జ్ఞానులుH2450 ఈH428 సంగతులు వివేచింతురుH995, బుద్ధిమంతులుH995 వాటిని గ్రహింతురుH3045; ఏలయనగాH3588 యెహోవాH3068 మార్గములుH1870 చక్కనివిH3477, నీతిమంతులుH6662 దాని ననుసరించి నడచుకొందురుH1980 గాని తిరుగుబాటుH6586 చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురుH3782.
Who is wise, and he shall understand these things? prudent, and he shall know them? for the ways of the LORD are right, and the just shall walk in them: but the transgressors shall fall therein.