ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 నాకుH413 సెలవిచ్చినదేమనగాH559 -ఇశ్రాయేH3478 లీయులుH1121 ద్రాక్షపండ్లH6025 అడలనుH809 కోరిH157 యితరH312 దేవతలనుH430 పూజించిననుH6437 యెహోవాH3068 వారిని ప్రేమించినట్లుH160 , దాని ప్రియునికిH7453 ఇష్టురాలైH157 వ్యభిచారిణియగుH5003 దాని యొద్దకు నీవు పోయిH1980 దానిని ప్రేమించుముH157 .
2
కాగా నేను పదునైదుH2568 తులముల వెండియుH3701 ఏదుముH2563 యవలునుH8184 తీసికొనిH3739 దానినికొని ఆమెతోH413 ఇట్లంటినిH559
3
చాలH7227 దినములుH3117 నా పక్షమున నిలిచియుండిH3427 యే పురుషునిH376 కూడH1961 కయుH3808 వ్యభిచారముH2181 చేయకయుH3808 నీవుండవలెను; నీయెడలH413 నేనునుH589 ఆలాగునH1571 నుందును.
4
నిశ్చయముగా ఇశ్రాయేH3478 లీయులుH1121 చాలH7227 దినములుH3117 రాజుH4428 లేకయుH369 అధిపతిH8269 లేకయుH369 బలిH2077 నర్పింపకయుH369 నుందురు. దేవతాస్తంభమునుH4676 గాని ఏఫోదునుH646 గాని గృహదేవతలనుH8655 గాని యుంచుకొనకుందురుH3427 .
5
తరువాతH310 ఇశ్రాయేH3478 లీయులుH1121 తిరిగిH7725 వచ్చి తమ దేవుడైనH430 యెహోవాH3068 యొద్దను తమ రాజైనH4428 దావీదుH1732 నొద్దను విచారణH1245 చేయుదురు. ఈ దినములH3117 అంతమందుH319 వారు భయభక్తులుH6342 కలిగి యెహోవాH3068 అనుగ్రహముH2898 నొందుటకై ఆయన యొద్దకు వత్తురు.