బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నరH120 పుత్రుడాH1121 , పెంకుH3843 ఒకటి తీసికొనివచ్చిH3947 నీ ముందరH6440 ఉంచుకొనిH5414 యెరూషలేముH3389 పట్టణపుH5892 రూపమును దాని మీదH5921 వ్రాయుముH2710 .

2

మరియు అది ముట్టడిH4692 వేయబడినట్లునుH5414 దానియెదుటH5921 బురుజులనుH1785 కట్టినట్లునుH1129 దిబ్బH5550 వేసినట్లునుH5921 దాని చుట్టునున్నH5439 ప్రాకారములనుH4264 కూలగొట్టుH8210 యంత్రములుH3733 న్నట్లునుH7760 నీవు వ్రాయుముH2710 .

3

మరియు ఇనుపH1270రేకొకటిH4227 తెచ్చిH3947, నీకునుH859 పట్టణమునకునుH5892 మధ్యH996 ఇనుపH1270 గోడగాH7023 దానిని నిలువబెట్టిH5414, నీ ముఖH6440 దృష్టిని పట్టణము మీదH413 ఉంచుకొనుముH3559; పట్టణము ముట్టడి వేయబడినట్లుగాH4692 ఉండునుH1961, నీవు దానిని ముట్టడివేయువాడవుగాH6696 ఉందువు; అదిH1931 ఇశ్రాయేలీయులకుH3478 సూచనగా ఉండునుH226.

4

మరియు నీ యెడమH8042ప్రక్కనుH6654 పండుకొనియుండిH7901 ఇశ్రాయేలువారిH3478 దోషమునుH5771 దానిమీదH5921 మోపవలెనుH7760; ఎన్నిH4557 దినములుH3117 నీవు ఆ తట్టు పండుకొందువోH7901 అన్ని దినములుH3117 నీవు వారి దోషమునుH5771 భరింతువుH5375.

5

ఇశ్రాయేలుH3478 వారిH1004 దోషమునుH5771 నీవు భరించునట్లుగాH5375 వారు దోషముH5771 చేసిన సంవత్సరములH8141 లెక్కచొప్పునH4557 నీకు మూడుH7969 వందలH3967 తొంబదిH8673 దినములుH3117 నిర్ణయించియున్నానుH5414 .

6

ఆ దినములు గడచినH3615 తరువాతH8145 కుడిH3233 ప్రక్కనుH6654 పండుకొనియుండిH7901 నలువదిH705 దినములుH3117 యూదాH3063 వారిH1004 దోషమునుH5771 భరింపవలెనుH5375 , సంవత్సర మొకటింటికిH8141 ఒక దినముH3117 చొప్పున నేను నిర్ణయించియున్నానుH5414 .

7

ఈలాగు నీవుండగాH3559 యెరూషలేముH3389 ముట్టడివేయబడినట్లుH4692 తేరిచూచుచుH2009 , చొక్కాయిని తీసివేసినH2834 బాహువు చాపిH2220 దానినిగూర్చిH5921 ప్రకటింపవలెనుH5012 .

8

పట్టణముH5892 ముట్టడివేయబడినట్లుండుH4692 దినములుH3117 నీవు రెండవ ప్రక్కనుH6654 తిరుH2015 గకH3808 అదేపాటునH5704 ఉండునట్లు నిన్నుకట్లతోH5688 బంధింతునుH5414 .

9

మరియు నీవుH859 గోధుమలునుH2406 యవలునుH8184 కాయధాన్యములునుH6321 చోళ్లునుH5742 సజ్జలునుH1764 తెల్ల జిలకరనుH3698 తెచ్చుకొనిH3947 , యొకH259 పాత్రలోH3627 ఉంచిH5414 , నీవు ఆ ప్రక్కH6654 మీదH5921 పండుకొనుH7901 దినములH3117 లెక్కచొప్పునH4557 రొట్టెలుH3899 కాల్చుకొనవలెనుH6213 , మూడుH7969 వందలH3967 తొంబదిH8673 దినములుH3117 నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెనుH398 ;

10

నీవు తూనికె ప్రకారముH4946 , అనగా దినమొకటింటికిH3117 ఇరువదిH6242 తులములH8255 యెత్తుచొప్పునH4946 భుజింపవలెనుH398 , వేళH6256 వేళకుH6256 తినవలెనుH398 ,

11

నీళ్లుH4325 కొలప్రకారముH4884 అరపడిచొప్పునH1969 ప్రతిదినము త్రాగవలెనుH8354 , వేళH6256 వేళకుH6256 త్రాగవలెనుH8354 ;

12

యవలH8184 అప్పములుH5692 చేసి వారు చూచుచుండగాH5869 దానిని మనుష్యH120 మలముతోH1561 కాల్చిH5746 భుజింపవలెనుH398 ;

13

నేను వారిని తోలివేయుH5080 జనములలోH1471 ఇశ్రాయేలీయులుH3478 ఈ ప్రకారముH3602 అపవిత్రమైనH2931 ఆహారమునుH3899 భుజింతురనిH398 యెహోవాH3068 నాకు సెలవిచ్చెనుH559 .

14

అందుకు అయ్యోH162 , ప్రభువాH136 , యెహోవాH3069 , నేనెన్నడునుH5315 అపవిత్రతH2930 నొందినవాడను కానేH3808 , బాల్యముH5271 నుండిH4480 నేటిH6258 వరకునుH5704 చచ్చినదానినైననుH5038 మృగములు చీల్చినదానినైననుH2966 నేను తినినవాడనుH398 కానేH3808 , నిషిద్ధమైనH6292 మాంసముH1320 నా నోటH6310 ఎన్నడును పడH935 లేదేH3808 అని నేననగాH559

15

ఆయన చూడుముH7200 , మనుష్యH120 మలమునకుH1561 మారుగాH8478 నీకుH853 గోH1241 మలముH6832 నేను నిర్ణయించి యున్నానుH5414 ; దీనితోH5921 నీవు నీ భోజనముH3899 సిద్ధపరుచుకొనుమనిH6213 సెలవిచ్చిH559

16

నరH120 పుత్రుడాH1121 , ఇదిగోH2009 యెరూషలేములోH3389 రొట్టెయనుH3899 ఆధారమునుH4294 నేను లేకుండ చేసినందునH7665 వారు తూనికె ప్రకారముగాH4948 బహు చింతతోH1674 రొట్టెH3899 భుజింతురుH398 , నీళ్లుH4325 కొలచొప్పునH4884 త్రాగుచుH8354 విస్మయ మొందుదురుH8078 .

17

అన్నH3899 పానములుH4325 లేకపోయినందునH2637 వారు శ్రమనొంది విభ్రాంతిపడిH8074 యొకనిH376 నొకడుH251 చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలనH5771 నశించిపోవుదురుH4743 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.