ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
పదియవH6224 సంవత్సరముH8141 పదియవH6224 నెలH2320 పండ్రెండవH6240 ... దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
2
నరH120 పుత్రుడాH1121 , నీ ముఖమునుH6440 ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 వైపుH5921 త్రిప్పుకొనిH7760 అతనిగూర్చియుH5921 ఐగుప్తుH4714 దేశమంతటినిH3605 గూర్చియుH5921 ఈ సమాచారమెత్తి ప్రవచింపుముH5012 ప్రభువగుH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559
3
ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 , నైలునదిH2975 లోH8432 పండుకొనియున్నH7257 పెద్దH1419 మొసలీH8577 , నేను నీకు విరోధినిH5921 ; నైలునదిH2975 నాది, నేనేH589 దాని కలుగ జేసితినిH6213 అని నీవు చెప్పుకొనుచున్నావేH559 ;
4
నేను నీ దవుడలకుH3895 గాలములుH2397 తగిలించిH5414 , నీ నదులలోనున్నH2975 చేపలనుH1710 నీ పొలుసులకుH7193 అంటజేసిH1692 , నైలుH2975 లోH8432 నుండిH4480 నిన్నును నీ పొలుసులకుH7193 అంటినH1692 నైలుH2975 చేపH1710 లన్నిటినిH3605 బయటికి లాగెదనుH5927 .
5
నిన్నును నైలునదిH2975 చేపH1710 లన్నిటినిH3605 అరణ్యములోH4057 పారబోసెదనుH5203 , ఎత్తుH622 వాడును కూర్చువాడునుH6908 లేకH3808 నీవు తెరపH6440 నేలH7704 మీదH5921 పడుదువుH5307 , అడవిH776 మృగములకునుH2416 ఆకాశH8064 పక్షులకునుH5775 ఆహారముగాH402 నిచ్చెదనుH5414 .
6
అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని ఐగుప్తీయుH4714 లందరుH3605 తెలిసికొందరుH3045 . ఐగుప్తు ఇశ్రాయేలీH3478 యులకుH4004 రెల్లుపుల్లవంటిH7070 చేతికఱ్ఱH4938 ఆయెనుH1961 ;
7
వారు నిన్ను చేతH3709 పట్టుకొనినప్పుడుH8610 నీవు విరిగిపోయిH7533 వారి ప్రక్కలలోH3802 గుచ్చుకొంటివిH1234 , వారు నీమీదH5921 ఆనుకొనగాH8172 నీవు విరిగిపోయిH7665 వారి నడుములుH4975 విరిగిపోవుటకు కారణమైతివిH5976 .
8
కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 నేను నీమీదికిH5921 ఖడ్గముH2719 రప్పించిH935 , మనుష్యులనుH120 పశువులనుH929 నీలోనుండిH4480 నిర్మూలముH3772 చేసెదను,
9
ఐగుప్తుH4714 దేశముH776 నిర్మానుష్యమైH8077 పాడుగాH2723 ఉండునుH1961 , అప్పుడు నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 . నైలునదిH2975 నాది, నేనేH589 దాని కలుగజేసితిననిH6213 అతడనుకొనుచున్నాడుH559 గనుకH3282
10
నేను నీకును నీ నదికినిH2975 విరోధినైతినిH413 , ఐగుప్తుH4714 దేశమునుH776 మిగ్దోలుH4024 మొదలుకొని సెవేనేవరకుH5482 కూషుH3568 సరిహద్దుH1366 వరకుH5704 బొత్తిగా పాడుచేసిH2721 యెడారిగాH8077 ఉంచెదను.
11
దానిలో మనుష్యులుH120 సంచH5674 రించరుH3808 , పశువులుH929 తిరుH5674 గవుH3808 ; నలువదిH705 సంవత్సరములుH8141 అది నిర్నివాసముగాH3427 ఉండును.
12
నిర్మానుష్యముగానున్నH8074 దేశములH776 మధ్యనుH8432 ఐగుప్తుH4714 దేశమునుH776 పాడగునట్టుగాH8077 చేసెదనుH5414 , పాడైH2717 పోయిన పట్టణములH5892 మధ్యనుH8432 దాని పట్టణములు నలువదిH705 సంవత్సరములుH8141 పాడైH8077 యుండునుH1961 , ఐగుప్తీయులనుH4714 జనములH1471 లోనికి చెదరగొట్టుదునుH6327 , ఆ యా దేశములకుH776 వారిని వెళ్లగొట్టుదునుH2219 .
13
ప్రభువైనH136 యెహోవాH3069 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 నలువదిH705 సంవత్సరములుH8141 జరిగిన తరువాతH7093 ఐగుప్తీయులుH4714 చెదరిపోయినH6327 జనులలోH5971 నుండిH4480 నేను వారిని సమకూర్చెదనుH6908 .
14
చెరలోనుండిH7622 వారిని తోడుకొనిH7725 పత్రోసుH6624 అను వారి స్వదేశముH4351 లోనికిH5921 వారిని మరల రప్పించెదనుH7725 , అక్కడ వారు హీనమైనH8217 యొక రాజ్యముగాH4467 ఉందురుH1961 ,
15
వారికను జనములH1471 మీదH5921 అతిశయH5375 పడకుండుH3808 నట్లు రాజ్యములన్నిటిలోH4467 వారు హీనమైనH8217 రాజ్యముగా ఉందురుH1961 ; వారు ఇక రాష్ట్రములమీదH1471 ప్రభుత్వముH7287 చేయ కుండునట్లుH1115 నేను వారిని తగ్గించెదనుH4591 .
16
ఇశ్రాయేలీయులుH3478 తాము చేసిన దోషముH5771 మనస్సునకుH2142 తెచ్చుకొని వారి తట్టుH310 తిరిగినయెడలH6437 ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగాH4009 ఉంH1961 డరుH3808 , అప్పుడు నేనుH589 ప్రభువైనH136 యెహోవానైH3069 యున్నానని వారు తెలిసికొందురుH3045 .
17
ఇరువదిH6242 యేడవH7651 సంవత్సరముH8141 మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .
18
నరH120 పుత్రుడాH1121 , తూరుH6865 పట్టణముమీద బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 తన సైన్యముచేతH2428 బహుH1419 ఆయాసకరమైనH5656 పని చేయించెనుH5647 , వారందరిH3605 తలలుH7218 బోడిH7139 వాయెను, అందరిH3605 భుజములుH3802 కొట్టుకొనిH4803 పోయెను; అయినను తూరుపట్టణముమీదH6865 అతడు చేసిన కష్టమునుబట్టిH5647 అతనికైనను, అతని సైన్యమునకైననుH2428 కూలిH7939 యెంత మాత్రమును దొరకH1961 కపోయెనుH3808 .
19
కాబట్టిH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 ఐగుప్తుH4714 దేశమునుH776 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరునకుH5019 నేను అప్పగించుచున్నానుH5414 , అతడు దాని ఆస్తినిH1995 పట్టుకొనిH5375 దాని సొమ్మునుH7998 దోచుకొనిH7997 కొల్లపెట్టునుH962 , అది అతని సైన్యమునకుH2428 జీతH7939 మగునుH1961 .
20
తూరుపట్టణముమీద అతడు చేసినదిH5647 నా నిమిత్తమే చేసెనుH6213 గనుక అందుకు బహుమానముగాH6468 దానిని అప్పగించుచున్నానుH5414 ; ఇదే యెహోవాH3069 వాక్కుH5002 .
21
ఆH1931 దినమందుH3117 నేను ఇశ్రాయేలీయులH3478 కొమ్ముH7161 చిగిరింపH6779 జేసి వారిలోH8432 మాటలాడుటకుH6610 నీకు ధైర్యము కలుగజేసెదనుH5414 , అప్పుడు నేనుH589 యెహోవానైయున్నాననిH3068 వారు తెలిసికొందురుH3045 .