136
యెహోవాH3069
, యాకోబుH3290
కొద్దిH6996
జనముగలవాడు, అతH1931
డేలాగుH3588
నిలుచునుH6965
? మానిH2308
వేయుమని నేను మనవిచేయగా
6
ప్రభువైనH136
యెహోవాH3069
పశ్చాత్తాపపడిH5162
అదిH1931
యుH1571
జరుగH3808
దనిH1961
సెలవిచ్చెనుH559
.
7
మరియుH3541
యెహోవాH136
తాను మట్టపుగుండుH594
చేతH3027
పట్టుకొని గుండుH594
పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడH2346
మీదH5921
నిలువబడిH5324
ఇట్లు దర్శనరీతిగాH7200
నాకు కనుపరచెనుH2009
.
8
యెహోవాH3068
- ఆమోసూH5986
, నీకు కనబడుచున్నH7200
దేమనిH4100
నన్నడుగగాH559
- నాకు మట్టపుగుండుH594
కనబడుచున్నదని నేనంటినిH559
. అప్పుడు యెహోవాH136
సెలవిచ్చినదేమనగాH559
నా జనులగుH5971
ఇశ్రాయేలీయులH3478
మధ్యనుH7130
మట్టపుగుండుH594
వేయH7760
బోవుచున్నాను. నేనికనుH5750
వారిని దాటిH5674
పోనుH3808
9
ఇస్సాకుH3446
సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములుH1116
పాడైపోవునుH8074
, ఇశ్రాయేలీయులH3478
ప్రతిష్ఠితస్థలములుH4720
నాశమగునుH2717
. నేను ఖడ్గముH2719
చేత పట్టుకొని యరొబాముH3379
ఇంటిH1004
వారిమీదH5921
పడుదునుH6965
.
10
అప్పుడు బేతేలులోనిH1008
యాజకుడైనH3548
అమజ్యాH558
ఇశ్రాయేలుH3478
రాజైనH4428
యరొబాముH3379
నకుH413
వర్తమానము పంపిH7971
-ఇశ్రాయేH3478
లీయులH1004
మధ్యH7130
ఆమోసుH5986
నీ మీదH5921
కుట్రH7194
చేయుచున్నాడు;
11
యరొబాముH3379 ఖడ్గముచేతH2719 చచ్చుననియుH4191 , ఇశ్రాయేలీయులుH3478 తమ దేశమునుH127 విడిచిH5921 చెరలోనికిH1540 పోవుదురనియు ప్రకటించుచున్నాడుH559 ; అతని మాటలుH1697 దేశముH776 సహింపH3557 జాలదుH3808 అని తెలియజేసెను.
12
మరియు అమజ్యాH558
ఆమోసుH5986
తోH413
ఇట్లనెనుH559
-దీర్ఘదర్శీH2374
, తప్పించుకొనిH1272
యూదాH3063
దేశముH776
నకుH413
పారి పొమ్ముH1980
; అచ్చటనేH8033
బత్తెముH3899
సంపాదించుకొనుము అచ్చటనేH8033
నీ వార్త
ప్రకటించుముH5012
;
13
బేతేలుH1008
, రాజుH4428
యొక్క ప్రతిష్ఠితస్థలముH4720
రాజధానిH4467
పట్టణమైH1004
యున్నందున నీ వికనుH5750
దానిలో నీ వార్త ప్రకటనచేయH5012
కూడదుH3808
.
14
అందుకు ఆమోసుH5986
అమజ్యాH558
తోH413
ఇట్లనెనుH559
నేనుH595
ప్రవక్తనైననుH5030
కానుH3808
, ప్రవక్తH5030
యొక్క శిష్యుడనైననుH1121
కానుH5030
, కానిH3588
పసులకాపరినైH951
మేడి పండ్లుH8256
ఏరుకొనువాడనుH1103
.
15
నా మందలనుH6629
నేను కాచుకొనుచుండగాH310
యెహోవాH3068
నన్ను పిలిచిH3947
-నీవు పోయిH1980
నా జనులగుH5971
ఇశ్రాయేలుH3478
వారికిH413
ప్రవచనముH5012
చెప్పుమని నాతో సెలవిచ్చెనుH559
.
16
యెహోవాH3068
మాటH1697
ఆలకించుముH8085
ఇశ్రాయేలీయులనుH3478
గూర్చిH5921
ప్రవచింపకూడదనియుH5012
ఇస్సాకుH3446
సంతతిH1004
వారిని గూర్చిH5921
మాట జారవిడువH5197
కూడదనియుH3808
నీవుH859
ఆజ్ఞH559
ఇచ్చుచున్నావే.
17
యెహోవాH3068
సెలవిచ్చునదేమనగాH559
-నీ భార్యH802
పట్టణమందుH5892
వేశ్యయగునుH2181
, నీ కూమారులునుH1121
కుమార్తెలునుH1323
ఖడ్గముచేతH2719
కూలుదురుH5307
, నీ భూమిH127
నూలుచేతH2256
విభాగింపబడునుH2505
, నీవుH859
అపవిత్రమైనH2931
దేశమందుH127
చత్తువుH4191
; అవశ్యముగా ఇశ్రాయేలీయులుH3478
తమ దేశముH127
విడిచిH4480
చెరగొనబడుదురుH1540
.