బైబిల్

  • హొషేయ అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మనము యెహోవాH3068 యొద్దకుH413 మరలుదముH7725 రండిH1980 , ఆయన మనలను చీల్చివేసెనుH2963 , ఆయనే మనలను స్వస్థపరచునుH7495 ; ఆయన మనలను కొట్టెనుH5221 , ఆయనే మనలను బాగుచేయునుH2280

Come, and let us return unto the LORD: for he hath torn, and he will heal us; he hath smitten, and he will bind us up.
2

రెండు దినములైనH3117 తరువాత ఆయన మనలను బ్రదికించునుH2421 , మనము ఆయన సముఖమందుH6440 బ్రదుకునట్లుH2421 మూడవH7992 దినమునH3117 ఆయన మనలను స్థిరపరచునుH6965 .

After two days will he revive us: in the third day he will raise us up, and we shall live in his sight.
3

యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందముH3045 రండి; యెహోవానుగూర్చినH3068 జ్ఞానము సంపాదించుకొనుటకుH3045 ఆయనను అనుసరించుదముH7291 రండి. ఉదయముH7837 తప్పక వచ్చురీతినిH3559 ఆయన ఉదయించునుH4161 ; వర్షమువలెH1653 ఆయన మనయొద్దకు వచ్చునుH935 ; భూమినిH776 తడుపునట్టి తొలకరి వర్షముH3138 కడవరిH4456 వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.

Then shall we know, if we follow on to know the LORD: his going forth is prepared as the morning; and he shall come unto us as the rain, as the latter and former rain unto the earth.
4

ఎఫ్రాయిమూH669 , నిన్ను నేనేమిH4100 చేతునుH6213 ? యూదాH3063 , నిన్ను నేనేమిH4100 చేతునుH6213 ? తెల్లవారగానేH1242 కనబడు మేఘముH6051 ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమునH7925 పడు మంచుH2919 ఆరిపోవునట్లును మీ భక్తిH2617 నిలువకపోవునుH1980 .

O Ephraim, what shall I do unto thee? O Judah, what shall I do unto thee? for your goodness is as a morning cloud, and as the early dew it goeth away.
5

కాబట్టిH3651 నేను చేసిన తీర్పులుH4941 వెలుగువలెH216 ప్రకాశించునట్లుH3318 ప్రవక్తలచేతH5030 నేను వారిని కొట్టి బద్దలుH2672 చేసియున్నాను, నానోటిH6310 మాటలH561 చేత వారిని వధించిH2026 యున్నాను.

Therefore have I hewed them by the prophets; I have slain them by the words of my mouth: and thy judgments are as the light that goeth forth.
6

నేను బలినిH2077 కోరనుH3808 గాని కనికరమునేH2617 కోరుచున్నానుH2654 , దహనబలులకంటెH5930 దేవునిగూర్చినH430 జ్ఞానముH1847 నాకిష్టమైనది.

For I desired mercy, and not sacrifice; and the knowledge of God more than burnt offerings.
7

ఆదాముH120 నిబంధనH1285 మీరినట్లుH5674 వారుH1992 నాయెడల విశ్వాస ఘాతకులైH898 నా నిబంధనను మీరియున్నారు.

But they like men have transgressed the covenant: there have they dealt treacherously against me.
8

గిలాదుH1568 పాపాత్ములH205 పట్టణH7151 మాయెనుH6466 , అందులో నరహంతకులH1818 అడుగుజాడలు కనబడుచున్నవి.

Gilead is a city of them that work iniquity, and is polluted with blood.
9

బందిపోటుదొంగలుH416 పొంచియుండునట్లుH2442 యాజకులుH3548 పొంచియుండి షెకెము మార్గములోH1870 నరహత్యH7523 చేసెదరు; వారు ఘోరమైన కాముకత్వముH2154 జరిగించువారైH6213 యున్నారు,

And as troops of robbers wait for a man, so the company of priests murder in the way by consent: for they commit lewdness.
10

ఇశ్రాయేలుH3478 వారిలోH1004 ఘోరమైన సంగతిH8186 యొకటి నాకు కనబడెనుH7200 , ఎఫ్రాయిమీయులుH669 వ్యభిచారక్రియలుH2184 అభ్యాసము చేసెదరు, ఇశ్రాయేలుH3478 వారు తమ్మును అపవిత్రపరచుH2930 కొనెదరు.

I have seen an horrible thing in the house of Israel: there is the whoredom of Ephraim, Israel is defiled.
11

చెరలోనికిH7622 వెళ్లిన నా ప్రజలనుH5971 నేను తిరిగిH7725 రప్పించినప్పుడు ఓ యూదాH3063 , అతడు నీకు కోతH7105 కాలము నిర్ణయించునుH7896 .

Also, O Judah, he hath set an harvest for thee, when I returned the captivity of my people.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.