ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలూH3478 , నీ పాపముచేతH5771 నీవు కూలితివిH3782 గనుకH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 తట్టుకుH5704 తిరుగుముH7725 .
2
మాటలుH1697 సిద్ధపరచుకొనిH3947 యెహోవాH3068 యొద్దకుH413 తిరుగుడిH7725 ; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగాH559 -మా పాపముH5771 లన్నిటినిH3605 పరిహరింపుముH5375 ; ఎడ్లకుH6499 బదులుగా నీకు మా పెదవులH8193 నర్పించుచున్నాముH7999 ; నీవంగీకH3947 రింపదగినవిH2895 అవే మాకున్నవి.
3
అష్షూరీయులచేతH804 రక్షణH3467 నొందగోరముH3808 , మేమికను గుఱ్ఱములనుH5483 ఎక్కముH7392 -మీరే మాకు దేవుడని మేమికమీదటH5750 మా చేతిH3027 పనితోH4639 చెప్పముH559 ; తండ్రిలేనివారిH3490 యెడలH834 వాత్సల్యముH7355 చూపువాడవు నీవే గదా.
4
వారు విశ్వాసఘాతకులుH4878 కాకుండ నేను వారిని గుణపరచుదునుH7495 . వారిమీదనున్నH4480 నా కోపముH639 చల్లారెనుH7725 , మనస్ఫూర్తిగాH5071 వారిని స్నేహింతునుH157 .
5
చెట్టునకు మంచుH2919 ఉన్నట్లు నేనతనిH3478 కుందునుH1961 , తామరపుష్పముH7799 పెరుగునట్లు అతడు అభివృద్ధిH6524 నొందును, లెబానోనుH3844 పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లుH8328 తన్నుదురుH5221 .
6
అతని కొమ్మలుH3127 విశాలముగా పెరుగునుH1980 , ఒలీవచెట్టునకుH2132 కలిగినంత సౌందర్యముH1935 అతనికి కలుగునుH1961 , లెబానోనుకున్నంతH3844 సువాసనH7381 అతనికుండును.
7
అతని నీడH6738 యందు నివసించువారుH3427 మరలివత్తురుH7725 . ధాన్యమువలెH1715 వారు తిరిగి మొలుతురుH2421 ద్రాక్షచెట్టువలెH1612 వారు వికసింతురుH6524 . లెబానోనుH3844 ద్రాక్షరసముH3196 వాసనవలె వారు పరిమళింతురుH2143 .
8
ఎఫ్రాయిమూH669 బొమ్మలతోH6091 నాకికH5750 నిమిత్తమేమిH4100 ? నేనేH589 ఆలకించుచున్నానుH6030 , నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణH7789 చేయుచున్నాను, నేనుH589 చిగురుపెట్టుH7488 సరళవృక్షమువంటిH1265 వాడను, నావలననేH4480 నీకు ఫలముH6529 కలుగునుH4672 .
9
జ్ఞానులుH2450 ఈH428 సంగతులు వివేచింతురుH995 , బుద్ధిమంతులుH995 వాటిని గ్రహింతురుH3045 ; ఏలయనగాH3588 యెహోవాH3068 మార్గములుH1870 చక్కనివిH3477 , నీతిమంతులుH6662 దాని ననుసరించి నడచుకొందురుH1980 గాని తిరుగుబాటుH6586 చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురుH3782 .