ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మాదీయుడగుH4074 అహష్వేరోషుయొక్కH325 కుమారుడైనH1121 దర్యావేషుH1867 కల్దీయులH3778 పైనH5921 రాజాయెనుH4427 .
2
అతని ఏలుబడిలోH4427 మొదటిH259 సంవత్సరమందుH8141 దానియేలనుH1840 నేనుH589 యెహోవాH3068 తన ప్రవక్తయగుH5030 యిర్మీయాకుH3414 సెలవిచ్చిH1961 తెలియజేసినట్టు, యెరూషలేముH3389 పాడుగాH2723 ఉండవలసిన డెబ్బదిH7657 సంవత్సరములుH8141 సంపూర్తియౌచున్నవనిH4390 గ్రంథములవలనH5612 గ్రహించితినిH995 .
3
అంతట నేను గోనెపట్టH8242 కట్టుకొని, ధూళిH665 తలపైన వేసికొని ఉపవాసముండిH6685 , ప్రార్థనH8605 విజ్ఞాపనలుH8469 చేయుటకైH1245 ప్రభువగుH136 దేవునిH430 యెదుటH413 నా మనస్సునుH6440 నిబ్బరము చేసికొంటినిH5414 .
4
నేను నా దేవుడైనH430 యెహోవాH3068 యెదుట ప్రార్థనచేసిH6419 యొప్పుకొన్నదేమనగాH3034 -ప్రభువాH577 , మాహాత్మ్యముH1419 గలిగిన భీకరుడవగుH3372 దేవాH410 , నీ ఆజ్ఞలనుH4687 అనుసరించిH8104 నడుచు వారియెడల నీ నిబంధననుH1285 నీ కృపనుH2617 జ్ఞాపకముచేయువాడాH8104 ,
5
మేమైతే నీ దాసులగుH5650 ప్రవక్తలుH5030 నీ నామమునుH8034 బట్టి మా రాజులH4428 కునుH413 మా యధిపతులకునుH8269 మా పితరులకునుH1 యూదయదేశH776 జనుH5971 లకందరిH3605 కినిH413 చెప్పినH1696 మాటలను ఆలకింH8085 పకH3808
6
నీ ఆజ్ఞలనుH4941 నీ విధులనుH4687 అనుసరించుట మానిH5493 , పాపులమునుH2398 దుష్టులమునైH5753 చెడుతనమందుH7561 ప్రవర్తించుచు తిరుగుబాటుH4775 చేసినవారము.
7
ప్రభువాH136 , నీవే నీతిమంతుడవుH6666 ; మేమైతే సిగ్గుచేత ముఖH6440 వికారమొందినవారముH1322 ; మేము నీమీద తిరుగుబాటుH4603 చేసితివిు; దానినిబట్టి నీవు సకలH3605 దేశములకుH776 మమ్మును తరిమితివిH5080 , యెరూషలేములోనుH3389 యూదయH3063 దేశములోను నివసించుచుH3427 స్వదేశవాసులుగాH7138 ఉన్నట్టియు, పరదేశవాసులుగాH7350 ఉన్నట్టియు ఇశ్రాయేలీయుH3478 లందరికినిH3605 మాకును ఈH2088 దినమునH3117 సిగ్గేH1322 తగియున్నది.
8
ప్రభువాH3068 , నీకు విరోధముగా పాపముH2398 చేసినందునH834 మాకును మా రాజులకునుH4428 మా యధిపతులకునుH8269 మా పితరులకునుH1 ముఖముH6440 చిన్న బోవునట్లుగా సిగ్గేH1322 తగియున్నది.
9
మేము మా దేవుడైనH430 యెహోవాకుH136 విరోధముగా తిరుగుబాటుH4775 చేసితివిు; అయితే ఆయన కృపాH7356 క్షమాపణలుగలH5547 దేవుడైయున్నాడు.
10
ఆయన తన దాసులగుH5650 ప్రవక్తలH5030 ద్వారాH3027 మాకు ఆజ్ఞలుH8451 ఇచ్చిH5414 , వాటినిH834 అనుసరించి నడుచుకొనవలెననిH1980 సెలవిచ్చెను గాని, మేము మా దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినH8085 కపోతివిుH3808 .
11
ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 నీ ధర్మశాస్త్రముH8451 నతిక్రమించిH5493 నీ మాటH6963 వినH8085 కH1115 తిరుగుబాటుH5674 చేసిరి. మేము పాపముH2398 చేసితివిు గనుకనేను శపించెదనని నీవు నీ దాసుడగుH5650 మోషేH4872 ధర్మశాస్త్రమందుH8451 ప్రమాణముH7621 చేసియున్నట్లుH3789 ఆ శాపమునుH423 మామీదH5921 కుమ్మరించితివిH5413 .
12
యెరూషలేములోH3389 జరిగినH6213 కీడు మరి ఏH3605 దేశములోను జరుగH6213 లేదుH3808 ; ఆయన మా మీదికినిH5921 , మాకు ఏలికలుగాH8199 ఉండు మా న్యాయాధిపతులH8199 మీదికినిH5921 ఇంత గొప్పH1419 కీడుH7451 రప్పించిH935 , తాను చెప్పినH1696 మాటలుH1697 నెరవేర్చెనుH6965 .
13
మోషేH4872 ధర్మశాస్త్రమందుH3789 వ్రాసినH3789 కీడంH7451 తయుH3605 మాకుH5921 సంభవించిననుH935 మేము మా చెడునడవడిH5771 మానకపోతివిు; నీ సత్యమునుH571 అనుసరించి బుద్ధిH7919 తెచ్చుకొనునట్లుH7725 మా దేవుడైనH430 యెహోవానుH3068 సమాధానపరచుకొనకపోతివిుH2470 .
14
మేము మా దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినH8085 లేదుH3808 గనుక ఆయన తన సమస్తH3605 కార్యములH4639 విషయమై న్యాయస్థుడైయుండిH6662 , సమయము కనిపెట్టిH8245 , ఈ కీడుH7451 మా మీదికిH5921 రాజేసెనుH935 .
15
ప్రభువాH136 మా దేవాH430 , నీవు నీ బాహుH2389 బలమువలనH3027 నీ జనమును ఐగుప్తుH4714 లోనుండిH4480 రప్పించుటవలనH3318 ఇప్పటివరకుH6258 నీ నామమునకు ఘనతH8034 తెచ్చుకొంటివిH6213 . మేమైతే పాపముచేసిH2398 చెడునడతలుH7561 నడిచినవారము.
16
ప్రభువాH136 , మా పాపములనుH2399 బట్టియుH3588 మా పితరులH1 దోషమునుబట్టియుH5771 , యెరూషలేముH3389 నీ జనులH5971 చుట్టునున్నH5439 సకలH3605 ప్రజలయెదుట నిందాస్పదమైనదిH2781 . యెరూషలేముH3389 నీకు ప్రతిష్ఠితమైనH6944 పర్వతముH2022 ; ఆ పట్టణముమీదికిH5892 వచ్చిన నీ కోపమునుH639 నీ రౌద్రమునుH2534 తొలగనిమ్మనిH7725 నీ నీతికార్యములన్నిటినిబట్టిH6666 విజ్ఞాపనముH4994 చేసికొనుచున్నాను.
17
ఇప్పుడైతేH6258 మా దేవాH430 , దీనినిబట్టి నీ దాసుడుH5650 చేయు ప్రార్థనలనుH8605 విజ్ఞాపనలనుH8469 ఆలకించిH8085 , ప్రభువు చిత్తానుసారముగాH4616 శిథిలమైH8076 పోయిన నీ పరిశుద్ధ స్థలముH4720 మీదికిH5921 నీ ముఖH6440 ప్రకాశముH215 రానిమ్ము.
18
నీ గొప్పH7227 కనికరములనుH7356 బట్టియేH5921 మేముH587 నిన్ను ప్రార్థించుచున్నాముH8469 గానిH3588 మా స్వనీతికార్యములనుH6666 బట్టిH5921 నీ సన్నిధినిH6440 నిలువబడిH5307 ప్రార్థించుటలేదుH3808 . మా దేవాH430 , చెవిH241 యొగ్గిH5186 ఆలకింపుముH8085 ; నీ కన్నులుH5869 తెరచిH6491 , నీ పేరుH8034 పెట్టబడినH7121 యీ పట్టణముమీదికిH5892 వచ్చిన నాశనమునుH8074 , నీ పేరుH8034 పెట్టబడినH7121 యీ పట్టణమునుH5892 దృష్టించి చూడుముH7200 .
19
ప్రభువాH136 ఆలకింపుముH8085 , ప్రభువాH136 క్షమింపుముH5545 , ప్రభువాH136 ఆలస్యముH309 చేయకH408 చెవియొగ్గిH7181 నా మనవి చిత్తగించుముH76213 . నా దేవాH430 , యీ పట్టణమునుH5892 ఈ జనమునుH5971 నీ పేరుH8034 పెట్టబడినవేH7121 ; నీ ఘనతనుబట్టియేH4616 నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
20
నేనుH589 ఇంకH5750 పలుకుచుH1696 ప్రార్థనచేయుచుH6419 , పవిత్రH6944 పర్వతముH2022 కొరకుH5921 నా దేవుడైనH430 యెహోవాH3068 యెదుటH6440 నా పాపమునుH2403 నా జనముయొక్కH5971 పాపమునుH2403 ఒప్పుకొనుచుH3034 నా దేవునిH430 విజ్ఞాపనH8467 చేయుచునుంటినిH5307 .
21
నేనుH589 ఈలాగు మాటలాడుచుH1696 ప్రార్థనH8605 చేయుచునుండగాH5750 , మొదటH8462 నేను దర్శనమందుH2377 చూచినH7200 అతిH3288 ప్రకాశమానుడైనH3286 గబ్రియేలనుH1403 ఆ మనుష్యుడుH376 సాయంత్రపుH6153 బలిH4503 అర్పించు సమయమునH6256 నాకు కనబడి నన్ను ముట్టెనుH5060 .
22
అతడు నాతోH5973 మాటలాడిH1696 ఆ సంగతి నాకు తెలియజేసిH995 ఇట్లనెనుH559 -దానియేలూH1840 , నీకు గ్రహింపH998 శక్తిH7919 ఇచ్చుటకు నేను వచ్చితినిH3318 .
23
నీవుH859 బహు ప్రియుడవుH2530 గనుకH3588 నీవు విజ్ఞాపనముచేయH8469 నారంభించినప్పుడుH8462 , ఈ సంగతిని నీకు చెప్పుటకుH5046 వెళ్లవలెననిH935 ఆజ్ఞH1697 బయలుదేరెనుH3318 ; కావున ఈ సంగతినిH1697 తెలిసికొనిH995 నీకు కలిగిన దర్శనభావమునుH4758 గ్రహించుముH995 .
24
తిరుగుబాటునుH6588 మాన్పుటకునుH3607 , పాపమునుH2403 నివారణH2856 చేయుటకును, దోషముH5771 నిమిత్తము ప్రాయశ్చిత్తముH3722 చేయుటకును, యుగాంతమువరకుండునట్టిH5769 నీతినిH6664 బయలుH935 పరచుటకును, దర్శనమునుH2377 ప్రవచనమునుH5030 ముద్రించుటకునుH2856 , అతి పరిశుద్ధH6944 స్థలమును అభిషేకించుటకునుH4886 , నీ జనముH5971 నకునుH5921 పరిశుద్ధH6944 పట్టణముH5892 నకునుH5921 డెబ్బదిH7657 వారములుH7620 విధింపబడెనుH2852 .
25
యెరూషలేమునుH3389 మరలH7725 కట్టించవచ్చుననిH1129 ఆజ్ఞH1697 బయలుదేరినH4161 సమయము మొదలుకొని అభిషిక్తుడగుH4899 అధిపతిH5057 వచ్చు వరకు ఏడుH7651 వారములుH7620 పట్టునని స్పష్టముగా గ్రహించుముH3045 . అరువదిH8346 రెండుH8147 వారములుH7620 తొందరగలH6695 సమయములందుH6256 పట్టణపు రాచవీధులునుH7339 కందకములునుH2742 మరలH7725 కట్టబడునుH1129 .
26
ఈ అరువదిH8346 రెండుH8147 వారములుH7620 జరిగిన పిమ్మటH310 ఏమియు లేకుండH369 అభిషిక్తుడుH4899 నిర్మూలముH3772 చేయబడును. వచ్చునట్టిH935 రాజుH5057 యొక్క ప్రజలుH5971 పవిత్ర పట్టణమునుH5892 పరిశుద్ధ ఆలయమునుH6944 నశింపజేయుదురుH7843 , వాని అంతముH7093 హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధH4421 కాలాంతముH7093 వరకుH5704 నాశనముH8074 జరుగునని నిర్ణయింపబడెనుH2782 .
27
అతడు ఒకH259 వారమువరకుH7620 అనేకులకుH7227 నిబంధననుH1285 స్థిరపరచునుH1396 ; అర్ధH2677 వారమునకుH7620 బలినిH2077 నైవేద్యమునుH4503 నిలిపివేయునుH7673 హేయమైనదిH8251 నిలుచువరకుH3671 నాశనముH8074 చేయువాడు వచ్చును నాశనముH8076 చేయువానికిH5921 రావలెనని నిర్ణయించినH2782 నాశనము ముగించుH3617 వరకుH5704 ఈలాగున జరుగును.