ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడైH423 తాను చూచినదానిH7200 గూర్చిగానిH176 తనకు తెలిసినదానిగూర్చిగానిH3045 సాక్షియైయుండిH5707 దాని తెలియH5046 చేయకH3808 పాపము చేసినయెడలH518 అతడు తన దోషశిక్షనుH5771 భరించునుH5375 .
2
మరియు నొకడుH5315 ఏH3605 అపవిత్రH2931 వస్తువునైననుH1697 ముట్టినయెడలH5060 , అది అపవిత్రH2931 మృగH2416 కళేబరమేH5038 గానిH176 అపవిత్రH2931 పశుH929 కళేబరమేగానిH5038 అపవిత్రమైనH2931 ప్రాకెడుజంతువుH8318 కళేబరమేగానిH5038 అది అపవిత్రమనిH2931 తనకుH480 తెలియకపోయిననుH5956 అతడు అపవిత్రుడైH2931 అపరాధియగునుH816 .
3
మనుష్యులకుH120 తగులు అపవిత్రతలలోH2932 ఏదైనను ఒకనికి తెలియకుండH5956 అంటినH5060 యెడలH3588 , అనగా ఒకనికి అపవిత్రతH2930 కలిగినయెడల ఆ సంగతి తెలిసినH3045 తరువాత వాడుH1931 అపరాధియగునుH816 .
4
మరియు కీడైననుH7489 మేలైననుH3190 , మనుష్యులుH120 వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిH7650 చేసెదమని పలుకుH981 మాటలలోH4480 మరి దేనినైనను యోచింపకH5956 చేసెదనని యొకడు పెదవులతోH8193 వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనినH7650 యెడలH3588 , అది తెలిసినH3045 తరువాత వాడుH1931 అపరాధియగునుH816 .
5
కాబట్టి అతడు వాటిలోH4480 ఏవిషయమందైనను అపరాధియగునప్పుడుH816 ఆ విషయమందేH5921 తాను చేసిన పాపమునుH2398 ఒప్పుకొనిH3034
6
తాను చేసినH2398 పాపH2403 విషయమైH5921 యెహోవాH3068 సన్నిధికి మందH6629 లోనుండిH4480 ఆడుH5347 గొఱ్ఱపిల్లనేH3776 గాని ఆడు మేకH5795 పిల్లనేH8166 గాని పాపపరిహారార్థబలిగాH2403 అర్పింపవలెనుH935 . అతనికి పాపH2403 క్షమాపణH4480 కలుగునట్లు యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయును.
7
అతడు గొఱ్ఱపిల్లనుH7716 తేH5060 జాలనిH3808 యెడలH518 , అతడు పాపియగునట్లు తాను చేసినH2398 అపరాధవిషయమైH817 రెండుH8147 తెల్ల గువ్వలనేH8449 గానిH176 రెండుH8147 పావురపుH3123 పిల్లలనేగానిH1121 పాపపరిహారార్థబలిగాH2403 ఒకదానినిH259 దహనబలిగాH5930 ఒకదానినిH259 యెహోవా సన్నిధికిH068 తీసికొనిరావలెనుH935 .
8
అతడు యాజకునిH3548 యొద్దకుH413 వాటిని తెచ్చినH935 తరువాత అతడు పాపపరిహారార్థమైనదానినిH2403 మొదటH7223 నర్పించిH7126 , దాని మెడH6203 నుండిH4480 దాని తలనుH7218 నులమవలెనుH4454 గాని దాని నూడదీయH914 కూడదుH3808 .
9
అతడు పాపపరిహారార్థబలిH2403 పశురక్తముH1818 లోH4480 కొంచెము బలిపీఠముH4196 ప్రక్కనుH7023 ప్రోక్షింపవలెనుH5137 . దాని రక్తH1818 శేషమునుH7604 బలిపీఠముH4196 అడుగునH3247 పిండవలెనుH4680 . అదిH1931 పాపపరిహారార్థబలిH2403 .
10
విధిచొప్పునH4941 రెండవదానినిH8145 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213 . అతడు చేసినH2398 పాపముH2403 విషయమైH5921 యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5545 కలుగును.
11
రెండుH8147 తెల్ల గువ్వలైననుH8449 రెండుH8147 పావురపుH3123 పిల్లలైననుH1121 తనకు దొరH5381 కనిH3808 యెడలH518 పాపముచేసినH2398 వాడుH834 తూమెడుH374 గోధుమపిండిలోH5560 పదియవవంతునుH6224 పాపపరిహారార్థబలిH2403 రూపముగా తేవలెనుH935 . అదిH1931 పాపపరిహారార్థబలిH2403 గనుక దానిమీదH5921 నూనెH8081 పోయH7760 వలదుH3808 . సాంబ్రాణిH3828 దానిమీదH5921 ఉంచH5414 వలదుH3808 .
12
అతడు యాజకునిH3548 యొద్దకుH413 దానిని తెచ్చినH935 తరువాత యాజకుడుH3548 జ్ఞాపకార్థముగాH234 దానిలో పిడికెడుH4393 తీసిH7061 యెహోవాకుH3068 అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీదH4196H801 దానిని దహింపవలెనుH6999 . అదిH1931 పాపపరిహారార్థబలిH2403 .
13
పై చెప్పినవాటిH428 లోH4480 దేని విషయమైనను పాపముH2403 చేసిన వాని నిమిత్తముH5921 యాజకుడుH3548 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5545 కలుగును. దాని శేషము నైవేద్యశేషమువలెH4503 యాజకునిH3548 దగునుH1961 .
14
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559
15
ఒకడు యెహోవాకుH3068 పరిశుద్ధమైనH6944 వాటి విషయములోH4480 పొరబాటునH7684 పాపముH2398 చేసినH4603 యెడలH3588 తాను చేసినH4603 అపరాధమునకుH4604 నీవు ఏర్పరచు వెలచొప్పునH6187 పరిశుద్ధమైనH6944 తులముల విలువగల నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 మందH6629 లోనుండిH4480 అపరాధపరిహారార్థబలిగాH817 యెహోవాయొద్దకుH3068 వాడు తీసికొనిరావలెనుH935 .
16
పరిశుద్ధమైనదానిH6944 విషయములోH4480 తాను చేసినH2398 పాపమువలని నష్టము నిచ్చుకొనిH3254 దానితోH5921 అయిదవవంతుH2549 యాజకునికియ్యవలెనుH5414 . ఆ యాజకుడుH3548 అపరాధపరిహారార్థబలియగుH817 పొట్టేలువలనH352 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణకలుగునుH5545 .
17
చేయH6213 కూడదనిH3808 యెహోవాH3068 ఆజ్ఞాపించినH4687 వాటిలోH4480 దేనినైననుH259 చేసిH6213 ఒకడు పాపియైనH2398 యెడలH518 అది పొరబాటునH3045 జరిగిననుH6213 అతడు అపరాధియైH816 తన దోషమునకుH5771 శిక్ష భరించునుH5375 .
18
కావున నీవు ఏర్పరచిన వెలచొప్పునH6187 మందH6629 లోనుండిH4480 నిర్దోషమైనH8549 పొట్టేలునుH352 అపరాధపరిహారార్థబలిగాH817 అతడు యాజకునిH3548 యొద్దకుH413 తీసికొనిరావలెనుH935 . అతడు తెలియH3045 కయేH3808 పొరబాటునH7683 చేసిన తప్పునుH7684 గూర్చిH5921 యాజకుడుH3548 అతని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముH3722 చేయగా అతనికి క్షమాపణH5545 కలుగును.
19
అదిH1931 అపరాధపరిహారార్థబలిH817 . అతడు యెహోవాకుH3068 విరోధముగా అపరాధము చేసినదిH816 వాస్తవము.