బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

2

నీవు అహరోనుH175తోనుH413 అతని కుమారులH1121తోనుH413 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH413 ఈలాగు చెప్పుముH1696 ఇది యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 మాటH559

3

ఇశ్రాయేలీయులH3478 కుటుంబముH1004లలోH4480 యెహోవాH3068 మందిరముH1004 ఎదుటH6440 యెహోవాకుH3068 అర్పణముH7133 అర్పించుటకుH7126 పూనుకొనువాడు అది ఎద్దేH7794గానిH176 గొఱ్ఱయేH3775గానిH176 మేకయేగానిH5795

4

ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దకుH413 దానిని ముందు తేH935H3808 పాళెములోH4264 వధించిననుH7819 పాళెమునకుH4264 వెలుపలH2351 వధించిననుH7819H1931 మనుష్యుడుH376 తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772;

5

వాడు రక్తమునుH1818 ఒలికించినవాడుH8210; ఇశ్రాయేలీయులుH3478 బయటH7704 వధించుచున్నH2076 బలిపశువులనుH2077 ఇక బయట వధింపక యెహోవాH3068 పేరట యాజకునిH3548యొద్దకుH413 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకేH413 తీసికొనివచ్చిH935 సమాధానH8002 బలిగాH2077 అర్పించునట్లుH2076H1931 మనుష్యుడుH376 జనులH5971లోనుండిH4480 కొట్టివేయబడవలెనుH3772.

6

యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381 గలుగునట్లు యాజకుడుH3548 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 నొద్దనున్న యెహోవాH3068 బలిపీఠముH4196మీదH5921 వాటి రక్తమునుH1818 ప్రోక్షించిH2236 వాటి క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999.

7

వారు వ్యభిచారులై అనుసరించుచుH2181 వచ్చిన దయ్యములH8163 పేరట వధించినట్లు ఇకమీదటH5750 తమ బలిపశువులనుH2077 వధింపH2076రాదుH3808. ఇదిH2063 వారి తరతరములకుH1755 వారికి నిత్యమైనH5769 కట్టడH2708.

8

మరియు నీవు వారితోH413 ఇట్లనుముH559 ఇశ్రాయేలీయులH3478 కుటుంబములH1004లోగానిH4480 మీలోH8432 నివసించుH1481 పరదేశుH1616లలోH4480 గాని ఒకడు దహనబలినైననుH5930 వేరొక యే బలినైననుH2077

9

యెహోవాకుH3068 అర్పింపనుద్దేశముగలవాడైH6213 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దకుH413 తీసికొనిH935రానిH3808యెడల ఆ మనుష్యుడుH376 జనులH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

10

మరియు ఇశ్రాయేలీయులH3478 కుటుంబములH1004లోనేమిH4480, మీలోH8432 నివసించుH1481 పరదేశులH1616లోనేమిH4480, ఒకడు దేనిH3605 రక్తమునుH1818 తినిననుH398 రక్తముH1818 తినువానికిH398 నేను విH5315ముఖుH6440డనైH5414 జనులH5971లోనుండిH4480 వాని కొట్టివేయుదునుH3772.

11

రక్తముH1818 దేహమునకుH1320 ప్రాణముH5315. మీH5315నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేయునట్లుH3722 బలిపీఠముH41996మీదH5921 పోయుటకై దానిని మీకిచ్చితినిH5414. రక్తముH1818 దానిలోనున్న ప్రాణమునుబట్టిH5315 ప్రాయశ్చిత్తము చేయునుH3722.

12

కాబట్టి మీలోH8432 ఎవడునుH3605 రక్తముH1818 తినH398కూడదనియుH3808, మీలోH8432 నివసించుH1481 ఏ పరదేశియుH1616 రక్తముH1818 తినH398కూడదనియుH3808 నేను ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించితినిH559.

13

మరియు ఇశ్రాయేలీయులH3478లోనేగానిH4480 మీలో నివసించు పరదేశులH1616లోనేగానిH4480 ఒకడు తినదగినH398 మృగముH2416నైననుH176 పక్షిH5775నైననుH176 వేటాడిH6679 పట్టినయెడలH6718 వాడు దాని రక్తమునుH1818 ఒలికించిH8210 మంటితోH6083 కప్పవలెనుH3680; ఏలయనగాH3588 అది సమస్తH3605 దేహములకుH1320 ప్రాణాధారముH5315;

14

దానిరక్తముH1818 దాని ప్రాణమునకాధారముH5315. కాబట్టి మీరు ఏH3605 దేహరక్తమునుH1818 తినH398కూడదుH3808. వాటి రక్తముH1818 సర్వH3605 దేహములకుH1320 ప్రాణాధారముH5315; దానిని తినుH398 ప్రతివాడుH3605 మరణశిక్ష నొందుననిH3772 నేను ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించితినిH559.

15

మరియు కళేబరమునైననుH5038 చీల్చబడినదానినైననుH2966 తినుH398 ప్రతిH3605వాడుH5315 దేశమందు పుట్టినవాడేమిH249 పరదేశియేమిH1616 వాడు తన బట్టలనుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 దేహమును కడుగుకొనిH7364 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930. తరువాత పవిత్రుడగునుH2891.

16

అయితే వాడు వాటిని ఉదుకుకొనH3526కయుH3808 తన దేహమునుH1320 కడుగుకొనH7364కయుH3808 ఉండినయెడలH518 వాడు తన దోషశిక్షనుH5771 భరించునుH5375.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.