ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఉజ్జియాH5818 యోతాముH3147 ఆహాజుH271 హిజ్కియాH3169 అను యూదాH3063 రాజులH4428 దినములలోనుH3117 , యెహోయాషుH3101 కుమారుడైనH1121 యరొబాముH3379 అను ఇశ్రాయేలుH3478 రాజుH4428 దినములలోనుH3117 బెయేరిH882 కుమారుడైన హోషేయH1954 కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697 .
2
మొదటH8462 యెహోవాH3068 హోషేయద్వారాH1954 ఈ మాటH1696 సెలవిచ్చెనుH559 -జనులు యెహోవానుH3068 విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారుH2181 గనుక నీవు పోయిH1980 , వ్యభిచారముH2183 చేయు స్త్రీనిH802 పెండ్లాడి, వ్యభిచారమువల్లH2183 పుట్టిన పిల్లలనుH3206 తీసికొనుముH3947 అని ఆయన హోషేయH1954 కుH413 ఆజ్ఞ ఇచ్చెను.
3
కాబట్టి అతడుపోయిH1980 దిబ్లయీముH1691 కుమార్తెయైనH1323 గోమెరునుH1586 పెండ్లిచేసికొనెనుH3947 . ఆమె గర్భవతియైH2029 అతనికొక కుమారునిH1121 కనగాH3205
4
యెహోవాH3068 అతనితో ఈలాగు సెలవిచ్చెనుH559 -ఇతనికి యెజ్రెయేలనిH3157 పేరుపెట్టుముH7121 . యెజ్రెయేలులోH3157 యెహూH3058 యింటివారు కలుగజేసికొనిన రక్తH1818 దోషమును బట్టి ఇకH5750 కొంతకాలమునకుH4592 నేను వారిని శిక్షింతునుH6485 , ఇశ్రాయేH3478 లువారికిH1004 రాజ్యముండకుండH4468 తీసివేతునుH7673 .
5
ఆH1931 దినమునH3117 నేను యెజ్రెయేలుH3157 లోయలోH6010 ఇశ్రాయేలుH3478 వారి విల్లునుH7198 విరుతునుH7665 .
6
పిమ్మట ఆమె మరలH5750 గర్భవతియైH2029 కుమార్తెనుH1323 కనగాH3205 యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా-దీనికి లోరూహామాH3819 అనగా జాలి నొందనిది అని పేరుH8034 పెట్టుము; ఇకమీదటH3254 నేను ఇశ్రాయేలుH3478 వారినిH1004 క్షమించను, వారియెడలH7355 జాలిపడనుH3808 .
7
అయితే యూదాH3063 వారిH1004 యెడలH7355 జాలిపడి, విల్లుH7198 ఖడ్గముH2719 యుద్ధముH4421 గుఱ్ఱములుH5483 రౌతులుH6571 అను వాటిచేత కాకH3808 తమ దేవుడైనH430 యెహోవాచేతనేH3068 వారిని రక్షింతునుH3467 .
8
లోరూహామాH3819 (జాలినొందనిది) పాలువిడిచినH1580 తరువాత తల్లి గర్బవతియైH2029 కుమారునిH1121 కనినప్పుడుH3205
9
యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగాH559 -మీరుH859 నా జనులుH5971 కారుH3808 , నేనుH595 మీకు దేవుడనై యుండH1961 నుH3808 గనుకH3588 లోఅమ్మీH3818 (నాజనము కాదని) యితనికి పేరుH8034 పెట్టుము.
10
ఇశ్రాయేలీయులH3478 జనH1121 సంఖ్యH4557 అH3808 మితమైH4058 లెక్కH5608 లేనిH3808 సముద్రపుH3220 ఇసుకంతH2344 విస్తారమగునుH1961 ; ఏH834 స్థలమందుH4725 మీరుH859 నా జనులుH5971 కారన్నమాటH3808 జనులు వారితో చెప్పుదురోH559 ఆ స్థలముననేమీరు జీవముగలH2416 దేవునిH410 కుమారులైయున్నారనిH1121 వారితో చెప్పుదురుH559 .
11
యూదాH3063 వారునుH1121 ఇశ్రాయేలుH3478 వారునుH1121 ఏకముగాH6908 కూడుకొని, తమ పైన నొకనినేH259 ప్రధానునిH7218 నియమించుకొనిH7760 తామున్న దేశముH776 లోనుండిH4480 బయలుదేరుదురుH5927 ; ఆ యెజ్రెయేలుH3157 దినము మహాH1419 ప్రభావముగల దినముగానుండునుH3117 .