ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలూH3478 , అన్యజనులుH5971 సంతోషించునట్లుH1524 నీవు సంభ్రమపడి సంతోషింపH8055 వద్దుH408 ; నీవు నీ దేవునిH430 విసర్జించి వ్యభిచరించితివిH2181 , నీ కళ్లములన్నిటిH3605 మీదనున్నH5921 ధాన్యమునుH1715 బట్టి నీవు పడుపుకూలినిH868 ఆశించితివిH157 .
2
కళ్ళములుగానిH1637 గానుగలుH3342 గాని వారికి ఆహారముH7462 నియ్యవుH3808 ; క్రొత్త ద్రాక్షారసముH8492 లేకపోవునుH3584 .
3
ఎఫ్రాయిమీయులుH669 ఐగుప్తునకుH4714 మరలుదురుH7725 , అష్షూరుH804 దేశములో వారు అపవిత్రమైనH2931 వాటిని తిందురుH398 , యెహోవాH3068 దేశములోH776 వారు నివసింపH3427 కూడదుH3808 .
4
యెహోవాకుH3068 ద్రాక్షారసH3196 పానార్పణమును వారర్పింH5258 పరుH3808 వారర్పించు బలులయందు ఆయన కిష్టముH6149 లేదుH3808 , వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపముH205 చేయువారి ఆహారమువలెనగునుH3899 , దాని భుజించుH398 వారందరుH3605 అపవిత్రులగుదురుH2930 ; తమ ఆహారముH3899 తమకేH5315 సరిపడును గానిH3588 అది యెహోవాH3068 మందిరముH1004 లోనికిH935 రాదుH3808 .
5
నియామకH4150 దినములలోనుH3117 యెహోవాH3068 పండుగH2282 దినములలోనుH3117 మీరేమిH4100 చేతురుH6213 ?
6
లయముH7701 సంభవించినందున జనులు వెళ్లిపోయిH1980 యున్నారు; ఐగుప్తుదేశముH4714 వారికి కూడు స్థలముగా ఉండును; నొపుH4644 పట్టణమువారికి శ్మశానH6912 భూమిగా నుండును; వెండిమయమైనH3701 వారి ప్రియవస్తువులనుH4261 దురదగొండ్లుH7057 ఆవరించునుH3423 ; ముండ్లకంపH2336 వారి నివాసH168 స్థలములో పెరుగును.
7
శిక్షాH6486 దినములు వచ్చేయున్నవిH935 ; ప్రతికారH7966 దినములు వచ్చేయున్నవిH935 ; తాము చేసిన విస్తారమైనH7230 దోషమునుH5771 తాము చూపిన విశేషమైనH7227 పగనుH4895 ఎరిగినవారై తమ ప్రవక్తలుH5030 అవివేకులనియుH191 , దురాత్మH7307 ననుసరించిన వారు వెఱ్ఱిH7696 వారనియుH376 ఇశ్రాయేలువారుH3478 తెలిసికొందురుH3045 .
8
ఎఫ్రాయిముH669 నా దేవునియొద్దనుండిH430 వచ్చు దర్శనములను కనిపెట్టునుH6822 ; ప్రవక్తలుH5030 తమ చర్యH1870 యంతటిలోనుH3605 వేటకానిH3352 వలవంటివారైH6341 యున్నారు; వారు దేవునిH430 మందిరములోH1004 శత్రువులుగాH4895 ఉన్నారు.
9
గిబియాలోH1390 చెడుకార్యములు జరిగిన నాడుH3117 జనులు దుర్మార్గులైనట్లు వారు బహుH6009 దుర్మార్గులైరిH7843 ; యెహోవా వారి దోషమునుH5771 జ్ఞాపకముH2142 చేసికొనుచున్నాడు, వారి పాపములకైH2403 ఆయన వారికి శిక్షH6485 విధించును.
10
అరణ్యములోH4057 ద్రాక్షపండ్లుH6025 దొరికినట్లు ఇశ్రాయేలువారుH3478 నాకు దొరికిరిH4672 ; చిగురుపెట్టు కాలమందుH7225 అంజూరపు చెట్టుమీదH8384 తొలి ఫలముH1063 దొరికినట్లు మీ పితరులుH1 నాకు దొరికిరిH7200 . అయితే వారుH1992 బయల్పెయోరుH1187 నొద్దకు వచ్చిH935 ఆ లజ్జాకరమైనH1322 దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరిH5144 ; తాము మోహించినదానివలెనేH157 వారు హేయుH8251 లైరిH1961 .
11
ఎఫ్రాయిముయొక్కH669 కీర్తిH3519 పక్షివలెH5774 ఎగిరిపోవునుH5774 ; జననమైననుH3205 , గర్భముతోH990 ఉండుటయైనను, గర్భము ధరించుటయైననుH2032 వారికుండదు.
12
వారు తమ పిల్లలనుH1121 పెంచిH1431 ననుH518 వారికి ఎవరునుH120 లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగాH7921 చేసెదను; నేను వారిని విడిచిపెట్టగాH5493 వారికి శ్రమH188 కలుగును.
13
లోయలో స్థాపింపబడినH8362 తూరుH6865 వంటిH834 స్థానముగాH5116 నుండుటకై నేను ఎఫ్రాయిమునుH669 ఏర్పరచుకొంటినిH7200 ; అయితే నరహంతకులH2026 కప్పగించుటకై అది దాని పిల్లలనుH1121 బయటికిH3318 తెచ్చును.
14
యెహోవాH3068 , వారికి ప్రతికారము చేయుముH5414 ; వారికి నీవేమిH4100 ప్రతికారము చేయుదువుH5414 ? వారి స్త్రీలను గొడ్రాండ్రుH7921 గాను ఎండుH6784 రొమ్ములుH7699 గల వారినిగాను చేయుముH5414 .
15
వారి చెడుతనH7451 మంతయుH3605 గిల్గాలులోH1537 కనబడుచున్నది; అచ్చటనేH8033 నేను వారికి విరోధినైతినిH8130 , వారి దుష్టH7455 క్రియలనుH4611 బట్టి వారి నికనుH3254 ప్రేమింH157 పకH3808 నా మందిరములోనుండిH1004 వారిని వెలివేతునుH1644 ; వారి యధిపతుH8269 లందరునుH3605 తిరుగుబాటుH5637 చేయువారు.
16
ఎఫ్రాయిముH669 మొత్తబడెనుH5221 , వారి వేరుH8328 ఎండిపోయెనుH3001 , వారు ఫలH6529 మియ్యరుH1077 . వారు పిల్లలు కనిH3205 ననుH3588 వారి గర్భనిధిలోనుండివచ్చుH990 సొత్తునుH4261 నేను నాశనముH4191 చేసెదను.
17
వారు నా దేవునిH430 మాటల నాలకించH8085 లేదుH3808 గనుకH3588 ఆయన వారిని విసర్జించెనుH3988 . వారు దేశము విడిచి అన్యజనులలోH1471 తిరుగుదురుH5074 .