బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఒకడు యెహోవాకుH3068 నైవేద్యముH4503 చేయునప్పుడుH7126 అతడు అర్పించునదిH7133 గోధుమపిండిదైH5560 యుండవలెనుH1961. అతడు దానిమీదH5921 నూనెH8081పోసిH3332 సాంబ్రాణిH3828 వేసిH5414

2

యాజకులగుH3548 అహరోనుH175 కుమారులH1121యొద్దకుH413 దానిని తేవలెనుH935. అందుH8033లోనుండిH4480 యాజకుడుH3548 తన చేరతోH4393 చేరెడు నూనెయుH8081 చేరెడు గోధుమపిండియుH5560 దాని సాంబ్రాణిH3828 అంతయుH3605 తీసికొనిH7061 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముగా బలిపీఠముమీదH4196 అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగాH234 దహింపవలెనుH6999.

3

ఆ నైవేద్యశేషముH4503 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ఉండును. యెహోవాకుH3068 అర్పించుH801 హోమములలోH4480 అది అతిపరిశుద్ధముH6944.

4

నీవు పొయ్యిలోH8574 కాల్చినH3989 నైవేద్యముH4503 చేయునప్పుడు అది నూనెH8081 కలిసినదియుH1101, పొంగనిదియునైనH4682 గోధుమపిండిH5560 అప్పడములేH7550 గాని నూనెH8081 రాచినదియుH4886 పొంగనిదియునైనH4682 పూరీలేగానిH2471 కావలెను.

5

నీ అర్పణముH7133 పెనముH4227మీదH5921 కాల్చిన నైవేద్యమైనH4503యెడలH518 అది నూనెH8081 కలిసినదియుH1101 పొంగనిదియునైనH4682 గోధుమపిండిదైH5560 యుండవలెనుH1961.

6

అది నైవేద్యముH4503 గనుక నీవు దాని ముక్కలుగాH6595 త్రుంచిH6626 వాటి మీదH5921 నూనెH8081 పోయవలెనుH3332.

7

నీవు అర్పించునదిH7133 కుండలోH4802 వండిన నైవేద్యమైనH4503 యెడలH518 నూనెH8081 కలిసిన గోధుమపిండితోH5560 దానిని చేయవలెనుH6213.

8

వాటితోH428 చేయబడినH6213 నైవేద్యమునుH4503 యెహోవాయొద్దకుH3068 తేవలెనుH935. యాజకునిH3548యొద్దకుH413 దానిని తెచ్చినH7126 తరువాత అతడు బలిపీఠముH4196 దగ్గరకుH413 దానిని తేవలెనుH5066

9

అప్పుడు యాజకుడుH3548 ఆ నైవేద్యముH4503లోH4480 ఒక భాగమును జ్ఞాపకార్థముగాH234 తీసిH7311 బలిపీఠముమీదH4196 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముగా దాని దహింపవలెనుH801.

10

ఆ నైవేద్యH4503 శేషముH3498 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 జెందును. యెహోవాకుH3068 అర్పించు హోమములలోH801 అది అతిపరిశుద్ధముH6944.

11

మీరు యెహోవాకుH3068 చేయు నైవేద్యమేదియుH4503 పులిసిH2557 పొంగినదానితో చేయకూడదుH3808. ఏలయనగా పులిసినదైననుH7603 తేనెయైననుH1706 యెహోవాకుH3068 హోమముగా దహింపవలదుH6999.

12

ప్రథమఫలముగాH7225 యెహోవాకుH3068 వాటిని అర్పింపవచ్చునుH7126 గాని బలిపీఠముH4196మీదH413 ఇంపైనH5207 సువాసనగాH7381 వాటి నర్పింపH7126వలదుH3808.

13

నీవు అర్పించుH7133 ప్రతిH3605 నైవేద్యమునకుH4503 ఉప్పుH4417 చేర్చవలెనుH4414. నీ దేవునిH430 నిబంధనయొక్కH1285 ఉప్పుH4417 నీ నైవేద్యముH4503 మీదH5921 ఉండవలెనుH7673, నీ అర్పణముH7133లన్నిటిH3605తోనుH5921 ఉప్పుH4417 అర్పింపవలెనుH7126.

14

నీవు యెహోవాకుH3068 ప్రథమఫలములH1061 నైవేద్యమునుH4503 చేయునప్పుడుH7126 సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోనిH24 ఊచబియ్యమునుH1643 వేయించిH784 విసిరిH7033 నీ ప్రథమఫలములH1061 నైవేద్యముగాH4503 అర్పింపవలెనుH7126.

15

అది నైవేద్యH4503రూపమైనది, నీవు దానిH1931మీదH5921 నూనెH8081పోసిH5414 దాని పైనిH5921 సాంబ్రాణిH3828 వేయవలెనుH7760.

16

అందులో జ్ఞాపకార్థమైనH234 భాగమును, అనగా విసిరిన ధాన్యముH1643లోH4480 కొంతయు, నూనెH8081లోH4480 కొంతయు, దాని సాంబ్రాణిH3828 అంతయుH3605 యాజకుడుH3548 దహింపవలెనుH6999. అది యెహోవాకుH3068 హోమముH801.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.