ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అతడు మందిరపుH1004 గుమ్మమునకుH6607 నన్ను తోడుకొనిH7725 ... వచ్చెను; మందిరముH1004 తూర్పుముఖముగాH6921 ఉండెను, నేను చూడగాH2009 మందిరపుH1004 గడపH4670 క్రిందనుండిH8478 నీళ్లుH4325 ఉబికి తూర్పుగాH6921 పారుచుండెనుH3318 . ఆ నీళ్లుH4325 బలిపీఠమునకుH4196 దక్షిణముగాH5045 మందిరపుH1004 కుడిప్రక్కనుH3233 క్రిందనుండిH8478 పారుచుండెనుH3381 ,
2
పిమ్మట ఆయన ఉత్తరపుH6828 గుమ్మపుH8179 మార్గముగాH1870 నన్ను నడిపించి చుట్టుH5437 త్రిప్పి తూర్పునకుH6921 పోవుదారినిH1870 బయటిH2351 గుమ్మమునకుH8179 తోడుకొనిH3318 వచ్చెను. నేను చూడగాH2009 అచ్చట గుమ్మపు కుడిH3233 ప్రక్కనుH3802 నీళ్లుH4325 ఉబికి పారుచుండెనుH6379 .
3
ఆ మనుష్యుడుH376 కొలనూలుH6957 చేతH3027 పట్టుకొని తూర్పుH6921 మార్గమున బయలు వెళ్లిH3318 వెయ్యిH505 మూరలుH520 కొలిచిH4058 ఆ నీళ్లగుండH4325 నన్ను నడిపింపగాH5674 నీళ్లుH4325 చీలమండH657 లోతుండెను.
4
ఆయన మరి వెయ్యిH505 మూరలు కొలిచిH4058 నీళ్లగుండH4325 నన్ను నడిపింపగాH5674 నీళ్లుH4325 మోకాళ్లH1290 లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలుH505 కొలిచిH4058 నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లుH4325 మొలH4975 లోతుండెను.
5
ఆయన ఇంకను వెయ్యిH505 మూరలు కొలువగాH4058 నీళ్లుH4325 మిక్కిలి లోతైH1342 నేను దాటH5674 లేనంతH3808 నదిH5158 కనబడెను, దాటH5674 వీలులేకుండH3808 ఈదవలసినంతH7813 నీరుగలH4325 నదియాయెనుH5158 .
6
అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559 నరH120 పుత్రుడాH1121 , నీవు చూచితివిగదాH7200 అని చెప్పి నన్ను మరలH7725 నదిH5158 యిద్దరికిH8193 తోడుకొనివచ్చెనుH1980 .
7
నేను తిరిగిరాగాH7725 నదీH5158 తీరమునH8193 ఇరు ప్రక్కలH2088 చెట్లుH6086 విస్తారముగాH7227 కనబడెనుH2009 .
8
అప్పుడాయన నాతోH413 ఇట్లనెనుH559 ఈH428 నీళ్లుH4325 ఉబికి తూర్పుగానున్నH6930 ప్రదేశమునకుH1552 పారిH3318 అరబాH6160 లోనికిH5921 దిగిH3381 సముద్రములోH3220 పడునుH935 , అప్పుడు సముద్రపుH3220 నీళ్లుH4325 మంచినీళ్లుH7495 అగును.
9
వడిగా పారుH8317 ఈ నదిH5158 వచ్చుచోట్లనెల్లH935 జలచరములన్నియుH3605 బ్రదుకునుH2421 . ఈH428 నీళ్లుH4325 అక్కడికిH8033 వచ్చుటవలనH935 ఆ నీరు మంచినీళ్లగునుH7495 గనుక చేపలుH1710 బహుH3966 విస్తారములగునుH7227 ; ఈ నదిH5158 యెక్కడికిH8033 పారునోH935 అక్కడ సమస్తమునుH3605 బ్రదుకునుH2416 .
10
మరియు దానియొద్ద ఏన్గెదీH5872 పట్టణము మొదలుకొనిH5704 ఏనెగ్లాయీముH5882 పట్టణమువరకునుH5704 చేపలుH1710 పట్టువారుH1728 దాని ప్రక్కల నిలిచిH5975 వలలుH2764 వేయుదురుH4894 ; మహాH1419 సముద్రములోH3220 నున్నట్లుH4327 సకల జాతి చేపలునుH1710 దానియందు బహుH3966 విస్తారముగాH7227 నుండునుH1961 .
11
అయితే ఆ సముద్రపు బురదH1207 స్థలములును ఊబిస్థలములునుH1360 ఉప్పుH4417 గలవైయుండిH5414 బాగుH7945 కాకH3808 యుండును.
12
నదీH5158 తీరమునH8193 ఇరుప్రక్కలH2088 ఆహారమిచ్చుH3978 సకలజాతిH3605 వృక్షములుH6086 పెరుగునుH5927 , వాటి ఆకులుH5929 వాడిH5034 పోవుH3808 , వాటి కాయలుH6529 ఎప్పటికిని రాలవుH8552 H3808 . ఈ నదినీరుH4325 పరిశుద్ధస్థలములోH4720 నుండిH4480 పారుచున్నదిH3318 గనుక ఆచెట్లు నెల నెలకుH2320 కాయలు కాయునుH1069 , వాటి పండ్లుH6529 ఆహారమునకునుH3978 వాటి ఆకులుH5929 ఔషధమునకునుH8644 వినియోగించునుH1961 .
13
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 సరిహద్దులనుబట్టిH1366 ఇశ్రాయేలీయులH3478 పండ్రెండుH8147 గోత్రములH7626 ప్రకారము మీరు స్వాస్థ్యముగాH5157 పంచుకొనవలసిన భూమిH776 యిదిH1454 ; యోసేపుH3130 సంతతికి రెండు భాగములియ్యవలెనుH2256 .
14
నేను ప్రమాణముచేసిH5375 మీ పితరులకుH1 ఈ దేశము ఇచ్చితినిH5414 గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడునుH376 దానిలో స్వాస్థ్యమునొందునుH5157 ; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగునుH5159 .
15
ఉత్తరH6828 దిక్కున సెదాదునకుH6657 పోవుH935 మార్గమునH1870 మహాH1419 సముద్రముH3220 మొదలుకొనిH4480 హెత్లోనువరకుH2855 దేశమునకుH776 సరిహద్దుH1366 .
16
అది హమాతునకునుH2574 బేరోతా యునకునుH1268 దమస్కుH1834 సరిహద్దునకునుH1366 హమాతుH2574 సరిహద్దునకునుH1366 మధ్యనున్నH996 సిబ్రయీమునకునుH5453 హవ్రానుH2362 సరిహద్దునుH1366 ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకునుH2694 వ్యాపించును.
17
పడమటి సరిహద్దుH1366 హసరేనానుH2703 అను దమస్కుH1834 సరిహద్దుH1366 పట్టణము, ఉత్తరపుH6828 సరిహద్దుH1366 హమాతుH2574 ; ఇది మీకు ఉత్తరపుH6828 సరిహద్దుH6285 .
18
తూర్పుదిక్కునH6921 హవ్రానుH2362 దమస్కుH1834 గిలాదులకునుH1568 ఇశ్రాయేలీయులH3478 దేశమునకునుH776 మధ్య యొర్దానునదిH3383 సరిహద్దుగా ఉండును; సరిహద్దుH1366 మొదలుకొని తూర్పుH6931 సముద్రముH3220 వరకుH5921 దాని కొలువవలెనుH4058 ; ఇది మీకు తూర్పుH6921 సరిహద్దుH6285 .
19
దక్షిణదిక్కునH5045 తామారుH8559 మొదలుకొని కాదేషుH6946 నొద్దనున్న మెరీబాH4809 ఊటలH4325 వరకునుH5704 నదిH5158 మార్గమున మహాH1419 సముద్రమునకుH3220 మీ సరిహద్దుH6285 పోవును; ఇది మీకు దక్షిణపుH5045 సరిహద్దుH6285 .
20
పశ్చిమH3220 దిక్కునH6285 సరిహద్దుH1366 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవు మార్గముH935 వరకుH5704 మహాH1419 సముద్రముH3220 సరిహద్దుగాH1366 ఉండును; ఇదిH2063 మీకు పశ్చిమH3220 దిక్కుH6285 సరిహద్దుH1366 .
21
ఇశ్రాయేలీయులH3478 గోత్రములH7626 ప్రకారము ఈH2063 దేశమునుH776 మీరు పంచుకొనవలెనుH2505 .
22
మీరు చీట్లువేసిH5307 మీకును మీలోH8432 నివసించిH1481 పిల్లలుH1121 కనినH3205 పరదేశులకునుH1616 స్వాస్థ్యములనుH5159 విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలోH3478 దేశమందుH249 పుట్టినవారినిగాH1121 ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలుH3478 గోత్రికులతోH7626 పాటు తామును స్వాస్థ్యముH5159 నొందునట్లు మీవలె వారును చీట్లుH5307 వేయవలెను.
23
ఏH834 గోత్రములోH7626 పరదేశులుH1616 కాపురముందురోH1481 ఆH8033 గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .