బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అహరోనుH175 కుమారులైనH1121 నాదాబుH5070 అబీహులుH30 తమ తమ ధూపార్తులనుH4289 తీసికొనిH3947 వాటిలోH2004 నిప్పుH784లుంచిH5414 వాటిమీదH5921 ధూపH784ద్రవ్యముH2114వేసిH7126, యెహోవాH3068 తమకాజ్ఞాH6680పింపనిH3808 వేరొకH2114 అగ్నినిH784 ఆయన సన్నిధికిH6440 తేగాH7126

2

యెహోవాH3068 సన్నిధిH6440 నుండిH4480 అగ్నిH784 బయలుదేరిH3318 వారిని కాల్చివేసెనుH398; వారు యెహోవాH3068 సన్నిధినిH6440 మృతిబొందిరిH4191.

3

అప్పుడు మోషేH4872 అహరోనుH175తోH413 ఇట్లనెనుH559 ఇదిH1931 యెహోవాH3068 చెప్పిన మాటH1696నాయొద్దనుండుH7138 వారియందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందునుH6942; ప్రజH5971లందరిH3605యెదుటH6440 నన్ను మహిమపరచుకొందునుH3513;

4

అహరోనుH175 మౌనముగానుండగా మోషేH4872 అహరోనుH175 పినతండ్రియైనH1730 ఉజ్జీయేలుH5816 కుమారులైనH1121 మీషాయేలునుH4332 ఎల్సాఫానునుH469 పిలిపించిH7121 మీరు సమీపించిH7126 పరిశుద్ధస్థలముH6944 నెదుటH6440నుండిH4480 పాళెముH4264 వెలుపలికిH4480 మీ సహోదరులH251 శవములను మోసికొనిH5375 పోవుడని వారితోH413 చెప్పెనుH559.

5

మోషేH4872 చెప్పిH1696నట్లుH834 వారు సమీపించిH7126 చొక్కాయిలనుH3801 తీయకయే పాళెముH4264 వెలుపలికిH4480 వారిని మోసికొనిపోయిరిH5375.

6

అప్పుడు మోషేH4872 అహరోనునుH175 అతని కుమారులైనH1121 ఎలియాజరుH499 ఈతామారునుH385 వారితో మీరు చావH4191కుండునట్లునుH3808 యెహోవాH3068 ఈ సర్వH3605సమాజముH5712మీదH5921 ఆగ్రహపడకుండునట్లునుH7107, మీరు తలH7218 విరియబోసిH6544కొనకూడదుH3808; బట్టలనుH899 చింపుకొనH6533కూడదుH3808 కాని, యెహోవాH3068 వారిని కాల్చినందుకు మీ సహోదరులైనH251 ఇశ్రాయేలీయులH3478 యింటిH1004వారందరుH3605 ఏడవ వచ్చునుH1058.

7

యెహోవాH3068 అభిషేకH4888తైలముH8081 మీ మీదH5921నున్నది గనుక మీరు చావH4191కుండునట్లుH6435 మీరు ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607లోనుండిH4480 బయలువెళ్లH3318కూడదనెనుH3808. వారు మోషేH4872 చెప్పిన మాటచొప్పునH1697 చేసిరిH6213.

8

మరియు యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెనుH1696 మీరు ప్రత్యక్షపుH4150 గుడారముH168లోనికిH413 వచ్చునప్పుడుH935

9

మీరు చావH4191కుండునట్లుH3808 నీవునుH859 నీ కుమారులునుH1121 ద్రాక్షారసమునేH3196గాని మద్యముH7941నేగానిH7941 త్రాగH8354కూడదుH408.

10

మీరు ప్రతిష్ఠింపబడినదానిH2889నుండిH996 లౌకికమైనదానినిH2931, అపవిత్రమైనదానిH2455నుండిH996 పవిత్రమైనదానినిH6944 వేరుచేయుటకునుH914,

11

యెహోవాH3068 మోషేH4872చేతH3027 ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించినH1696 సమస్తH3605 విధులనుH2706 మీరు వారికి బోధించుటకునుH3384 ఇది మీ తరతరములకు నిత్యమైనకట్టడH2706.

12

అప్పుడు మోషేH4872 అహరోనుH175తోనుH413 మిగిలిన అతని కుమారులైనH1121 ఎలియాజరుH499 ఈతామారులH385తోనుH413 ఇట్లనెనుH1696 మీరు యెహోవాH3068 హోమద్రవ్యములలో మిగిలినH3498 నైవేద్యమునుH4503 తీసికొనిH3947 అది పొంగకుండH4682 బలిపీఠముH4196 దగ్గరH681 తినుడిH398; అది అతిపరిశుద్ధముH6944. యెహోవాH3068 హోమద్రవ్యముH801లోనుండిH4480 అది నీకును నీ కుమారులకునుH1121 నియమింపబడినవంతు.

13

కావున మీరు పరిశుద్ధH6918స్థలములోH4725 దానిని తినవలెనుH398; నేను అట్టిH3651 ఆజ్ఞనుH6680 పొందితిని.

14

మరియు అల్లాడించుH8573 బోరనుH2373 ప్రతిష్ఠితమైనH8641 జబ్బనుH7785 మీరు, అనగా నీవునుH859 నీతోపాటు నీ కుమారులునుH1121 నీ కుమార్తెలునుH1323 పవిత్రH2899స్థలములోH4725 తినవలెనుH398. ఏలయనగాH3588 అవి ఇశ్రాయేలీయులుH3478 అర్పించుH2077 సమాధానబలులH8002లోనుండిH4480 నీకును నీ కుమారులకునుH1121 నియమింపబడిన వంతులుH2706.

15

హోమద్రవ్యరూపమైనH801 క్రొవ్వునుH2459 గాక యెహోవాH3068 సన్నిధినిH6440 అల్లాడింపబడినH5130 దానిగా దానిని అల్లాడించునట్లుH5130 ప్రతిష్ఠితమైనH8641 జబ్బనుH7785 అల్లాడించుH8573 బోరనుH2373 తీసికొనిరావలెనుH935. నిత్యమైనH5769 కట్టడచొప్పునH2706 అవి నీకును నీ కుమారులకునుH1121 చెందునుH1961. అట్లుH834 యెహోవాH3068 ఆజ్ఞాపించెనుH6680.

16

అప్పుడు మోషేH4872 పాపపరిహారార్థబలియగుH2403 మేకనుH8163 కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడుH1875 అది కాలిపోయియుండెనుH8313. అతడు అహరోనుH175 కుమారులలోH1121 మిగిలిన ఎలియాజరుH499 ఈతామారనుH385 వారిమీద ఆగ్రహపడిH7107

17

మీరు పరిశుద్ధH6944స్థలములోH4725 ఆ పాపపరిహారార్థబలిపశువునుH2403 ఏల తినH398లేదుH3808? అది అతిపరిశుద్ధముH6944గదా. సమాజముయొక్కH5712 దోషశిక్షనుH5771 భరించిH5375 యెహోవాH3068 సన్నిధినిH6440 వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకైH3722 ఆయన దానిని మీకిచ్చెనుH5414 గదా.

18

ఇదిగోH2005 దాని రక్తమునుH1818 పరిశుద్ధస్థలముH6944లోనికి తేవలెనుH935 గదా. నేను ఆజ్ఞాపించిH6680నట్లుH834 నిశ్చయముగా పరిశుద్ధస్థలములోH6944 దానిని తినవలెననిH398 చెప్పెను.

19

అందుకు అహరోనుH175 మోషేH4872తోH413 ఇదిగోH2005 నేడుH3117 పాపపరిహారార్థబలిపశువునుH2403 దహనబలిద్రవ్యమునుH5930 యెహోవాH3068 సన్నిధికిH6440 వారు తేగా ఇట్టి ఆపదలుH428 నాకు సంభవించెనుH7122. నేను పాపపరిహారార్థమైనH2403 బలిద్రవ్యమును నేడుH3117 తినినయెడలH398 అది యెహోవాH3068 దృష్టికిH5869 మంచిదగునాH3190 అనెను.

20

మోషేH4872 ఆ మాట వినిH8085 ఒప్పుకొనెనుH3190.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.