ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
షోమ్రోనుH8111 పర్వతముననున్నH2022 బాషానుH1316 ఆవులారాH6510 , దరిద్రులనుH1800 బాధపెట్టుచుH6231 బీదలనుH34 నలుగగొట్టువారలారాH7533 మాకు పానముH8354 తెచ్చిH935 ఇయ్యుడని మీ యజమానులతోH113 చెప్పువారలారాH559 , యీH2088 మాటH1697 ఆలకించుడిH8085 . ప్రభువైనH136 యెహోవాH3069 తన పరిశుద్ధతH6944 తోడని చేసిన ప్రమాణమేదనగాH7650
2
ఒక కాలముH3117 వచ్చుచున్నదిH935 , అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతనుH6793 , మీలో శేషించినవారినిH319 గాలములచేతనుH1729 పట్టుకొనిH5375 లాగుదురు.
3
ఇటు అటు తొలగకుండ మీరందరుH802 ప్రాకారపు గండ్లద్వారాH6556 పోవుదురుH3318 , హర్మోను మార్గమునH2038 వెలివేయబడుదురుH7993 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
4
బేతేలునకుH1008 వచ్చిH935 తిరుగుబాటుH6586 చేయుడి, గిల్గాలునకుH1537 పోయి మరి యెక్కువగాH7235 తిరుగుబాటుH6586 చేయుడి, ప్రతి ప్రాతఃకాలమునH1242 బలులుH2077 తెచ్చిH935 మూడేసిH7963 దినములH3117 కొకసారి దశమH4643 భాగములను తెచ్చి అర్పించుడి.
5
పులిసినH2557 పిండితోH4480 స్తోత్రార్పణH8426 అర్పించుడిH6999 , స్వేచ్చార్పణనుH5071 గూర్చి చాటించిH7121 ప్రకటనH8085 చేయుడి; ఇశ్రాయేH3478 లీయులారాH1121 , యీలాగునH3651 చేయుట మీకిష్టమైయున్నదిH157 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .
6
మీ పట్టణముH5892 లన్నిటిలోనుH3605 నేనుH589 మీకు దంతH8127 శుద్ధిH5356 కలుగజేసిననుH5414 , మీరున్న స్థలముH4725 లన్నిటిలోనుH3605 మీకు ఆహారముH3899 లేకుండ చేసినను మీరు నాతట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
7
మరియుH1571 కోతకాలమునకుముందుH7105 మూడుH7969 నెలలుH2320 వానH1653 లేకుండH4513 చేసితిని; ఒకH259 పట్టణముH5892 మీదH5921 కురిపించిH4305 మరియొకH259 పట్టణముH5892 మీదH5921 కురిపింపకపోతినిH3808 ; ఒకH259 చోటH2513 వర్షముH4305 కురిసెను, వర్షముH4305 లేనిH3808 చోటుH2513 ఎండిపోయెనుH3001 .
8
రెండుH8147 మూడుH7969 పట్టణములవారుH5892 నీళ్లుH4325 త్రాగుటకుH8354 ఒకH259 పట్టణమునకేH5892 పోగాH5128 అచ్చటి నీరు వారికి చాలకH7646 పోయెనుH3808 ; అయినను మీరు నాతట్టు తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
9
మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతనుH7711 కాటుకచేతనుH3420 నేను పాడుచేసితినిH5221 , గొంగళిపురుగుH1501 వచ్చి మీ విస్తారమైన వనములనుH1593 ద్రాక్షతోటలనుH3754 అంజూరపుచెట్లనుH8384 ఒలీవచెట్లనుH2123 తినివేసెను, అయినను మీరు నాతట్టుH5704 తిరిగినH7725 వారు కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
10
మరియు నేను ఐగుప్తీయులH4714 మీదికి తెగుళ్లుH1698 పంపించినట్లుH1870 మీమీదికి తెగుళ్లు పంపించితినిH7971 ; మీ దండుH4264 పేటలో పుట్టిన దుర్గంధముH889 మీ నాసికా రంధ్రములకుH639 ఎక్కునంతగాH5927 మీ ¸యౌవనులనుH970 ఖడ్గముచేతH2719 హతముచేయించిH2026 మీ గుఱ్ఱములనుH5483 కొల్లపెట్టించితినిH7628 ; అయినను మీరు నా తట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
11
దేవుడుH430 సొదొమH5467 గొమొఱ్ణాలనుH6017 బోర్లదోసి నాశనముH4114 చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగాH2015 మీరు మంటలోనుండిH8316 తీయబడినH5337 కొరవులైనట్టుH181 తప్పించుH1961 కొంటిరి; అయినను మీరు నా తట్టుH5704 తిరిగినవారుH7725 కారుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
12
కాబట్టిH3651 ఇశ్రాయేలీయులారాH3478 , మీయెడల నేనీలాగునేH2063 చేయుదునుH6213 గనుకH3588 ఇశ్రాయేలీయులారాH3478 , మీ దేవునిH430 సన్నిధిని కనబడుటకైH7125 సిద్ధపడుడిH3559 .
13
పర్వతములనుH2022 నిరూపించువాడునుH3335 గాలినిH7307 పుట్టించువాడునుH1254 ఆయనే. ఉదయమునH7837 చీకటిH5890 కమ్మజేయువాడునుH6213 మనుష్యులH120 యోచనలుH7808 వారికి తెలియజేయువాడునుH5046 ఆయనే; భూమియొక్కH776 ఉన్నతస్థలముH1116 మీదH5921 సంచరించుH1869 దేవుడునుH430 సైన్యములకు అధిపతియునగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034 .