బైబిల్

  • దానియేలు అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పారసీకH6539 రాజగుH4428 కోరెషుH3566 పరిపాలన కాలములో మూడవH7969 సంవత్సరమునH8141 బెల్తెషాజరుH1095 అనుH7212 దానియేలునకుH1840 ఒక సంగతిH1697 బయలుపరచబడెనుH1540 ; గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతిH1697 నిజమేH571 ; దానియేలు దానిH1697 గ్రహించెనుH995 ; అది దర్శనమువలనH4758 అతనికి తెలిసినH998 దాయెను.

2

H1992 దినములయందుH3117 దానియేలనుH1840 నేనుH589 మూడుH7969 వారములుH7620 దుఃఖH56 ప్రాప్తుడనైతినిH1961 .

3

మూడుH7969 వారములుH7620 గడచువరకుH4390 నేను సంతోషముగాH2530 భోజనముH3899 చేయH398 లేకయుంటినిH3808 ; మాంసముH1320 గాని ద్రాక్షారసముH3196 గాని నా నోటిH6310 లోనికిH413 రాH935 లేదుH3808 , స్నానాభిషేకములనుH5480 చేసికొనలేదుH3808 .

4

మొదటిH7223 నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 తేదిH3117 నేనుH589 హిద్దెకెలనుH2313 గొప్పH1419 నదిH5104 తీరమునH3027 ఉంటినిH1961 .

5

నేను కన్నుH5869 లెత్తిH5375 చూడగాH7200 , నారబట్టలుH906 ధరించుకొన్నH3847 యొకడుH376 కనబడెనుH2009 , అతడు నడుమునH4975 మేలిమి బంగారుH3800 నడికట్టుH210 కట్టుకొనియుండెనుH2296 .

6

అతనిశరీరముH1472 రక్తవర్ణపుH8658 రాతివంటిది, అతని ముఖముH6440 మెరుపుH1300 వలెH4758 ఉండెను, అతని కన్నులుH5869 జ్వాలామయమైనH784 దీపములనుH3940 , అతని భుజములునుH2220 పాదములునుH4772 తళతళలాడుH7044 ఇత్తడినిH5178 పోలియుండెనుH5869 . అతని మాటలH1697 ధ్వనిH6963 నరసమూహపుH1995 కంఠధ్వనివలెH6963 ఉండెను

7

దానియేలనుH1840 నాకుH589 ఈ దర్శనముH4759 కలుగగాH7200 నాతోకూడH5973 నున్నH1961 మనుష్యులుH376 దానిH834 చూడH7200 లేదుH3808 గానిH61 మిగులH1419 భయాక్రాంతులైH2731 దాగుకొనవలెననిH2244 పారిపోయిరిH1272 .

8

నేనుH589 ఒంటరినైH905 యాH2063 గొప్పH1419 దర్శనమునుH4759 చూచితినిH7200 ; చూచినందున నాలో బలH3581 మేమియుH7604 లేకపోయెనుH3808 , నా సొగసుH1935 వికారH4889 మాయెనుH2015 , బలముH3581 నా యందు నిలువH6113 లేదుH3808 .

9

నేనుH853 అతని మాటలుH1697 వింటినిH8085 ; అతని మాటలుH1697 వినిH8085 నేనుH589 నేలనుH776 సాష్టాంగపడిH6440 గాఢనిద్రH7290 పొందినవాడనైతిని.

10

అప్పుడొకడు చేతితోH3027 నన్ను ముట్టిH5060 నా మోకాళ్లనుH1290 అఱH3709 చేతులనుH3027 నేలమోపి నన్ను నిలువబెట్టిH5128

11

దానియేలూH1840 , నీవు బహు ప్రియుడవుH2530 గనుకH3588 నేను నీ యొద్దకుH413 పంపబడితినిH7971 ; నీవు లేచిH5975 నిలువబడిH5977 నేనుH595 నీతోH413 చెప్పుH1696 మాటలుH1697 తెలిసికొనుH995 మనెనుH559 . అతడీమాటలుH1697 నాతోH5973 చెప్పగాH1696 నేను వణకుచుH7460 నిలువబడితినిH5975 .

12

అప్పుడతడు-దానియేలూH1840 , భయH3372 పడకుముH408 , నీవు తెలిసికొనవలెననిH995 నీ మనస్సునుH3820 అప్పగించిH5414 , దేవునిH430 యెదుటH6440 నిన్ను తగ్గించుకొనినH6031 ఆ మొదటిH7223 దినముH3117 మొదలుకొనిH4480 నీవు చెప్పిన మాటలుH1697 వినబడినవిH8085 గనుక నీ మాటలనుబట్టిH1697 నేనుH589 వచ్చితినిH935

13

పారసీకులH6539 రాజ్యాH4438 ధిపతిH8269 ఇరువదిH6242 యొక్క దినములుH3117 నన్ను ఎదిరించెనుH5048 . ఇంక పారసీకులH6539 రాజులH4428 సముఖమునH681 నేనుH589 నిలుచుచుండగాH3498 ప్రధానాH7223 ధిపతులలోH8269 మిఖాయేలనుH4317 ఒకడుH259 నాకు సహాయముH5826 చేయవచ్చెనుH935 ,

14

ఈ దర్శనపుH2377 సంగతి ఇంక అనేకదినములవరకుH3117 జరుగదు; అయితేH3588 దినములH3117 అంతమందుH319 నీ జనమునకుH5971 సంభవింపబోవుH7136 ఈ సంగతిని నీకు తెలియజేయH995 వచ్చితిననిH935 అతడు నాతో చెప్పెను.

15

అతడీమాటలుH1697 నాతోH5973 చెప్పగాH1696 నేను నా ముఖముH6440 నేలకుH776 వంచుకొనిH5414 మౌనినైతినిH481 .

16

అప్పుడు నరH120 స్వరూపియగుH1823 ఒకడు నా పెదవులనుH8193 ముట్టగాH5060 నేను నోరుH6310 తెరచిH6605 నాయెదుటH5048 నిలిచియున్నH5975 వానితోH413 ఇట్లంటినిH559 నా యేలినవాడాH113 , యీ దర్శనమువలనH4758 నాకు వేదనH6735 కలిగిH2015 నందునH5921 నా బలముH3581 తొలగిపోయెనుH3808 ,

17

నా యేలినవానిH113 దాసుడనైనH5650 నేను నా యేలినH113 వానియెదుటH5973 ఏలాగునH1963 మాటలాడుదునుH1696 ? నా బలముH3581 తొలగిH5975 పోయెనుH3808 , ఊపిరిH5397 విడువH7604 లేకH3808 యున్నానని చెప్పగా

18

అతడు మరలH3254 నన్ను ముట్టిH5060 నన్ను బలపరచిH2388 -నీవు బహు ప్రియుడవుH2530 , భయH3372 పడకుముH408 ,

19

నీకు శుభమవునుH7965 గాక, ధైర్యముH2388 తెచ్చుకొమ్ము. ధైర్యముH2388 తెచ్చుకొమ్మని నాతోH5973 చెప్పెనుH1696 . అతడు నాతో ఇట్లనగాH559 నేను ధైర్యముH2388 తెచ్చుకొని-నీవు నన్ను ధైర్యపరచితివిH2388 గనుకH3588 నా యేలినవాడవైనH113 నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితినిH1696 .

20

అతడు-నేనెందుకుH4100 నీయొద్దకుH413 వచ్చితినోH935 అది నీకు తెలిసినదిH3045 గదా; నేను పారసీకుడగుH6539 అధిపతిH8269 తోH5973 యుద్ధముచేయుటకుH3898 మరలH7725 పోయెదను. నేనుH589 బయలుదేరుచుండగానేH3318 గ్రేకేయులH3120 దేశముయొక్క అధిపతిH8269 వచ్చునుH935 .

21

అయితే సత్యH571 గ్రంథమందుH3791 వ్రాసినదిH7559 నీతోH853 చెప్పెదనుH5046 , మీ యధిపతియగుH8269 మిఖాయేలుH4317 గాకH518 యీ సంగతులనుగూర్చిH428 నా పక్షముగాH5973 నిలువ తెగించినH2388 వాడొకడునుH259 లేడు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.