బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 .

2

నరH120 పుత్రుడాH1121 , ప్రాణహానిH1818 చేయు ఈ పట్టణమునకుH5892 నీవుH859 తీర్పు తీర్చుదువాH8199 ? దానికి నీవు తీర్పు తీర్చునెడలH8199 అదిచేయు హేయక్రియH8441 లన్నిటినిH3605 దానికిH853 తెలియజేసిH3045 యీలాగున ప్రకటింపవలెను.

3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునH559 దేమనగాH3541 నీ కాలముH6256 వచ్చునట్లుH935 నరహత్యలుH8210 చేయు పట్టణమాH5892 , నిన్ను అపవిత్రపరచుకొనునట్లుH2930 విగ్రహములుH1544 పెట్టుకొనుH6213 పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేతH8210 నీకు నీవే నేరస్థాపనH816 చేసి కొంటివి, నీవు పెట్టుకొనినH6213 విగ్రహములచేతH1544 నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివిH2930 ,

4

నీకు నీవే శిక్ష తెప్పించు కొంటివి, శిక్షా సంవత్సరములుH8141 వచ్చుటకుH935 నీవే కారణ మైతివి. కాబట్టి అన్యజనములలోH1471 నిందాస్పదముగానుH2781 , సకలH3605 దేశములలోH776 అపహాస్యాస్పదముగానుH7048 నిన్ను నియమించుచున్నానుH5414 .

5

సమీపస్థులేమిH7138 దూరస్థులేమిH7350 అందరును అపకీర్తిH2931 పొందినదానవనియుH8034 అల్లరితోH4103 నిండినదానవనియుH7227 నిన్ను అపహసింతురుH7046 .

6

నీలోని ఇశ్రాయేలీయులH3478 ప్రధానుH5387 లందరునుH376 తమ శక్తికొలదిH2220 నరహత్యచేయుదురుH8210 ,

7

నీలో తలిH517 దండ్రులుH1 అవమానమొందుదురుH7043 , నీ మధ్యనున్నH8432 పరదేశులుH1616 దౌర్జన్యముH6233 నొందుదురుH6213 , నీలో తండ్రిలేనివారునుH3490 విధవరాండ్రునుH490 హింసింపబడుదురుH3238 ,

8

నాకు ప్రతిష్ఠితములగుH6944 వస్తువులను నీవు తృణీకరించుచున్నావుH959 , నా విశ్రాంతిదినములనుH7676 నీవు అపవిత్రపరచుచున్నావుH2490 .

9

కొండెములుH7400 చెప్పి నరహత్యH1818 చేయువారుH8210 నీలో కాపురమున్నారుH1961 , పర్వతములH2022 మీదH413 భోజనముH398 చేయువారు నీ మధ్యH8432 నివసించుచున్నారు, నీలో కామH2154 వికార చేష్టలు జరుగుచున్నవిH6213 .

10

తమ తండ్రిH1 మానాచ్ఛాదనముH6172 తీయువారుH1540 నీలో నున్నారు, అశుచియైH2931 బహిష్టియైనH5079 స్త్రీని చెరుపువారుH6031 నీలో కాపురమున్నారు.

11

ఒకడుH376 తన పొరుగువానిH7453 భార్యనుH802 కూడి హేయక్రియలుH8441 చేయునుH6213 , మరియొకడుH376 కామాతురుడైH2154 తన కోడలినిH3618 అపవిత్రపరచునుH2930 , నీలో జనులు తండ్రిH1 కుమార్తెయగుH1323 తమ సహోదరినిH269 చెరుపుదురుH6031 .

12

నన్ను మరచిపోయిH7911 నరహత్యకైH8210 లంచముH7810 పుచ్చుకొనువారుH3947 నీలో నున్నారు, అప్పిచ్చిH5392 వడ్డిH8636 పుచ్చుకొనిH3947 నీ పొరుగువారినిH7453 బాధించుచుH1214 నీవు బలవంతముగాH6233 వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

13

నీవు పుచ్చుకొనిన అన్యాయH1215 లాభమును, నీవు చేసినH1961 నరహత్యలనుH1818 నేను చూచిH2009 నా చేతులుH3709 చరచుకొనుచున్నానుH5221 .

14

నేనుH589 నీకు శిక్ష విధింపH6213 బోవుకాలమునH3117 ఓర్చుకొనుటకుH5975 చాలినంత ధైర్యము నీ హృదయమునకుH3820 కలదా? సహించునంత బలముH2388 నీ కుండునా? యెహోవానగుH3068 నేనేH589 మాట ఇచ్చియున్నానుH1696, దానిని నేను నెరవేర్తునుH6213, నీ అపవిత్రతనుH2932 బొత్తిగాH8552 తీసి వేయుటకైH4480

15

అన్యజనులలోH1471 నిన్ను చెదరగొట్టుదునుH6327, ఇతర దేశములకుH776 నిన్ను వెళ్లగొట్టుదునుH2219.

16

అచ్చట అన్యజనులH1471 ఎదుటనేH5869 నీ అంతట నీవే భ్రష్ఠుడవైH2490 నేనుH589 యెహోవాననిH3068 నీవు తెలిసికొందువుH3045.

17

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

18

నరH120పుత్రుడాH1121, ఇశ్రాయేలీయులుH3478 నా దృష్టికి మష్టువంటిH5509వారైరిH1961, అందరునుH3605 కొలిమిH3564 లోనిH8432 ఇత్తడియుH5178 తగరమునుH913 ఇనుమునుH1270 సీసముH5777 నైరి, వారు వెండిH3701 మష్టువంటిH5509వారైరిH1961.

19

కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మీరందరునుH3605 మష్టుH5509 వంటివారైతిరిH1961. నేను మిమ్మును యెరూషలేముH3389 మధ్యనుH8432 పోగుచేసెదనుH6908, ఒకడు వెండియుH3701 ఇత్తడియుH5178 ఇనుమునుH1270 సీసమునుH5777 తగరమునుH913 పోగుచేసిH6910 కొలిమిH3564లోH8432 వేసి దానిమీదH5921 అగ్నిH784 ఊదిH5301 కరిగించినట్లుH5413

20

నా కోపముH639 చేతను రౌద్రముచేతనుH2534 మిమ్మును పోగుచేసిH6908 అక్కడ మిమ్మును కరిగింతునుH5413.

21

మిమ్మును పోగుచేసిH3664 నా కోపాH5678గ్నినిH784 మీమీదH5921 ఊదగాH5301 నిశ్చయముగా మీరు దానిలోH8432 కరిగిపోవుదురుH5413.

22

కొలిమిH3564లోH8432 వెండిH3701 కరుగునట్లుH2046 మీరు దానిలోH8432 కరిగిపోవుదురుH5413, అప్పుడుH3588 యెహోవానైనH3068 నేనుH589 నా క్రోధమునుH2534 మీమీదH5921 కుమ్మరించితిననిH8210 మీరు తెలిసికొందురుH3045.

23

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

24

నరH120పుత్రుడాH1121, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుముH559 నీవుH859 పవిత్రముH2891 కానిH3808 దేశమువైH776 యున్నావు

25

ఉగ్రతH2195 దినమందుH3117 నీకు వర్షముH1656 రాదుH3808, అందులోH8432 ప్రవక్తలుH5030 కుట్రచేయుదురుH7195, గర్జించుచుండుH7580 సింహముH738 వేటనుH2964 చీల్చునట్లుH2963 వారు మనుష్యులనుH5315 భక్షింతురుH398. సొత్తులనుH3366 ద్రవ్యమునుH2633 వారు పట్టుకొందురుH3947, దానిలోH8432 చాలామందినిH7235 వారు విధవరాండ్రుగాH490 చేయుదురు,

26

దాని యాజకులుH3548 నా ధర్మశాస్త్రమునుH8451 నిరాకరించుదురుH2554, నాకు ప్రతిష్ఠితములగుH6944 వస్తువులను అపవిత్రH2490 పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికినిH6944 సాధారణమైనదానికినిH2455 భేదH914మెంచరుH3808, పవిత్రమేదోH6944 అపవిత్రమేదోH2455 తెలిసికొనుటకుH305 జనులకు నేర్పరుH3808, నేను విధించిన విశ్రాంతిదినములనుH7676 ఆచరింపరుH5956, వారి మధ్యH8432 నేను దూషింపబడుచున్నానుH2490.

27

దానిలోH7130 అధిపతులుH8269 లాభముH1215 సంపాదించుH1214టకైH4616 నరహత్యH1818 చేయుటలోనుH8210 మనుష్యులనుH5315 నశింపజేయుటలోనుH6 వేటనుH2964 చీల్చుH2963 తోడేళ్లవలెH2061 ఉన్నారు.

28

మరియు దాని ప్రవక్తలుH5030 వ్యర్థమైనH7723 దర్శనములుH2374 కనుచు, యెహోవాH3068 ఏమియు సెలH1696వియ్యనప్పుడుH3808 ప్రభువైనH136 యెహోవాH3069 యీలాగుH3541 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పుచుH559, వట్టిH7080సోదెగాండ్రయిH3577 జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూతH8602 పూయువారైయున్నారుH2902.

29

మరియు సామాన్య జనులుH5971 బలాత్కారముH6233చేయుచుH6231 దొంగిలించుదురుH1498, వారు దీనులనుH6041 దరిద్రులనుH34 హింసించుదురుH3238, అన్యాయముగాH4941 వారు పరదేశులనుH1616 బాధించుదురుH6231.

30

నేను దేశమునుH776 పాడుH7843చేయకుండునట్లుH1115 ప్రాకారమునుH1447 దిట్టపరచుటకునుH1443, బద్దలైన సందులలోH6556 నిలుచుటకునుH5975, తగిన వాడెవడనిH376 నేను ఎంత విచారించిననుH1245 ఒకడైనను కనబడH4672 లేదుH3808.

31

కావున నేను నా క్రోధమునుH2195 వారిమీదH5921 కుమ్మరింతునుH8210, వారి ప్రవర్తనH1870 ఫలముH5414 వారిమీదికిH7218 రప్పించి నా ఉగ్రH5678తాగ్నిచేతH784 వారిని దహింతునుH3615; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.